CATEGORIES
Categories
రేపు గన్ప్కకు వస్తా!
మంత్రి కేటీఆర్ డ్రగ్స్ వాడేవారికి బ్రాండ్ అంబాసిడర్ అన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, దీనిపై నార్కోటిక్స్ టెస్టులకు సిద్ధమా? అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్‌కు వైట్ చాలెంజ్ విసు రుతున్నానని ప్రకటించారు.
బార్లా..బాబోయ్
• రెన్యువలకు 400 బార్లు నో • 120కి పైగా క్లోజ్..76 అమ్మకం • కొత్తవాటిలో దక్కినా నో అగ్రిమెంట్ • రాయితీలు ప్రకటిస్తున్న ఆబ్కారీ శాఖ • ఒక నెల ఫీజు మాఫీ అంటూ ఆఫర్
హైకోర్టు చీఫ్ జస్టిగా ఎస్సీశర్మ
2008లో మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియామకం ఆగసునుంచి కర్ణాటక యాక్టింగ్ సీజేగా బాధ్యతలు
ధరణి.. దారికొచ్చేనా?!
భూసమస్యలు తిష్ట వేసుకున్న ధరణి పోర్టల్ ను దారికి తీసుకురావడం కేబినెట్ సబ్ కమిటీకి పెద్ద సవాల్ గా మారింది. ఇప్పటికే ధరణిలో డేటా ఎంట్రీ నుంచే తప్పిదాలు జరిగాయి. ఆపై పలు కీలక అంశాల్లో ఆప్షన్లు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ధరణికి సంపూర్ణ శస్త్రచికిత్స చేస్తేనే దారిలోకి వస్తుందని రెవెన్యూ చట్టనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నకిలీలతో గోల్‌మాల్!
పరీక్షల్లో చిట్టీలు పెట్టడం.. కాపీ కొట్టడం అంతా ఓల్డ్ ప్యాషన్. ఇప్పుడంతా నయా ట్రెండ్.. పరీక్షల్లో ఒకరికి బదులు మరొకరు అలా 60 మంది కిపైగా హాజరయ్యారట..
కేసీఆర్ దగాకోరు
కేసీఆర్ ఓ దగాకోరు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని మోసం చేశారని విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన దళిత, గిరిజన దండోరా సభకు ఆయన హాజరై మాట్లాడారు.
వైన్ షాపుల్లో రిజర్వేషన్లు
ధరణి, పోడు సమస్యలపై సబ్ కమిటీ కాళేశ్వరానికి మరో రూ.2 వేల కోట్ల అప్పు వరాలతో దెబ్బతిన్న రోడ్లకు రూ.100 కోట్లు ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం
జగన్ ముందస్తు వ్యూహం
మంత్రులు, ఎమ్మెల్యేలను అలెర్ట్ చేసిన ఏపీ సీఎం 80శాతం మంత్రులకు ఎన్నికల బాధ్యతలు 2022 నుంచేసీన్లోకి పీకే టీం వ్యతిరేకత పెరగకుండానే ముందస్తు జాగ్రత్త
విమోచనం జరుపుకోండి
త్యాగధనులను స్మరించుకోండి గవర్నర్ తమిళిసై అసాధారణ పిలుపు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం
వచ్చే ఏడాదిలో 5జీ స్పెక్ట్రమ్ వేలం
దేశీయంగా కొత్త టెక్నాలజీ 5జీ స్పెక్ట్రమ్ వేలం వచ్చే ఏడాది ఫిబ్ర వరిలో ఉండే అవకాశం ఉందని కేంద్రం వెల్లడించింది.
2026 టార్గెట్..
3 లక్షల కోట్లు • ఐదేళ్లలో ఐటీ ఎగుమతుల లక్ష్యమిది.. • రూ.1300కోట్లతో 8 వేల స్టార్టప్ కు ప్రోత్సాహం • ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
రాజకీయ దగాకు గురైన జిట్టా
• ఒడిదొడుకులెదురైనా నిలబడ్డారు • బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్పీ • ప్రత్యామ్నాయ వేదిక కోసం కృషి: జిట్టా • ముందుండి పోరాడిన జిట్టా
తగ్గనున్న పెట్రో ధరలు
త్వరలో జీఎస్టీ పరిధిలోకి ? కేంద్రం సరికొత్త ఎత్తుగడ తెలంగాణ ఏం చేయబోతున్నది ఇంతకాలం వ్యతిరేకించిన రాష్ట్రం ఈ నెల 17న మీటింగ్ సై అంటుందా? రాష్ట్రానికి రెండున్నర వేల కోట్ల నష్టం ఆసక్తి రేపుతున్న కౌన్సిల్ భేటీ
పంచాయతీ కార్యదర్శులపై యాప్ కత్తి
• హాజరుపై సర్కారు ట్విస్ట్ • ఆఫీసుకు వచ్చినట్టు ఫొటో అప్లోడ్ చేయాలి • రెగ్యులరైజ్ టైం సమీపిస్తుండటంతో కొత్త రూల్ • తమ వల్ల కాదంటున్న పలువురు కార్యదర్శులు • వీఆర్ఎస్కు దరఖాస్తుల వెల్లువ
నిందితుడి కోసం జల్లెడ
జన సంచార ప్రాంతాల్లో ఫొటోల స్టిక్కరింగ్ 70 బృందాలతో గాలింపు ముమ్మరం రంగంలోకి స్పెషల్ ఆపరేషన్ టీమ్స్
డ్రగ్స్ కేసులో మరి కొందరికి సమన్లు
• సినీ నటులను మరోమారు విచారించే చాన్స్ • 7 గంటలపాటు ముమైత్ ఇంటరాగేషన్ • కెల్వితో సంబంధాలపై ఆరా • నవదీప్సమాచారం ఆధారంగా ప్రశ్నలు
వర్క్ ఫ్రం హోమే!
• ఇప్పడే వద్దంటున్న ఐటీ కంపెనీలు • భారీగా ఖర్చులు తగ్గడమే కారణమా? • యాజమాన్యాలను వీడని కరోనా భయం • జనవరి వరకు నో చాన్స్
సొమ్మసిల్లిన కృష్ణయ్య
ధర్నాలో మాట్లాడుతుండగా అస్వస్థత ఆస్పత్రికి తరలించిన అనుచరులు ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
మీ బలగమే మా బలం
స్టేట్ స్పెషల్ ఫోర్సులోకి సెంట్రల్ పోలీసు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కు డీజీపీ లెటర్ ఇప్పటికే ఇక్కడ పనిచేస్తున్నది 285 మంది అదనంగా 175 మందిని ఇవ్వాలని విజ్ఞప్తి
నష్టాల నుంచి గట్టెక్కేదెలా?
హైదరాబాద్ మెట్రోపై సీఎం సమీక్ష మంత్రులు, అధికారులతో హైలెవల్ కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశం
ఎన్‌కౌంటర్ చేయిస్తం!
హైదరాబాద్ సిం గరేణి కాలనీలో చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన నింది తుడిని ఎన్ కౌంటర్ చేస్తామని మంత్రి మల్లారెడ్డి సంచలన వాఖ్యలు చేశారు.
వరి రైతుపై పిడుగు
• ధాన్యం కొనబోమంటున్న సర్కారు • 2 నెలల్లో చేతికందనున్న పంట • అన్నదాతల్లో తీవ్ర ఆందోళన • ప్రణాళికకు భిన్నంగా నిర్ణయం • 50 లక్షల ఎకరాల్లో వరి సాగు • దిగుబడి అంచనా 1.40 కోట్ల టన్నులు
ఫీవర్ ఫియర్..
ఇంటింటా విషజ్వరాలు రోజుకు సగటున 7 వేల కేసులు నెలకు రెండు లక్షల పైమాటే డెంగీ బాధితుల సంఖ్యా ఎక్కువే అప్రమత్తంగానే ఉన్నాం డీహెచ్ జీ శ్రీనివాసరావు
మనం వాడం..వారికి ఇవ్వం
పాత బట్టలను బీరువాల్లో కుక్కేస్తున్న జనం • క్రమం తప్పకుండా షాపింగ్ • ఓల్డ్ ఫ్యాషన్ దుస్తులు మూలకే... • ప్రతి ఇంట్లోనూ పేరుకుపోతున్న యూజ్డ్ క్లోత్స్ • దిగువ, ఎగువ మధ్య తరగతిలోనూ ఎక్కువే • లేనోళ్లకు ఇవ్వడమే బెటర్ ఆప్సన్
గిరిజన బిడ్డల మాన, ప్రాణాలకు విలువ లేదా?
ప్రభుత్వానికి మానవత్వం లేదు హోంమంత్రి గడ్డి పీకుతున్నడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిందితుడిని ఉరితీయాలి: ఆర్ఎస్పీ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా
F క్లబ్ లో ఏం జరిగింది?
• పార్టీలకు ఎవరెవరు వచ్చేవారు • అందులో సినీ ప్రముఖులెవరు • మీరెందుకు ఆహ్వానాలు పంపేవారు • నవదీప్, క్లబ్ మేనేజర్లపై ప్రశ్నల వర్షం • 9 గంటలపాటు ఈడీ ఇంటరాగేషన్
గణేశుడికి జియోట్యాగింగ్
నిఘా నీడలో వినాయక మండపాలు పాయింట్ బుక్ మండపాల సందర్శన శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం ట్యాంక్ బండిపై 36 క్రేన్లు ఏర్పాటు
థర్డ్ వేవ్ కు 'నో చాన్స్
మార్చి వరకు మనం సేఫ్ • చిన్నారులకూ తప్పిన ముప్పు • పండగలతోనూ ప్రభావం తక్కువే • ప్రజలు ధైర్యంగా ఉండాలి • డీహెచ్ శ్రీనివాసరావు భరోసా • 20 జిల్లాల్లో 10లోపు కేసులు • నాలుగైదు ప్రాంతాల్లోనే వైరస్ • మెడికల్ ఆఫీసర్లకు హెల్త్ డైరెక్టర్ ఆదేశాలు
గజ్వేల్ సభపై కాంగ్రెస్ ఫోకస్
17న జరిగే దళిత, గిరిజన దండోరా పై నజర్ నేడు పీసీసీ విస్తృత సమావేశం మాజీ చీకు ఆహ్వానం పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటు
'మధ్యాహ్నం కష్టాలు '
భోజన'నిర్వాహకులకు ఆర్థిక ఇబ్బందులు పెండింగ్ బిల్లులు ఇవ్వని ప్రభుత్వం అప్పులు చేసి అన్నం పెడుతున్న ఏజెన్సీలు సమస్యల వలయంలో సర్కారు బడులు