CATEGORIES
Categories
ఉద్యోగుల విభజన!
జిల్లా కేడర్ పోస్టుల కేటాయింపునకు జీవో పాత, కొత్త జిల్లాల ఆధారంగానే జారీ నేటి నుంచి ఆప్షన్కు చాన్స్! ఆ తర్వాత జోనల్ పోస్టులకు ? ఎన్నికల కోడ్ ఉన్న జిల్లాల్లో ఆలస్యం
ఆలస్యంపై ఆగ్రహం
కొవిడ్ పరిహారం చెల్లింపులో వెనుకబాటు మూడు రాష్ట్రాలపై సుప్రీం మండిపాటు
భారత్ అఖండ విజయం
• కివీస్ పై 372 పరుగుల భారీ తేడాతో గెలుపు • 1-0తో సిరీస్ దక్కించుకున్న కోహ్లిసేన • బ్లాక్ బస్టర్ విక్టరీతో టెస్టుల్లో నెం.1 స్థానానికి టీమ్ ఇండియా
వ్యాక్సిన్ కేంద్రాలకు క్యూ
ఒమిక్రాన్ భయంతో టీకా తీసుకునేందుకు జనం ఆసక్తి ప్రతిరోజూ 3 లక్షల డోసులు పంపిణీ 6 జిల్లాల్లో మైక్ తో ఆరోగ్యశాఖ ప్రచారం వ్యాక్సినేషన్ పూర్తికి డిసెంబరు 31 డెడ్ లైన్
హెల్త్ సిటీగా వరంగల్
మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి గ్రీన్ సిగ్నల్ 11 వందల కోట్లతో 15 ఎకరాల్లో నిర్మాణాలు సూపర్ స్పెషాలిటీల కోసం 800 స్పెషల్ బెడ్లు ఉత్తర్వులు జారీ
లంచాలు తీసుకుంటూ కుక్కల్లా పడుకుంటున్నారు
పోలీసులపై కర్ణాటక హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు పశువుల అక్రమ రవాణాపై ఆగ్రహం
ర్యాపిడోయాడు తప్పుబట్టిన కోర్టు
ప్రచారం ఆపివేయాలని గూగుల్, యూట్యూబ్లకు ఆదేశం ప్రతి ఒక్కరూ ఆర్టీసీని ఆదరించాలి : ఎండీ సజ్జనార్
మరో ఇద్దరికి ఒమిక్రాన్
జీనోమ్ సీక్వెన్సింగ్ లో నిర్ధారణ ఒకరికి 71 ఏండ్లు, మరొకరికి 33 ఏండ్లు భారత్ లో నాలుగుకు చేరిన కేసులు మహారాష్ట్ర, గుజరాత్ లో నమోదు అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా
దిశ మార్చుకున్న ' జవాద్
నేడు పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం పశ్చిమ బెంగాల్ వైపు పయనం అయినా ఉత్తరాంధ్రకు తప్పని ముప్పు ఈదురుగాలులతో కూడిన వర్షాలు అల్లకల్లోలంగా మారిన ఉప్పాడ సముద్రతీరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి బొత్స
జనవరిలో థర్డ్ వేవ్
రాబోయే ఆరు వారాలు చాలా కీలకం. ఒమిక్రాన్ వేరియంట్ ఏ క్షణాన్నైనా తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలి. మాస్కులు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. వ్యాక్సినేషను అందరూ సహక రించాలి. జనవరిలో థర్డ్ వేవ్ వచ్చే చాన్స్ ఉంది.దానిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒమిక్రాస్ సోకిన వాళ్లలో ఒళ్లు నొప్పులు, తలనొప్పి, నీరసం కామన్ గా ఉంటాయి. ఇలాంటి లక్షణాలుంటే దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.
జంతర్‌మంతర్‌లో కేసీఆర్ దీక్ష!
ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాతే.. • 5 జిల్లాల ఎంపీలు పార్లమెంటుకు దూరం • అసంతృప్తి, బుజ్జగింపులపై దృష్టి • కరీంనగర్ పై స్పెషల్ ఫోకస్ • వరి దీక్ష నిరసనలపై సీఎం రివ్యూ
గో బ్యాక్
సిర్పూర్కర్ కమిషన్ అడ్డగింత పార్టీలు, ప్రజాసంఘాల నిరసన షాద్ నగరాణా వద్ద ఆందోళన 'దిశ' నిందితుల ఎన్ కౌంటర్ స్థలాన్ని పరిశీలించిన కమిషన్
ఉమ్మడి అభ్యర్థి కోసం ఈటల స్కెచ్
రెబఓట్లు చీలిపోకుండా వ్యూహం ఈ నెల 8న డెసిషన్.. ఆపై కార్యాచరణ
నమస్తే తెలంగాణ ఎండీ రాజ్యసభకు?
బండ ప్రకాశ్ స్థానంలో దీపకొండ! సీఎం కేసీఆర్ తొలి ప్రాధాన్యం ఆయనకే! పరిశీలనలో పలువురు ప్రముఖుల పేర్లు
నెగెటివ్ వచ్చినా నిఘా
విదేశీ ప్రయాణికులపై పర్యవేక్షణ 8వ రోజూ కొనసాగిన టెస్టులు టిమ్స్ లో యూకే మహిళకు చికిత్స
పంట మార్పిడితోనే అధిక దిగుబడులు
వేరుశనగ సాగును పరిశీలించిన సీఎం పాలమూరు రైతులతో మాట్లాడిన కేసీఆర్
గజం @ లక్షా 1,000
23 ప్లాట్లకు 141.61 లక్షల ఆదాయం నేడు మరో 21 ప్లాట్లకు ఈ-ఆక్షన్ ఉప్పల్ భగాయత్ భూముల వేలం
5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు ఉక్కు ఊతం
• ఎకానమీకి కీలక మద్దతునిస్తున్న స్టీల్ ఇండస్ట్రీ • కొనసాగుతున్న రికార్డు స్థాయి ఉత్పత్తి, వృద్ధి • ఈవై-సీఐఐ నివేదికలో వెల్లడి
ప్రత్యామ్నాయానికి మద్దతు కరువు
ఇతర పంటల సాగుపై డైలమా ఎంఎస్పీ జాబితాలో లేనివెనో సర్కారు భరోసా కోసం వెయిటింగ్ ప్రోత్సాహకాలు లేకుంటే కష్టమే ఇంకా ఖరారు కాని యాసంగి ప్రణాళిక
మండలి రద్దుపై ఏపీ యూటర్న్
జగన్ సర్కార్ కీలక నిర్ణయం బిల్లు ఉపసంహరణపై తీర్మానం ప్రతిని కేంద్రానికి పంపుతాం శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడి
తెరువలేం!
వర్క్ ఫ్రం హోమే బెస్ట్ అంటున్న కంపెనీలు ఆఫీసులు ఓపెన్ చేసేందుకు ససేమిరా ఖర్చులు మిగుల్చుకోవడంపైనే శ్రద్ధ కరోనా ప్రభావం తగ్గినా వెనకడుగు సర్కారు ఆహ్వానానికి స్పందన కరువు
ఈఎస్ఏ స్కామ్ లో 144 కోట్ల ఆస్తులు అటాచ్
డైరెక్టర్, జేడీలతోపాటు మరో ముగ్గురి ప్రాపర్టీల జప్తు ఏపీ, బెంగుళూరు, నోయిడాల్లోనూ సీజ్ ఏసీబీ నివేదిక ఆధారంగా ఈడీయాక్షన్
అందరూ చదువుకున్నోళ్లేగా బుద్ధిలేదా!
దాడి చేయాలని హైకమాండ్ చెప్పిందా? ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తారా? కోడ్ అమల్లో ఉన్నందుకే కౌన్సిల్ మీటింగ్ పెట్టలేదు బీజేపీ కార్పొరేటర్లపై మేయర్ విజయలక్ష్మి ఫైర్
కొవిడ్ తో కొత్త చిక్కులు
•3 నెలలుగా బెర్ల మీదే! • గాంధీ వైద్యులకు కొత్త తలనొప్పి • 200 మందికి లాం ం ట్రీట్మెంట్ • చాలెంట్గా స్వీకరిస్తున్న డాక్టర్లు
దేశవాళీలో డబుల్ హ్యాట్రిక్
దేశవాళీ క్రికెట్ లో డబుల్ హ్యాట్రిక్ సాధించి విదర్భకు చెందిన దర్శన్ నల్కండే సంచలనం సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్ లో కర్ణాటకపై విదర్భ పేసర్ నల్కండే వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు.
ఎండమిక్ కాదు పాండమికే!
• ఇండియాలోనూ వైరస్ ముప్పు • మరో 3 నెలలు అప్రమత్తం అవసరం • సివెజ్ వాటర్ లో కరోనా నమూనాలు • దిశతో సీసీఎంబీ ప్రధాన సలహాదారు రాకేశ్ మిశ్రా
విధుల్లోకి ఐఎన్ఎస్ విశాఖపట్నం
భారత నావికాదళం మరింత బలోపేతమైంది. 'ఐఎన్ఎస్ విశాఖపట్నం' యుద్ధనౌక ఆదివారం జలప్రవేశం చేసింది. ముంబైలోని డాక్మలో జరిగిన ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొని, యుద్ధ నౌకను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారత్ త్వరలోనే ఇతర దేశాలకూ నౌకలను నిర్మించి ఇవ్వనుం దని తెలిపారు.
వెనక్కి తగ్గం
• ఎంఎస్పీ చట్టం తేవాల్సిందే • భవిష్యత్ కార్యాచరణపై 27న నిర్ణయం • అప్పటివరకూ ఆందోళన ఆగదు • రైతు సంఘాలు స్పష్టీకరణ
మంకీ ట్రబుల్
ప్రత్యామ్నాయ పంటలకు కోతుల సంకటం వరి సాగుచేస్తేనే మర్కటాల బెడద దూరం సర్కారు నిర్ణయంపై అన్నదాతల్లో ఆందోళన పంట రక్షణకు పాట్లు తప్పవని ఆవేదన
పీచౌముడ్!
3 రాజధానులపై ఏపీ సర్కారు వెనక్కి ఓ వైపు పోరాటం.. మరోవైపు కోర్టు మొట్టికాయలు రంగంలోకి అమిత్ షా.. క్యాపిటల్‌పై కేంద్రం ఫోకస్ బయటపడేందుకు వైసీపీ సర్కార్ మాస్టర్ ప్లాన్! పక్కా రాజకీయ వ్యూహమేనంటున్న విశ్లేషకులు