CATEGORIES
Categories
వైఎస్సార్సీ ఖాతాలోనే 13 జిల్లా పరిషత్లు
ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ చైర్మనులకు శనివారం జరి గిన ఎన్నికల్లో అధికార వైకాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఏ జిల్లాలోను విపక్షం నుంచి పోటీ లేకుండా అధికార పార్టీ తన పట్టును ఈ ఎన్నికల్లో నిలుపుకుంది.
ఎస్సీ,ఎస్టీల ఆత్మగౌరవ పరిరక్షణే లక్ష్యం
వారిపై జరుగుతున్న నేరాల్లో బాధితులకు రూ.10లక్షల నష్ట పరిహారం దేశంలోనే ఇది ప్రత్యేకం:సిఎం జగన్
వచ్చే యేడాదికి కరోనా వైరస్ సాధారణ జలుబుగా మారిపోతుంది: వైద్య నిపుణులు
కరోనా వైరస్ సాఫీగా నడిచిపోతున్న జనజీవనాన్ని ఒక్కసారిగా తల్లకిందులు చేసిన మహమ్మారి. ప్రాణాంతకమైన ఎన్నో ಜಬ್ಬುಲು ఉన్నప్పటికీ, యావత్ ప్రపంచం మహమ్మారికే వణికిపోయింది.
స్పీకర్‌గా నిమాబెన్
గుజరాత్ శాసన సభ తొలి మహిళా స్పీకర్ గా నిమాబెన్ ఆచార్య ఎన్నిక కాబోతున్నారు. బిజెపి అభ్యర్థి అయిన నిమాబెప్కు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా మద్దతు ఇవ్వడంతో ఆమె ఎన్కి ఇక లాంఛన ప్రాయ మే.
భారత వాయుసేనకు అత్యాధునిక స్పెయిన్ రవాణా విమానాలు
స్పెయిన్‌కు చెందిన ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేతో భారత రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం భారీ ఒప్పం దం కుదుర్చుకుంది. సుమారు రూ. 20,000 కోట్ల విలువైన కాంట్రాక్టులో భాగంగా 56సి-295 మీడియం ట్రాన్స్ పోర్టు విమానాలను కొంటోంది.
గూగుల్ బెదరిస్తోంది...విచారణను అడ్డుకునే ప్రయత్నాలు...
కోర్టు విచారణకు అడ్డంకులు సృష్టించేలా గూగుల్ తమను బెదిరిస్తోందని ఢిల్లీ హైకోర్టుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) తెలియచేసింది.
కల్లోలం సృష్టిస్తున్న వైరస్ కొత్త కేసులు
23.15కోట్లకు చేరిన వైరస్ బాధితులు 47.44 లక్షలకు పెరిగిన మృతులు
రోడ్డు ప్రమాదాలను నివారించే 'ఐరాస్టే' ప్రాజెక్టు
రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నియం త్రించే లక్ష్యంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (పిపిపి) పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఓ సమగ్ర రోడ్డు ప్రమాదాల నివారణ పథకాన్ని తన నియోజకవర్గం నుండే ప్రారంభించాలనే సంకల్ప ఫలితమే నిన్నటికి నిన్న రెండు సంవత్సరాల కాల వ్యవధి గల ఓ పైలెట్ ప్రాజెక్టుగా ఐరాస్టే (ఇంటెలిజెంట్ సొల్యూషన్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రో టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్)ప్రాజెక్టు నాగపూర్ పట్టణంలో ప్రారంభం కావడం గమనార్హం.
మహారాష్ట్రలో మరో ఘోరం బాలికపై సామూహిక అత్యాచారం
ఇద్దరు మైనర్లు సహా 29 మంది అరెస్టు మరో ముగ్గురి కోసం గాలింపు
భగవంతుడిచ్చిన అవకాశం
సామాన్యభక్తుడైన తనకు శ్రీవారి భక్తులకు సేవచేసే అవకాశం భగవంతుడిచ్చిన వరంగా భావిస్తున్నానని నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యుడు కిలివేటి సంజీవయ్య తెలిపారు.
నీట్ లో భారీ స్కామ్....గుర్తించిన సిబిఐ!
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీలో సిబిఐ అధికారులు భారీ కుంభకోణాన్ని గుర్తించారు. మహారాష్ట్రలోని ఆర్కే ఎడ్యుకేషన్ కెరీర్ గైడెన్స్ అనే ఓ కోచింగ్ సెంటర్ ఈ స్కామ్ కు కేంద్ర బిందువుగా తేల్చారు.
తిరుమలలో 'కొవిడ్ నెగిటివ్' తప్పనిసరి
సామాన్య భక్తులపై టిటిడి కొత్త ఆంక్షలు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకోవాలి