CATEGORIES
Categories
న్యాయంకోసం రాష్ట్రపతిని ఆశ్రయిస్తా: గవర్నర్ వేధింపుల బాధితురాలు వెల్లడి
బెంగాల్గవర్నర్ ఆనందబోస్ తనపై వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన మహిళ తనకు కోల్కత్తా పోలీసులవల్ల న్యాయం జరగదని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నం దున గవర్నర్పై తాను చేసిన ఫిర్యాదుపై కేసు నమోదుచేయలేరని బాధితురాలు వెల్లడించింది.
చెత్తకుప్పలో ఓటరు గుర్తింపుకార్డులు
ఏడువిడతలుగా దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మహారాష్ట్రలోని జలాలో ఓటరు గుర్తింపు కార్డులు చెత్తకుప్పలో పడి ఉండటం సం చలనం కలిగించింది.
నాన్ఫ్రాంగ్ నే డిజిపిగా నియమించండి
మేఘాలయలోని వాయిస్ ఆఫ్ పీపుల్ పార్టీ తదుపరి డిజిపిని స్థానికంగా ఎక్కువ పరిచయాలున్న ఐపిఎస్ అధికారిణి ఇదాషిషా నాన్ ంగ్ ్న నియమించాలని ఎన్ పిపి ఆధ్వర్యంలోని ఎండిఎ ప్రభుత్వానికి లేఖ రాసింది.
హర్యానాలో రాష్ట్రపతిపాలన తప్పదు..
దేశంలో లోక్సభ ఎన్ని కలు జరుగుతున్న వేళ హర్యానాలో రాజకీయ సంక్షోభం నివారణకు రాష్ట్రపతి పాలన ఒక్కటేమార్గమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామమేష్ అన్నారు.
పోలింగ్ శాతంపై మల్లికార్జున్ ఖర్గే కీలకవ్యాఖ్యలు..ఎన్నికల సంఘం మండిపాటు
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పోలింగ్ శాతంపై ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం (ఇసి) విడుదల చేసిన ఓటింగ్ డేటాలో వ్యత్యాసాలు ఉన్నాయని ఆరో పించారు.
నరేంద్ర దభోల్కర్ హత్యకేసులో ఇద్దరికి జీవిత ఖైదు
ప్రముఖ హేతువాది నరేంద్ర దబోల్కర్ హత్యకేసులో 11 ఏళ్ల తర్వాత దోషు లకు శిక్షపడింది.
పోలింగ్ శాతం వెంటనే విడుదల చేయాలని సుప్రీంలో పిటిషన్
ఏడువిడతలుగా జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ఓటింగ్ ప్రతి విడత శాతాన్ని జాప్యం లేకుండా విడుదలచేసేటట్లు ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది.
తెరచుకున్న కేదార్నాథ్ ఆలయ తలుపులు
ప్రధాని మోడీ పేరిట మొదటిపూజ నిర్వహించిన సిఎం ధామి
షాద్నగర్లో బిజెపి ఎంపి నవనీత్ కౌర్పై కేసు
ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రశాంత ఎన్నికలకు సమన్వయంతో పనిచేయాలి
వచ్చే సోమవారం హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల నే పథ్యంలో నగర పోలీసు విభాగంలోని అన్ని ఉప విభాగాలకు చెందిన ఎస్ఐ అంతకు పై పైస్థాయిలో క్షేత్రస్థాయి అధికారులతో సిటీ కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు.
నేషనల్ ఫెడరేషన్ కప్లో గోల్డెన్ బాయ్
చాలా కాలం తర్వాత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా స్వదేశంలో జరిగే నేషనల్ కప్ బరిలోకి దిగనున్నాడు.
ఫిఫా వరల్డ్కప్ కోసం భారత్ జట్టు రెండో జాబితా
ఫిఫా వరల్డ్ కప్ కోసం భారత్ ఫుట్బాల్ జట్టుకు సంబంధించి రెండో జాబితాను విడుదల చేసింది.
బాణాసంచా పేలుడు..ఏడుగురు కార్మికుల మృతి
విరుద్ నగర్ జిల్లా శివకాశీ సమీపంలో చెంగమాలపట్టిలో బాణా సంచా ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకున్నది.
చికాగోలో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్
ఇటీవలె భారతీయ విద్యార్థులు విదేశాల్లో అదృశ్యమ వుతున్న ఘటనలు కలకలం రేపుతున్న నేపధ్యంలో తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది.
ప్రభుత్వంతో లక్షద్వీప్ ప్రజలు విసిగిపోయారు
లక్షద్వీప న్నుంచి ప్రాతి నిద్యం వహిస్తున్న ఎన్సీపి ఎంపి శరద్ పవార్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోం దని, ఆయన అనుసరించిన విధానాలను కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ హందుల్లా సయీద్ ఆరోపించారు
పన్నూ హత్యకుట్ర కేసు భారత్కు మద్దతుగా అమెరికా పై మండిపడ్డ రష్యా!
సిక్కు వేర్పాటుదాది గురుపత్వంత్ సింగ్పన్నూ హత్య కుట్ర విషయంలో అమెరికాపై రష్యా తీవ్ర విమర్శలు చేసింది.
భార్య ఉండగా సహజీవనం ముస్లిం సూత్రాలకు విరుద్ధం
జీవితభాగస్వామి ఉండగా వేరొకరితో సహజీవనంలో ఉండే ముస్లింలు హక్కులు పొందలేరని, అలాంటి సంబంధం ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలుచేసింది.
18 యేళ్లకే ట్రంప్ చిన్న కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం!
వచ్చే వారమే హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ కానున్న బ్యారన్ ట్రంప్ రాజకీయాల్లోకి రానున్నారు.
ఫిర్యాదు వెనక్కితీసుకున్న సందేశ ఖలీ మహిళలు
తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని బిజెపిపై ఆరోపణలు!
విమర్శలు చేసేముందు మా మేనిఫెస్టో పూర్తిగా చదవండి!
కాంగ్రెస్మేనిఫెస్టోను విమర్శించేముందు మా మేనిఫెస్టోను ప్రధాని మోడీ పూర్తిగా చదివి అవగాహన చేసుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిప్రియాంక గాంధీ వాద్రా ఎద్దేవాచేసారు.
నాయిబ్సంగ్ సర్కారును కూలిస్తే మద్దతిస్తాం
ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు హర్యానాలోని నాయిబ్సింగ్ సైనీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ఇపుడు అనిశ్చితిలో పడిన బిజెపి ప్రభుత్వం మరింత సంక్షోభంలోకి వెళుతోంది.
బేరాసియాలో ఓటువేసిన మైనర్ బాలుడు!
విచారణకు ఆదేశించిన జిల్లా ఎన్నికల అధికారి
మూడు దశలపోలింగ్ ఫలితాల తీరును పసిగట్టిన మోడీ: శరద్వవార్!
లోక్సభ ఎన్నికల్లో తొలిమూడు దశల పోలింగ్ అనంతరం ప్రధాని నరేంద్ర మోడీకి పరిస్థితి అర్థమైందిని ఎన్సీపీ - ఎస్సీ పీ చీఫ్ శరద్ పవార్ అన్నారు.
ప్రజలకు సేవచేయడమే నా ధ్యేయం: రాబర్ట్ వాద్రా
అమేథీ ప్రజలు కోరుకుంటే తానూ పోటీ చేయడానికి సిద్ధమని ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా గతంలో పలుమార్లు పేర్కొన్నారు.
ప్రపంచ యుద్ధం జరగనివ్వం: రష్యా అధ్యక్షుడు పుతిన్
ప్రపంచ యుద్ధాన్ని నివారించేందుకు రష్యా అన్ని ప్రయత్నాలు చేస్తుందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.
మూడు ర్యాలీలు..నాలుగు సభలు
మండు వేసవిలో రాజకీయ పార్టీల అగ్రనేతలవిస్తృత ప్రచారంతో ఎన్నికలు కూడా వేడెక్కి పోయాయి.
నేడు జహీరాబాద్ సభకు ప్రధాని
లోకసభ ఎన్నికల దృష్ట్యా తెలంగాణలో బిజెపి ఎన్నికల ప్రచారం వడివడిగా సాగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి మంగ ళవారం రాష్ట్రానికి వస్తున్నారు. జహీరాబాద్ ఎంపి అభ్యర్థి బిబి పాటిల్, మెదక్ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు.
మన సనాతన ధర్మమే ప్రపంచానికి వెలుగు
భారతీయునికి ఎక్కడైనా గౌరవమే: విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ ఘనంగా వంశీ - తిరుమల బ్యాంక్
10 మంది ఉద్యోగులకు మ్యాన్ ఆఫ్ ది మంత్ భద్రతా అవార్డులు
దక్షిణ మధ్య రైల్వేలోని వివిధ డివిజన్ లోని సిబ్బంది విధి నిర్వాహణలో అప్రమత్తంగా ఉంటూ అంకిత భావంతో విధులు నిర్వహించిన 10 మంది ఉద్యోగులకు మ్యాన్ ఆఫ్ ది మంత్ భద్రతా అవార్డులను అందజేశారు.
మారుతీ సుజుకీ మైలేజ్ ర్యాలీ
మారుతీ సుజుకి నెక్సా గ్రాండ్ విటారా ఖాతాదారుల కోసం మైలేజ్ ర్యాలీని నిర్వహించింది.