CATEGORIES
Categories
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల తనిఖీ
పునరుద్ధరణ అవకాశాలు పరిశీలించిన రాష్ట్రస్థాయి డ్యాం సేఫ్టీ అధికారులు
నేటి నుండే మేడారం మహా జాతర
భారీ ఏర్పాట్ల నడుమ ఆరంభం అశేషంగా తరలివస్తున్న భక్త జన కన్నెపల్లి నుండి సారలమ్మ, పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు
రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా
కాం గ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ రాజ స్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్ని కయ్యారు. అదే రాష్ట్రం నుంచి బీజేపీ సీని యర్ నేతలు చున్నీలాల్ గరాసియా, మద నాథోడ్లు కూడా ఏకగ్రీవమయ్యారు.రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసం హరణ గడువు మంగళవారంతో ముగిసింది
ఉచిత విద్యుత్‌కు ఆంక్షలెన్నో!
గత ఏడాది వాడకమే ప్రామాణికం సగటున 90 యూనిట్లు వాడితే అంతే ఉచితం పెండింగ్ బిల్లు కట్టకుంటే ఫ్రీ కట్
కేంద్ర విద్యాసంస్థలు జాతికి అంకితం
హైదరాబాద్, తిరుపతి, కర్నూలు, విశాఖలో వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ ఎన్టీయే హయాంలోనే కాశ్మీర్ అభివృద్ధి
రీజనల్ రింగ్ రోడ్డుకు తొలగిన అడ్డంకి!
హైదరాబాద్-విజయవాడకు ఆరులేన్లు, కల్వకుర్తికి 4 లేన్లకు అనుమతి కోరిన ముఖ్యమంత్రి
రాష్ట్రానికి 24న అమిత్ రాక
బిజెపి చేపట్టిన విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకు రాష్ట్రానికి త్వరలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమితా రానున్నారు.
రాష్ట్రంలో ఒంటరిపోరు
117 ఎంపి సీట్లలో బిజెపి గెలుపు ఖాయం బిఆర్ఎస్తో పొత్తు అన్నవారిని చెప్పులతో కొట్టండి: బండి తాండూరులో పార్టీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం
మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
మన సంకల్పం వికసిత భారత్
మూసీని బాగు చేద్దాం
హెచ్ఎండిఎ కార్యాలయానికి వెళ్లి అధికారులను ఆదేశించిన సిఎం రేవంత్
'బుంగ'లతో బేజారు?
ఆందోళన కలిగిస్తున్న 'అన్నారం' లీకేజీ నిర్లక్ష్యంతో ఉన్న ఎల్ అండ్ టి సంస్థపై బిగుసుకుంటున్న ఉచ్చు
తేలని చర్చలు
నాలుగో విడత కూడా విఫలమన్న రైతు సంఘాలు భవిష్యత్ కార్యాచరణ దిశగా నేతలు
కేంద్రంలో బిజెపికి మళ్లీ అధికారం పక్కా
రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాలు కైవసం ప్రచార రథాలను ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
కెసిఆర్ ఢిల్లీ టూర్!
బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కల్వకుంట్ల త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు.
563 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్
మే, జూన్ లో ప్రిలిమినరీ, సెప్టెంబర్- అక్టోబర్ మెయిన్ పరీక్షలు
రైతుల పాలిట శత్రువుగా మారిన మోడీ
సిపిఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ ఆరోపణ
ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్, బిఆర్ఎస్ మోసపూరిత వైఖరి
సికిందరాబాద్ నుంచి కిషన్‌రెడ్డిని ఎంపిగా గెలిపించాలి. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ
చైర్‌పర్సన్‌పై వీగిపోయిన అవిశ్వాసం
నిజాయితీవైపే అడుగులు వేసిన కౌన్సిలర్లు కోరం లేక వీగిన తీర్మానం
త్వరలో ఉచిత కంటి చికిత్సలు చేయిస్తాం
యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో శంకర నేత్రాలయ సంస్థ నిర్వహించిన ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని ప్రారంభిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఐటి ఎగుమతుల్లో దేశానికే తెలంగాణ ఆదర్శం కావాలి
సోమవారం ఫ్యాబ్సటీలోని రీన్యూస్ సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ ఎంఒయు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు తదితరులు
గిరిజన తెగల మధ్య చెలరేగిన హింస
పపువా న్యూగునియా దేశంలో జరిగిన హింసలో 64 మంది మృతి చెందారు.
అమెరికాలో కాల్పులు
ఇండియానా పోలీస్ నగరంలో వాఫెల్ హౌజ్ రెస్టారెంట్లో ఫైరింగ్ జరిగింది
ఎవరితో పొత్తు లేదు
బిఎస్పీనేత మాయావతి క్లారిటీ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోరు చేయనున్నట్లు వెల్లడించారు.
ఆదివాసీ మహిళ కావడం ముర్ముకు అనర్హతా?
అందుకే రామాలయ ప్రారంభానికి ఆహ్వానించలేదు: రాహుల్ ఆరోపణ
ఇడి విచారణకు కేజీవాల్ మళ్లీ గైర్హాజర్
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్సె మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ వరుసగా ఆరవసారి కూడా డుమ్మా కొట్టారు
'ఎయిమ్స్'లు 25న జాతికి అంకితం
నేడు జమ్ము-కాశ్మీర్ లో పర్యటించనున్న ప్రధాని మోడీ తర్వాత వరుస టూర్లు, ఎన్నికల సమరానికి సై
మోదీ ప్రభుత్వ గ్యారెంటీ
మన సంకల్పం వికసిత భారత్
జిహెచ్ఎంసి బడ్జెట్ రూ,8,437 కోట్లు
నేడు ఆమోదించనున్న కార్పొరేటర్లు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన చినజీయర్ స్వామి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఉద్యోగాలలో మహిళలకు రిజర్వేషన్లు
ఉత్తర్వులు జారీ, అన్ని శాఖల్లో అమలు