CATEGORIES
Categories
జూనియర్ కమాండింగ్ ఆర్మీ అధికారి కిడ్నాప్
మణిపూర్లో విదులు నిర్వర్తించే జూనియర్ కమిషన్డ్ ఆర్మీ అధికారిని గుర్తుతెలీని దుండగులు కిడ్నాప్్చసారు
నమాజ్ ఉన్న పోలీసులను కాలితో తన్నిన పోలీస్
విధులనుంచి సస్పెన్షన్, శాఖాపరమైన విచారణకు ఆదేశం
కేన్సర్బరినపడి బాలివుడ్ నటి డాల్లిసోహి కన్నుమూత
చలనచిత్రనటి డాల్లి సోహి సర్వైకల్ కేన్స ర్ తో పోరాడుతూ తనువు చాలించింది
గాల్లో ఢీ కొన్న రెండు విమానాలు ఇద్దరు మృతి
రెండు విమానాలు గాల్లో ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
అబార్షన్ మహిళల రాజ్యాంగ హక్కు
ఫ్రాన్స్ చరిత్రాత్మక నిర్ణయం
పాక్, అఫ్గాన్లో హిమపాతం డజన్ల సంఖ్యలో మృతులు
పాకిస్థాన్లో ఇటీవల కురిసిన మంచువాన డజన్ల సంఖ్యలో ప్రజల ప్రాణాలను బలిగొన్నాయి
షాజహాన్ షేక్ ను సీబీఐకి అప్పగించండి
సందేశా ఖాలీ వివాదరంలో బెంగాల్ పోలీసులు అరెస్టు చేసిన టీఎంసీ నేత షాజహాన్ షేకు సీబీఐ తన కస్టడీలోకి ఇటీవల ఈడీ తీసుకోనుంది.
డికె శివకుమార్కు సుప్రీం కోర్టులో ఊరట
లోక్సభ ఎన్నికలకు ముం దు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్కు భారీ ఊరట లభించింది.
'ఎన్నికలు రావచ్చు, పోవచ్చు' మమతా బెనర్సీ కీలక వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో తమ పార్టీ ఆధిపత్యాన్ని గురించి రావచ్చు, పోవచ్చు కానీ వివరిస్తూ ఎన్నికలు తృణమూల్ కాంగ్రెస్ కొనసాగిసునతందని మాత్రం అధికారాన్ని ఉద్ఘాటించారు.
భారత్ ఎప్పటికి మిత్రదేశమే మరోసారి ప్రకటించిన రష్యా
భారత్ ఎప్పటికీ తమ చిరకాల మిత్రదేశమేనని రష్యా మరోసారి ప్రకటించింది.
ఎన్నికల ప్రక్రియపై ఐక్యరాజ్యసమితిలో వ్యాఖ్యలు..ధీటుగా బదులిచిన భారత్
కొద్దివారాల్లో మనదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
రైలు బోగీల్లో ఎగసిపడిన మంటలు
మంటలు ఆరిన ఫైస్ఇంజన్.. ఊపిరి పీల్చుకున్న అధికారులు, ప్రయాణికులు
ఎస్ఐబిలో రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్ కలకలం
సిరిసిల్ల డిసిఆర్బి డిఎస్పి ప్రణీత్ కుమార్ అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో పోలీసు శాఖలో ప్రకంపనలు
ఐపిఎల్తో రిషబ్పంత్ రీఎంటీ: గంగూలీ
రోడ్డుప్రమాదంలో గాయపడి ఏడాదిపాటు ఆటకు దూరమైన క్రికెటర్ రిషబ్పంత్ ఈ ఐపిఎల్లో ఆడతాడని ఢిల్లీ కేపిటల్స్ జట్టు డైరెక్టర్ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వెల్లడించారు.
ఆటకోసం రాజకీయాలకు గంభీర్ గుడ్బై!
ఐపిఎల్ 17వ సీజన్ క్కుముందు భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ రాజకీయాలకు స్వస్తిచెప్పాడు.
ఐపిఎల్ ప్రాక్టీస్ వల్లే శ్రేయస్పై వేటు!
తనకు తగిలిన గాయాన్ని సాకుగా చూపించి రంజీమ్యాచ్లకు దూరంగా ఉన్న అయ్యర్ ఐపిఎల్కోసం ప్రాక్టీస్చేస్తుండటంతో బిసిసిఐ ఆగ్రహానికి గురయ్యాడు.
గురి తప్పని షూటర్ !
ఆటలోనైనా, జీవితంలోనైనా అదృష్టం కోసం ఎదురు చూడకూడదు.
ముంబయి జట్టు మూడో విక్టరీ
మహిళలప్రీమియర్లీగ్ ముంబయి ఇండియన్స్ మూడో విజయం సాధించింది.
రామమందిర నిర్మాణమే రామ రాజ్యస్థాపనకు నాంది
స్వామి దయానందుడి రచనలు యువతకు ఆదర్శం యోగా గురువు రాందేవ్ బాబా
భానుడి భగభగలు
రాష్ట్రంలో 40°లకు చేరిన ఉష్ణోగ్రత ఈ యేడాది మరింత వేడి
మేనిఫెస్టో రూపకల్పనపై కాంగ్రెస్ కసరత్తు
ఎంఎస్పీ, ఖాళీల భర్తీ, కులగణనలే కీలకం
నాలుగు కేసుల్లో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్కు తాత్కాలిక బెయిల్
వివిధ కేసుల్లో ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు నాలుగు కేసుల్లో తాత్కాలిక బెయిల్ను స్థానిక కోర్టు మంజూరుచేసింది
అబుదాబిలోని హిందూ మందిర్ లో నిబంధనలు కఠినం
భారత్ ప్రధానమంత్రి నరేంద్రమోడీ గత నెలలో ప్రారంభించిన బోచనన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారా యణ్ మందిరంలో డ్రెస్కోడ్ వార్తల్లో నిలిచింది
పోటీనుంచి మమ్మల్ని తప్పించండి..
ఎన్నికల విధులనుంచి తనను విడుదలచేయాలంటూ భారతీయ జనతాపార్టీకి మరో ఎంపి కేంద్రానికి హైకమాండుకు విజ్ఞప్తిచేసారు.
మేడారం హుండీల్లో కోట్లు, కోట్లు
ఒక రౌండ్లోనే రూ.3.5 కోట్ల ఆదాయం మొత్తం 516 హుండీలు ఏర్పాటు
పర్యాటక రంగంలో అగ్రగామిగా తెలంగాణ
శిల్పారామానికి పూర్వవైభవం తీసుకువస్తాం. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆర్థిక సంక్షోభంలోకి తెలంగాణ
మార్చి 10న బహిరంగ చర్చకు సిద్ధమా ? బిఆర్ఎస్ నేతలకు టిజెఎస్ అధ్యక్షుడు కోదండరాం సవాల్
ఎసిబికి చిక్కిన విద్యుత్ శాఖ అకౌంట్స్ అధికారి
అర్టిజన్ జీతం చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన హబ్సిగూడ విద్యుత్ శాఖ అకౌంట్స్ అధికారి ఎసిబి వలలో పడ్డారు.
వరంగల్ బల్దియాలో ముసలం
మేయర్పై తిరుగుబావుట.. స్వపక్ష కార్పొరేటర్ల వ్యతిరేక గళం చర్చనీయాంశమైన బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, కౌన్సిలర్ల తీరు
పతంజలి తప్పుడు ప్రకటనలపై సుప్రీం ఆగ్రహం
ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి ప్రకటనలపై దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు మంగళవారం విచా రించింది.