CATEGORIES
Categories
ఔను.. వాళ్లిద్దరూ!
కొత్త పీసీసీపై ఆయనకు అసంతృప్తి త్వరలోనే సర్దుకుంటుంది గాంధీభవనకు వస్తారు మీడియాతో వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చిట్ చాట్
ఇదేందయా.. ఇది!
ప్రభుత్వ పాఠశాలలో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ ప్రధానోపాధ్యాయుడు సస్పెన్షన్ వార్డు కౌన్సిలర్ వికృత చర్యకు నిరసన వెల్లువ
డీజీపీ.. ఆర్జీవీని మించిపోయారు
• రాజకీయ కుట్రతోనే అక్రమ కేసులు • పోలీసుల నుంచి రక్షణ కల్పించండి • మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
'ఒకే ఒక్కడు'.. చాలెంజ్!
'ఒక్క రోజు సీఎంగా ఉండి చూడు.” అంటూ ఒకే ఒక్కడు సినిమాలో హీరోని ప్రతినాయకుడు చాలెంజ్ చేస్తాడు. దీనిని స్ఫూర్తిగా తీసు కున్నాడో ఏమో ఓ ఎమ్మెల్యే ఆరు నెలల అధికారంలో ఉండండని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.
పే...ద్ద భయం!
బెజూరు ప్రధాన రహదారిపై లోడ్ పెళ్లి సులుగుపల్లి గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం పెద్దపులి కనిపించింది.
స్కూళ్లలో పాజిటివ్
టీచర్లు, స్టూడెంట్లు అప్రమత్తం • కాలేజీల్లో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ • పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
లాక్..బ్రేక్
ఓపిక నశించింది. మేం వినం.. ఇంకెన్నాళ్లు ఈ పరిస్థితి అంటూ ఆక్రోశం వెల్లగక్కారు. అందరూ ఒక్కటయ్యారు. తాళాలు పగుల గొట్టారు.. లోనికి ప్రవేశించారు. అంతలోనే పోలీసులొచ్చారు.
అక్కడ 100%
హుజూరాబాద్ వైద్యారోగ్య శాఖ ప్రణాళిక రెండు వారాల్లోనే లక్ష్యాన్ని సాధిస్తామని ధీమా ఆ నియోజకవర్గంలో మిగిలింది 57 వేల మందే
వచ్చే నెలలో పిల్లలకూటీకాలు
ప్రస్తుతం విద్యాసంస్థలన్నీ తెరుచుకు న్నాయి. మరో వారం రోజుల్లో హాస్య రెసిడెన్షియల్ స్కూళ్ళు కూడా తెరుచుకోను న్నాయి. పిల్లలకు వైరస్ సోకుతుందనే భయంతో చాలా మంది తల్లిదండ్రులు స్కూలుకు పంపడం లేదు. ప్రస్తుతం పిల్లలకు వ్యాక్సిన్ లేనందువల్ల వైరస్ బారిన పడతారనే ఆందోళన చాలా మంది తల్లిదండ్రుల్లో ఉన్నది.
సిరిసిల్లకు ఘనం
సిరిసిల్ల కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం.. ఇక్కడికి ఏడేళ్ల కాలంలో ప్రభుత్వం రూ. 77.67 కోట్లు విడుదల చేయగా హుజూరాబాదు ఇచ్చింది కేవలం రూ. 33.80 కోట్లు మాత్రమే. రెండో పూర్వ కరీంనగర్ జిల్లాలోని నియోజవకవర్గాలే అయినా వివక్ష అన్నది కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. పక్షపాత ధోరణి అవలంబించడం లేదని సీఎం కేసీఆర్ పదే పదే చెబుతున్నా.. వాస్తవ గణాంకాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.
5 రోజులు అతి భారీ వానలు
ఉరుములు, మెరుపులతో కుండపోత 6న బంగాళాఖాతంలో అల్పపీడనం వాతావరణశాఖ హెచ్చరిక
పండుగలన్నీ ఇంట్లోనే!
సెకండ్ వేవ్ ముగియలేదు జనం ఒకేచోట గుమిగూడొద్దు కేంద్ర ఆరోగ్యశాఖ దిశానిర్దేశం
పీఎఫ్ ఖాతా నిబంధనల్లో మార్పులు
కేంద్రం ఆదాయపు పన్ను నిబంధనల్లో కొత్త మార్పులు చేసింది. ఇందులో భాగంగా ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) ఖాతాలుగా రెండు వేర్వేరు ఖాతాలను విభజిస్తూ నిబంధన లను నోటిఫై చేసింది.
నేడు ఈడీ ఎదుటకు రకుల్
3 రోజుల ముందే విచారణ బిజీ షెడ్యూల్ లో తేదీ మార్పు విచారణకు హాజరైన నటి చార్మి 'దాదా 'ఎవరు? కెల్విన్‌తో లింకులేంటి? 7 గంటలపాటు అధికారుల ప్రశ్నల వర్షం
డిజిటల్ చెల్లింపుల్లో రికార్డు
• ఆగస్టులో రూ. 6.39 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు • 2020 కంటే 120 శాతం అధికం
గబ్బిలాల హంటింగ్
రెట్టకు భారీ డిమాండ్ నాటు వైద్యుల చికిత్సలో కీలకం కరీంనగర్ జిల్లా రాముని పల్లెలో జోరుగా వేట అంతరిస్తున్న పక్షిజాతి
వచ్చే వారం హాస్టళ్ళ ఓపెన్
ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి వర్సిటీల వీసీలతో వర్చువల్ మీటింగ్
బ్లడ్ డొనేషన్ 'డాగ్
తొమ్మిదేళ్లుగా 22 సార్లు రక్త దానం చేసిన 'వూడీ' 'సూపర్ స్టార్'గా ప్రశంసించిన యూకే పెట్ బ్లడ్ బ్యాంక్
మనసును తాకిన కసడ తబర
ఆంథాలజీ : కసడ తబర ప్లాట్‌ఫామ్ : సోని లిప్ డైరెక్టర్ : చింబుదేవన్
నో ఉద్యోగాలు నోటిఫికేషన్లు
• మంజూరైన పోస్టులకు ముగిసిన గడువు • మళ్లీ రెవెన్యూ శాఖ అనుమతికి ఫైలు • జోనల్ క్లారిటీ లేక 2018 నుంచి వెయిటింగ్ • అన్ని స్థాయిల్లో 3160 పోస్టులు పెండింగ్
నేడు వైఎస్సార్ వర్ధంతి
ఉదయం నివాళులు అర్పించనున్న షర్మిల మధ్యాహ్నం కుటుంబంతో కలిసి సీఎం జగన్.. కూతురితో కలిసి విజయమ్మ ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్కు పయనం హైటెక్స్ట్ వైఎస్సార్ సంస్మరణ సభ 300మంది ప్రముఖులకు ఆహ్వానం
ఎందుకి తొందర?
కరోనా ఇంకా పూర్తిగా పోలేదు • పొంచి ఉన్న 'థర్డ్ వేవ్' ప్రమాదం • మరి..పిల్లల రక్షణకు జాగ్రత్తలేవి? • ఎలాంటి చర్యలు తీసుకున్నారు • వాళ్లకు వ్యాక్సినే లేనప్పుడు ముప్పుండదా? • స్కూళ్లనుంచి ఇళ్లకు వ్యాప్తి చెందదా? • ఫిజికల్ క్లాసులపై హైకోర్టు ప్రశ్నలు
ఆన్లైన్..ఆఫ్ లైన్
• 'బాధ్యత'పై ఒప్పంద పత్రాలు చెల్లవు • నేటి నుంచి విద్యా సంస్థల రీ ఓపెన్ • రెసిడెన్షియల్ స్కూళ్లకు మినహాయింపు • ప్రత్యక్ష తరగతులపై వారంలో గైడ్ లైన్స్ • విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి
6వ తేదీ వరకు 'దోస్త్' సెల్ఫ్ రిపోర్టింగ్
• గడువు పొడిగించిన ఉన్నత విద్యామండలి • రెండో విడుతలో 42,067 మంది ఆన్లైన్ రిపోర్టింగ్ • మూడోవిడుత కోసం 8,695 మంది రిజిస్ట్రేషన్ • వివరాలు వెల్లడించిన చైర్మన్ లింబాద్రి
బేటీ కోసం భేటీ
బిడ్డ రాజకీయ ఎదుగుదల కోసం తల్లి పరి తపిస్తున్నారు. 11 ఏళ్లనాటి బంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. అందరం ఓ సారి కలుద్దాం అంటూ ఆహ్వా నించారు. ఇంతకూ ఆ కలయిక ఆంతర్యమేంటో చూసేద్దామా?
సారీ.. ఇక్కడెవరూ లేరు
సీనియర్ల నుంచి ఆదరణ కరువు ఆశీర్వాదయాత్రలో ఈటల ప్రస్తావన నిల్ ప్రజాసంగ్రామ యాత్రలో 'బండి' బిజీ ఒంటరిగానే ప్రచారం చేస్తున్న రాజేందర్
ప్లేట్ బిర్యానీ @ 350
అఫ్ఘాన్లో ఏర్పడ్డ సంక్షోభం ప్రభావం హైద రాబాదీ బిర్యానీ పైనా పడింది. అంత ర్జాతీయ ఖ్యాతి గడించిన ఇక్కడి బిర్యానీని ఆరగించేందుకు లొట్టలు వేసేవా రెందరో. అయితే వాళ్లకోషాకింగ్ న్యూస్ .... మొన్నటి వరకు ప్లేటు ధర రూ. 250 ఉండగా ఇప్పుడు రూ. 350కి చేరింది.
పల్లెకు పోదాం చలో చలో
ఇక మండలాల్లోనూ షోరూమ్లు • అధికారులతో మహింద్రా చర్చలు • ట్రాక్టర్లు, క్యా లకే లబ్ధిదారుల మొగ్గు • వెటర్నరీ డాక్టర్లకు భారీ డిమాండ్
ఆ బాధ్యత ప్రిన్సిపాళ్లదే!
కొవిడ్ రూల్స్ అమలుపై సర్కారు క్లారిటీ ప్రతి ఒక్కరికీ మాస్క్ తప్పనిసరి క్లీనింగ్, శానిటైజేషన్ రెస్పాన్స్ లోకల్ బాడీను ప్రజాప్రతినిధుల సూపర్ విజన్ మస్ట్ స్టూడెంట్లు, టీచర్లకు గైడ్ లైన్స్ జారీ అందరూ పాటించాలి : మంత్రి సబిత
ఆసరా దరఖాస్తులకు నేడే ఆఖరు
• వయస్సు 57 ఏండ్లకు తగ్గింపుతో భారీగా అప్లికేషన్లు • 30వ తేదీ నాటికి 6.40 లక్షల అర్జీలు • వచ్చేనెలలో ఇంటింటా సర్వే