CATEGORIES
Categories
టాంజానియా రచయిత అబ్దుల్ రకు సాహిత్య నోబెల్
సాహిత్యరంగంలో ప్రతి ష్టాత్మక నోబెల్ బహుమతి టాంజానియా నవలా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నాను వరించింది. వలసవాదంపై ఆయన రాజీలేని పోరాటంతో పాటు, శరణార్థుల వ్యథను కళ్లకు కట్టినందుకు గాను రజాక్ కు ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడెమీ వెల్లడించింది.
ధ్వజారోహణంతో వెంకన్న ఏకాంత బ్రహ్మోత్సవాలు ఆరంభం
శ్రీవేంకటేశ్వరస్వామికి ఏడా దికోసారి తొమ్మిది రోజులుపాటు నిర్వహించే సాలకట్ల వార్షిక త్సవాలు ఈ ఏడాది ఏకాంతంగా మొదలయ్యాయి. గురు వారం సాయంత్రం 5.10గంటల నుంచి 5.30గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం ఘట్టం నిర్వ హించారు.
'లఖింపూర్'పై నేడు 'సుప్రీం' విచారణ
ఉత్తరప్రదేశ్ లకింపూర్ ఖేరి ఘటనపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. గురువారం ఉదయం 11 గంటలకు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు వింటుంది.
నేటి నుంచి ఏకాంత బ్రహ్మోత్సవాలు
11న సిఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పణ శాసోక్తంగా జరిగిన అంకురార్పణ నేడు ధ్వజారోహణం, పెద్దశేషవాహనసేవ
భగ్గుమన్న వంట గ్యాస్
దేశంలో రాయితీ, రాయితీ లేని ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 15 చొప్పున పెరిగింది. బుధవారం నుంచే ఈ ధరలు అమలులోకి వచ్చాయి. దీంతో ఢిల్లీలో 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.899.50కి, హైదరాబాద్ లో రూ.952కి పెరిగింది.
రసాయన శాస్త్రంలో ఇద్దరికి నోబెల్
జర్మనీకి చెందిన బెంజమిన్ లిస్ట్, అమెరికాకు చెందిన డేవిడ్ మెక్ మిలన్లకు 2021వ సంవత్సరానికి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. అణు నిర్మాణం కోసం నూతన, సృజనాత్మక సాధనం అసిమెట్రిక్ ఆర్గనో కెటాలిసిస్ ను అభివృద్ధి పరిచినందుకు వీరిని ఈ బహుమతికి రాయల్ స్వీడిష్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ఎంపిక చేసింది.
సర్కారు కేంద్రం 'బంపర్ ఆఫర్
అంగీకరిస్తే అమరావతికి రూ.1000 కోట్లు గ్రీన్ ఫీల్డ్ నగరాలకు వెయ్యి కోట్ల గ్రాంట్లు అమరావతి కోసం జగన్ పోటీ పడతారా? లేదా?
భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో ముగ్గురిని నోబెల్ బహుమతి వరించింది.
బాలికల ఆరోగ్యానికి 'స్వేచ్చ
ప్రారంభించిన సిఎం జగన్ రాష్ట్రమంతా 10లక్షల మందికి ప్రయోజనం రూ.32 కోట వ్యయంతో శానిటరీ నాప్కిన్లు ఉచితంగా పంపిణీ నోడల్ అధికారిగా ఉపాధ్యాయురాలు
ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించేందుకే టీకా వాహనాలు
ఈ నెల 5 నుండి 12వరకు విజయవాడ కార్పొరేషన్ పరిధిలో వారం రోజుల పాటు టీకా ఎక్స్ ప్రెస్ వాహనాల ద్వారా నేరుగా వ్యాక్సిన్ వేసుకోని ప్రాంతాలకు వెళ్ళి వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకోవడం జరిగిందని మున్సిపల్ కమీషనర్ వివరించారు.
డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు..
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ (పిఎంఎవై-యు) కింద నిర్మించిన 75వేల ఇళ్లను ప్రధానమంత్రి నరేంద్రమోడీ లబ్ధిదారులకు అందచేశారు. ఉత్తరప్రదేశ్ లోని 75జిల్లాల్లోని 75వేల మంది లబ్ధిదారులకు వర్చువల్ ద్వారా ఇంటి తాళాలను అందించారు.
ఆరుగంటల సేవల అంతరాయం ఖరీదు రూ.50000 కోటు
ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, మెసెంజర్ వంటి మెసేజింగ్ సర్వీసులు, సామాజిక మాధ్యమాలకు సోమ వారం కలిగిన అంతరాయానికి కారణం పాల్టీ కన్ఫిగరేషన్ ఛేంజ్ అని ఫేస్ బుక్ ఇంక్ ప్రకటి ంచింది.
వలస విహంగాల మరణరోదనం
ఒక్కసారిగా 38 పెలికాన్ పక్షుల మృతి సూళ్లూరుపేట వన్యప్రాణి సంరక్షణ కేంద్రం దగ్గరలోని చెరువులో పక్షుల కుళ్లిన కళేబరాలు
విదేశాల్లోని డబ్బు గుట్టు విప్పిన 'పండోరా'
• విదేశాల్లో 300 మంది భారతీయుల ఆస్తులు • రష్యా అధ్యక్షుడు పుతినక్కు మొనాకోలో భారీ సంపద • సునామీ సృష్టిస్తున్న 'పండోరా లీక్స్' • పండోరా పేపర్స్ పై బహుళ సంస్థల దర్యాప్తు కమిటీ • విచారణ కమిటీకి అధ్యక్షుడుగా సిబిడిటి చైర్మన్
దసరా వేడుకలకు భారీ బందోబస్తు
35వేలమంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు రోజుకు 10వేల మంది భక్తులకే పరిమితం సిసి, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ: సిపి బత్తిన శ్రీనివాసులు
ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ఏపీ ఎయిడెడ్ పాఠశాలల విలీనంశంపై ఆంద్ర ప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చిం ది. ఏపీ ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వంలో విలీనం చేసుకునేందుకు నిర్ణయం తీసుకుంది.
'మా' ఎన్నికలతో సర్కారు సంబంధం లేదు.-మంత్రి పేర్ని నాని
మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్(మా)కు ఈ నెల 10న జరిగే ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వా నికి ఎటు వంటి సంబంధం లేదని ఏపీ సిని మాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య (నాని) స్పష్టం చేసారు.
మరింత విస్తరించిన డ్రగ్స్ మాఫియా
ముంబయి సముద్రం మధ్య నౌకలో రేవ్ పార్టీ ఎస్సీబి అధికారుల మెరుపు దాడి షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్ సహా ఎనిమిది మంది అరెస్టు
రైతులపైకి దూసుకెళ్లిన కేంద్రమంత్రి కాన్వాయ్
నలుగురు రైతులు సహా 8 మంది దుర్మరణం మంత్రి కుమారునిపై హత్యకేసు నమోదు చేయాలని రైతుల డిమాండ్ నేడు దేశవ్యాప్తంగా ఆందోళనలు
భవానీపూర్ మమతదే
ఉపన్నికలో 58 వేల మెజారిటీతో గెలుపు కొత్త రికార్డు సృష్టించిన బెంగాల్ సిఎం
యువతకు నైపుణ్య ప్రణాళిక
విద్యార్థులలోని సృజనాత్మకతను గుర్తించి నైపుణ్యరంగాల్లో శిక్షణ ఉపాధి, ఉద్యోగం లేకుండా ఎవరూ ఉండరాదన్న లక్ష్యం శిక్షణకు వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు అందుబాటులోకి నైపుణ్యాభివృద్ధి కళాళాలలు: సిఎం జగన్
ఆగని 'పెట్రో' మంట
ముంబయిలో పెట్రోలు : రూ.108.19 హైదరాబాద్: రూ 106.51
రాజకీయాలకు గుడ్ బై
రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డెటెర్టే శనివారం ప్రకటించారు.తనను చాలా కాలంగా అధ్యక్షుడిగా కొనసాగించిన ప్రజలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
విడిపోతున్నాం
అక్కినేని నాగార్జున-సమంత జంట వైవాహికబంధానికి తెరపడింది. తాము ఇద్దరం విడిపోతున్నట్లు పరస్పరం ఆధికారి కంగా ప్రకటించారు. ఎంతో చర్చించి ఆలోచిం చుకున్నాకే ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ఇరువురు వెల్లడించారు.
గాంధీజీ, లాల్‌బహదూరకు ఘనంగా నివాళులు
ఎటువంటి సంక్లిష్టమైన పరిస్థితులైనా శాంతి యుతంగా, సహనంతో పరిష్కరించుకునే శక్తిని మనకు మహాత్మాగాంధీ అందించారని ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యాఖ్యా నించారు. ప్రజలంతా అభ్యున్నతి సాధించినప్పుడే మంచి సమాజ నిర్మాణం జరుగుతుందనే సం దేశమిచ్చారన్నారు.
గ్రామ సచివాలయాలకు రెండేళ్లు..సాంకేతిక వ్యవస్థ ఇంకా పురిటి దశలోనే.
గ్రామ స్వరాజ్యం సాధించాలంటే సచివాలయ వ్యవస్థ ద్వారానే సాధ్యమని అధికారంలోనికి వచ్చిన వైఎస్సార్ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించి సరిగ్గా నేటికీ రెండేళ్ళు పూర్తిచేసుకొంది.
'స్వచ్ఛాంధ్ర'కు సంకల్పం
క్లాప్, జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని ప్రారంభించిన సిఎం జగన్ 4,097 చెత్త సేకరణ వాహనాలు ప్రారంభం రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 14వేల త్రిచక్ర వాహనాలు పంపిణీ కమ్యూనిటీ టాయిలెట్ల పరిశుభ్రత కోసం 10,731 హైప్రెజర్ టాయిలెట్ క్లీనర్లు 10,645 గ్రామ పంచాయతీల్లో వర్మి కంపోస్టు నిర్వహణ, లక్షకు పైగా జనభా ఉన్న 32 మున్సిపాలిటీల్లోని డంప్ సైట్లలో వ్యర్థాల నిర్మూలన
వచ్చే ఖరీఫు 'పోలవరం' నీరు
రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రా జెక్ట్ పనులన్ని తక్షణం పూర్తి చేసే దిశలో చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. ముందు గా ప్రకటించినట్లుగానే నిర్దిష్ట వ్యవధిలో పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నోరి
ప్రఖ్యాత కేన్సర్ వైద్యుడు డాక్టర్ నోరి దత్తాత్రే యుడును ప్రభుత్వ సలహదారు(సమగ్ర కేన్సర్ సంరక్షణ)గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేసింది.
డెంగ్యూతో మృత్యుఘోష
వ్యాధి నిర్ధారణపై కొరవడిన సౌకర్యాలు విశాఖ ఏజెన్సీ, విజయనగరం, గుంటూరు జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదు