CATEGORIES
Categories
3 నిమిషాల్లో 3 సార్లు మైక్ కట్
• రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు నొక్కింది • ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేసింది • నిరసనకు కూడా అవకాశం ఇవ్వకుండా పారిపోయింది
లబోదిబోమంటున్న అన్నదాతలు..?
కొరవడిన వ్యవసాయ శాఖాధికారుల క్షేత్ర స్థాయి పరిశీలనలు.. సూచనలు.. విత్తన పంపిణీ సంస్థల పైనే ఆధారడి తీవ్ర నష్టాలకు గురవుతున్న రైతన్నలు..
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ ర్యాలీ
జనగామ జిల్లాలోని మహిళ శిశు దివ్యాంగులు, వయో వృద్ధుల శాఖ నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని రోడ్లు మరియు భవనాల గృహము నుండి గాయత్రి ఫంక్షన్ హాల్ వరకు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ ర్యాలీని నిర్వహించారు.
తప్పిపోయిన యువకుడు తెలిస్తే సమాచారం అందించండి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యువకుడు ఎరుపు, తెలుపు రంగుల చెక్స్ చొక్కా ధరించాడు.
మామిడి హరికృష్ణ మాయలు కళాకారుల ఆవేదనలు
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు అంబాసిడర్ గా ప్రచారం పదేళ్లుగా బదిలీ లేదు.. కళాకారులు పెద్దన్నగా చలామణి
ప్రభుత్వ విప్లుగా నలుగురు ఎమ్మెల్యేలు
• తెలంగాణలో మొదటిసారి ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం • తనదైన నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్
హిడ్మా హతం
హిడ్మాపై రూ. 14 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల్లో కార్యకలాపాలు
ఉప్పల్ మండలాన్ని శాసిస్తున్న భూ బకాసురులు
• సర్వేయర్ వెంకటేష్ని కాపాడుతుంది ఎవరు..? • కలెక్టర్, కమీషనర్ ఉత్తర్వులు కూడా బేఖాతరు • అక్రమ బిల్డర్లకు సహకరిస్తున్న అధికారులు ఎవరు..?
ఇనుపకంచెలు తొలగిన వేళ..
• పదేళ్ల నిర్బంధం నుంచి తెలంగాణ విముక్తి • వందరోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు • ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తాం
లోక్సభ భద్రతా వైఫల్యం
కీలక నిందితుడు లలిత్ ఝా లొంగుబాటు
తెలంగాణలో ప్రజాప్రతినిధులపై 115 కేసులు
20 కేసులు సీబీఐ ముందు, 46 కేసులు సమన్లు జారీ చేసే దశలో..
ప్రజల్లో కేసీఆర్కు సింపతి వర్కౌట్ అవుతుందా
• మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఏమైంది • కాలు జారి పడటంలో ఆంతర్యం ఏమిట • తుంటి ఎముక విరగడం పలు అనుమానాలకు తావిస్తోంది
చరిత్రలో నేడు
డిసెంబర్ 16 2023
దర్లాగా చెరువు కబ్జా..
• ఇరిగేషన్ రెవిన్యూ మున్సిపల్ అధికారుల కనుసన్నల్లో కొనసాగుతున్న నిర్మాణాలు • అమీన్పూర్ మున్సిపాలిటి వాణినగర్ పెట్రేగిపోతున్న కబ్జాదారులు..
జనవరిలో హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన
శంకుస్థాపనకు సంబంధించి ఏర్పాట్లు చేయాలన్న సీఎం రేవంత్ రాజేంద్రనగర్ 100 ఎకరాల్లో నిర్మించేందుకు ప్రణాళిక
సర్వేయర్ వెంకటేషన్ను సస్పెండ్ చేయాలి
• గతంలో ఉప్పల్ మండలంలో భూ యజమానులకు చుక్కలు చూపించిన సర్వేయర్..
తెలంగాణకు తొలి దళిత స్పీకర్
• ప్రజా సమస్యలపై చర్చకు స్పీకర్ ప్రాధాన్యం ఇవ్వాలని ఆకాంక్ష
ఆ భూములు హెచ్ఎండీఏవే..!
• శంషాబాద్ లోని 181 ఎకరాల భూ వివాదం • దాదాపు 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు యత్నం
పార్లమెంట్ ఘటనలో ఉపా కింద కేసు నమోదు
• 8మంది భద్రతా సిబ్బందిపై వేటు • ఘటన వెనక ఆరుగురి వ్యక్తుల ప్రమేయం..
క్యాంప్ ఆఫీస్ రేకుల షెడయినా సరే..
• సీఎం క్యాంప్ ఆఫీస్ విషయంలో రేవంత్ కీలక నిర్ణయం • పలువురు మంత్రులకు బంగ్లాల కేటాయింపుపై స్పందన
హెచ్ఎండీఏ కమిషనర్ అమ్రపాలి
• వైద్యారోగ్యశాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్ • డిప్యూటీ సీఎం ఓఎస్జీగా కృష్ణ భాస్కర్
సామాజిక సేవా రంగంలో 'బీబీజీ'కి ప్రసంశలు
విద్య ద్వారా బాలికలకు సాధికారత కల్పిం చాలన్న బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ (బీబీజీ) నిబద్ధతకు గుర్తింపుగా 'బెస్ట్ గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ - ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్' అనే ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించారు.
సీసీఎల్ఎలో అధికారుల లీలలు
• బిలాదాఖలా భూములు మాయమవడంలో అధికారుల పాత్ర • రైతులను మోసం చేయడంలో ఉప సర్పంచ్ తనయుడు భూపాల్ దిట్టా
చంద్రుడిపైకి వ్యోమగాములు
నలుగురు పైలట్లకు శిక్షణ ఇస్తున్న ఇస్రో
రాజస్థాన్ సీఎంగా భజన్లాల్ శర్మ
• ఖరారు చేసిన కేంద్ర బీజేపీ అధిష్టానం • ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే సీఎం పీఠం..
మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఉచ్చు
• అసలు రూ. 20 కోట్లు, వడ్డీ రూ. 25కోట్లు చెల్లించాలని నోటీసులు.. • ఇప్పటికే ఆర్టీసీ, విద్యుత్ సంస్థల తాఖీదులు
శిలాజ ఇంధనాలను అంతం చేయండి
• భూ గ్రహాన్ని రక్షించే చర్యలు కావాలి • అంతర్జాతీయ వేదికపై 12 ఏళ్ల మణిపూర్ బాలిక నిరసన
నా కోసం ఎవరూ ఆసుపత్రికి రావొద్దు
• బాత్రూంలో జారిపడిన కేసీఆర్కు తుంటి ఎముక చికిత్స • యశోదా ఆసుపత్రిలో కోలుకుంటున్న మాజీ సీఎం
నష్టాల్లో పౌరసరఫరాల శాఖ
• ఏకంగా రూ.56వేల కోట్ల నష్టం • 12 శాతం మంది రేషన్ వినయోగించడం లేదు
రాజీనామా తిరస్కరణ
• కోర్టులో కేసు ఉండడమే కారణమని భావన • టీఎస్పీఎస్సీ సభ్యులు కూడా రాజీనామా..