CATEGORIES
Categories
ఇరాన్ పై ప్రతిదాడుల ఆలోచన విరమించండి
ప్రతిసారి మీకు సహకరించలేం.. ఇజ్రాయెల్కు అమెరికా హెచ్చరిక
న్యాయవ్యవస్థను కాపాడండి
న్యాయవ్యవస్థను కాపా డాలని కోరుతూ సుప్రీంకోర్టు, హైకోర్టులకు చెందిన 21 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్ర చూడక్కు సోమవారం లేఖ రాశారు.
ఇండోనేషియాలో కొండచరియలు విరిగి 18 మంది మృతి
సులవేసి దీవుల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.ఈ ఘటనలో 18 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
అఫ్ఘానిస్థాన్లో ఆకస్మిక వరదలు.. 33 మంది మృతి!
అఫ్గానిస్థాన్లో కురిసిన భారీ వర్షాలు వరద బీభత్సాన్ని సృష్టించాయి.ఈ వరదల కారణంగా 33 మంది మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు.
అమర్నాథ్ యాత్ర ముందస్తు రిజిస్ట్రేషన్ షురూ!
అమర్నాథ్ వార్షిఖయాత్ర జూన్ 29 నుంచి ఆగస్టు 19వరకూ కొనసాగు తుందని అమర్నాథ్ తీర్థ క్షేత్ర బోర్డు శనివారం ప్రకటించింది
ఎసిబికి చిక్కిన నల్లగొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్
మెడికల్ షాప్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న ట్రస్టు నుంచి లంచం తీసుకుంటూ నల్లగొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ సోమవారం రెడ్ హ్యాండెడ్గా ఏసిబి అధికారులకు పట్టుబడ్డారు.
భద్రాద్రి సీతమ్మకు సిరిసిల్ల పట్టుచీరెలు
సీతారాముల ప్రతిరూపాలతోపాటు రంగులు మారేలా వైనం మగ్గంపై నేత కళాకారులు విజయ్కుమార్, హరిప్రసాద్ అద్భుతం
ఒకే కుటుంబంలో 350 మంది ఓటర్లు!
ఎన్నికలనందర్బంగా చిత్రవిచిత్రమైన అంశాలు తెరపైకి వస్తుంటాయి. ఒక కుటుంబంలో సాధారణంగా నలుగురైదుగురు ఓటర్లు ఉంటారు.
పోటీ ప్రపంచంలో విద్యార్థులు సక్సెస్ కావాలి
విశ్వవిద్యాలయాల వైస్ఛన్స్లర్ల పాత్ర కీలకం రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ దేశంలోని విసిల మూడు రోజుల జాతీయ సదస్సు ప్రారంభం
ప్రణీత్ రావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్ల ఉపసంహరణ
రాష్ట్రంలో సంచలనం ఎస్ఐబి ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి చంచల్గూడ జైల్లో రిమాండులో వున్న మాజీ పోలీసు అధికారులు ప్రణీత్ రావు, తిరుపతన్నలు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను సోమవారం నాడు ఉపసంహరించుకున్నారు.
'నైరుతి'లో అధిక వర్షపాతం
మరికొన్ని వారాల్లో దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభం కానుంది.
భర్తకు రూ.10వేలు భరణం!
ఆనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమయ్యే మాజీ భర్తకు నెలవారీ భరణం కింద రూ. 10వేలు చెల్లించాల్సిందేని ఓ మహిళను బాంబే హైకోర్టు ఆదేశించింది.
ఆముగ్గురి కోసం..
నేటి సిఇసి సమావేశానికి ఢిల్లీ వెళ్లిన సిఎం రేవంత్ ముగ్గురు ఎంపీ అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు
ఇక జనంలోకి కెసిఆర్
రేపు చేవెళ్లలో భారీ బహిరంగ సభ బస్సు యాత్రలు, రోడ్లు సెగ్మెంట్ల వారీగా కెటిఆర్, హరీష్ భేటీలు
‘ఉచిత’ భారంతో ఆర్టీసీ లబోదిబో!!
‘ఉచిత' ఖర్చు రూ.200 కోట్లు పైనే..ప్రభుత్వం ఇస్తున్నది దాదాపు రూ.60 కోట్లు
భారత్ అథ్లెట్ హిమానీపై నాలుగేళ్ల నిషేధం
డోపింగ్ టెస్టులో విఫలమైన భారత్ అథ్లెట్ హిమానీ చందేలపై నిషేధం పడింది. డోపింగ్ టెస్టులో దొరికిపోయిన హిమానీపై నాలుగు సంవత్సరాల పాటు వేటు వేశారు.
ఐఫోన్లకు మెర్సినరీ స్పైవేర్ ముప్పు.. యాపిల్ హెచ్చరికలు
ప్రభుత్వ ఏజెన్సీ ల్లో పనిచేసే హ్యాకర్లు ఐఫోన్లను టార్గెట్చేసి హ్యాక్చేసే ప్రమాదం ఉందని ఐఫోన్ సంస్థ యూజర్లను అప్రమత్తంచేసింది.
ఇజ్రాయెల్ దాడిలో హమాస్ కీలకనేత కుమారులు మృతి
గాజాస్ట్రిప్ లో ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో హమాస్ కీలకనేత ఇస్మాయిల్ హనియా ముగ్గురుకుమారులు, ముగ్గురు మనుమలు ప్రాణాలు కోల్పోయారు.
కొడంగల్ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సిఎం సతీమణి గీతారెడ్డి
స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు
చెట్టును ఢీకొట్టి బోల్తాపడిన స్కూల్ బస్సు
హర్యానా రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది.
కాశీ విశ్వనాథుని ఆలయంలో పోలీసులకు సంప్రదాయ యూనిఫాం
వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథుడి ఆలయం అధికారులు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
సిఎం కేజ్రివాల్ పర్సనల్ సెక్రటరీపై వేటు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టై, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సిఎం అరవింద్ కేజ్రివాల్ ప్రైవేట్ పర్సనల్ సెక్రటరీ భిభవ్ కుమార్పై వేటు పడింది.
ప్రజాధనం దుబారాచేసిన ముగ్గురు ఐఎఎస్లు!
అందరికి ఇపుడు ఉన్నత పదవులు ఒకరికైతే రాష్ట్ర ఎన్నికల సిఇఒ!
స్మృతి ఇరానీ-ప్రియాంక
లోక్సభ ఎన్నికల నేప థ్యంలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు అంశంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
ప్రాజెక్టుల అమలులో కెవికె అగ్రగామి
కెవికెను సందర్శించిన నెదర్లాండ్స్ మంత్రి థియో గతంలో లబ్ధిపొందిన రైతులతో సమావేశం
జూన్, జూలైలో స్థానిక ఎన్నికలు
పార్లమెంటు ఎన్నికలు ముగియగానే ప్రక్రియ షురూ కసరత్తు చేపట్టాలంటూ అధికారులకు సంకేతాలు
డిస్కంలకు 'ఆర్థిక' టానిక్
విద్యుత్ నష్టాలు, సబ్సిడీల క్రమబద్ధీకరణ పనితీరు ర్యాంకింగ్ మెరుగుపడిన సంస్థలు
దానం అనర్హతపై హైకోర్టుకు బిఆర్ఎస్ నిరక్
ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటీషన్ వ్యవహారంలో బిఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది.
రూ.500 కోసం అన్నదాతల ఎదురు చూపు
కొనుగోలు కేంద్రాలకు చేరుతున్న ధాన్యం
'పతంజలి'పై చర్యలు తప్పవు
వారి క్షమాపణలు అంగీకరించబో రాందేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణపై 'సుప్రీం' ఆగ్రహం