CATEGORIES
Categories
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 15,16 తేదీల్లో కాళోజీ సాహిత్య సభలు
పజాకవి కాళోజీ చేసిన సాహిత్య సేవలను స్మరించుకునేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అక్టోబర్ 15, 16వ తేదీల్లో సాహిత్య సభలు నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు.
పోలీస్ రిక్రూట్ మెంట్లో అవకతవకలు
రాష్ట్రంలో పోలీస్ రిక్రూట్ మెంట్లో అవకతవకలు జరిగాయని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆరోపించారు.
దమ్ముంటే కేసీఆర్ నాపై పోటీ చేయాలి
దమ్ముంటే కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికల్లో నాపై పోటీ చేసి గెలవాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ కి సవాల్ విసిరారు.
ఉజ్జయినిలో ఉద్రిక్తత
ఉజ్జయినిలోని మహాకాలేశ్వర్ ఆలయం వద్ద ఇవాళ ఉద్రిక్తత నెలకొన్నది.
లండన్ దసరా వేడుకల పోస్టర్ ఆవిష్కరణ
లండన్ చేనేత బతుకమ్మ, దసరా సంబురాల పోస్టర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు.
తెలంగాణతో పెట్టుకుంటే కొరివితో పెట్టుకున్నట్లే
తెలంగాణతో..సీఎం కేసీఆర్‌తో పెట్టుకుంటే కొరివితో తలగోక్కున్నట్లేనని మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత అన్నారు.
5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేప పిల్లల పంపిణీ
ఈ నెల 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ చేయనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
మునుగోడు ఎప్పటికీ కాంగ్రెస్ కంచుకోట
మునుగోడులో కాంగ్రెసు ఓడించే శక్తి కేంద్రంలోని మోడీకి లేదు.. రాష్ట్రంలోని కేడీకి లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో ప్రశ్నించిన వారిని పైకి పంపుతున్నారు
టిడిపి విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు
ప్రారంభానికి సిద్ధంగా బిసి గురుకులాలు
సీఎం కేసీఆర్ బీసీల కోసం కేటాయించిన నూతన గురుకులాలు, డిగ్రీ కాలేజీల ప్రారంభానికి ప్రభుత్వం కన్నాహాలు చేస్తుంది.
200కోట్లతో రాధాకృష్ణ మందిర నిర్మాణం
ప్రభుత్వం భూమి కేటాయిస్తే అద్భుతమైన రాధామందిరం నిర్మిస్తామని ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు.
ఆరోగ్యశ్రీ అనారోగ్య శ్రీ అయ్యింది
వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి అనారోగ్యం పట్టుకుందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలో కాల్పుల మోత
కాల్పుల మోతలతో అమెరికా ఆదివారం దద్దరిల్లిపోయింది. డెట్రాయిట్, హోస్టన్స్‌లో జరిగిన వేర్వేరు పేలుళ్ల ఘటనల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు.
గిడుగు రామ్మూర్తి జయంతి తెలుగు భాషా దినోత్సవం
తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడైన గిడుగు వెంకట రామమూర్తి ఆగష్టు 29, 1863న శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేట గ్రామంలో జన్మించారు.
రికార్డు స్థాయిలో మిర్చి ధరలు
కొనుగోళ్లు మిర్చి రైతుకు కాలం కాస్త కలిసొస్తోంది. మద్దతు ధర కూడా దొరకని మిర్చి రికార్డు ధర పలుకుతోంది.
వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం
అలిపిరి పాదాలమండపం వద్ద ఘనంగా మెట్లపూజ
రైతు సంక్షేమానికి పెద్దపీట
వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాల్లో ముందున్న ప్రభుత్వం రైతుబంధు,రైతుబీమా, ఉచిత విద్యుత్ అంశాలపై వివరణ
అత్యతం ఆకర్శణీయంగా అటల్ బ్రిడ్జి
గుజరాత్‌లోని ఎల్లిస్ బ్రిడ్జ్-సర్దార్ వారధి మధ్య సబర్మతి నదిపై నిర్మించిన అటల్ బ్రిడ్జ్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది.
తలపై పాల సీసాతో బైక్ డ్రైవింగ్
ఖమ్మం నగరంలో ముస్తాప నగర్ కి చెందిన ముదిశెట్టి నరసింహారావు ఆర్ ఎంపి డాక్టర్ రోజు పాలు తీసుకరావటానికి జడ్పీ సెంటర్ వైపు వెళ్ళి వస్తూ తలపై పాలతో నింపిన బాటిల్ తో బ్యాలెన్స్ చేస్తూ ప్రతిరోజు బైక్ పై వెళ్తున్నారు.
ఆ ఘనత రాజీవ్ దే
మైనార్టీలను, దళితులను గుర్తించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇండిగో విమానం కిందకు దూసుకెళ్లిన కారు
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. ఇండిగో విమానం నోస్ కింద గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ లోగో ఉన్న కారు ఒకటి ఇరుక్కుపోయింది.
సమగ్ర సర్వే తరవాత కూడా ట్రైబ్యునళ్ల కొనసాగింపు
జగనన్న భూరక్ష హక్కు కింద సమగ్ర సర్వే ముగిశాక కూడా ట్రైబ్యునళ్లు కొనసాగనున్నట్లు సిఎం జగగన్ వెల్లడించారు.
సబితతోనే మీర్పేట్ సర్వనాశనం
మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై తీగల కృష్ణారెడ్డి ఘాటు విమర్శలు చేశారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్లు
ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ పక్రియ మంగళవారం నుంచి మొదలు అయ్యింది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం నామినేషన్ల పక్రియ ప్రారంభమయ్యింది.
'గులాబీ'కి షాక్ తప్పదా?
అధికార టిఆర్ఎస్కుమరో షాక్ తగలనుంది. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకో నున్నట్టు ప్రచారం.
టాప్ 1లో ట్రెండ్ అవుతున్న విరాటపర్వం
రానా దగ్గుబాటి టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి కలిసి నటించిన మూవీ 'విరాటపర్వం'. వేణు ఊడుగుల తెరకెక్కించిన ఈ సినిమా గత ఏడాది కాలంగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జూన్ 17న భారీ స్థాయిలో థియేటర్లలోకి వచ్చేసింది.
విద్యార్థుల్లో 'ఇన్స్పైర్' స్ఫూర్తి
విద్యార్థుల్లో వైజా&జనిక ఆంశాలపై ఆసక్తిని పెంచడం, విద్యార్థుల్లో సృజనాత్మకతను, వినూతన ఆలోచనలను పెంపొందించేం దుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్స్పైర్ మనక్ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు నిర్లిప్తతత ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వెలుబడుతున్నాయి.
విరాట్ కోహ్లితో గొడవపై పెదవి విప్పిన బెయిర్ స్టో
బర్మింగ్‌హామ్‌లోని ఎడబాస్టన్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ కొనసాగుతున్న అయిదో టెస్ట్ మ్యాచ్‌పై భారత జట్టు పట్టు బిగించింది.
5న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం
హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహో త్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 5వ తేదీన అమ్మవారి కల్యాణోత్సవం జరగనుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా వినిత్ జీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్దతు డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.