CATEGORIES
Categories
ప్లాస్టిక్ వాడకం నిషేదించాలని పర్యావరణ ప్రేమికుడు ఉద్యమం ఫలించింది
సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి ముఖ్యంగా పుడమితల్లికి జరిగే నష్టం గురించి గత కొన్ని కరపత్రాల సంవత్సరాలుగా ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులకు ద్వారా అవగాహన కల్పిస్తూ పాఠశాలలో జరిగే సమావేశాలలో విద్యార్థులకు జూట్ బ్యాగులు మరియు గుడ్డ సంచులు పంచుతూ జిల్లా వ్యాప్తంగా 214 సదస్సులు నిర్వహించారు.
ఆకట్టుకుంటున్న రామ్ వారియర్ ట్రైలర్
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'ది వారియర్' తాజాగా చిత్ర థియేట్రికల్ ట్రైలర్ రిలీజై విశేషంగా ఆకట్టుకుంటుంది.
వృద్ధాశ్రమం నిర్వహకురాలిపై పీడీయాక్ట్
వృద్ధాశ్రమం నిర్వహకురాలి ముగుసులో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్న వృద్ధాశ్రమ నిర్వహకురాలిపై పీడీ యాక్ట్ ఉత్తర్వులను జారీచేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి.
తెలంగాణకు మోదీ రాకకు ముందు బీజేపీకి మరో షాక్..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనకు ముందు బీజేపీ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.. నిన్న హైదరాబాద్ లోని పలువురు బీజేపీ కార్పోరేటర్లు టీఆర్ఎస్ లో చేరగా ఈ రోజు ఐటీ మరియు పురపాలక మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ. రామారావు సమక్షంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో వరంగల్ కు చెందిన బీజేపీ 27 వ డివిజన్ కార్పోరేటర్ చింతాకుల అనీల్, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు చింతాకుల సునీల్ టీఆర్ఎస్ చేరారు..
గిజిగాడి గూడు భలే అద్భుతం
గూడు కట్టడంలో గిజిగాడి తర్వాత ఎవరైనా.. ఒక్కో గడ్డి పోసే తెచ్చి ఎంతో నేర్పుతో అది కూడా అందనంత ఎత్తున చెట్టుపై అద్భుతంగా అల్లేస్తుంది
గూగుల్ను అడిగితే తెలంగాణ గొప్పతనం తేటతెల్లం
గూగుల్లో సర్చ్ చేస్తే తెలంగాణ గొప్పతనమేంటో తెలుస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ గొప్ప తనం తెలుసుకోవాలంటే గుగూల్ ని అడగండి అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
పదవ తరగతి ఫలితాలలో నవోదయ హై స్కూల్ ప్రభంజనం
పదో తరగతి ఫలితాల్లో స్థానిక నవోదయ హై స్కూల్ పాఠశాల ప్రభంజనం సృష్టించింది. 4గురు విద్యార్థులు 10 జిపి.ఏ సాధించారు.
ఆస్కార్ నుంచిసూర్యకు ఆహ్వానం
ఇటీవల రిలీజైన విశ్వనటుడు కమల్ హాసన్ విక్రమ్ మూవీ భారీ వసూళ్లతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ అద్భుతమైన పాత్రల్లో నటించారు.
నోవాటెల్ హోటల్లోనే ప్రధాని మోడీ బస
2, 3, 4 తేదీల్లో ప్రధాని నోవాటెల్ హోటల్లో ఉండనున్నారు. 3వ తేదీ సాయంత్రం ప్రధాని భారీ బహిరంగ సభలో హెచ్ఐసీసీ పరిసర ప్రాంతాల్లో ప్రసంగించనున్నారు.
మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి.ముప్పు తొలగిపోయిందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో తాజాగా కేసుల పెరుగుదల వైద్య ఆరోగ్యశాఖను కలవరపెడుతున్నాయి.
వీణావాణిలకు ప్రశంసలు
అవిభక్త కవలలు వీణా వాణిలను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లు కలిశారు. ఇంటర్లో మంచి మార్కులు సాధించి పాస్ కావడంతో వారిని అభినందించారు.
బిల్ గేట్స కలుసుకున్న మహేశ్ బాబు దంపతులు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఆయన సతీమణి నమ్రత ప్రపంచంలోనే గొప్పవ్యక్తులలో ఒకరైన బిల్ గేట్స్ ను కలిశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతలు ఆయనను కలిసి ముచ్చటించారు.
ఏజెన్సీ రైతులను ఆదుకోవాలి
ఏజెన్సీ ప్రాంతం మూలంగా తమకు పట్టాలు లేవని, పహానీ పత్రాలు కొద్ది సంవత్సరాల నుండి నిలిపివేయడంతో బ్యాంకు రుణాలు పొందలేక పోతున్నామని ఏజెన్సీ రైతులు అంటున్నారు.
కాకినాడను హడలెత్తించిన పులి అనకాపల్లి చేరిక
నెల రోజులుగా కాకినాడ జిల్లాలో తిరుగుతున్న పెద్దపులి కాకినాడ నుంచి అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించిందని అటవీశాఖ అధికారులు తెలిపారు.
త్యాగాలకు ప్రతీక.. బక్రీద్
త్యాగాలకు ప్రతీకైన బక్రీద్ పండుగను ప్రశాంత సామరస్యంగా వాతావరణంలో బక్రీద్ జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు
లక్నేపల్లిలో జన్మించిన పివి
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న రుక్నాబాయి, సీతారామరావు దంపతులకు పీవీ జన్మించాడు.
చెంచు కుటుంబాలకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లు
అప్పాయిపల్లి గ్రామం లోని చెంచు కుటుంబాలకు ఉపాధి హామీ పనులు కల్పించడానికి పోస్టుఆఫీస్ నుండి30 కుటుంబాలకు బి ఓ ఐ పి పి బి అకౌంట్లను ఇప్పించడం జరిగింది.
కంటెంట్ ఉన్న సినిమాలకు ఆదరణ
టాలీవుడ్లో గత రెండు మూడేళ్ళ సినిమాలకు విశేష దర్శకుడు,హీరో ఎవరన్నది పక్కన పెట్టి కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు.
సెర్చ్లో ఫ్లిప్కార్డ్ ఒప్పందం
మహిళా సంఘాల వస్తువులను ప్రభుత్వం ఇకపై ఆన్లైన్లోనూ విక్రయించనుంది. దీనికోసం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్చ్ ఒప్పందం కుదుర్చుకున్నది.
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిచాలి
మహారాష్ట్రలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 38 మంది ఎమ్మెల్యేల కుటుంబాలకు తగ్గించిన విషయం భద్రత తెలిసిందే.
రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేసిన కేసిఆర్
ఎనిమిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు.
సఖి, షీ టీమ్స్ మహిళల్లో ఆత్మవిశ్వాసం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సఖీ, షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించిందని అదనపు డీజీపీ, ఉమెన్ సెఫ్టీ విభాగం అధికారి స్వాతి లక్రా అన్నారు.
ఎయిమ్స్ డైరెక్టర్ పదవీకాలం పొడిగింపు
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పదవీకాలాన్ని కేంద్ర ప్రభు త్వం పొడిగించింది.
యధావిధిగా 27న అమ్మ ఒడి పథకం
ఈ నెల 27న అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహిస్తామని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా తల్లుల అకౌంట్లలోకి నగదు జమ చేస్తామని మంత్రి ము బొత్స తెలిపారు.
ఘనంగా వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం
తిరుపతిలో శ్రీ వకుళామాత ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలయాన్ని ప్రారంభించి అమ్మవారి తొలిదర్శనం చేసుకున్నారు.
విద్యుత్ చౌర్యం కేసులో ఇద్దరి రిమాండ్
రవిందర్ విద్యుత్ చౌర్యం కేసులో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ట్రాన్స్ కో ఎస్.ఐ.తెలిపారు.
ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణ
ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణపై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అవినీతి కేసుల ఉపసంహరణను సవాల్ చెవుల చేస్తూ.. హైకోర్టులో ఏపీజేఎఫ్ అధ్యక్షుడు కృష్ణాంజనేయులు పిటిషన్ వేశారు.
ఆరుద్ర పురుగుల సందడేదీ!
ఆరుద్ర కార్తె ప్రారంభం అయ్యింది. బుధవారం నుంచే కార్తె ప్రారంభంకావడంతో ఇప్పటికే వ్యవసాయ పనులు ముమ్రంగా సాగేవి.
వేతనాలు పెంపునకు ఫెడరేపసన్ అంగీకారం
వేతనాలు పెంచాలంటూ చేపట్టిన ధర్నాను విరమించారు. ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశమైన కార్మికులు నిర్మాతలు...డిమాండ్లకు కార్మికుల సానుకూలంగా స్పందించారు.
రికార్డ్ స్థాయిలో రక్తదానం చేసిన ట్రాఫిక్ పోలీస్
ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రికార్డ్ స్థాయిలో 30సార్లు రక్తదానం చేసి మానవత్వం ఉన్న మనిషిగా పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు