CATEGORIES
Categories
అమోయ్ రూ.25 వేల కోట్ల భూ మాయ..!
• రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు పట్టాలు కీలక సూత్రాధారిగా పాత కలెక్టర్ డి. అమోయ్ కుమార్ • కోర్టులు, వివాదాలను లెక్క చేయని వైనం
అంగరంగా స్ప్రింగ్ ఫెస్ట్
స్ప్రింగ్ ఫెస్ట్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యొక్క వార్షిక సామాజిక మరియు సాంస్కృతిక ఉత్సవం ఖరగ్‌పూర్.
నిప్పులు కురిపించిన సిరాజ్, బుమ్రా
55 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్ 6 వికెట్లు తీసిన సిరాజ్..
మా బంధం ధృఢమైనదే..
భారత్ - రష్యా అనుబంధం వెలకట్టలేనిది.. ఈ బంధాన్ని ఎల్లప్పుడూ కొనసాగిస్తాం
కలిసి పనిచేస్తాం
సీఎం రేవంత్‌తో నీతి ఆయోగ్ చైర్మన్ భేటీ రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని హామీ
అయోధ్య ఆలయానికి రజనీకి ఆహ్వానం
జనవరి 22న మ.12.20 గంటలకు పట్టాభిషేక కార్యక్రమం వివరాలు వెల్లడించిన బీజేపీ నేత అర్జునమూర్తి
గొర్రెల స్కీంలో అవినీతి తిమింగలం
• వంగాల వందల కోట్ల అక్రమ అర్జన.. • యూనిట్‌కు రూ.10-18 వేల కమీషన్ • రీసైక్లింగ్ ద్వారా 50 శాతం నొక్కివేత..!
వైఎస్ఆర్డీపీ..హస్తంలో విలీనం..
• కాంగ్రెస్ పార్టీలో విలీనం కానున్న షర్మిల పార్టీ.. ఏఐసీసీ అగ్రనేతలతో 4న సమావేశం కానున్న షర్మిల
ఆరు గ్యారంటీ పథకాల దరఖాస్తు స్వీకరణ
ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య, అదనపు కలెక్టర్ పర్మర్ పింకేశ్ కుమార్
సింగరేణి సిఎండి శ్రీధర్ బదిలీ
సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. శ్రీధర్ బదిలీ అయ్యారు. ఆయనను బదిలీ చేస్తూ.. సాధారణ పరిపాలన శాఖలో చేయాలని రిపోర్ట్ ప్రభుత్వం ఆదేశించింది.
బంకుల వద్ద బారులు
• ధర్నా విరమించిన - ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు • పెట్రోల్ బంక్‌లకు పోటెత్తిన వాహనదారులు
తబ్లిగి జమాత్‌కు నిధులు కేటాయింపుపై హైకోర్టులో విచారణ
తబ్లిగి జమాతకు నిధులు కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది.
కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ దోబూచులాట
• మాజీ సీఎం కేసీఆర్‌ను రక్షించే పనిలో రేవంత్ రెడ్డి • సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్న
జపాన్‌లో తీవ్ర భూకంపం
• రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదు • భారీగా ఎగిసిపడుతున్న అలలు
మందుబాబుల దండయాత్ర
డిసెంబర్ 31న 4.5 లక్షల కిలోల చికెన్ విక్రయాలతో రికార్డ్ రూ.10.35 కోట్ల వ్యాపారం జరిగిందన్న పార్టీ వ్యాపారులు
నిప్పులు చిమ్ముతూ..
• పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతం • న్యూ ఇయర్ ఇస్రో మరో ఘనత
అజహర్ మసూద్ పై బాంబుదాడి..?
• మసీదు నుంచి తిరిగి వస్తుండగా దాడి అంటూ కథనాలు • మసూద్ అక్కడికక్కడే మృతి చెందినట్టు కథనాల్లో వెల్లడి
ఎక్కువ పార్లమెంట్ సీట్లను గెలవాలి
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అన్యాయాన్ని జిల్లాలో సమావేశాలు పెట్టి కేసీఆర్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని రేవంత్‌రెడ్డి బయటకు తెచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు చెప్పారు. • వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న అగ్రనేతలు
చరిత్రలో నేడు
జనవరి 02 2024
గవర్నర్‌కు అయోధ్య అక్షింతలు
తెలంగాణ తొలి పౌరురాలు తమిళ సై సౌందర రాజన్ కి అయోధ్య రాముల వారి అక్షింతలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు అందజేశారు.
నంది అవార్డులపై రచ్చ..
• తెలంగాణ బిడ్డల ఆర్తనాధాలు వినపడడం లేదా ప్రభుత్వానికి.. ఆంధ్రా సినీ కార్మిక సంఘాల మోసాలు, దందాలు
71 లక్షల వాట్సాప్ అకౌంట్లపై వేటు
మెటా సంస్థకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గతేడాది నవంబర్ నెలలో 7 లక్షలకు పైగా అకౌంట్స్‌ని బ్యాన్ చేసినట్లుగా తెలిపింది.
మెట్రో విసరణ
• మెట్రో, ఫార్మాసిటీలను రద్దుచేయం • అనుకూలంగా ఉండేలా స్ట్రీమ్లాన్ చేస్తున్నాం • ఎల్బీ నగర్ నుంచి శంషాబాదు మెట్రో పొడిగింపు
ఆన్‌లైన్‌లోనూ ఫ్రీగా అయోధ్య హారతి పాసులు..
హారతి కార్యక్రమానికి కేవలం 30 మంది భక్తులకే అనుమతి భవిష్యత్‌లో ఈ పరిమితిని సడలించే అవకాశం
ముఖ్యమంత్రి వెటకారం సరికాదు
• వాహనాలను కొని దాచుకోలేదు • భద్రత అంతా ఇంటిలిజెన్స్ చూస్తుంది
ఆరుకోట్లు దాటిన మహిళల ఉచిత ప్రయాణం
80 కొత్త బస్సులను ప్రారంభించిన పొన్నం ప్రభాకర్
నేను రాజీనామా చేయలేదు..
తెలంగాణ గవర్నర్‌గా తాను సంతోషంగా ఉన్నానని గవర్నర్‌గా రాజీనామా చేసున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తమిళిసై సౌందర్ రాజన్ స్పష్టం చేశారు
పది షెడ్యూల్ విడుదల
మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు ఉ. 9.30 గంటల నుంచి మ. 12.30 గంటల వరకు ఎగ్జామ్స్
అప్పుల ఊబిగా తెలంగాణ
• బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.81514 కోట్ల అప్పులు • విద్యుత్ సంస్థలను నిండా ముంచిన బీఆర్ఎస్ • డిస్కంలకు రూ. 28వేలకోట్ల అప్పులు
అయోధ్య కల నిజమైన వేళ
• అయోధ్య కోసం 550 ఏళ్లు వేచాం • 22న ఈ కల సాకారం కాబోతోంది