CATEGORIES
Categories
టాలీవుడ్లోకి బంగ్లాదేశీ నటి!
తెలుగుసినిమాలోనూ ఈ బ్యూటీ నటించటంతో హైదరాబాద్లో ప్రమోషన్స్ లోకన్పించింది..
కొత్త కెప్టెన్తో గుజరాత్ బోణీ
ఆరు పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్ ఓటమి
యుపిలో విద్యుద్ఘాతంతో పేలిన ఫోన్
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఘోరప్రమాదం జరిగింది. ఇక్కడి మోదిపురం జనతా కాలనీలోని ఓ ఇంటిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొబైల్ ఫోన్ పేలి గదిలో మంటలు చెలరేగాయి
లోక్సభ ఎన్నికల బరిలో వీరప్పన్ కుమార్తె
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె న్యాయవాది విద్యారాణి లోక్సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధం అయింది.
కారులో కాలినస్థితిలో మూడు మృతదేహాలు
కర్ణాటకలో దారుణం
మెసేజింగ్ యాప్ నుంచే మాస్కో దాడి కుట్ర అమలు
ఇంటరాగేషన్లో నిందితులు వెల్లడి
ప్రముఖ కవి అందెశ్రీని సత్కరించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీత రచయిత అందెశ్రీ దంపతులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దంపతులు జూబ్లీహిల్స్ లోని తమ నివాసంలో సన్మానించారు
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 'పొన్ముడి'
సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన మరుసటిరోజు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి శుక్రవారం చైన్నై రాజభవన్లో డీఎంకే ఎమ్మె ల్యేకే పొన్ముడితో ప్రమాణం చేయించారు.
మా ఓట్లన్నీ నోటాకే వేస్తాం.. కేరళలోని కన్నూర్ ప్రజల హెచ్చరిక
ఎన్నికల ప్రచారం ఎక్కడికక్కడే ఊపందుకుంటోంది. కానీ కేరళ రాష్ట్రం కన్నూర్ లోని నడువిల్ గ్రామ వాసులు మాత్రం ప్రచారానికి నో చెబుతున్నారు.
అరవింద్ కేజ్రవాలు ప్రాణహాని
ఆప్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
హిమాచల్ కాంగ్రెస్ సర్కారుపై నీలినీడలు
బిజెపిలో చేరిన ముగ్గురు ఇండిపెండెంట్లు!
కర్మ ఎవర్నీ వదిలిపెట్టదు..
కేజ్రివాల్ అరెస్ట్ పై మాజీ రాష్ట్రపతి కుమార్తె సంచనల వ్యాఖ్యలు
ట్రంప్ ఆస్తుల స్వాధీనానికి చర్యలు!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆస్తుల స్వాధీనానికి న్యూయార్క్ అటార్కీ జనరల్ చర్యలు మొదలుపెట్టారు.
ప్రధాని మోడీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం 'డ్యూక్ గ్యాల్పో' అందజేత
భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పోను' ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు.
తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ అయ్యారు
లిక్కర్ పాలసీ స్కాం కేసు లో అరెస్ట్ అయిన ఢిల్లీ సిఎం అరవింద్ కేజీవాల్పై సామాజిక కార్యకర్త అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు.
కూలి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి..
శిథిలాల కింద పడి ఒకరు మృతి, 30మందికి పైగా గాయాలు
2జి స్కామ్ కలకలం.. సీఎం సోదరికి షాక్
2జి స్కామ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి ఎ. రాజా, డిఎంకె ఎంపి కనిమొళి తదితరులు విడుదలైన సిబిఐ దాఖలు చేసిన అప్పీళ్లను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం విచారణకు అనుమతించింది.
ఎన్ కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి
మృతులపై రూ.36 లక్షల రివార్డు
బ్రిటన్ పీఎం రిషిసునాక్తో యుఎస్ మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా భేటీ
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా బ్రిటన్ ప్రధానమంత్రి రిషిసునక్తో జరిపిన భేటీ రాజకీయవర్గాల్లో సంచలనం కలి గించింది.
సన్రైజర్స్ హైదరాబాదు బిగ్ షాక్
మూడు ఐపిఎల్ మ్యాచ్లకు హసరంగ దూరం
ఎన్డీయేనుంచి వైదొలిగిన పశుపతిపరాస్
కేంద్రమంత్రి పదవికి రాజీనామా సొంతంగా పోటీచేసేందుకు ఆరెల్జెపీ నిర్ణయం
ఎనిమిది మందిని కేబినెట్లోకి తీసుకున్న హర్యానా కొత్త సిఎం
హర్యానా కొత్త ముఖ్య మంత్రి నాయబ్ సైనీ తన మంత్రివర్గాన్ని విస్త రించారు.
ఎకరాకు పరిహారం రూ.10వేలు ఇవ్వండి
అకాల వర్షాల వల్ల నష్టపో యిన రైతులను తక్ష ణమే అదుకోవాలని బిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వడగళ్ల వాన బీభత్సం
ఉదృతంగా ఈదురుగాలులు కరెంటు పోల్ విరిగిపడి ఒకరి మృతి నేలకొరిగిన వృక్షాలు.. భారీగా పంట నష్టం
ప్రణీత్ 'గోల్మాల్' వ్యవహారం: ఓ ఎంపి, ముగ్గురు ఇన్స్పెక్టర్ల హస్తం!
పోలీసుల అదుపులో ఇద్దరు కొత్త మలుపు తిరిగిన ఎస్ఐబి కాల్ డేటా కేసు
‘ఇండో స్పిరిట్'లో 33% వాటా సంగతేమిటి?
రామచంద్రపిళ్లై బినామీగా కవిత నడిపిన కంపెనీ! సాక్ష్యాలకు సమాధానం చెప్పాలన్న ఇడి అధికారులు కస్టడీ రద్దు చేయాలని కవిత 'సుప్రీం'లో పిటిషన్
భారీగా 'నాబార్డు' సాయం
పెరిగిన తెలంగాణ రుణ ప్రణాళిక 2024-25లో 2.80 లక్షల కోట్ల లక్ష్యం 2023-24 కంటే రూ.లక్ష కోట్లు ఎక్కువ
ఎన్నికల బాండ్ల నంబర్లూ చెప్పాలి
ఎస్బిఐకి 'సుప్రీం' ఆదేశం
ఇసి కొరడా
6 రాష్ట్రాల హోం కార్యదర్శులు, బెంగాల్ డిజిపిపై వేటు.. మొదలైన ప్రక్షాళన
మల్లారెడ్డి వర్సిటి ఉద్రిక్తం
70 మంది విద్యార్థుల అనర్హతపై భారీగా నిరసనలు విద్యార్థులకు అండగా ఉంటామన్న మైనంపల్లి