CATEGORIES
Categories
వరంగల్ ఎంపి సీటు కావ్యకే
కాంగ్రెస్ ఇంకా మూడు స్థానాలు పెండింగ్ ఢిల్లీలోనే సిఎం రేవంత్, డిప్యూటీ భట్టి
రెండోవిడత ఎన్నికలకు నోటిఫికేషన్
12 రాష్ట్రాలు, 88 స్థానాలకు పోలింగ్
బడ్జెట్లో 75 % వ్యయం
రాష్ట్ర ఆదాయం రూ.1.51 లక్షల కోట్లు అప్పులు రూ.41,448 కోట్లు కేంద్రం నుండి రూ.7 వేల కోట్ల గ్రాంట్లు పన్ను రాబడి రూ.1.24 లక్షల కోట్లు రాక
బరేలీ, అమేథీ అభ్యర్థులపైనే ఆసక్తి
యుపిలో కాంగ్రెస్ కసరత్తులు
15 నిమిషాలు నింగిలో ఎగిరిన ఎల్సిఎ ఫైటర్ విమానం
మేడిన్ ఇండియలో భాగంలో నిర్మించిన లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ మార్క్ 1ఏ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇవాళ తొలిసారి గగన వీధుల్లో ఎగిరింది.
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం..
నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట!
తండ్రి అయిన పంజాబ్ సిఎం
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ దంపతులకు పండంటి ఆడపిల్ల పుట్టింది.
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం: రాజ్నాథ్ సింగ్ 2
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహ దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
కాంగ్రెస్కు సావిత్రి జిందాల్ రాజీనామా
ధనవంతమైన మహిళగా పేరు పొందిన సావిత్రి జిందాల్ కాంగ్రెస్కు గుడ్ బై చెప్పారు.
2024-25 బడ్జెట్ను ఆమోదించిన ఒయు
ఆర్థిక సంవత్సంర 2024....25 బడ్జెట్ను గురువారం ఉస్మానియా యూనివర్సిటీ అకాడమిక్ సెనేట్ ఆమోదింది.
ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్
ఓటు హక్కును వినియోగించుకున్న సిఎం రేవంత్రెడ్డి పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
లోక్సభలో ఎక్కువ ప్రశ్నలు వేసిన ఎంపీలు వీరే
2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పడిన 17వ లోక్సభ పదవీకాలం జూన్ 16, 2024తో ముగియనుంది.
కేరళ సిఎం కుమార్తెపై ఇడి కేసునమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కుమార్తె వీణా విజయన్పై డైరెక్టరేట్ అధికారులు డైరెక్టరేట్ ఎన్ఫోర్స్ మెంట్ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసులు నమోదుచేసారు.
స్వామి స్మరణానంద కన్నుమూత
ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ సంతాపం
మహువా ప్రత్యర్థి రాజమాతకు మోడీ ఫోన్
పశ్చిమ బెంగాల్లోని కృష్ణా నగర్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి అమృతారాయ్కు ప్రధాని మోడీ ఫోన్ చేసి మాట్లాడారు.
ఎన్ ఐఎ డైరెక్టర్ జనరల్ గా సదానంద్ దాటే!
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఎజెన్సీ డైరెక్టర్ జనరల్గా సదానంద్ వసంత్ దాటేను కేంద్రం నియమించింది.
మీ వల్లే ఎన్నో ప్రాణాలు నిలిచాయి
నౌక ఢీకొనడంతో పటాప్ స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెన కుప్పకూలిన విషయం విదితమే.
అమ్మో.. మేం బడికిపోం
తప్పతాగి మమ్మల్ని కొడుతున్నాడు. తల్లిదండ్రులకు మొరపెట్టుకున్న విద్యార్థులు
రంగస్థలానికి శాశ్వత వేదికలు అవసరం
విశ్రాంత ఐఎఎస్ అధికారి డా. కె.వి.రమణాచారి వైభవోపేతంగా ప్రపంచ రంగస్థల దినోత్సవ, రసరంజని 31వ వార్షికోత్సవ వేడుకలు
ఎస్బీఐ కార్పొరేట్ సామాజిక బాధ్యత కోసం ఐసిఎఆర్-ఐఐఆర్ఆర్తో ఒప్పందం
మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాస్ సమక్షంలో ఎంఓయుపై సంతకం
అందరికీ మంచి జరగాలని ప్రార్ధించా
దేశంలో ప్రజలకు మంచి జరగాలని, దేవదేవుడు ఏడుకొండల వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలపై మెండుగా ఉండాలని తెలంగాణా రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆకాంక్షిం చారు.
సిఎస్కే చేతిలో చిత్తయిన గుజరాత్ టైటాన్స్
63 పరుగుల భారీ తేడాతో చెన్నై జట్టు గెలుపు
యేటా రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది?
బిజెపిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మండిపాటు
ప్రపంచ కుబేరుల్లో ట్రంప్
భారీ జరిమానా విధింపులో కోర్టులో ఊరట
ఇప్పటికిప్పుడు అసాంజేను అప్పగించలేం..
వికిలీక్స్ వ్యవస్థాపకుడి కేసు విచారణలో లండన్ సుప్రీంకోర్టు
లడక్ రాష్ట్ర హోదాకోసం 21 రోజులుగా నిరవధిక దీక్ష!
ఉప్పుకలిపిన మంచినీరే ఆహారంగా సోనమ్ వాంగ్ఛుక్ నిరసన
ఆర్టీసీ ఉద్యోగులకు 43.2% డిఎ
మొత్తం బకాయిలు త్వరలో చెల్లింపు
మరింత ముదిరిన ఎండలు
నల్లగొండలో అత్యధికం..41 డిగ్రీలు నమోదు అప్రమత్తంగా ఉండాలని ఏడు జిల్లాలకు హెచ్చరిక
ఓవరాక్షన్తో కోల్కతా స్టార్క భారీ జరిమానా
ఐపిఎల్ - 2024 నియమావళి ఉల్లంఘించిన తొలి ప్లేయర్గా రానా
వరల్డ్ టేబుల్ టెన్నిస్ సెమీస్ కు శ్రీజ
ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఫీడర్ సిరీస్లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ సెమీస్ కు దూసుకెళ్లింది.