CATEGORIES
Categories
అసెంబ్లీలో కరోనా!
మీడియాకు ఆంక్షలు వైద్యారోగ్య శాఖ ఒక మాట.. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి మరోమాట
హైదరాబాద్లో హెర్డ్ ఇమ్యూనిటీ
డెల్టా వేరియంట్ తో నో ప్రాబ్లం • సిటీలో కొత్త మ్యూటేషన్లు లేవు • ఇప్పటికీ వైరస్ ముప్పు తప్పినట్లే • 'దిశతో సీసీఎంబీ మాజీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా దిశ, ప్రత్యేక ప్రతినిధి
ఉమ్మడి మెదక్లో మరో రెండు ఎత్తిపోతలు
2,653 కోట్లతో సంగమేశ్వరం 1770 కోట్లతో బసవేశ్వర లిస్టు మళ్లీ నాబార్డు నుంచే అప్పు పరిపాలనా అనుమతులు జారీ
పెట్రో ధరలు తగ్గవు!
జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదు. బెంగాల్ ఉపఎన్నిక ప్రచారంలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్
ఇదోరకం నిరసన..
• వైఎస్ఆర్ విగ్రహం వద్ద తల్లితో కలిసి వైసీపీ నేత ధర్నా • న్యాయం చేయాలంటూ కన్నీటి పర్యంతం
'కరోనా మృతుల' పరిహారంపై మార్గదర్శకాలు అందలేదు.
మరో 2 నెలల వరకు సీజనల్ వ్యాధుల ప్రభావం 23 సర్కారు దవాఖానల్లో ప్లేట్ లెట్ మిషన్లు రెడీ "పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడి
'మత్తు' మందులు
డ్రగ్స్ అడ్డాలుగా మెడికల్ షాపులు ప్రిస్కిప్షన్ లేకుండానే విక్రయాలు వ్యసనానికి గురవుతున్న యువత అమ్మకాలపై వైద్యారోగ్య శాఖ నజర్ జిల్లా అధికారులకు సూత్రపాయ ఆదేశాలు ఖమ్మంలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం సీసీ కెమెరాల ఏర్పాటుకు కలెక్టర్ ఉత్తర్వులు
సోనీజీకి కహానీ..
నిన్నటి వరకు ఎంటర్టైన్ మెంట్ రంగాన్ని ఉర్రూతలూ గించిన రెండు సంసలు ఒక్కటయ్యాయి. దక్షిణా సియాలో దిగ్గజ సంస్థగా నిలిచేందుకు ఈ రెండూ చేతులు కలిపాయి.
సర్కారుకు కరోనా కష్టాలు
మృతుల లెక్కలతో కొత్త చిక్కులు • బులెటిన్లలో తక్కువ చూపిన రాష్ట్ర ప్రభుత్వం • ఇతర ఆరోగ్య సమస్యలని చెప్పిన వైద్యులు • కేంద్రం పరిహార ప్రకటనతో సరికొత్త వివాదం • జిల్లా డిజాస్టార్ రెస్పాన్స్ బృందాలకు సవాలుగా మారనున్న సమస్య
ఎమ్మెల్సీ కవిత ఆస్తులపై విచారణ చేపట్టాలి
ఏడేళ్లలో భారీగా పెరిగాయి.. ఈడీకి బక్క జడ్సన్ ఫిర్యాదు జాయింట్ డైరెక్టర్‌కు కంప్లైంట్
'గొంగిడి'వరీయులకు నర్మ పీఠం?
పోటీ నుంచి తప్పుకుంటున్నాం: గుత్తా చక్రం తిప్పిన ఓ నేత చైర్మన్ పదవి ఎవరికి?
మైక్ కట్!
నిండుసభలో నియమాలు ఉల్లంఘిస్తారా.. ఇక మీకు రెండేళ్ల వరకు మైక్ ఇవ్వం పోమన్నారు. ప్రివిలైజ్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది.
నేడు అఖిలపక్షం మహాధర్నా
• కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసన • ఒకే వేదికపైకి చేరనున్న విపక్షాలు • ఇందిరాపార్కు దగ్గర ఆందోళన • కాంగ్రెస్ సన్నాహాక సమావేశం
మేజిస్ట్రేట్ ఔదార్యం
ఓ వృద్ధురాలి అవస్థలు చూసి మేజిస్ట్రేట్ చలించారు. బిడ్డలు పట్టించుకోవడం లేదని వృద్ధురాలు తెలిపింది. దీంతో వారిని కోర్టుకు పిలిచి తల్లిని వారి ఇంటికి చేర్చారు.
కేసీఆర్ హంతకుడు
వందలమంది నిరుద్యోగులను హత్య చేశాడు రాష్ట్రంలో ప్రతిపక్షాల పాత్ర శూన్యం వైఎస్సార్ పీ అధినేత్రి షర్మిల నిరుద్యోగ దీక్షను అడ్డుకున్న పోలీసులు
ఆన్లైన్లో ఓకే ఆన్లైన్లో పెండింగ్
• రాష్ట్రంలో కొత్త పింఛన్ల తీరిది • పెండింగ్ లిస్టులో 5 లక్షల మంది • హుజూరాబాద్లోనే ఓకే చేసిన వైనం • రెండు నెలల నుంచి ఇదే పరిస్థితి
ఫిబ్రవరి 2 నుంచి సహస్రాబ్ది ఉత్సవాలు
విశ్వకుటుంబ భావనకు రామానుజాచార్యుల ఊపిరి త్రిదండి రామానుజ చినజీయర్ వెల్లడి
మేం బీజేపీకి 'బీ' టీమ్ కాదు
అమేథీలో రాహుల్ ఎలా ఓడారు? అక్కడ మేం పోటీ చేయనేలేదు ఎంఐఎం అధినేత అసదుద్దీన్
మాదక ద్రవ్యాల కేంద్రంగా ఏపీ
• విచ్చలవిడిగా గంజాయిస్మగ్లింగ్ • వరిషత్ ఎన్నికలు ఎప్పుడో బహిష్కరించాం • పార్టీ నాయకులతో టీడీపీ అధినేత చంద్రబాబు
గులాబీ దళంలో కులమే బలం
• జిల్లా అధ్యక్ష పదవుల్లో క్యాస్ట్ ఈక్వేషన్ • ఓటు బ్యాంకు ప్రాతి పదికన బాధ్యతలు • ప్రతి జిల్లా నుంచి ముగ్గురి పేర్లు సేకరణ • త్వరలో ఫైనల్ చేయనున్న కేసీఆర్
339 వలంటీర్ పోస్టులకు సర్కారు ఓకే
• గురుకులాల్లో నియామకానికి గ్రీన్ సిగ్నల్ • రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవాలి • ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ క్రిస్టినా వెల్లడి
టెట్ ఎప్పుడు!
4.50 లక్షల మంది అభ్యర్థులు.. నాలుగేళ్లుగా ఎదురుచూపులు ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికోసారి.. స్వరాష్ట్రంలో ఏడేండ్లలో రెండుసార్లే టీచర్ల వయోపరిమితి పెంపుతో రిక్రూట్‌మెంట్ మరింత ఆలస్యం పూర్తికాని టీచర్ల రేషనలైజేషన్ పూర్తయ్యాకే నోటిఫికేషన్ పై ఆశలు
మాస్కు లేదు..గీస్కు లేదు!
నిమజ్జనంలో కానరాని కొవిడ్ నిబంధనలు అసలే యూత్... పైగా డీజే సౌండ్ లో నచ్చిన పాటలు వస్తుంటే ఊరుకుంటారా? తీన్మార్ స్టెప్పులతో ' డ్యాన్సు లేశారు. మాస్కు లేదని హెచ్చ రించినా పట్టించుకోలేదు.
చెన్నయ్ రివెంజ్
ముంబైపై ధోనీ సేన గెలుపు • ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న కింగ్స్ • రుతురాజ్ గైక్వాడ్ స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ • బ్రావో ఆల్ రౌండర్ షో.. బ్యాట్స్ మెరుపులు..
తండ్రిపైనే దళపతి కేసు
తన పేరును దుర్వినియోగం చేస్తు న్నారని తల్లిదండ్రులపైనే కేసు పెట్టేందుకు సిద్ధమయ్యాడు తమిళ హీరో విజయ్.
ఏఐసీసీ సీరియస్
దళిత దండోరా సభలో మల్లికార్జున ఖర్లేను కలవకపోవడంపై చర్చ గజ్వేల్పకెను రాహుల్ గాంధీ ఫిదా
ఏపీలో నేడు పరిషత్ ఎన్నికల కౌంటింగ్
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కిం పునకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనీ ఏర్పాట్లు చేసింది.
తృణమూల్ లో చేరిన బాబుల్ సుప్రియో
పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత బాబుల్ సుప్రియో తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. 'అవ కాశాలు నీ దారిలో వచ్చినపుడు, నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే.
పాలకవర్గాలకు రచయితల భజన! .
భారత సమాజంలో కులమతాలు ఏర్పడినట్లు గానే సామాజిక బాధ్యత ఉండాల్సిన రచ యితల్లోనూ వర్గీకరణ ఏర్పడిందని ప్రముఖ రచయిత నిఖిలేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఐపీఎల్ సందడి మల్గొచ్చింది
కరోనా కారణంగా అర్ధంతరంగా వాయిదాపడిన ఐపీఎల్ 14వ సీజన్ ఫేజ్ -2 మ్యాచులు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. యూఏఈ వేదికగా 2021 సీజన్ ఫేజ్ మ్యాచు ఆదివారం ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీల ఆటగాళ్లు దుబాయ్ చేరుకుని సన్నద్ధమయ్యారు.