CATEGORIES
Categories
6 ఎమ్మెల్సీ'లకు 60 మంది క్యూ!
సీఎం కేసీఆర్‌కు సవాల్ గా మారిన అభ్యర్థుల ఎంపిక మండలికి పంపుతామని పలువురికి గతంలో హామీ ఒక్కో ఉమ్మడి జిల్లా నుంచి డజనకు పైగా ఆశావహులు రెన్యూవల్ పై గుత్తా, కడియం తదితరుల ఆశలు
నో కామెంట్
టీఆర్ఎస్ నేతల మౌనముద్ర పోలింగ్ సరళిపై కేసీఆర్ రివ్యూ విజయం సాధిస్తామని ధీమా
పరిష్కారం చూపిన టెలీ మెడిసిన్
కరోనా సమయంలో టెలీ మెడిసిన్ రోగాలకు పరిష్కారం చూపిందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ నగ రంలోని శేరిలింగంపల్లిలో బీజేపీ నియో జకవర్గ నేత గజ్జల యోగానంద్ కు చెందిన జీవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్యమిత్ర టెలీ మెడిసిన్ సేవలను దత్తాత్రేయ ప్రారంభించారు.
కనికరించని కన్నపేగు?
అందరూ ఉన్నా అనాథాశ్రమంలోనే తండ్రి న్యాయం కోసం కోర్టు మెట్లెక్కిన బాధితుడు ప్రేమ దక్కిందా? ప్రాణం మిగిలిందా?
అనుముల ఖాతాలో మరో అవార్డు
ఖమ్మం జిల్లా రూరల్ మండలం ముత్తగూడెం గ్రామానికి చెందిన ఆర్గానిక్ రైతు, 'పుడమిపుత్ర' గ్రహీత అనుముల రాంరెడ్డిని మరో అవార్డు వరించింది.
ఒకేసారి ఒక్కటైన 140 జంటలు
ఒకేసారి 140 జంటలు ఒక్కట య్యాయి. ఈ వివాహ మహోత్సవానికి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట వేదికైంది.జిల్లాలోని ఆదివాసీ చెంచు జంటలకు శనివారం వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో గట్టు అశోక్ రెడ్డి కార్య నిర్వహణలో కళ్యాణం జరిపించారు.
న్యాయ వ్యవస్థపై అవగాహన అవసరం
న్యాయ వ్యవస్థపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విజయసేన్ రెడ్డి అన్నారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'ను పురస్కరించుకుని రాష్ట్రంలోని పేదలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామని తెలిపారు.
శస్త్ర చికిత్సలపై అవగాహన అవసరం
శస్త్ర చికిత్సలు అంటే ప్రజలు భయపడుతు న్నారని, వారికి డాక్టర్లు అవగాహన కల్పిం చాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు.
వరి వేసినా రైతుబంధు
కేంద్రానికి కొనుగోళ్లు చేతకాకుంటే రాజ్యాంగాన్ని సవరించాలి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
మాదాపూర్‌లో బయో అగ్రిసదస్సు
దేశంలోని అతిపెద్ద బయో అగ్రి సదస్సును మాదాపూర్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో శుక్రవారం నిర్వహించారు. ఇందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ వీసీ ప్రవీణ్ రావు చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు..
కన్నడ పవర్ స్టార్ పునీత్ కన్నుమూత
• కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం • జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా హార్ట్ ఎటాక్ • పుట్టిన ఆరు నెలలకే కెమెరాను ఫేస్ చేసిన సూపర్ స్టార్ • నిర్మాత, సింగర్, హోగా రాణించిన బహుముఖ ప్రజ్ఞాశాలి • ఫ్రీ స్కూల్స్, అనాథ ఆశ్రమాల ద్వారా సేవా కార్యక్రమాలు
ఓటుకు నోటు నేరం
ఇచ్చినా, తీసుకున్నా చర్యలే పైసలకోసం ధర్నా చేస్తే కేసులు 85 మందిని పట్టుకున్నాం కవర్ల వ్యవహారంపై దర్యాప్తు ఈసారి పోలింగ్ శాతం పెరగొచ్చు సీఈఓ శశాంక్ గోయల్
ఆరు.. కారు..బేజారు!
టీఆర్ఎస్ పార్టీకి.. సీఎం కేసీఆర్‌కు అచ్చొచ్చిన అంకె ఆరు! ఇది యావత్ తెలంగాణ ఎరిగిన సత్యం. ఆ ఆరో నెంబరే హుజూరాబాద్లో బేజారు చేసేలా కనిపిస్తున్నది. లక్కీ నంబర్ లాభం చేకూర్చుతుందా.? లేదా వేచి చూడాల్సిందే!
సోషల్ వార్
తారస్థాయికి బ్లేమ్ గేమ్ ఫేక్ పోస్టుల్లో 'మీడియా సెల్ లు బిజీ చివరి గంటలలో ఓటర్ల గందరగోళం
సాగు.. సందిగ్ధం!
యాసంగిలో ధాన్యం కొనబోమంటున్న ప్రభుత్వం మిల్లర్లతో రైతులే కాంటాక్టు కావాలని సూచన సాగు ప్రణాళికను రెడీ చేయని వ్యవసాయశాఖ పరి పంటకు ప్రత్యామ్నాయంపై స్పష్టత కరువు
రైతులకు న్యాయం చేయకుండా దీక్షలేంటి?
57 లక్షల టన్నులే కొంటారట రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసింది నిజం వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
కుక్కలను తరిమే రోజులొస్తాయ్!
టీఆర్ఎస్ మంత్రులపై షర్మిల ఫైర్ 100కిలో మీటర్లకు చేరిన పాదయాత్ర
మమతా..తా మజాకా!
కూకట్‌పల్లి నుంచి ఎల్బీనగర్కు బదిలీ! గంటల్లోనే యథాస్థానానికి టీజీవో నేత చక్రం తిప్పిన మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు
'ధరణి' అమలు ఉల్లంఘనే
రిజిస్ట్రేషన్ చట్ట సవరణ ఏదీ? ఏప్రొసీజర్ ప్రకారం చేశారన్న హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ 6 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలనీ ఆదేశం
సింగరేణిలో ఎన్నికల సైరన్
గుర్తింపు సంఘం ఎలక్షన్ల కోలాహలం హుజూరాబాద్ పోరు తర్వాత నిర్వహణ రాజుకున్న వేడి..కార్మిక సంఘాలు సన్నద్ధం
కేసీఆర్ ఏపీలో పార్టీ పెట్టుకోవచ్చు
మాకు అభ్యంతరం లేదు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల
డీజిల్, పెట్రోల్ ధర పెరిగేందుకు కేంద్రమే కారణం-మంత్రి సబితా ఇంద్రారెడ్డి
డీజిల్, పెట్రోల్ ధర పెరిగేందుకు కేంద్ర ప్రభుత్వమే కారణమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమ ర్శించారు. కొడంగల్ లోని బసిరెడ్డి ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
హుజూరాబాద్లో ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్
జనతా సర్కారు ఏర్పాటుకు ఈ ఉప ఎన్నిక మైలురాయి బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జి తరుచుగ్ పార్టీ బైపోల్ మేనిఫెస్టో విడుదల
లంచాలు తీసుకోం!
• అవినీతికి పాల్పడబోం.. . • నైతిక విలువలతో ఆదర్శంగా ఉంటాం • సచివాలయం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన సీఎస్
నేడే ఆఖరు
మూగబోనున్న ప్రచారమైకులు ఐదున్నర నెలల క్యాంపెయిన్ క్లోజ్ లాస్ట్ ఛాన్స్ కోసం పార్టీల తహతహ
ఆర్టీఐ చట్టానికి సంకెళ్లా?
రాష్ట్ర ప్రభుత్వ చర్యలు..ఉల్లంఘనలే హైకోర్టులో ప్రజా లో ప్రయోజన వ్యాజ్యం సీఎస్ జారీ చేసిన నోట్ రద్దుకు విజ్ఞప్తి
నటి సమంతకు రిలీఫ్
వీడియోలు తొలగించాల్సిందే యూట్యూబ్ చానళ్లకు కోర్టు ఆదేశం వ్యక్తిగత వివరాలను పోస్టు చేయొద్దని ఆమెకు సూచన
రాష్ట్రపతి పాలన విధించాలి
ఏపీలో ప్రజాస్వామ్యం కుంటుపడింది చట్టాలు దుర్వినియోగం....వ్యవస్థలు నిర్వీర్యం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రపతికి ఫిర్యాదు
ప్లీనరీకి ఎమ్మెల్సీ కవిత డుమ్మా
జ్వరమే కారణమా? దుబాయ్ నుంచి తిరిగొచ్చినా గైర్హాజరు ఉద్దేశపూర్వకంగానే దూరమున్నట్టు చర్చ
టెకులగూడెంలో పేలిన తూటా
ఇది బూటకపు ఎన్ కౌంటర్... మావోయిస్టు పార్టీ ఖండన