CATEGORIES
Categories
చంచల్ గూడ జైల్లో కార్యకర్తలతో రాహుల్ ములాఖత్
రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం నాడు చంచల్ గూడ జైల్లో వున్న ఎ ఎస్ యు ఐ కార్యకర్తలు 18 మందితో ములాఖత్ లో భేటీ అయ్యారు.
ఇజ్రాయెల్‌కు రష్యా అధ్యక్షుడి క్షమాపణలు
హిట్లలో యూదు మూలాలు ఉన్నాయని రష్యా విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు ఇజ్రాయెల్ ప్రధాని నఫాలీ బెన్నెట్ బెన్నెట్ వెల్లడి
అర్థరాత్రి దాటినా కొనసాగిన శ్రీలంక నిరసనలు
ద్వీపదేశం శ్రీలంకలో సంక్షోభంపై రోజు రోజుకూ నిరసనలు ఉధృతం అవుతున్నాయి.వందలాదిమంది శ్రీలంక పార్లమెంటువద్దకు చేరుకుని గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత కూడా నిరసనలు కొనసాగించారు.
27 నుంచి 25 రోజులు యోగా కార్యక్రమాలు
యోగా మన దేశ వారసత్వ సంపద అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు,
జంతువుల హక్కులను పరిరక్షించాలి
మానవులకు పెంపుడు జంతువులు ఎన్నో ప్రయో జనాలు చేకూరుస్తున్నాయి. కొద్దిపాటి ప్రేమాభి మానాలకు, సంరక్షణకే పెంపుడు జంతువులు ప్రేమను, విశ్వా సాన్ని కలిగి ఉంటాయి. పెంచేవారినే సర్వస్వంగా భావిస్తాయి.
ఇకపై కోరుకున్నవారికి మాత్రమే ఉచిత విద్యుత్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్
ఉచిత విద్యుత్ పై రాజకీయ ప్రతిపక్షాలనుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ దిద్దుబాట పట్టారు.
పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సిఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన
తిరుపతి జిల్లా ఏర్పాటైన తరువాత తొలిసారిగా గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యాదీవెన పథకం క్రింద నిధులు రూ.709కోట్లు విడుదల చేశారు.
అమర్‌నాథ్ యాత్రపై ఉగ్ర కుట్ర..
త్వరలో జరగబోయే వార్షిక అమరనాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు చేసిన కుట్రను సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) సిబ్బంది భగ్నం చేశారు.
937 కస్తూర్బా టిచర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తొలగించిన కస్తూర్బాగాంధీ పాఠశాల టీచర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది టీచర్లు గురువారం సైఫాబాద్ లోని పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు.
హెచ్ 1బి వీసాదారులకు గుడ్ న్యూస్
భారతీయులతో పాటు వేలాది మంది వలసదారులకు అమెరికా శుభవార్త ప్రకటించింది. విదేశీయులకు ఊరట కల్పించేలా అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రైతు మెడకు రుణమాఫీ కత్తి
అసలును మించుతున్న వడ్డీలు భారం అవుతున్న అప్పులు రుణాల ఊబిలో అన్నదాతలు మాఫీ కాకపోవడమే అసలు సమస్య
బదలీలు, పదోన్నతులకు ముందే 317 జిఒ బాధితులకు న్యాయం చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన 317 జిఓ అమలు వల్ల స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేసి విద్యా సంవత్సరం ఆరంభం అయ్యేలోపు బదిలీలు, పదోన్నతులు, అప్పీళ్లు, పరస్పర బదిలీలు, స్పౌజ్ సమస్యలు పరిష్కరించి, స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను దశలవారీగా, వారి సొంత జిల్లాలకు తీసుకుని రావాలని టియుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది
అమ్మకానికి స్వగృహ ప్లాట్లు
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ వేలంలో విక్రయం: మంత్రి ప్రశాంత్ రెడ్డి
మంత్రుల క్వార్టర్స్ ముట్టడి యత్నం
ఎన్ఎ యుఐ నేత వెంకట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్ రాహుల్ ఒయు పర్యటన ఆగదన్న కాంగ్రెస్ నేతలు ఒయు సభకు అనుమతి కోరుతూ హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్ శివారులో జంట హత్యలు
నగర శివారులో జంట హత్యలు కలకలం సృష్టించాయి.అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాట సింగారం కొత్తగూడెం బ్రిడ్జి వద్ద నిర్మాణుష్య ప్రదే శంలో రెండు మృతదేహాలు పడి ఉన్నాయని సమాచారం తెలుసుకున్న పోలీసులు సం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.
సవాళ్లకు అనుగుణంగా భద్రతా వ్యవస్థ పటిష్టం కొత్త ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే
భౌగోళిక పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయని, మనముందు అనేక సవాళ్లు పొంచి ఉన్నాయని కొత్త ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ మనోజ్ పాండే పేర్కొన్నారు.
రజోనాకు క్షమాభిక్ష ఎప్పటికి?
పంజాబ్ ముఖ్యమంత్రి బీయాం త్ సింగ్ హత్య కేసులో మరణశిక్ష పడిన ఖైదీ బల్వంత్ సింగ్ రాజోనా దాఖలు చేసుకున్న క్షమా భిక్ష పిటిషన్ పై రెండు నెలల్లోగా నిర్ణయం తీసుకో వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సోమవారం సుప్రీం కోర్టు ఆదేశించింది.
పుతిన్ కు కేన్సర్ శస్త్రచికిత్స!
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలు పెట్టి రెండు నెలలు గడిచిపోయింది. వారం, 10 రోజుల్లోనే ఉక్రెయిన్ ను దారితెచ్చు కుంటామని భావించిన క్రిషైన్ కు, కీవ్ నుంచి ఊహించిన ప్రతిఘటన ఎదురవుతోంది.
టెక్స్ టైల్ పార్క్ లో పరిశ్రమల మూసివేత
నిరవధిక బం' బోసిపోయిన పార్క్ పెండింగ్ విద్యుత్ రీయింబర్స్మెంట్ చెల్లించాలి ఆర్డర్లు లేక సతమతమవుతున్న యజమానులు యార్న్ ధరల పెరుగుదలతో విలవిల
జర్మనీలో ప్రధాని మోడీ ఛాన్సలర్తో ద్వైపాక్షిక చర్చలు
మూడు దేశాల యూరప్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ సోమవారం జర్మనీ చేరుకున్నారు. బెర్లి లో ప్రవాస భారతీయులు ప్రధానికి ఘనస్వాగతం పలికారు.
ఈద్ తరువాత మసీదుల వద్ద లౌడ్ స్పీకర్లు తీసేయకపోతే మా పవరేంటో చూపిస్తాం
లౌడ్ స్పీకర్ల వివాదానికి తెర లేపిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే సోమవారం సంచలన ప్రకటన చేశారు. మే 3న ఈద్ సందర్భంగా హనుమాన్ చాలీసా చద వొద్దని, ముస్లింలను ఈద్ పండుగ చేసుకోని వ్వండంటూ పిలుపునిచ్చారు.
గాడితప్పిన గురుకులాలు!
మురికి కూపాలుగా మారుతున్న వైనం నాసిరకం బియ్యమే గతి అధ్వాన్నంగా సౌకర్యాలు అధికారుల నిఘా కరవు అస్వస్థతకు గురవుతున్న విద్యార్థులు
ఆ కాలేజీలు అ'నాథ'లు!
అంతా 15 సం. బోధన అనుభవం లేనివారే 50 శాతం మించని రెగ్యులర్ లెక్చరర్లు నిధులు అందక ఇబ్బందులు పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్న విద్యార్థులు, అధ్యాపకులు
ఎంఎన్ఎస్ నాయకులు, మరో 100 మందికి నోటీసులు జారీ చేసిన పోలీసులు
ముంబయిలో లౌడ్ స్పీకర్ల వివాదం మరింత ముదిరి పోలీసులు కేసులు విధించే వరకు వెళ్లింది. ఈద్ అనంతరం మే 4 తరువాత మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తొలగించాలని, లేదంటే మసీదుల ముందు హనుమాన్ చాలీసా చదువుతామంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎస్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరే హెచ్చరించారు.
ఇమ్రాన్, మరో 150 మందిపై పోలీస్ కేసు
పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంత పోలీసులు పదవీచ్యుతి పొందిన ప్రధాని పిటిఐ అధినేత ఇమ్రాన్‌తోపాటు మరో 150 మందిపై కేసులునమోదుచేసారు.
తగ్గనున్న ఎండల తీవ్రత!
భారీ ఉష్ణోగ్రతలు, వడగాలులు, ఉక్కబోతలతో అల్లాడుతున్న ప్రజలకు కాస్తంత ఉపశమనం కలిగించే విషయాన్ని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం నుండి ఉష్ణోగ్రతలు కాస్తంత తగ్గుముఖం పడతాయని ప్రకటిం చింది.
పాకిస్థాన్‌కు సౌదీ 800 కోట్ల డాలర్ల ఆర్థిక ప్యాకేజి
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు సౌదీ అరేబియా ప్రభుత్వం 800 కోట్ల డాలర్ల ఆర్థికసాయం అం దించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది.
థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరా పెంచాలి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశంలో విద్యుత్ కొరత, బొగ్గుకొరత రవాణా సమస్యలకు సంబంధించి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రపతి కోసం సిద్ధమవుతున్న 12జనథ్!
భారత్కు మరో రెండునెలల్లో కొత్త రాష్ట్రపతి ఎన్నిక జరగనుండగా ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రిటైర్మెంట్ తర్వాత నివసించేందుకు వీలుగా 12 జనపథ్ లోని నివాసాన్ని అధికారులు ఆధునీకరిస్తున్నారు.
అర్హులైన పెదబ్రాహ్మణులకు ఉచిత శిక్షణ
అనీల్ కుమార్ మాట్లాడుతూ అర్హులైన బ్రాహ్మణ నిరుద్యోగ యువత ఈ సదవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ, స్క్రీనింగ్ తర్వాత అర్హులైన అభ్యర్థులకు ముందుగా ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందించడంతోపాటు ఆన్లైన్లో పరిషత్తు వెబ్సైట్లో వారి పేర్లు, వివరాలు పొందుపరుస్తామని స్పష్టం చేశారు.