CATEGORIES
Categories
64.50 కోట్లు గోల్‌మాల్
నిందితుల్లో కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్ కూడా మరో 9 మంది అనుమానితుల కోసం వేట దారిమళ్లిన డబ్బు వడ్డీలకు రియల్ ఎస్టేటకు. అకాడమీ సిబ్బంది, బ్యాంకులు కుమ్మక్కు..
డెంగీలో కొత్త రకం?
కేసులెందుకు పెరుగుతున్నాయ్? ఆస్పత్రుల్లో అధికారుల సర్వే జీనోమ్ సీక్వెన్సింగ్ కి నమునాలు
సభ రేపటికి వాయిదా
శాసనసభను గురువా రానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.ఇదిలా ఉంటే పోడు భూములో వ్యవసాయం, అటవీ హక్కులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క వాయిదా తీర్మానం ప్రవేశపెట్టగా స్పీకర్ తిరస్కరించారు.
తెలుగు అకాడమీ స్కామ్ వెనక ఆరుగురు?
ప్రభుత్వానికి కమిటీ నివేదిక మస్తాన్‌వలికి ఆరు రోజుల పోలీసు కస్టడీ రేపు మరో ముగ్గురిపై నాంపల్లి కోర్టు నిర్ణయం
చరిత్రను మార్చే శక్తి అక్కాచెల్లెమ్మలకు ఉంది
ఏపీలో 'స్వేచ్ఛ' ప్రారంభం బాలికల ఆరోగ్యానికి ప్రాధాన్యం సీఎం జగన్ స్పష్టీకరణ
నేటి నుంచి దసరా సెలవులు
17 వరకు బడులు బంద్ కాలేజీలకు ఆరు రోజులే! హాలీడేస్ షెడ్యూల్ రిలీజ్
అంతరిక్షంలో షూటింగ్
నింగిలోకి బయల్దేరిన 'ది చాలెంజ్' టీం సినీ రంగంలో రష్యన్ సినిమా సరికొత్త అధ్యాయం
షారుఖ్ తనయుడికి బెయిల్ నిరాకరణ
11వ తేదీ వరకు కస్టడీ కోరిన ఎన్సీబీ 3రోజులకే అనుమతించిన కోర్టు
పెద్దపులులు బలి
వేటగాళ్ల ఉచ్చుకు చిక్కుతూ.. 4 ఏళ్లలో 4 హతం.. 12 అదృశ్యం సమాచారం ఇచ్చిన వారిపైనే కేసు! వీడని మిస్టరీ.. అంతా గ చుప్
ఒకే ఒక్కడు
ఆయనో ఎంపీ.. రాజ్యసభ సమ వేశాలన్నింటికీ 100శాతం హాజరయ్యారు. 75 సంవ త్సరాల వయస్సున్న ఆయన ఏడు సెషన్లలో 138 సిట్టిం గులకు హాజరైరికార్డు సృష్టించారు.
'ఫీల్డ్'లోకి దిగారు
హుజూరాబాద్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు వాళ్లు రంగంలోకి దిగారు.సంగారెడ్డి జిల్లా అందోల్ నుంచి వెళ్లిన 20 మంది నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు.
పోలీస్ వెహికిలకు 673 కోట్లు!
ఏడున్నరేళ్లలో 16 వేల వాహనాల కొనుగోలు విజిబుల్ పోలీసింగ్ తో నేర నియంత్రణ వ్యక్తిగత అవసరాలకు సర్కారు కార్లు విశ్రాంతికి పాట్రోలింగ్ కార్ల వినియోగం
బద్వేలు బైపోలకు టీడీపీ దూరం
పోటీ చేయొద్దని పొలిట్ బ్యూరో తీర్మానం రాజకీయ విలువలే మా ప్రాధాన్యం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు దిశః
ఇలాగైతే కష్టమే!
స్లోగా టీకా పంపిణీ ముంచుకొస్తున్న హైకోర్టు గడువు ముందుచూపులేని అధికారులు
జర్నలిస్టు ప్రవీణ్ గౌడక్కు కన్నీటి వీడ్కోలు
ఆత్మహత్యలు మార్గం కాదు ప్రెస్ కౌన్సిలకు ఫిర్యాదు చేస్తాం టీయూడబ్ల్యూజే నేత విరాహత్
అప్పలే దిక్కు
స్వీయ పన్నుల రాబడి నిరాశాజనకం కొత్త పథకాలతో ఖజానాపై భారం ఈ ఏడాదికి 45 వేల కోట్ల రుణం ఆర్నెల్లలోనే 40 శాతానికిపైగా సేకరణ రాష్ట్ర ఆర్థిక స్థితిపై 'కాగ్' నివేదిక బడ్జెట్ అంచనాలు తల్లకిందులేనా?
రూలర్స్..రూల్స్ బ్రేక్
ఓవర్ స్పీడ్ లో మంత్రులు, ఐఏఎస్లు భద్రతా నియమాలు బేఖాతరు
అబ్బురపడేలా యాదాద్రి స్వాగత తోరణం
యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణంలో భాగంగా కొండపై రెండు ఘాట్ రోడ్లు కలిసే ప్రాంతంలో నూతన స్వాగత తోరణం నిర్మాణం చేయనున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఈ కమాన్ విశేషంగా ఆకట్టుకోనుంది.
దళిత బంధుకు మార్గదర్శకాలు
ఐదు గ్రూపులుగా లబ్ధిదారులు ప్రత్యేక బ్యాంకు ఖాతాల్లోకి నగదు కలెక్టర్ ఆదేశంతోనే నిధులు విడుదల 10 వేలు రక్షణనిధికి మినహాయించుకుని రూ.9.90 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లోకి
కేర్ లెస్
• ఆస్పత్రుల నుంచి విభాగాల తొలగింపు • ఉస్మానియా, గాంధీలో లేని తరగతి గదులు • ఎంజీఎంలోనూ అదే పరిస్థితి • స్పందించని అధికారులు • ఇబ్బందులు పడుతున్న ఫ్యాకల్టీ, విద్యార్థులు
అందరి సహకారంతోనే విజయం
కథల పోటీకి భారీ స్పందన రావడం ఆనందదాయకం ' దిశ' మేనేజింగ్ డైరెక్టర్ మోహన్‌రావు విజేతలకు బహుమతుల అందజేత
హైటెక్స్ లో ట్రెడా ప్రాపర్టీ షో
ప్రారంభించిన హీరో నాగశౌర్య భారీగా కొలువుదీరిన రియల్నళు
తరుగుతున్న సహజ అడవులు పెరుగుతున్న కృత్రిమ వనాలు
అడవులు పెరుగుతున్నాయని ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. వాస్తవం అందుకు విరుద్ధంగా ఉన్నది. సహజ అడవులు రాష్ట్రంలో ఒక్క శాతం మాత్రమే.ప్రాజెక్టులు ఇతర అభివృద్ధి పేరిట సహజ అడవులను నరికివేస్తూ...కృత్రిమ వనాలను పెంచుతున్నారు.
డిస్టర్బ్ అయ్యాం!
వారి దౌర్జన్యాలపై విచారణకు ప్రత్యేక కమిటీ వేస్తాం. సీజేఐ ఎన్వీ రమణ వెల్లడి
మీరు ఢిల్లీ గొంతు నొక్కేశారు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపు ఏడాది నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతు సంఘాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 'మీ నిరసన లతో ఢిల్లీ నగరం గొంతు నొక్కేశారు' అని వ్యాఖ్యానించింది.
జనంపై హరితనిధి భారం
రాష్ట్ర ప్రభుత్వం 'హరితనిధి' పేరుతో సరికొత్త పన్ను వసూలు చేయడానికి సిద్ధ మవుతున్నది. ప్రజాప్రతినిధులతో మొదలుపెట్టి ప్రాథమిక విద్యార్థి వరకు అందరి నుంచి వివిధ మోతాదుల్లో భారం మోపాలని యోచిస్తున్నది.
మదర్ డెయిరీ చైర్మన్‌గా గంగుల
ఏకగ్రీవ ఎన్నిక.. ముగిసిన 'గుత్తా' శకం సీఎంను కలిసిన కొత్త పాలక వర్గం కేంద్ర కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ ముఖ్య అతిథిగా మంత్రి జగదీశ్ రెడ్డి హాజరు
పండుగ వరకు వానలే!
నైరుతి నిష్క్రమణ మరింత ఆలస్యం ఈనెల మూడో వారం దాకా ప్రభావం హైదరాబాద్ వాతావరణ కేంద్రం
నేడు నోటిఫికేషన్
హుజూరాబాద్ ఉప ఎన్నిక మొదలు ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ఈ నెల 8వరకు గడువు
తుక్కు.. తుక్కు బండి!
8 ఏండ్లలో ఆర్టీసీ బస్సులన్నీ షెడ్డుకే ప్రైవేటీకరణ దిశగా సర్కారు అడుగులు