CATEGORIES

ఆహారం తింటే వాంతులే!
Vaartha

ఆహారం తింటే వాంతులే!

బూజుపట్టిన చికెన్, ఫంగస్ సోకిన కూరగాయలు హనుమకొండలో కూడా అదే దారుణం హోటళ్లపై విస్తృతంగా ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

time-read
1 min  |
June 01, 2024
నకిలీ విత్తులపై భారీ వల
Vaartha

నకిలీ విత్తులపై భారీ వల

వివిధ జిల్లాల్లో విత్తనాల షాపులపై ఆకస్మిక దాడులు రంగంలోకి పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ టాస్క్ ఫోర్స్ బృందాలు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: అధికారుల హెచ్చరిక

time-read
1 min  |
June 01, 2024
రూ. 700 కోట్ల గొర్రెల గోల్మాల్ మరో ఇద్దరి అరెస్టు
Vaartha

రూ. 700 కోట్ల గొర్రెల గోల్మాల్ మరో ఇద్దరి అరెస్టు

విశ్రాంత సిఇఒ, తలసాని మాజీ ఒఎస్టి కల్యాణ్ కుమార్ చంచల్గూడ జైలుకు తరలింపు త్వరలో మరికొందరి అరెస్టుకు అవకాశం

time-read
2 mins  |
June 01, 2024
టీ 20 వరల్డ్ కప్ వార్మప్ వెస్టిండీస్ గెలుపు E
Vaartha

టీ 20 వరల్డ్ కప్ వార్మప్ వెస్టిండీస్ గెలుపు E

ఐసిసి టి 20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్లో విండిస్ ఆస్ట్రేలియాపై 35 పరుగుల తేడాతో విజయం సాధించిది.

time-read
1 min  |
June 01, 2024
నేటి నుంచి మారనున్న రూల్స్
Vaartha

నేటి నుంచి మారనున్న రూల్స్

నేటి నుంచి జూన్ నెల ప్రారంభమైంది. అయితే ఆధార్, అప్డేట్, ఎల్పిజి సిలిండర్ ధరలు, డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించి పలు మార్పులు కనిపిస్తాయి.

time-read
1 min  |
June 01, 2024
భారత్ ఆర్థికవృద్ధి 8.2 శాతం
Vaartha

భారత్ ఆర్థికవృద్ధి 8.2 శాతం

ఆర్బీఐ అంచనాలు అధిగమించిన జిడిపి వృద్ధి కీలక ఎనిమిది రంగాల్లో వృద్ధి 6.2%

time-read
1 min  |
June 01, 2024
విమానానికి బాంబు బెదరింపు
Vaartha

విమానానికి బాంబు బెదరింపు

శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్ర యంలో కార్యకలాపాలకు అంతరాయం కలి గించింది.

time-read
1 min  |
June 01, 2024
బక్రీద్ ఏర్పాట్లపై నగర కొత్వాల్ సమీక్ష
Vaartha

బక్రీద్ ఏర్పాట్లపై నగర కొత్వాల్ సమీక్ష

వచ్చే నెల 17వ తేదీన జరగనున్న బక్రీద్క సంబంధించిన ఏర్పాట్లపై సిటీ కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం బంజా రాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్లో గల తన కార్యాలయంలో సమీక్షిం చారు.

time-read
1 min  |
June 01, 2024
హైదరాబాద్ 7, 8 తేదీల్లో ప్రపంచ వరి సదస్సు
Vaartha

హైదరాబాద్ 7, 8 తేదీల్లో ప్రపంచ వరి సదస్సు

ప్రపంచ వరి సదస్సు ఈ నెల 7, 8 తేదీల్లో హైదరాబాద్లో జరుగుతుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు.

time-read
1 min  |
June 01, 2024
విత్తనాలకు తీవ్ర కొరత!
Vaartha

విత్తనాలకు తీవ్ర కొరత!

కేంద్రాల వద్ద క్యూల్లో గంటల కొద్దీ రైతులు దొరికే ఒకటి, రెండు ప్యాకెట్లు పత్తి విత్తులకు కొరత లేదంటున్న వ్యవసాయ శాఖ

time-read
2 mins  |
May 30, 2024
జూన్ 9న గ్రూప్1 ప్రిలిమినరీ
Vaartha

జూన్ 9న గ్రూప్1 ప్రిలిమినరీ

పరీక్ష రాయనున్న 4.3 లక్షల మంది 1 నుంచి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ కీలక సూచనలు చేసిన టిజిపిఎస్సీ

time-read
1 min  |
May 30, 2024
ఫోన్ ట్యాపింగ్ 'వల'లో 1200 మంది!
Vaartha

ఫోన్ ట్యాపింగ్ 'వల'లో 1200 మంది!

మాజీ డిఎస్పి ప్రణీత్ రావు వెల్లడి రాజకీయ నేతలు, జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లు సైతం ట్యాప్ పని చేసిన 56 మంది సిబ్బంది వెలుగు చూసిన మరిన్ని నిజాలు

time-read
3 mins  |
May 30, 2024
కూలిన క్వారీ
Vaartha

కూలిన క్వారీ

రాష్ట్రంలోని ఐజ్వాల్ జిల్లాలో ఒక రాళ్లక్వారీనుంచి చరియలు విరిగిపడటంతో 17 మంది చనిపోగా మరో ఆరుగురు ఈ క్వారీ మట్టికింద చిక్కుకు పోయారు. మిజోరమ్లో కుండపోతగా వర్షా లు కురుస్తుండటంతో స్టోన్క్వారీ కుప్ప కూలింది.

time-read
1 min  |
May 29, 2024
అంగట్లో చిన్నారులు!
Vaartha

అంగట్లో చిన్నారులు!

16 మందిని కాపాడి, అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు

time-read
1 min  |
May 29, 2024
కవిత బెయిల్ కేసులో కెసిఆర్ ప్రస్తావన లేదు -న్యాయవాది మొహిత్లావు
Vaartha

కవిత బెయిల్ కేసులో కెసిఆర్ ప్రస్తావన లేదు -న్యాయవాది మొహిత్లావు

ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటీషన్పై వాదనల సందర్భంగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కెసిఆర్ పేరును ప్రస్తావన తేలేదని కవిత తరఫు న్యాయవాది మోహితావు తెలిపారు.

time-read
1 min  |
May 29, 2024
వినూత్నంగా అవతరణ వేడుక
Vaartha

వినూత్నంగా అవతరణ వేడుక

2న పెరేడ్ గ్రౌండ్స్లో భారీ కార్యక్రమం రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించనున్న సిఎం రేవంత్

time-read
1 min  |
May 28, 2024
'మేడిగడ్డ' కింద బొరియలెన్ని?
Vaartha

'మేడిగడ్డ' కింద బొరియలెన్ని?

క్షుణ్ణంగా పరిశీలించి కొలతలు సేకరించిన ఇఎన్సీ బృందం కోర్ కటింగ్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన అధికారులు

time-read
1 min  |
May 28, 2024
ఎల్లో అలర్ట్
Vaartha

ఎల్లో అలర్ట్

రాష్ట్రంలో భారీగా ఈదురు గాలులు, వడగళ్ల వానలు

time-read
1 min  |
May 28, 2024
వ్యవసాయాధారిత జోన్లో ఈసారి గరిష్టస్థాయి వర్షపాతం
Vaartha

వ్యవసాయాధారిత జోన్లో ఈసారి గరిష్టస్థాయి వర్షపాతం

భారత్లోని కీలక రుతుపవనాల జోన్ అంటే ఎక్కువ వ్యవసాయాధారిత ప్రాం తాల్లో సాధారణస్థాయికంటే ఎక్కువ వర్షపాతం ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించింది.

time-read
1 min  |
May 28, 2024
మేనిఫెస్టోలోని హామీలు అవినీతికిందకు రావు
Vaartha

మేనిఫెస్టోలోని హామీలు అవినీతికిందకు రావు

రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేసే వాగ్దానాలు ఎన్నికల చట్టాల ప్రకారం అవినీతి కిందకు రావని భారత సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.

time-read
1 min  |
May 28, 2024
ఉప్పల్ స్టేడియంకు ప్రతిష్టాత్మక అవార్డు
Vaartha

ఉప్పల్ స్టేడియంకు ప్రతిష్టాత్మక అవార్డు

ఐపిఎల్ - 17 సీజన్ అత్యుత్తమ గ్రౌండ్గా ఎంపిక రూ.50లక్షల నజరానా స్వీకరించిన హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు

time-read
1 min  |
May 28, 2024
అమెరికాలో తెలంగాణ గేయరచయిత డా. వడ్డేపల్లి కృష్ణకు ఘనసత్కారం
Vaartha

అమెరికాలో తెలంగాణ గేయరచయిత డా. వడ్డేపల్లి కృష్ణకు ఘనసత్కారం

కన్నులపండువగా అమెరికా తెలుగు సంఘం చతుర్థ మహాసభలు

time-read
1 min  |
May 28, 2024
'నాలుగేళ్లుగా నిద్ర పోయారా?.. మీపై నమ్మకం లేదు'
Vaartha

'నాలుగేళ్లుగా నిద్ర పోయారా?.. మీపై నమ్మకం లేదు'

గుజరాత్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

time-read
1 min  |
May 28, 2024
ప్రకృతి వైపరీత్యాల్లో హిమాచలైవైపు చూడని ప్రధాని మోడీ
Vaartha

ప్రకృతి వైపరీత్యాల్లో హిమాచలైవైపు చూడని ప్రధాని మోడీ

ప్రకృతి వైపరీత్యాల సమ యంలో రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన ప్రధాని మోడీ రాష్ట్రప్రజలను విస్మరించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా ఆరోపించారు.

time-read
1 min  |
May 28, 2024
16కిలోల బంగారు బిస్కెట్లు పట్టుకున్న బిఎస్ఎఫ్
Vaartha

16కిలోల బంగారు బిస్కెట్లు పట్టుకున్న బిఎస్ఎఫ్

గోల్డ్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని సరిహద్దు భద్రతా దళం జవాన్లు అడ్డుకున్నారు.

time-read
1 min  |
May 28, 2024
బిజెపి ఎంపి మనోజ్ తివారీని బంధించిన మహిళ!
Vaartha

బిజెపి ఎంపి మనోజ్ తివారీని బంధించిన మహిళ!

దేశంలో లోక్సభ ఎన్నికలు జరు గుతున్నాయి. ఈ నేపథ్యంలో యూపిలోని వార ణాసితో సహా 13 లోక్సభ నియోజక వర్గాల్లో చివరి దశలో పోలింగ్ జూన్ ఒటిన జరగనుంది.

time-read
1 min  |
May 28, 2024
హాలీవుడ్ నటుడు జానీవాక్టర్ హత్య
Vaartha

హాలీవుడ్ నటుడు జానీవాక్టర్ హత్య

అమెరికాలో తుపాకీ సం స్కృతి పేట్రేగిపోతోంది.

time-read
1 min  |
May 28, 2024
టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు కన్నుమూత
Vaartha

టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ తొలిముఖ్యమంత్రి, స్వాతం త్ర్య సమరయోధుడు టం గుటూరి ప్రకాశం పంతులు మనవడు టంగుటూరి గోపాల కృష్ణ కన్ను మూశారు.

time-read
1 min  |
May 28, 2024
నెహ్రూకు ఖర్గే, సోనియా నివాళులు
Vaartha

నెహ్రూకు ఖర్గే, సోనియా నివాళులు

భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియాగాంధీ నివాళులు అర్పించారు.

time-read
1 min  |
May 28, 2024
రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు
Vaartha

రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు

తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం రాష్ట్ర అధికార చిహ్నాన్ని తీర్దిదిద్దుతున్నారు.

time-read
1 min  |
May 28, 2024