CATEGORIES
Categories
కృపయా ధ్యాన్ దే!
• నేటి నుంచి రైళ్ల రాకపోకలపై కొత్త టైంటేబుల్ • దక్షిణ మధ్య రైల్వేలో మొత్తం 872 సర్వీసులు • వేగంతో పాటు మార్పుచేర్పులు
హరిశ్చంద్ర ఘాట్ కాదు
యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం బాహుపేట గ్రామంలో ఇటీవల నిర్మించిన వైకుంఠధామం నీట మునిగింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు చెరువులోకి నీరు వచ్చి చేరింది.
తెలుగు అకాడమీలో 43కోట్ల గోల్ మాల్
ఏవోపై ఉద్యోగుల జేఏసీ ఆరోపణలు మంత్రి సబితకు రాతపూర్వక ఫిర్యాదు సిట్టింగ్ జడ్జి విచారణకు డిమాండ్ దర్యాప్తునకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు
జర్మనీ వర్సిటీతో ఓయూ ఒప్పందం
పరిశోధనలతో పాటు ఇతర రంగాల్లో పరస్పర సహకారానికి ఉస్మానియా యూనివర్సిటీ, జర్మనీకి చెందిన ఓటీహెచ్ యూని వర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది.
2024 లో అధికారం మాదే
వై సీ పీ కేవలం 15 సీట్లకే పరిమితం కాబోతున్నది ఆ పార్టీకి పాండవుల సభను పరిచయం చేస్తా జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పవన్ కల్యాణ్
20 ఏండ్లలో కేటీఆర్ ప్రధాని!
2గంటల స్పీచ్ కు ప్రతిపక్షాలు ఆగం బండి సంజయ్ మోడీకి లేఖ రాయాలి రేవంత్ ది జంగ్ కాదు..కలెక్షన్ సైరన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 90 సంచలన వ్యాఖ్యలు
రికార్డ్!
తెలంగాణలో జోరుగా వానలు సీజన్ మొత్తంలో 42% అధికం సెప్టెంబర్‌లోనే 130% ఎక్కువ దేశంలో చాలా ప్రాంతాల్లో 27% గరిషం అక్టోబర్ మూడో వారం వరకు నెరుతి ప్రభావం
అసెంబ్లీ సెషన్ కుదింపు?
అక్టోబర్ 1తో ఆఖరు! 4 బిల్లులకు ఒకే రోజు ఆమోదం హుజూరాబాద్ బైపోల్ ఎఫెక్ట్?
10న లండన్లో మెగా బతుకమ్మ
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
స్థానిక గౌరవం పెరిగింది
30% హానరోరియాన్ని పెంచిన సర్కారు ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీ లకూ హైక్
హైకోర్టు మెట్లెక్కనున్న ధరణి
పిల్ వేయనున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు భూ పంచాయతీలతో రైతులు సతమతం గ్రామాల్లో వెల్లువలా వస్తున్న ఫిర్యాదులు సర్దిచెప్పలేక ప్రజా ప్రతినిధుల బేజారు ఆరు నెలల్లో 90 వేల కేసులు పెండింగ్
మంత్రి గంగులకు హైకోర్టు నోటీసులు
• కార్పొరేటర్ క్యాస్ట్ సర్టిఫికెట్ వివాదంలో జారీ • అక్టోబర్ 4 లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం
భళా.. చేనేత కళ!
తెలంగాణ చేనేతకు జాతీయ గుర్తింపు ఐదుగురు కళాకా రులకు అవార్డులు దేశవ్యాప్తంగా 62 మంది ఎంపిక కొత్త డిజైన్ల రూపకల్పనలో మేటి మార్కెటింగ్ లోనూ ముందంజ
బంద్ ప్రశాంతం
కదిలిన విపక్షాలు.. బంద్ కు రాకుండా విందుకు వెళ్లిన కేసీఆర్ నాణేనికి బొమ్మ, బొరుసులా మోడీ, కేసీఆర్ ఇద్దరూ కలిసి దేశాన్ని ఆగం చేస్తున్నారు నిప్పులు చెరిగిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
ప్రాజెక్టులు వరిసాగుకోసం కాదు
ప్రత్యామ్నాయ పంటలకూ వాడాలి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
గూగుల్ సెలబ్రేషన్స్
23rd బర్త్ డే సందర్భంగా యానిమేటెడ్ డూడుల్ హోమ్ పేజీపై సెర్చ్ ఇంజిన్ స్పెషల్ ప్రజెంటేషన్
వీఐపీ కేసుల్లో శిక్షలు తక్కువే!
వీగిపోతున్న ప్రజాప్రతినిధులపై కేసులు నిరూపణలో పోలీస్ శాఖ వైఫల్యం ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటైనా... వేధిస్తున్న సిబ్బంది కొరత 507 కేసుల్లో శిక్ష ఖరారైంది 5 శాతమే
పిల్లో ఫైట్!
సరదాగా పిల్లోలతో పిల్లలు ఫైట్ చేయడం మన ఇళ్లలో సర్వసా ధారణం. కానీ ఈ దేశంలో పిల్లో ఫైట్ జాతీయ క్రీడ. దీనిని ఏటా నిర్వహిస్తారు.విజేతకు 915 డాలర్ల క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తారు.
దేశమంతా ఒకే సిలబస్
నర్సింగ్ కోర్సుపై కేంద్రం గెజిట్ సైన్స్ గ్రూపు విద్యార్థులకే అర్హత వచ్చే ఏడాది నుంచి అమల్లోకి కొత్తగా క్రెడిట్-బేస్డ్'సెమిస్టర్ సిస్టం ఉత్తీర్ణతకు 50% మార్కులు మస్ట్
కరోనా మరణమే..డెత్ సమ్మరీ ఇవ్వండి..
బీమా కంపెనీలు ఒప్పుకోవడం లేదు. వైద్యశాఖకు ప్రతి రోజూ 15 ఫిర్యాదులు నోటీసులు జారీ చేయనున్న అధికారులు 'కో మార్బిడ్ బాధితులకు మరింత సమస్య
ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టండి
వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం సాయం చేసేవారిపై చర్య తీసుకోండి అభివృద్ధితోనే సమస్యకు పరిష్కారం పోరులో కీలక దశకు చేరుకున్నాం రాష్ట్రాలకు ఉదారంగా నిధులు సమన్వయంతోనే సత్ఫలితాలు ఏడాది కాలానికి లక్ష్య నిర్దేశం కేంద్ర హోం మంత్రి అమిత్ షా
నకిలీ డాక్టర్ల జాడేది?
• 10నెలల విచారణలో ఒక్కరూ దొరకలే.. • వైద్యాధికారుల విఫలం • జాబితా పంపని జిల్లా అధికారులు • పట్టింపు లేని ప్రజారోగ్య శాఖ • గ్రేటర్ పరిధిలో వంద మందికిపైగా ఉంటారని అంచనా
దేవుడి వార్తలు
ఎదిరించిన ప్రాణాన్ని దీపంగా కొండె క్కించేది ఎవరు? కనిపెడితే సైన్స్.. లేకుంటే దైవం అని ఒప్పు కొంటారా? రాయిని మొక్కే అడవిబిడ్డలకు దొర ఎలా దైవం?
వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీకి ఆమోదం
• వ్యాక్సినేషన్లోనే కరోనా నియంత్రణ • వైద్యులు, సిబ్బంది కొరత ఉండకూడదు • 14,200 ఉద్యోగాలను భర్తీ చేయండి • వైద్య, ఆరోగ్యశాఖ సమీక్షలో సీఎం జగన్
సీనియర్లపై సీరియస్
అసంతృప్తి నేతలకు ఏఐసీసీ వార్నింగ్ సారీ చెప్పిన జగ్గారెడ్డి రేవంతు సైతం మందలింపు పీఏసీ మీటింగ్ కు కోమటిరెడ్డి బ్రదర్స్ మళ్లీ డుమ్మా
పరిషత్ పోరులో ఫ్యాన్ హవా
• అత్యధిక మండలాల్లో వైసీపీ పాగా • నామమాత్రంగా పోటీ ఇచ్చిన • ఏపీలో అధికార పార్టీ సంబరాలు
నేడే విడుదల
మీరు నచ్చిన..! మీరు మెచ్చిన!!! అంటూ మహారాష్ట్రలో మహా సందడి మొదలు కాబోతున్నది.కరోనా నాటినుంచి మూత పడిన హాళ్లు తిరిగి కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. అవి ఏమిటో ఒకసారి చూసేయండి.
జంట జలాశయాల కబ్జా కథ!
చెరువుల చుట్టూ భవంతులు, ఫాంహౌజ్ లు.. 1500 ఎకరాలకు పైగా అన్యాక్రాంతం ఆక్రమణలో నాయకులు, సెలబ్రెటీలు పూర్తిస్థాయిలో నిండక ముందే నీటి విడుదల అక్కడి దాకా వస్తే వెలుగులోకి అక్రమాలు ప్రకృతి లెక్కకూ అడ్డుకట్ట వేసే యత్నం
దగ్గరోళ్ల దారుణాలు
• బంధువులే బలి తీసుకుంటున్నారు • గతేడాది 755 కేసులు • 98 కేసుల్లో కుటుంబ సభ్యులే నిందితులు • సన్నిహితులుగా ఉంటూ రేప్ చేసినట్లు 434 కేసులు • లైంగికదాడుల్లో 13వ స్థానంలో తెలంగాణ • ఎన్సీఆర్బీ నివేదికల్లో వెల్లడి
ఆల్కహాల్ మ్యూజియం
గోవాలో విభిన్న బాటిల్స్ తో కొలువుదీరిన విజిటింగ్ ప్లేస్ మద్యపాన్ చరిత్రను చాటి చెప్పడానికి వినూత్న ప్రయత్నం