CATEGORIES
Categories
చర్చలకు ముహూర్తం
• ప్రజాభవన్ వేదికగా తెలంగాణ, ఏపీ సీఎంల సమావేశం • నివేదికలు సిద్దం చేసిన అధికారులు '
టీజీపీఎస్సీ వద్ద ఉద్రిక్తత
• ముట్టడికి నిరుద్యోగ జేఏసీ నేతల యత్నం • అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు
Labour బ్రిటన్ లేబర్ పార్టీదే
• బ్రిటన్లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం • 14ఏళ్ల తర్వాత లేబర్ పార్టీ ఘన విజయం • పునర్నిర్మాణంపై దృష్టి సారిస్తాం : కీర్ స్టార్మర్ • ఓటమికి బాధ్యత వహిస్తున్నా : సునాక్
బీహార్లో కుప్పకూలుతున్న వంతెనలు
16మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసిన ప్రభుత్వం
తెలంగాణ సీఈవోగా సుదర్శన్ రెడ్డి
ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ ప్రస్తుతం జీఏడీ సర్వీసెస్లో సుదర్శన్ రెడ్డి విధులు
'జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ ఆయన జయంతి సందర్భంగా నివాళి
భారత దేశపు అత్యున్నత సాహితీ పురస్కారం 'జ్ఞానపీఠ అవార్డు' అందుకున్న మూడవ తెలుగు సాహిత్య దిగ్గజం డాక్టర్ రావూరి భరద్వాజ.
నగదు లావాదేవీలు నిలిపివేసిన జీ.హెచ్.ఎం.సీ
-ఇంటి పన్ను చెల్లింపుదారులకు తప్పని తిప్పలు.. - ప్రజల ఇబ్బంది పట్టించుకొని ఉన్నతాధికారులు..
దేవుడు వర మిచ్చినా..పూజారి కనికరం లేని క్రీడా ప్రాంగణం..
అయోమయంలో క్రీడా కారులు నిజాయితీ పనులు అక్రమం.. అక్రమ నిర్మాణాలె సక్రమం అంటున్న కార్యదర్శి
చరిత్రలో నేడు
జూలై 06 2024
కల్కి రిలీజ్తో కళకళలాడుతున్న థియేటర్స్
రెబెల్ స్టార్ కల్కి సినిమా గ్రాండ్ రిలీజ్ తో మళ్లీ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా థియేటర్స్ కళకళలాడుతున్నాయి.
ఆదాబ్ కథనానికి స్పందించిన మైనింగ్ అధికారులు
గురువారం క్వార్ట్జ్ ఫైల్డ్ స్పేర్ స్టోన్ అండ్ మెటల్ గ్రావెల్ను సందర్శించిన జిల్లా మైనింగ్ అధికారి - ఎలికట్ట మైనింగ్ తవ్వకాలపై త్వరలో పూర్తి వివరాలు - నియోజకవర్గంలోని అన్ని మైనింగ్లపై దృష్టి పెడతామని వెల్లడి అనుమతికి మించి మట్టి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు..ఎల్లికట్ట మైనింగ్ తవ్వకాలపై స్పందించిన జిల్లా మైనింగ్ అధికారులు
వడివడిగా ట్యాపింగ్ ట్రాకింగ్
• ఫోన్ ట్యాపింగ్ నిందితులకు మరోసారి చుక్కెదురు • బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన పల్లి కోర్టు • పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు 90 రోజుల్లోనే ఛార్జిషిట్ దాఖలు చేశామని వాదనలు
ఫిరాయింపులకు ఆద్యుడే కేసీఆర్
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది.. కొత్త టీపీసీసీని నియమించాలని అధిష్టానాన్ని కోరా ఎవరికి బాధ్యతలు అప్పగించినా కలిసి పని చేస్తా.. మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. జీవన్ రెడ్డి అంశంతో లబ్ది పొందాలని చూశారు.. ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటా.. ఢిల్లీలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
నీట్ లీకేజీపై దర్యాప్తు ముమ్మరం
బీహార్ లో ఇద్దరిని అరెస్ట్ చేసిన సీబీఐ ఆ రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న నీట్ 0 గుజరాత్లోని రెండు పాఠశాలల్లో దాడులు 0 ఎగ్జామ్కు ముందురోజే ఎగ్జావమ్ పేపర్ లీక్
ఫిరాయింపుల చట్టం అపహాస్యం
పోచారం, సంజయ్ సభ్యత్వం రద్దు చేపిస్తాం.. ఈ మెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా పిటిషన్ పంపిస్తాం బీఆర్ఎస్ బీఫాంపై గెలిచి కాంగ్రెస్లో చేరారు సీఎం రేవంత్ తీరుపై మండిపడ్డ జగదీశ్ రెడ్డి
రూ. 20 కోట్లు ఆషాఢ బోనాలకు
ఉత్సవాల నిర్వహణకు బడ్జెట్ విడుదల అన్నిశాఖలూ సమన్వయంతో పనిచేస్తాయి సౌకర్యాలు కల్పిస్తం.. బస్సులు పెంచుతం చిన్నారులు, వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ హరిత ప్లాజాలో బోనాల పండుగపై మంత్రులు పొన్నం, కొండా సురేఖ సమీక్ష
స్పీకర్గా ఓం బిర్లా గా
మూజువాణి ఓటుతో ఓం బిర్లా ఎన్నిక ఎన్నికైనట్టు ప్రకటించిన ప్రొటెం స్పీకర్ వరుసగా రెండోసారి స్పీకర్ బాధ్యతలు ఎన్డీఏకు మెజార్టీ ఉండటంతో విజయం ఇండియా అలయెన్స్ అభ్యర్థిగా సురేశ్ అభినందించిన ప్రధాని, రాహుల్ గాంధీ
కళావేదిక, ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ విశిష్ట అతిథిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆహ్వానం
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి తారకరామారావు పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటి నటులకు \"కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్\" 2024, హైదరాబాద్ లోని హెూటల్ \"దసపల్లా\" లో నందు అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో జరుగును.
విజయ డెయిరీలో రూ.53 లక్షల దిగమింగిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజయ డెయిరీ (తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్)లో అక్రమార్కులు జడలు విప్పి చిందులు వేస్తున్నారు.
నీట్ అక్రమాలపై సీబీఐ దూకుడు
పలువురిపై కేసులు నమోదు అక్రమాలను ఆరా తీస్తున్న అధికారులు
లోక్సభలో తెలుగు ఎంపీల ప్రమాణం
పార్లమెంట్లో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సోమవారం నాడు కొందరు ఎంపీలు లోక్ సభలో ప్రమాణం చేశారు.
1946 తర్వాత తొలిసారి
18వ లోక్సభ స్పీకర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎప్పటిలాగే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో గత 30 ఏళ్ళలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ స్థానం కోసం ఎన్డీయే తరఫున ఓం బిర్లా నామినేషన్ వేయగా.. విపక్ష ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె. సురేశ్ బరిలో నిలిచారు.
గురిజాల పెద్ద చెరువు వాగులో ప్రాణాలు పోవాల్సిందేనా?
టెండరై ఏడాది దాటిన ప్రారంభం కానీ హై లెవెల్ బ్రిడ్జి పనులు.. గతంలో యువకుడి దుర్మరణం.. మరో 10 మందిని కాపాడిన బాటసారులు - ప్రతినిత్యం వేలాది మంది రాకపోకలు.
నర్సంపేటలో ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల దోపిడిని అరికట్టండి
ఫీజులు కట్టలేక లబోదిబోమంటున్నా పేద విద్యార్థుల తల్లిదండ్రులు.. పట్టించుకోని జిల్లా కలెక్టర్: తేజావత్ వాసు నాయక్
అక్రమార్కులకు అండగా ఎమ్మార్వో
గుంట, అరగుంట కూడా చేస్తున్న రాజపేట తహాశీల్దార్ దామోదర్
అక్రమార్కులకు అండగా ఎమ్మార్వో
గుంట, అరగుంట కూడా చేస్తున్న రాజపేట తహాశీల్దార్ దామోదర్
తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి
44 మందికి స్థానచలనం
ప్రభుత్వాన్ని కాపాడుకుంటున్నారు
పదిహేను రోజులకే ఎన్నో సమస్యలు • అవకతవకలు, ఉగ్రదాడులు.. • అయినా దేశం గురించి గాలికొదిలేసిర్రు ప్రధాని మోడీపై రాహుల్ సెటైర్లు
మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు..
రూ.2 లక్షల రైతు రుణమాఫీ హామీ నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతిల చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన కాంగ్రేస్ నాయకులు
'తండేల్' వైజాగ్, శ్రీకాకుళం షెడ్యూల్ పూర్తి
యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీ వాసు నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “తండేల్” వైజాగ్, శ్రీకాకుళం షెడ్యూల్ను పూర్తి చేసుకుంది.