CATEGORIES
Categories
చరిత్రలో నేడు నవంబర్ 12 2023
• 1842 : భౌతిక శాస్త్రం లో నోబెల్ బహుమతి గ్రహీత జాన్ ట్ జననం (మ. 1919).
కేటీఆర్ షాడో సీఎంగా అధికారం చెలాయింపు
కాంగ్రెస్, బీఆర్ఎస్లను ఓడించాల్సిందే ఈ రెండు పార్టీలతో తెలంగాణకు నష్టం సిరిసిల్ల ప్రచారంలో బండి సంజయ్ పిలుపు
పార్టీలు మోసం చేసాయి కానీ ప్రజలు కాదు..
• నేటి ర్యాలీతో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు మొదలైనట్లే.. • ఎవరెన్ని కుట్రలు చేసినా ఆత్మగౌరవ పక్షాన నిలబడతా..
నాసిరకం నిజమే.!
• నిద్రలో నిఘా సంస్థలు.. పర్యవేక్షణ లోపం • ఉదాసీనతతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు • భారీస్థాయిలో ప్రజాధనం వృధా
తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారం
• కేసీఆర్కు రెండుచోట్లా ఓటమి ఖాయం • అవినీతి బీఆర్ఎస్ను అంతమొందించండి • తెలంగాణలో కాంగ్రెస్ హామీలను అమలు చేస్తాం
నేడు మరోమారు హైదరాబాద్కు మోడీ
బీజేపీ మాదిగ విశ్వరూప సభకు హాజరు ప్రధాని మోడీతో మందకృష్ణ మాదిగ భేటీ
కారు ఓనర్కు కారే లేదా..?
• సార్కు మస్తు అప్పులున్నాయట.. • ఎట్లా తీరుస్తాడో ఏమో పాపం
చరిత్రలో నేడు నవంబర్ 11 2023
చరిత్రలో నేడు నవంబర్ 11 2023
కంటోన్మెంట్ నియోజకవర్గంలో తండ్రి సెంటిమెంట్ ఎవరికి ఫలించేను..!
ప్రచారంలో ఇరువురు ఎదురుపడిన సందర్భంలో పరస్పరం ఆలింగనం..
జనసంద్రముగా మారిన పాలమూరు..
- ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి..
ప్రభుత్వాసుపత్రిలో మొదటి ఆపరేషన్
అశ్వారావుపేట కమ్యూనిటీ హెల్సెంటర్ నం దు తొలిసారిగా ఆపరేషన్ గత నెల 31న విజయవంతంచేసి సుమారు 3కేజీల పండంటి మగబిడ్డకు ప్రాణం పోశారు.
తమిళనాడులో భారీ వర్షాలు
ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వానలు.. స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించిన అధికారులు
రాజకీయ పార్టీలతో సీఈఓ సమీక్షా
• భారత ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని సూచన
కాంగ్రెస్ అంటే నమ్మకం బీఆర్ఎస్ అంటే అమ్మకం
• దొరల గడీలను బద్దలు కొట్టడం ఖాయం • డీలర్ దయాకర్.. డాలర్ దయాకర్ అయ్యాడు
ఒక్కడోసుకు రూ. 17కోట్లు.
• ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ • ఈ ఇంజెక్షన్ సింగిల్ డోస్ రూ. 17 కోట్లు • ఈ విషయంపై మోడీని కలిసిన కర్ణాటక సీఎం
ఉద్యమానికి ఊపిరి పోసింది కామారెడ్డి
• గులాబీ సైనికుడిగా ఇక్కడి నుంచే పోరాటం • కేసీఆర్ వస్తే ఒక్కడే రాడు.. అనేకం వస్తాయ్
నువ్విక మాజీ ముఖ్యమంత్రివే!
• మై డియర్ కల్వకుంట్ల కమీషన్ల రావు • నువ్వు ఏం చేశావని బీఆర్ఎస్ కు ఓటేయాలి?
రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం
భారీగా బంగారం, వెండి ఆభరణాలు, డబ్బు స్వాధీనం
నిస్సిగ్గును ఆభరణంగా మార్చుకున్న జీహెచ్ఎంసి
• టౌన్ ప్లానింగ్ విభాగంలో రాజ్యమేలుతున్న అవినీతి • చీప్ బుద్దులు ప్రదర్శిస్తున్న చీఫ్ సిటీ ప్లానింగ్ అధికారి
ఆలేరు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి
• అన్నీరంగాల్లో ఆలేరును అభివృద్ధి చేసి చూపిస్తా ..! • బీఆర్ఎస్ ధనిక రాష్ట్రాన్ని అప్పులమయం చేసింది
చరిత్రలో నేడు నవంబర్ 10 2023
1483 : క్రైస్తవ మత సంస్కరణోద్యమ నిర్మాత మార్టిన్ లూథర్ జననం (మ. 1546).
దళితులను ముంచుడు బీసీలను తొక్కుడు..!
• అబద్ధాలకు అంతులేదు.. అప్పులకు లెక్కలేదు.. దటీజ్ కేసిఆర్ • చెప్పేది బారేడు.. చేసేది జానెడు..
బలి దానాలతో తెలంగాణ
• తెలంగాణను బంగారం చేసుకోవాలి • జనసేన అధినేత పవన్ కళ్యాణ్ • అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన పవన్..
ధరణి వద్దంటే దళారీ రాజ్యమే..
• రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు తప్పవు. • ధరణి వద్దన్నోళ్లను బంగాళాఖాతంలో విసరేయాలి
క్షమించండి..
• జనాభా నియంత్రణ, శృంగారంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. • సభలో స్పీకర్ పోడియం వద్ద బీజేపీ సభ్యుల ఆందోళన
సహాయకుడిగా వచ్చే వారికీ ఇంక్ తప్పనిసరి..!
• తెలంగాణ ఎన్నికల్లో ఈసీ కీలక నిర్ణయం • ఎన్నికల్లో కీలక మార్పులు చేసిన ఈసీ
నేడు నామినేషన్ వేయనున్న బీర్ల
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీర్ల ఐలయ్య నేడు ఆలేరు మండల కార్యాలయంలో ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
రేవంత్ ఇంటికి నీలం మధు
• పూల బొకే ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నీలం మధు • గాంధీభవన్లో ఏఐసీసీ పెద్దలతో భేటీ
బీసీని సీఎం చేసి తీరుతాం..
• బీఆర్ఎస్, కాంగ్రెస్ బాక్సులు బద్దలు కావాలే.. • 3వ తేదీన కేసీఆర్ మాజీ సీఎం కాక తప్పదు
అధికారంలోకి రాగానే ధరణిని రద్దుచేస్తాం
• మెరుగైన పోర్టల్ అందుబాటులోకి తెస్తాం • బీఆర్ఎస్ నేతలు ధరణితో భూ దందాలు..