CATEGORIES
Categories
వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ మస్ట్
ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టయినా ఉండాలి శ్రీవారి దర్శనానికి టీటీడీ కండిషన్ లేదంటే అలిపిరి నుంచి రిటర్న్
హరితహారంలో బెస్ట్
నాటింది 239 కోట్లు టార్గెట్ 230 కోట్ల మొక్కలు
10 కేసులుంటే..హాట్‌స్పాట్
అందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు ఒమిక్రాన్ కట్టడికి కొత్త రూల్స్ పారామౌంట్ కాలనీ నుంచి షురూ ఏరియాకు ఒక నోడల్ ఆఫీసర్ పీహెచ్ సీల్లో సిద్ధంగా కరోనా కిట్లు
4 రాష్ట్రాల్లో ఆంక్షలు
యూపీ, హర్యానా, మహారాష్ట్రలో నైట్ కర్వ్యూ ఒడిశాలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం ఒమిక్రాన్ నేపథ్యంలో అప్రమత్తం
మేడారం జాతరపై వీడని సస్పెన్స్
మెడికల్ క్యాంపులు ఎక్కడెక్కడ పెట్టాలి హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టుకు మరోసారి బ్రేక్ ములుగు జిల్లాలో స్పెషల్ టీం పర్యటన ఒమిక్రాన్ వేరియంట్ పై స్పెషల్ ఫోకస్
ఆరోగ్య శ్రీ బిల్లులు త్వరలో చెల్లింపు
• ప్రజారోగ్యానికే తొలి ప్రాధాన్యం • ఆస్పత్రుల ఆధునీకరణకు ప్రైవేటు సెక్టార్ భాగస్వామ్యం కావాలి • వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
న్యూ ఇయర్ వేడుకలకు బ్రేక్!
ఈవెంట్లపై ప్రభుత్వం ఆంక్షలు తెలంగాణపై ఒమిక్రాన పడగ హైకోర్టు ఆదేశాలతో సర్కార్ సీరియస్ మంత్రివర్గ భేటీ తర్వాత తుది నిర్ణయం
ఆయకట్టు పెంచారు..నీటి కేటాయింపులు మరిచారు
శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ ఒకటే కాంపోనెంట్ గెజిట్లో చెప్పినట్లు వేర్వేరు కాదు కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ
14 ఏండ్ల బాలుడిని ముక్కలుగా నరికేశారు
స్నేహితులే హంతకులు జారంలో దారుణం
వారెవ్వా.. తెలుగు టైటాన్స్
చివరి క్షణాల్లో అద్భుత పోరాటం తమిళ్ తలైవాస్ దూకుడుకు కళ్లెం ఓటమి నుంచి కాపాడిన సిద్ధార్డ్ దేశాయ్ 40-40తో మ్యాచ్ టై
ముగిసిన పార్లమెంట్ సెషన్
షెడ్యూల్ కన్నా ఒకరోజు ముందే వాయిదా సాగు చట్టాలు సహా కీలక బిల్లులకు ఆమోదం 24 రోజుల పాటు సాగిన సమావేశాలు
కేసీఆర్ ముందస్తుకు వెళ్ళొచ్చు
అంతా సిద్ధంగా ఉండండి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బండి సంజయ్ తో భేటీలో క్లారిటీ రాష్ట్రంలో పాదయాత్ర చేయాలన్న షా టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలని దిశానిర్దేశం
కేసీఆర్ ఫాంహౌస్లో డెడ్ బాడీ
కాలు జారి బావిలో పడిపోయిన కూలీ 20 గంటలు శ్రమించిన గజ ఈతగాళ్లు వ్యవసాయ క్షేత్రంలోనే మృతదేహానికి పోస్టుమార్టం
అవినీతిపై ఆధారాలుంటేచర్యలేవి.?
• టీఆర్ఎస్, బీజేపీ మధ్య రైతులు బలి • రెండు పార్టీలపై త్వరలో రచ్చబండ • టీ పీ సీ పీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపాటు
పోస్టింగ్ ఎప్పుడు?
ఏప్రిల్ తర్వాత ఉండే చాన్స్! ఇప్పుడు బదిలీ చేస్తే ఇబ్బందులు ఏడాది మధ్యలో వద్దన్న ఉద్యోగులు చాలా శాఖల్లో కొలువులు ఖాళీ జోన్లు మారినా 4 నెలలు పాత పోస్టులోనే 36% ఉద్యోగులకు పోస్టింగ్ ల్లేవ్!
ఏడేళ్లలో రూ. 5.49 లక్షల కోట్లు రికవరీ
ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్పీఏలు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి
మత ఘర్షణలను సహించం
మానవత్వమే అన్నింటికన్నా గొప్పది క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణలో యుద్ధ వాతావరణం
రాజకీయ లబ్ధి కోసమే డ్రామాలు కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
డీజీపీ.. శవయాత్రలు కనిపించడంలేదా?
• రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా! • బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
ఎర్రకోట నాదే
ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మహిళ తోసి పుచ్చిన న్యాయస్థానం
ఈ నెలాఖరు వరకూ విభజన
వివరాలు లేక పలు ఫైళ్లు రిటర్న్ జోనల్, మల్టీజోనల్ కేటాయింపుల్లో ఆలస్యం నాలుగు శాఖలపైనే సాగదీత కొన్ని విభాగాల ఫైళ్లు తప్పుల తడక పరిశీలన కోసం మూడంచెల విధానం
అన్నదాతల మరణాలపై ఆమరణ దీక్ష
రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత కేసీఆర్ కే చావు డప్పు కొట్టాలి వరి కొనుగోలు బాధ్యత రాష్ట్రానిదే వైఎస్సార్ టీవీ చీఫ్ షర్మిల కామారెడ్డిలో రైతు ఆవేదన యాత్ర
20మందికి ఐపీఎస్లుగా పదోన్నతి
రాష్ట్రంలోని ఇరవై మంది సీనియర్ పోలీస్ అధికారులకు కన్ఫర్డ్ ఐపీఎస్ హోదా లభించింది. రాష్ట్ర ప్రభుత్వం 2016 నుంచి 2020వరకు పంపిన జాబితాను పరిశీ లించిన కేంద్ర డీవోపీటీ విభాగం 20 మందిని అర్హులుగా గుర్తించింది.
'గాంధీ'లో జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టులు
48 శాంపిలకు ఒకసారి పరీక్షలు అందుబాటులో 4 నెలలకు సరిపడా కిట్లు వేగంగా తేలనున్న ఒమిక్రాన్ రిజల్ట్స్
విదేశీయులకు విడిగా చికిత్స
ఆస్పత్రులకు అధికారుల సూచన మళ్లీ కరోనా ఆర్టీపీసీఆర్ టెస్టులు వ్యాప్తి కట్టడికి ముందస్తు చర్యలు
నేడు చావుడప్పు
కేంద్రం తీరుపై టీఆర్ఎస్ నిరసనలు పాల్గొననున్న ఎమ్మెల్యేలు, మంత్రులు వడ్ల కొనుగోలు అంశంపై ఆందోళనలు నిరసనలకు కేసీఆర్, కేటీఆర్ దూరం! రాష్ట్రంలో ర్యాలీలు.. ఢిల్లీలో దరఖాస్తులు
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్..శ్రీకాంత్ కు రజతం
స్వర్ణం కోసం పోరాడిన తెలుగు తేజం సిల్వర్ మెడల్ గెలిచిన తొలి భారత పురుష షట్లర్‌గా రికార్డ్
ఒమిక్రాన్ పేషెంటు సీరియస్!
• గాంధీ దవాఖానకు తరలింపు • ప్రత్యేక టీం ఆధ్వర్యంలో చికిత్స • ఆరోగ్య పరిస్థితులపై పర్యవేక్షణ • కొత్తగా నమోదైన కేసులు నిల్
అంతా కన్ఫ్యూజన్
• గందరగోళంగా టీచరకేటాయింపు • సీనియార్టీ లిస్ట్ లో అవకతవకలు • కొత్త గైడ్ లైన్స్ కోసం ఉపాధ్యాయుల పట్టు • నూతన జిల్లాలకు 15 వేలమంది • ఆ ఖాళీల భర్తీపై స్పష్టత కరువు • ప్రశ్నార్థకంగా విద్యార్థుల భవిష్యత్
బడాబాబుల బండారం ఈ కేవైసీకి ఎగనామం!
ధరణితో బయటపడుతుందనేనా..? ఆధార్ నమోదుకూ ససేమిరా! • భూమి హక్కులూ పొందని వైనం • కంపెనీల పేరిట దర్జాగా కొందరి భూదందా • గరిష్ట పరిమితికి మించి కొనుగోళ్లపై అనుమానం