CATEGORIES
Categories
చరిత్రలో నేడు నవంబర్ 05 2023
చరిత్రలో నేడు నవంబర్ 05 2023
మార్చిలో టెన్త్ పరీక్షలు
నవంబర్ 17లోగా పరీక్షఫీజు చెల్లింపు
కాంగ్రెస్‌తో కటీఫ్
• కాంగ్రెస్‌తో బెడిసిన సీపీఎం పొత్తు వ్యవహారం • ఒంటరిగానే 17 స్థానాల్లో పోటీకి సిద్ధమైన తమ్మినేని
కాంగ్రెస్‌ను నమ్మితే మళ్లీ దళారుల రాజ్యమే
• ఎవరు గెలిస్తే లాభమో ప్రజలు ఆలోచించాలి • పదేళ్లుగా బీఆర్ఎస్.. రాష్ట్రం అభివృద్ధి కోసం కృషి
ముందే హెచ్చరించాం
• కేసీఆర్ సొంత డిజైన్లతో కాళేశ్వరానికి ముప్పు • మేడిగడ్డ కుంగడానికి ఆయన నిర్ణయాలే కారణం
వాననీటి సద్వినియోగంతోనే నీటి సమస్యకు చెక్
• అధిక వర్షపాతం ఉన్న ప్రాంతం నుంచి నీటి తరలింపు.. ఇరిగేషన్ సమస్యలకు ఆమోదయోగ్య పరిష్కారం రావాలి
మునుగోడు కాంగ్రెస్‌లో ముసలం..
• రాజగోపాల్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్న కీలక నాయకులు
బీఆర్ఎస్లోకి కాసాని తండ్రి, కొడుకులు
• నేడు ప్రగతి భవన్ సాక్షిగా ముహూర్తం ఖరారు • జంపింగులతో వేడెక్కిన తెలంగాణ రాజకీయం
నేటి నుంచి నామినేషన్లు
• తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ • నేటి నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ
కొత్త పాత కలయికగా..
• 35 మందితో బీజేపీ మూడో జాబితా విడుదల • 119 స్థానాలకుగాను 88 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన
రెండో రోజు రాజశ్యామల యాగంలో
ఎర్రవల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వేదికగా చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం రెండో రోజూ కొనసాగుతోం ది.
వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ యాగం
విశాఖ పీఠాధిపతి ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం పాల్గొన్న కేసీఆర్ దంపతులు
జనసేనకు 9 సీట్లు
• బీజేపీ-జనసేన పొత్తు.. తేలిన సీట్ల లెక్కలు • గ్రేటర్ సిటీలో కీలకమైన సీటు జనసేనకే..! • నేడు బీజేపీ మూడో జాబితా విడుదల..?
అసెంబ్లీ ఎన్నికలకు డీకే అరుణ దూరం
• బీసీ అభ్యర్థికి అవకాశం ఇస్తానన్న అరుణ • పోటీ చేయనని గతంలోనూ చెప్పినట్లు వెల్లడి • బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం : డీకే అరుణ
మంచి వ్యక్తిని చూసి ఓటేయ్యండి
• మన తలరాతను మార్చేది ఓటు మాత్రమే • ప్రలోభాలకు లొంగితే నష్టపోయేది మనమే
మొన్న మేడిగడ్డ..నేడు అన్నారం..
• అన్నారం సరస్వతి బ్యారేజీకి లీకేజీలు • కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా లోపం
నవంబర్ 30 సాయంత్రం వరకూ..ఎగ్జిట్ పోల్స్ నిషేధం
• ప్రచారం చేయడం, ప్రచురించడం కూడా చేయరాదు • కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం
తెలంగాణకు పట్టిన శని కేసీఆర్!
కేసీఆర్ దోచుకున్న డబ్బును కక్కిస్తా తెలంగాణలో దొరల రాజ్యాన్ని తరిమేద్దాం
మరాఠా రిజర్వేషన్లకు ప్రభుత్వం అంగీకారం
• శాంతియుతంగా ఉండాలని అఖిలపక్షం పిలుపు.. • మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిండే వెల్లడి
ప్రజలకు అందుబాటులో ఉండని ముఖ్యమంత్రి అవసరమా..?
• బంగారు తెలంగాణ అంటే గడీలల్లో ఉండి చేసేదేనా..? • ప్రగతి భవన్‌లోకి రావాలంటే అనుమతి తప్పనిసరా..?
చరిత్రలో నేడు నవంబర్ 02 2023
చరిత్రలో నేడు నవంబర్ 02 2023
ఆదాబ్ హైదరాబాద్
ఆదాబ్ హైదరాబాద్
కేటీఆర్ అండదండలే శ్రీరామరక్ష..!
• నిస్సిగ్గుగా కోమటికుంట చెరువు కబ్జా.. • వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ కబ్జాల పరంపర..
హైదరాబాద్ ఎస్ఎఫ్ఎ ఛాంపియన్షిప్ 6వ రోజులో అపూర్వ విజయాలు
ఖో27 ఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ మరియు బాస్కెట్ బాల్లో పోటీ తీవ్రతరం కావడంతో ఛాంపియన్ షిప్ లో యువ అథ్లెట్ల ఉత్సాహం 6వ రోజు తారాస్థాయికి చేరు కుంది.
కాంగ్రెస్ పాలనలో గోసపడ్డాం
• ఇప్పుడు తెలంగాణలో కర్ఫ్యూలు.. మతకల్లోలాలు లేవు • పదేళ్లలో చేపట్టిన అభివృద్ధి మీ కళ్లముందే ఉంది • కాంగ్రెస్ కల్లబొల్లి మాటలకు బోల్తా పడొద్దు
ట్యూషన్ టీచర్ ఇంట్లో శవమై తేలిన పదోతరగతి విద్యార్థి
పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థి కుటుంబ సభ్యులు ట్యూషన్‌కు పంపించారు.
క్రికెట్ దేవుడికి అరుదైన గౌరవం
• వాంఖడే స్టేడియంలో విగ్రహం ఏర్పాటు చేసిన మహారాష్ట్ర క్రికెట్ సంఘం
ఇంతటి అభిమానమా..నా జన్మ ధన్యమైంది
• మీ అభిమానం నా జీవితంలో మర్చిపోను • జైలు నుంచి విడుదలైన చంద్రబాబు
ఘరానా మోసగాడు సుమంత్ పునుకొల్లు..?
• ఆమెజ్ కన్స్ట్రక్షన్ మేనేజంగ్ పార్టనర్‌కు రేరా భారీ జరిమానా • నిబంధనలు ఉల్లంగించినందుకు రూ. 2,56,500 ఫైన్
కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బలం
• దొరల తెలంగాణ ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం • కాంగ్రెస్ హయాంలో ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు