CATEGORIES

రాష్ట్ర పరిస్థితులను రాష్ట్రపతికి వివరించాం
Vaartha AndhraPradesh

రాష్ట్ర పరిస్థితులను రాష్ట్రపతికి వివరించాం

టిడిపి తీరుకు ఆశ్చర్యపోయిన రాష్ట్రపతి టిడిపి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరాం: ఎంపి విజయసాయి రెడ్డి

time-read
1 min  |
November 03, 2021
 ఫాస్టాగ్ వసూళ్లు జంప్
Vaartha AndhraPradesh

ఫాస్టాగ్ వసూళ్లు జంప్

పండుగ సీజన్ కావడానికి తోడు కరోనా ప్రభావం తగ్గడంతో ప్రయాణాలు ఊపందుకున్నాయి. దీంతో అక్టోబరు నెలలో టోల్ ప్లాజాల దగ్గర రికార్డుస్థాయిలో లావాదేవీలు జరిగాయి.

time-read
1 min  |
November 03, 2021
'విశ్వనటుడు' బర్త్ డే వేడుకలు స్టార్ట్
Vaartha AndhraPradesh

'విశ్వనటుడు' బర్త్ డే వేడుకలు స్టార్ట్

విశ్వనటుడు కమల్ హాసన్ పుట్టినరోజు వేడుకలను విక్రమ్ టీం గ్రాండ్ గా స్టార్ట్ చేసింది.. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

time-read
1 min  |
November 03, 2021
టీజర్ లో ఇవే కీలకం!
Vaartha AndhraPradesh

టీజర్ లో ఇవే కీలకం!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'పుష్ప'.. సుకుమార్ దర్శకత్వంలో ఇది రూపు దిద్దుకుంటోంది.. రెండు భాగాలు గా ఈ చిత్రం విడుదల కానుంది..

time-read
1 min  |
November 03, 2021
జాతీయ అవార్డుల స్థాయిలో ప్రతిభా పురస్కారాలు
Vaartha AndhraPradesh

జాతీయ అవార్డుల స్థాయిలో ప్రతిభా పురస్కారాలు

యేటా నవంబరు 1న ప్రదానం కళా, సంస్కృతి, సేవా, రచన, వ్యవసాయం, పాత్రికేయం సహా వివిధరంగాల్లో ప్రముఖులకు సత్కారం సామాన్యులలోని అసామాన్య ప్రతిభకు తగిన గుర్తింపు రాష్ట్రంలో తొలిసారిగా వైఎస్ఆర్ జీవిత సాఫల్య, సాఫల్య అవార్డులు

time-read
1 min  |
November 02, 2021
ప్రభుత్వ సలహాదారుగా చంద్రశేఖర్‌ రెడ్డి
Vaartha AndhraPradesh

ప్రభుత్వ సలహాదారుగా చంద్రశేఖర్‌ రెడ్డి

ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ విభాగం అప్పగింత ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

time-read
1 min  |
November 02, 2021
గ్రామ స్వరాజ్యమే కీలకం
Vaartha AndhraPradesh

గ్రామ స్వరాజ్యమే కీలకం

రాష్ట్ర అవతరణ దినోత్సవంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సిఎం జగన్ అమరజీవి పొట్టి శ్రీరాములు, తెలుగుతలి విగ్రహాలకు నివాళి

time-read
1 min  |
November 02, 2021
ఏకాంత బ్రహ్మోత్సవాలొచ్చినా వందకోట్లు దాటని గోవిందుని హుండీ ఆదాయం !
Vaartha AndhraPradesh

ఏకాంత బ్రహ్మోత్సవాలొచ్చినా వందకోట్లు దాటని గోవిందుని హుండీ ఆదాయం !

వడ్డీ కాసుల వెంక న్నగా భక్తుల చేత కీర్తింపబడుతున్న తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం కరోనా ప్రభావంతో వందకోట్లు రూపాయలు దాటడం లేదు.

time-read
1 min  |
November 02, 2021
ఉన్నత పదవిలో ఉన్నా..ఒదిగి ఉండటం సిఎం నైజం
Vaartha AndhraPradesh

ఉన్నత పదవిలో ఉన్నా..ఒదిగి ఉండటం సిఎం నైజం

సోమవారం విజయవాడలో జరిగిన డాక్టర్ వైఎస్ఆర్ సాఫల్య పురస్కారాల ప్రధానోత్స వంతో ప్రముఖ కవి కత్తి పద్మారావుకు అవార్డు ఇచ్చే సమయంలో వీల్ చైర్ నుండి దిగేందుకు స్వయంగా సాయం చేస్తున్న దృశ్యం సభకు హాజరైన అందరితో కరతాళ ధ్వనులును చేయించింది.

time-read
1 min  |
November 02, 2021
ఊరికో గ్రంథాలయం, ఇంటికో స్వచ్ఛాలయం
Vaartha AndhraPradesh

ఊరికో గ్రంథాలయం, ఇంటికో స్వచ్ఛాలయం

అదే మననినాదం కావాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు' విజయవాడలోని చారిత్రక రామ్మోహన్ గ్రంథాలయాన్ని సందర్శించిన ఉపరాష్ట్రపతి గ్రంథాలయానికి 5 లక్షల విరాళం, చారిత్రక ప్రదేశాలను యువత సందర్శించాలని ఆకాంక్ష

time-read
1 min  |
November 01, 2021
వారంలో అఖిలపక్షం ప్రకటించాలి
Vaartha AndhraPradesh

వారంలో అఖిలపక్షం ప్రకటించాలి

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి వీడి వారం లోగా అఖిలపక్షంను ఏర్పాటుచేయాలని లేని పక్షంలో తాము కార్యాచరణ ప్రకటించాల్సి ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు

time-read
1 min  |
November 01, 2021
బేరిష్ టెన్షనే..బీ కేరఫుల్!
Vaartha AndhraPradesh

బేరిష్ టెన్షనే..బీ కేరఫుల్!

వరుసగా రెండు వారాలు బేరిష్, వచ్చే వారం కూడా అదే తంతు ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నారు. బుధ వారం యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన సమీక్ష ఫలితాలకు ముందు ఇన్వెస్టరులన జాగ్రత్తపడే అవకాశం ఉంది.

time-read
1 min  |
November 01, 2021
ఆదాయ వృద్ధికి ప్రత్యేక చర్యలు
Vaartha AndhraPradesh

ఆదాయ వృద్ధికి ప్రత్యేక చర్యలు

ప్రభుత్వ యంత్రాంగాలపై అవినీతి ముద్రపడకూడదు ఆదాయవనరులు పెంచేదిశలో ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు చర్యలు చేపట్టాలి రెవెన్యూ వసూళ్లు గణనీయంగా వృద్ధి కావాలి: సిఎం జగన్

time-read
1 min  |
November 01, 2021
డిప్యూటీ సిఎం నారాయణ స్వామికి 'వాణిజ్య పన్నులు' కట్
Vaartha AndhraPradesh

డిప్యూటీ సిఎం నారాయణ స్వామికి 'వాణిజ్య పన్నులు' కట్

ఆర్థికమంత్రి బుగ్గనకు అదనంగా కేటాయింపు త్వరలో ధర్మానకూ శాఖల కోత?

time-read
1 min  |
November 01, 2021
సృజనను పెంచే విద్యావిధానం
Vaartha AndhraPradesh

సృజనను పెంచే విద్యావిధానం

విద్యారంగంలో చేస్తున్న మార్పులకు జాతీయ గుర్తింపు పాఠశాలలు ఆరుగా వర్గీకరణ,పూర్వ ప్రాథమిక విద్యనుంచి ఆంగ్లమాధ్యమం పూర్వ ప్రాథమిక విద్యనుంచి విద్యార్థుల సృజనాత్మకతకు పదును పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా ఉపాధ్యాయులు: సిఎం జగన్

time-read
1 min  |
October 31, 2021
వ్యవసాయరంగంలో సాంకేతికత పెరగాలి
Vaartha AndhraPradesh

వ్యవసాయరంగంలో సాంకేతికత పెరగాలి

రైతులకు 12గంటలకు పైగా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

time-read
1 min  |
October 31, 2021
కన్నడ హీరో పునీత్ అంత్యక్రియలు నేడు
Vaartha AndhraPradesh

కన్నడ హీరో పునీత్ అంత్యక్రియలు నేడు

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్ర్భాంతిలో ముంచేసింది. శుక్రవారం గుండెపోటుతో కన్నుమూసిన అప్పూ పార్థివ దేహాన్ని దర్శించుకున్న పలువురు బాలీవుడ్, టాలీ వుడ్, కోలీవుడ్ ప్రముఖులు కన్నీటి నివాళుల ర్పిస్తున్నారు.

time-read
1 min  |
October 31, 2021
జైలు నుండి విడుదలైన ఆర్యన్ ఖాన్
Vaartha AndhraPradesh

జైలు నుండి విడుదలైన ఆర్యన్ ఖాన్

బాలీవుడ్ హీరో షారూ ఖఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదల య్యారు. క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్‌ఖాన్ ఈ నెల 2న ఎన్సీ బి అధికారులకు పట్టుబడ్డాడు.

time-read
1 min  |
October 31, 2021
బద్వేలు ఉప ఎన్నిక ప్రశాంతం
Vaartha AndhraPradesh

బద్వేలు ఉప ఎన్నిక ప్రశాంతం

ఓట్లు 68శాతం పైగా నమోదు వర్షంతో తగ్గిన పోలింగ్ శాతం బయటి వ్యక్తులు ఓటింగ్లో పాల్గొన్నారని బిజెపి ఆరోపణలు

time-read
1 min  |
October 31, 2021
నేడే బద్వేలు పోలింగ్
Vaartha AndhraPradesh

నేడే బద్వేలు పోలింగ్

బద్వేలు ఉప ఎన్నిక 30వ తేదీ శనివారం ఉదయం 7 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ విజయరా మరాజు, జిల్లా ఎస్పీ అన్బురాజన్ పర్యవేక్షణలో ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.

time-read
1 min  |
October 30, 2021
రైతుల కోసం 'సౌరశక్తి
Vaartha AndhraPradesh

రైతుల కోసం 'సౌరశక్తి

పగటిపూట ఉచిత విద్యుత్ కోసం సోలార్ ఎనర్జి కార్పొరేషన్‌తో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం యేడాదికి 17 వేల మి.యు విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం సినిమాటోగ్రఫీ చట్టసరవణ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ బీసీ జనాభాను కులాల వారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే ప్రతిపాదనకు ఆమోదం అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు కొత్తగా జైన్ కార్పొరేషన్,సిక్కు కార్పొరేషన్ ఏర్పాటు రాష్ట్రంలో 5 చోట్ల సెవన్ స్టార్ పర్యాటక రిసార్ట్ ఏర్పాటు కోసం భూముల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం శ్రీ శారదా పీఠానికి కొత్త వలసలో 15 ఎకరాల కేటాయింపు

time-read
1 min  |
October 29, 2021
బద్వేలు ఉప ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు
Vaartha AndhraPradesh

బద్వేలు ఉప ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు

7 మండలాల్లో 281 పోలింగ్ బూత్ లు, 147 సమస్యాత్మక బూట్లు 200 బూత్ లలో వెబ్ కెమెరాలు, పారా మిలటరీ పహారాలో ఎన్నికలు

time-read
1 min  |
October 29, 2021
మరింత పెరిగిన పెట్రోలు
Vaartha AndhraPradesh

మరింత పెరిగిన పెట్రోలు

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగు దల నెపంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ పోతున్న కేంద్రం గురువారం మరోసారి వీటిపై వడ్డనకు పాల్పడింది. తాజాగా పెట్రోల్ పై 36 పైసలు, డీజిల్ పై 38 పైసలు పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీచేసింది.

time-read
1 min  |
October 29, 2021
టిటిడి బోర్డులో కలవరం!
Vaartha AndhraPradesh

టిటిడి బోర్డులో కలవరం!

దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థా నంలో బోర్డు సభ్యులకు ప్రత్యేకత వుంటు ంది. దైవభక్తి, నిజాయితీ, సేవాతత్పరత కలిగిన వ్యక్తులకు సభ్యులుగా కల్పించాలనేది దేవాదాయశాఖ చట్టం.

time-read
1 min  |
October 29, 2021
పల్లెల్లో సాంకేతిక విప్లవం
Vaartha AndhraPradesh

పల్లెల్లో సాంకేతిక విప్లవం

గ్రామాల్లో ఇంటర్నెట్ సదుపాయం, డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుపై సిఎం జగన్ సమీక్ష రాష్ట్రంలో 12.979 పంచాయతీల్లో వైఎస్సార్ విలేజి డిజిటల్ లైబ్రరీలు నిర్మాణం తొలి దశ లైబ్రరీల నిర్మాణం జనవరి నాటికి పూర్తి డిసెంబరు 2022 నాటికి రెండవ దశ,-2023 జూన్ నాటికి మూడవ దశ డిజిటల్ లైబ్రరీలు ప్రారంభం వర్క్ ఫ్రం హోంను ప్రోత్సహించే దిశలో గ్రామాల్లో అంతర్జాలం అభివృద్ధి

time-read
1 min  |
October 30, 2021
డ్రగ్స్ కేసులో ఆర్యను బెయిల్
Vaartha AndhraPradesh

డ్రగ్స్ కేసులో ఆర్యను బెయిల్

డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన బాలివుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖానకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. 23 ఏళ్ల ఆర్యన్‌ఖాన్ సుమారు మూడు వారాలపాటు జైలులో గడిపాడు.

time-read
1 min  |
October 29, 2021
జి-20 సదస్సుకు ప్రధాని మోడీ
Vaartha AndhraPradesh

జి-20 సదస్సుకు ప్రధాని మోడీ

కరోనా మహమ్మారి తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న జీ20 దేశాల కూటమి సదస్సులో పాల్గొనేందుకు ప్రధానిమోడీ ఇటలీ పర్యటనలో ఉన్నారు.

time-read
1 min  |
October 30, 2021
కన్నడ హీరో పునీత్ హఠాన్మరణం
Vaartha AndhraPradesh

కన్నడ హీరో పునీత్ హఠాన్మరణం

జిమ్ చేస్తుండగా గుండెపోటు సినీ ప్రముఖుల సంతాపం కర్ణాటకలో థియేటర్లు బంద్

time-read
1 min  |
October 30, 2021
'న్యాయస్థానం టు దేవస్థానం
Vaartha AndhraPradesh

'న్యాయస్థానం టు దేవస్థానం

మహా పాదయాత్రకు హైకోర్టు అనుమతి పోలీసులు అనుమతి నిరాకరించడంతో న్యాయస్థానం ముందుకు అమరావతి పరిరక్షణ సమితికి భారీ ఊరట

time-read
1 min  |
October 30, 2021
బాబుకు ఏదీ అపాయింట్మెంట్?
Vaartha AndhraPradesh

బాబుకు ఏదీ అపాయింట్మెంట్?

ఆయన అసాంఘిక శక్తులకు రారాజు పట్టాభికి బాబు నుండి ప్రాణ భయం అందుకే మాల్దీవులకు పారిపోయాడు చంద్రబాబు పర్యటనపై వైఎస్సార్సిఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్

time-read
1 min  |
October 28, 2021