CATEGORIES
Categories
బాలీవుడ్ లో
తన కెరీర్లో సంతృప్తి పడుతున్న వాణి
ఆపదలు తెచ్చే అనవసర తగాదాలు
బయట కొన్ని విషయాలు - ఇంటి వాతావరణాన్ని, ప్రశాంతతను భంగపరిచి, బలమైన సంబంధాలను మరుగున పడవేస్తాయి. అవేమిటో తప్పక తెలుసుకోండి
ఫెస్టివ్ సీజన్‌కు కమ్మని వంటకాలు
వెజిటబుల్ అప్పం
భారత్‌లోనూ ఇలాంటి కంపెనీలు ఉండాలి
విదేశాల్లో తమ పెంపుడు జంతువుల కోసం ప్రజలు ప్రత్యేక జాగ్రత్త తీసుకుంటుంటారు. మరి ఇది భారత్ లోనూ సాధ్యం కాదా..
జుట్టుని ఇలా స్ట్రెయిట్ చేయండి
పర్సనాలిటీకి స్ట్రెయిట్ హెయిర్ స్టయిలిష్ లుక్కుని ఇస్తుంది. కానీ జుట్టును స్ట్రెయిటనింగ్ చేయడానికి కేవలం 6 నెలలలోనే లేదా సంవత్సరం లోపుగానే వేల రూపాయలు ఖర్చు చేయవలసి వస్తుంది.
మీరే స్వయంగా ఐ మేకప్ చేసుకోండి
మీరు కూడా ఐ మేకప్ ను స్వయంగా చేసుకోవచ్చు. ఇలా స్పెషల్ గా చేసి పార్టీలో మీరు రాయల్ గా కనిపించవచ్చు
హెల్దీ ప్రెగ్నెన్సీకి ఇలా ప్లాన్ చేసుకోండి
గర్భధారణకు ముందు, తర్వాత ఈ విషయాలను గుర్తుంచుకుంటే మీరు, పుట్టబోయే బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని అందించవచ్చు.
ఫెస్టివ్ సీజన్లో సరికొత్త హెయిర్ లుక్స్
ఇక్కడ ఇచ్చిన 5 సులువైన చిట్కాలు కేశాలకు అందాన్ని ఇవ్వటంతోపాటు స్టయిలిష్ లుక్కులో కనపడేలా చేస్తాయి
బ్రెస్ట్ ఫీడింగ్ లో లాభాలు
తల్లిపాలు తల్లి, బిడ్డ ఇద్దరికి ఎంత లాభదాయకమో తప్పకుండా తెలుసుకోండి
ఇన్నర్ వేర్ కొనేటప్పుడు జాగ్రత్త
సంకోచం కారణంగా లోదుస్తుల ఎంపిక, నాణ్యతలో రాజీపడినట్లయితే సమస్యలు ఎదుర్కోవాల్సి వ స్తుంది.
లోపలి నుంచి దృఢంగా ఉండండి
యవ్వనం, చురుకుదనాన్ని నిలిపి ఉంచుకోవటంలో ఈ విషయాలు మీకు తప్పక ఉపయోగపడతాయి.
సమాచార దర్శనం
ఉత్తర అమెరికా పండుగ 'థ్యాంక్స్ గివింగ్' సందర్భంగా లక్షల సంఖ్యలో ఉష్ణ పక్షులను చంపేస్తుంటారు.
చ్యవన్ ప్రాశ్ తో ఇమ్యూనిటీని పెంచుకోండి
ఇమ్యూనిటీని పెంచే చ్యవన్ ప్రాశ్ ప్రయోజనాల గురించి తప్పక తెలుసుకోండి
బాలీవుడ్ లో
షాహిద్ ఆనంద రహస్యం
నోరూరించే 'ఈవినింగ్ స్నాక్స్'
చీజ్ పొటాటో కట్లెట్
చిత్రశోభ
ఎనభై ఏళ్ల వృద్ధురాలి గెటప్
ఎమోషన్స్ పండించే పాత్రలంటే ఇష్టం రష్మిక మందన్న
చూడముచ్చటైన భావోద్వేగాలతో యువతరాన్ని హుషారెత్తించ గలిగే క్యూట్ హీరోయిన్ రష్మికా మందన్న. కన్నడ చిత్రసీమ నుంచి తెలుగులోకి అనుకోకుండా వచ్చి నాలుగైదు ఏళ్లలోనే అగ్ర నాయికగా ఎదిగారు. ఆమె హావ భావాల్లోని సమ్మోహన శక్తికి యువత ఇట్టే ఆకర్షితమై పోతుంది. కొత్తతరం యువతీ యువకులకు హాట్ ఫేవరెట్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రష్మిక తెలుగులో నటించిన చిత్రాలు 'ఛలో' నుంచి 'పుష్ప' వరకు అన్నింట్లో తనకంటూ ప్రత్యేకమైన స్టయిలని ఫిక్స్ చేసుకున్నారు. లవ్, గ్లామర్ సన్నివేశాల్లో కళ్లతోనే బోలెడు భావాల్ని పలికించే అద్భుత నైపుణ్యంతో లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసు కున్నారు. మోడలింగ్ లో స్థిరపడా లనుకుని అప్రయత్నంగానే సినిమా ల్లోకి వచ్చినా ఎప్పటికప్పుడు తన యాక్టింగ్ ని అప్ డేట్ చేసుకుంటూ కన్నడ, తెలుగు చిత్రసీమల్లో యువరాణిగా వెలుగొందుతున్నారు. చిత్రరంగంలో అడుగు పెట్టినప్పటి నుంచి నేటి వరకు స్క్రిప్టు ఎంచుకోవటంలో పెట్టే శ్రద్ధ వల్లే సక్సెస్ సాధించ గలుగుతున్నా నంటున్న 'రష్మిక' ఇంటర్వ్యూ విశేషాలు...
ఉత్సవాల్లో హెల్దీగా 7 ఉండేందుకు చిట్కాలు
పండుగల సీజన్లో ఆరోగ్యంగా ఉండేందుకు ఈ చిట్కాలు తప్పక పాటించండి.
దాంపత్యం సుఖంగా సాగాలంటే ఏం చేయాలి?
వైవాహిక జీవితంలోని ఆనందాన్ని ఆస్వాదించాలంటే భార్యా భర్తలు కొన్ని చిన్న చిన్న విషయాలను చూసీ చూడనట్లు వదిలేయాలి.ఇంకొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి...
అత్తా, కోడళ్లీ బంధంలో ప్రేమానురాగాలు
బంధాలు నిజమైనవైతే కాపాడుకోడానికి ఎక్కువ. ప్రయత్నాలు అవసరం ఉండదు. కానీ అధికంగా కాపాడు కోవాల్సిన అవసరం ఏర్పడుతోందంటే ఆ బంధాలు నిజమైనవి కావు
తెలుపు రంగు అందానికి గురు కాదు
అందం అనేది కేవలం తెలుపుదనంతోనే వస్తుందా? మీరు కూడా ఇలా ఆలోచిస్తూ ఉంటే రండి మీ ఈ ఆలోచన మారిపోతుంది...
పండుగ చీర కటులో తాజా ఫ్యాషన్ స్టయిల్స్
చీరకట్టు అందానికి మరోటి సాటి లేదు. కానీ ఈ పండుగ సీజన్లో చీర కట్టుకునే సరికొత్త స్టయిల్ని ఫ్యాషన్ డిజైనర్స్ ద్వారా ఇక్కడ తెలుసుకుందాం.
ఇవిగో కొత్త తరం పరదాలు
ఇంటీరియర్ కి రాయల్ టచ్ ఇవ్వాలనుకుంటే కను మించినవి ఏవీ లేవు....
ఇంటిని మెరిపించే 21 చిట్కాలు
ఎన్నో మార్పులు చేర్పులు చేసిన తర్వాత కూడా మీరు ఇంటికి కావలసిన రూపాన్ని ఇవ్వలేకపోతే ఈ సూచనలు మీ కోసమే...
పొరిగింటి పోట్లాటలో జోక్యం అవసరమా?
వాళ్ల గొడవలతో మనకేం సంబంధం అనుకునేవారు ఈ విషయాలు తెలుసుకుంటే తప్పకుండా కొంత మార్పు వస్తుంది.
అబద్దాలు చెప్పే ఆంటీలతో జాగ్రత్త
యుక్త వయసు పిల్లలకు రకరకాల సలహాలు ఇచ్చే మహిళలు తమ గురించి వాళ్లు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి....
న్యాచురల్ గోగ్ కోసం ఫ్రూట్ ఫేస్ ప్యాక్
చర్మానికి సహజమైన అందం తీసుకు రావడానికి ఇంట్లోనే ఫ్రూట్ ఫేస్ ప్యాక్న ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
పండుగ సంబరాల్లో కలీ స్వీట్లతో జాగ్రత్త
నకిలీ మిఠాయిలు పండుగల ఆనందాన్ని లాగేసుకుని పోకుండా వాటిని తినే ముందు నాణ్యతలు పరీక్షించండి. ఇవి తెలుసుకుంటే ఈ టెస్టింగ్ పద్ధతి చాలా సులభం.
పండుగ సంబరాల్లో కలీ స్వీట్లతో జాగ్రత్త
మీకు పాత ఫర్నీచర్ ఇష్టంగా అనిపిస్తే దానిని కొత్తగా, ఆకర్షణీయంగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకుందాం.
పాత ఫర్నీచర్‌ను మెరిపించండి ఇలా
మీకు పాత ఫర్నీచర్ ఇష్టంగా అనిపిస్తే దానిని కొత్తగా, ఆకర్షణీయంగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకుందాం.