CATEGORIES
Categories
'నీట్'గా ముగిసింది
తెలంగాణ, ఏపీ నుంచి లక్షమంది హాజరు ఎంసెట్ ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్లకు 16న ఆఖరు అందుబాటులోకి 98,128 సీట్లు పెరిగిన ఫీజులపై ఆందోళనలో పేరెంట్స్
సాయిధరమ్ తేజ్ పై కేసు
ఐపీసీ 336, 184 ఎంవీ యాక్ట్ నమోదు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు
భూమి కన్నెర్రజేస్తే..
అడవిని నాశనం చేసిన వారిని హెచ్చ రించినా పట్టించుకోకపోతే ఏం జరు గుతుంది. పెత్తనం చెలాయించే వారిపై భూమి పగ తీర్చుకుంటే ఎలా ఉంటుంది.? మనిషి చేసే తప్పులకు విపత్తులే రిటర్న్ గిఫ్టులా..?
పండుగపూట కొత్త అతిథి
గణేశ పండుగనాడు గుమ్మాలకు కట్టేందుకు మామిడి తోరణాలు తేవడానికి వెళ్లిన ఆయువకులకు కొత్త అతిథి కనిపించాడు.
నేడు 'జాబ్ కే రన్'
• ఓయూలో సాయంత్రం 4గంటలకు ప్రారంభం • టీఆర్ఎస్వీ మినహా అన్ని విద్యార్థి సంఘాలకు ఆహ్వానం
అర్హత లేకున్నా పరిహారం?
• పొంతన లేని అధికారుల నివేదికలు • భూసేకరణలో కాసుల కక్కుర్తి! • భూమితో సంబంధం లేని వారికి లబ్ధి చేకూర్చే యత్నం • నష్టపోతున్న బాధిత రైతులు • ఉన్నతాధికారులకు ఫిర్యాదు
రేపటి నుంచి 'మెడిసిన్ ఫ్రం ద స్కై
• డ్రోన్ల ద్వారా ఇండ్ల వద్దకే మందులు • ప్రయోగాత్మకంగా వికారాబాద్లో అమలు • 11న లాంఛనంగా ప్రారంభించనున్న కేంద్రమంత్రి
రానాకు ఈడీ షాక్
• నందు తరహాలోనే క్రాస్ ఎగ్జామినేషన్ • కెల్విన్ తో కూర్చోబెట్టి ప్రశ్నల వర్షం • డ్రగ్స్ కేసులో అధికారుల కొత్త పంథా • అన్ని విచారణలకూ రావాలని కెల్విన్ కు ఆర్డర్ • నేడు ఈడీ ముందుకు నటుడు రవితేజ
నో ఇంక్రిమెంట్స్.. ప్రమోషన్స్!
వీఆర్వోల వ్యవస్థ రద్దుకు ఏడాది పూర్తి పెండింగులోనే సర్వీస్ మ్యాటర్ ఫైళ్లు జాబ్ చార్ట్ లేక అయోమయం తహసీల్దార్ల ఒత్తిళ్లు, బెదిరింపులు రాష్ట్రవ్యాప్తంగా విధుల్లో కొరవడిన ఏకరూపత
భగీరథతో టైఫాయిడ్!
పైపుల్లో బ్యాక్టీరియా మిక్స్ పగిలిన పైపులతో ప్రమాదం రా ష్ట్ర వ్యాప్తంగా జ్వరాలు మరో మూడు నెలలూ తిప్పలే
జీవన్‌రెడ్డి పాస్పోర్టుల బ్రోకర్
పార్క్ హయత్ లో ఏం చేస్తాడో అందరికీ తెలుసు ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా రేవంతని ఏం చేయలేరు టీపీసీసీ అధికార ప్రతినిధి అయోధ్యరెడ్డి ఫైర్
గోదావరి ఉగ్రరూపం..
• ఎస్సారెస్పీకి 3.5 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లా.. • 33 గేట్లు ఎత్తివేత • మంజీరా నదిలో చిక్కుకున్న గొర్రెలు, కాపరులు • క్షేమంగా ఒడ్డుకు చేర్చిన రెస్క్యూ టీం • భద్రాచలం వద్ద పెరుగుతున్న వరద ఉధృతి
ఐశ్వర్య ప్రాప్తిరస్తు..!
నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచలో కొలువుదీరి ఉన్న ఈ ఏకశిలా గణేష్ విగ్రహం ఎంతో ప్రత్యేకమైంది. దేశంలో ఇంత ఎత్తైన ఏకశిలా విగ్రహం మరెక్కడా లేదు.
25 కలర్లు.. 225 డిజైన్లు
కోటీ 5లక్షల బతుకమ్మ చీరలు రెడీ రూ.333 కోట్ల వ్యయంతో తయారు ఇప్పటికే జిల్లాలకు 80లక్షల శారీస్ అక్టోబర్ మొదటి వారంలో పంపిణీ
'రింగ్' రింగులతో రియల్ బూమ్
బంగారు కాదు.. బాంచన్ తెలంగాణ మనవి బానిస బతుకులు చేసిండ్రు కోర్టు తీర్పులతో పాలిస్తే.. ప్రభుత్వం ఎందుకు బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
'కోకాపేట' ఫైల్..సీబీఐకి
ఆధారాలతో ఫిర్యాదు చేశాం మైహోం, అనుచరులకు దోచిపెట్టారు టీఆర్ఎ' ఒప్పందం లేకుంటే బీజేపీ కలిసి రావాలి ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలుస్తాం మీడియాతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
స్కూలు ఫీజులు పెంచొద్దు
వైరస్ సోకితే ప్రిన్సిపాల్ దే బాధ్యత ప్రతివిద్యార్థిని నిశితంగా గమనించాలి లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్టులు విద్యాశాఖ విధివిధానాలు విడుదల
స్మార్ట్ పి(సి)టీ
• కోట్ల నిధులు వరదపాలు • నీట మునిగిన వరంగల్, కరీంనగర్ • మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే పత్తా లేరు
నేటి నుంచి సర్వదర్శనం
శ్రీవారి భక్తులకు మార్గం సుగమం రోజుకు రెండు వేల టోకెన్లు అలిపిరి వద్ద జారీ చేయనున్న టీటీడీ
నందు, కెల్విన్.. ఫేస్ టు ఫేస్
ఎదురెదురుగా కూర్చోబెట్టి ఈడీ ప్రశ్నలు 12 రోజుల ముందే విచారణకు నటుడు కెల్విన్, ఖుద్దూస్, వాహిద్ ఇండ్లల్లో సోదాలు డ్రగ్స్ కేసులో నేడు రానా విచారణ
ధరణి.. ఓ కిరికిరి.!
భూ హక్కుల సమస్యలకు ఏదీ పరిష్కారం? రాష్ట్రవ్యాప్తంగా బాధితుల నిరసన దాడులు, ధర్నాలే నిదర్శనం పెట్రోలు, డీజిల్ డబ్బాలే సాక్షం అంతా పారదర్శకం అన్న సీఎం కేసీఆర్ తహసీల్దార్ ఆఫీసుల్లో కన్నీటి ఉదంతాలే
ప్లీజ్ రావద్దు!
పరామర్శే ఆ నేతను పరేషాన్ చేస్తున్నది.. ఓదార్చుతామంటే వద్దు మొర్రో అంటుండడంతో ఏం చేయాలో అర్థంకావడం లేదు. మేం ఊళ్లో ఉండటం లేదు.. దయచేసి రావొద్దు అనే సమాధానం వస్తున్నది.
ప్రాజెక్టుల పహారాకు కేంద్ర బలగాలు!
• గెజిట్‌కు ముందే సీఐఎస్ఎఫ్ భద్రత • ఇరు బోర్డులకు కేంద్ర ప్రభుత్వం లేఖలు • కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సంసిద్ధత • నిధులివ్వాలని ఏపీ, తెలంగాణకు లెటర్స్ • ఓకే చెప్పిన ఏపీ.. రిప్లయ్ ఇవ్వని తెలంగాణ
టు లెట్!
ఉమ్మడి మెదక్ జిల్లాలో 15 కార్యాలయాలు సిద్ధం ఇప్పటికే టెండర్లు పిలిచిన కేంద్రం త్వరలో భూముల అమ్మకానికి సిద్ధం
గల్ఫ్ వలస కార్మికుల తెగువ
• త్వరలో జాతీయ పార్టీ ? • తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ చొరవ • 13 రాష్ట్రాలు 100 జిల్లాల ప్రతినిధులతో సమావేశం • ఎజెండాపై మొదలైన సమాలోచనలు
అనర్హులకు ఆసరా!
పదెకరాలు ఉన్నా పింఛన్ కోసం దరఖాస్తు పిల్లలు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నా కక్కుర్తి 57 ఏళ్లకు కుదింపుతో అక్రమార్కుల ఆరాటం దరఖాస్తుల పరిశీలనలో 'రెవెన్యూ'గందరగోళం
బైక్ కొంటే...2 హెల్మెట్లు ఫ్రీ
• కేంద్ర చట్టం ప్రకారం తప్పనిసరి • ఇవ్వకుండా కంపెనీలు మోసం • ఆరూలే తెలీదంటున్న షోరూంలు • ఫిర్యాదుకు పోలీసుల సూచన
సోనియాకు థ్యాంక్స్ చెప్తే తప్పేంటి?
మా నాన్న అవినీతి చేస్తున్నాడా? వైరా ఎమ్మెల్యే తనయుడు ఐఆర్ఎస్ అధికారి జీవన్‌లాల్ వివాదాస్పద వ్యాఖ్యలు విలేకరులు వెధవలంటూ మండిపాటు
నిన్నటీచర్లు.. నేడు కూలీలు
ఉపాధ్యాయ దినోత్సవానికి దూరం కుటుంబపోషణకు ఇతర వృత్తుల్లోకి.. ఇక ఎన్నటికీ టీచర్లుగా పనిచేయం ఉద్యోగాలు కోల్పోయిన ప్రైవేటు టీచర్లు
డెంగీ పంజా!
వణికిస్తున్న విషజ్వరాలు ఇంటికొకరు పీడితులే హైదరాబాద్లో 59% శాంపిళ్లలో ఎడిస్ లార్వా నిలోఫర్ ఆస్పత్రిలో బెడ్లు పుల్ రాష్ట్ర వ్యాప్తంగా ప్లేట్ లెట్ల కొరత వారం రోజుల్లో 20 మంది మృతి