CATEGORIES
Categories
'దళితబంధు'కు త్వరలో చట్టభద్రత
• ఉభయసభల్లోనూ పథకంపై చర్చ • అనంతరం సీఎం ప్రకటన? • వంద్రాగస్టులో ముగించేలా ప్లాన్ • దళితుల మద్దతే టీఆర్ఎస్ లక్ష్యం
పాదయాత్ర కొనసాగిస్తా
ప్రజలే న్యాయ నిర్ణేతలు నా గెలుపుతో రాష్ట్రంలో మార్పులు ద్రోహులను ప్రజలు గమనిస్తున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్
టీకా ప్రభావం ఎంత?
ప్రతి జిల్లా నుంచి 600 శాంపిళ్ల సేకరణ రాష్ట్రవ్యాప్తంగా యాంటీ బాడీల సర్వే ఇప్పటికే 3 జిల్లాల్లో పూర్తి చేసిన అధికారులు థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు
ఆ డబ్బు నా కేసులకు కాదు
• భూసేకరణ పరిహార పిటిషన్లకే.. • నిధుల విడుదలపై స్టే ఎత్తేయండి • హైకోర్టుకు సీఎస్ సోమేశ్ విజ్ఞప్తి • జీవోలో రాసిందేంటో చూడలేదా : హైకోర్టు • న్యాయశాఖ చూడ కుండానే జీవో వచ్చిందా అని వ్యాఖ్య
5 గంటలపాటు మల్లన్న విచారణ
చిలకలగూడ ఠాణాలో హైడ్రామా • మూడు రోజుల తర్వాత రమ్మన్న పోలీసులు • పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు
3 నెలల ఎరియర్స్ మునిగినటే
పీఆర్సీపై వేర్వేరు నిర్ణయాలు సెర్చ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జూలై నుంచి వర్తింపు మిగతా ఉద్యోగులకు ఏప్రిల్ నుంచి బకాయిలు
సింగరేణి సిరుల రాణి
• బొగ్గు, విద్యుత్ అమ్మకాల్లో రికార్డు • ఈ ఏడాది రూ.8,180 కోట్ల టర్నోవర్ • గతేడాది కంటే 72శాతం అదనం • కరోనాను అధిగమించి అద్భుత వృద్ధి • ఉద్యోగులకు సీఎండీ శ్రీధర్ అభినందన
వరంగలను రాజధాని చెయ్యాలి
• కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం • భూకబ్దాలకు కేరాఫ్ టీఆర్ఎస్ • మంత్రుల సమాచారం ఉందనే చానల్ పై దాడి • అసలైన హార్డ్ డిస్టు సేఫ్ • ఆగస్టు 29 నుంచి అసలు ఆట షురూ • ప్రజా చైతన్యమే లక్ష్యంగా పోరాటం • కార్యకర్తల సమావేశంలో తీన్మార్ మల్లన్న
సర్వేతో పాన్ చేంజ్
ప్రతికూల ఫలితాలతో ముందస్తు అమలు హుజూరాబాద్ నుంచి వాసాలమర్రికి షిఫ్ట్
రాష్ట్రంలో యూరియా కొరత లేదు
3.46 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు ఆగ్రో ఎండీ జేడీ రాములు
పురుషాంగంతో ఏ భాగాన్ని తాకినా లైంగిక దాడితో సమానమే
• కేరళ హైకోర్టు వ్యాఖ్య 375 సీ పూర్తిగా చదవాలని • న్యాయవాదికి చురకలు దిగువ కోర్టు జడ్జిమెంటు సమర్థన
నేటి నుంచి ఎంసెట్
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ 2గంటల ముందే చేరుకోవాలి 2.51లక్షల మందికి హాల్ టికెట్లు కొవిడ్ నిబంధనల 2 మేరకు ఏర్పాట్లు
గ్రానైటి దందాపై ఈడీకొరడా
మసిపూసిమారేడుకాయ చేస్తున్న గ్రానైట్ కంపె నీలపై ఈడీ కొరడా ఝళిపించింది. వేబిల్లుల్లో సూచించిన దానికన్నా ఎక్కువ గ్రానైట్కు విదేశాలకు తర లిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కంపె నీలపై గతంలో విధించిన రూ.749,66,76,882 పెనాల్టీ చెల్లించకపో వడంతో పలువురు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐకి ఫిర్యాదులు చేశారు. స్పందించిన రండీ అక్రమాలపై సమాధానం ఇవ్వా లంటూ నోటీసులు జారీ చేసింది. త్వరలో సీబీఐ సైతం రంగంలోకి దిగే అవకాశం ఉంది. మెను పరిశీలించి..ఎంత మేర తవ్వేందుకు అనుమతి పొందారు.? ఎన్ని మీటర్లు తవ్వారు? అనే అంశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించే చాన్స్ ఉంది.
వరల్డ్ టూరిజంహగా రామప్ప
కేంద్రం రూ.250 కోట్లు విడుదల చేయాలి పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంత్రులతో కలిసి ఆలయ సందర్శన
ముట్టడి ఉద్రిక్తం
మంత్రుల ఇళ్లకు పీడీఎస్ యూ, పీవైఎల్ ఉద్యోగనోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ పలు జిల్లాల్లో అడ్డుకున్న పోలీసులు
నిఫ్టీ @ 16000
రికార్డు మార్కు దాటిన ఎన్ఎస్ఈ నిఫ్టీ జీవితకాల గరిష్టాలకు సూచీలు 53,800 పైకి ఎగబాకిన సెన్సెక్స్
హుజూరాబాద్ సైలెంట్
అర్ధాంతరంగా ఆగిన బీజేపీ ఇంకా ఆచూకీ లేని కాంగ్రెస్ పథకాల దూకుడుతో టీఆర్ఎస్ ఒక్క ఓటునూ వదలొద్దని ప్లాన్
ఇక పోలీసులపైనా కంప్లైంట్స్
ఫిర్యాదుల అథారిటీ ఏర్పాటుకు ఇటీవలే ఉత్తర్వులు మూడంచెల వ్యవస్థకు శ్రీకారం ప్రచారం, అవగాహనపై సర్కారు సైలెంట్ మొక్కుబడి చర్యలకే పరిమితం
పోడు'హామీలు ఏమయ్యాయి?
హుజూర్‌నగర్ ఉప్ప న్నికల సమయంలో పోడు భూముల సమస్య లను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ గాలికొదిలేశారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆరోపిం చారు.
ఈటల పాదయాత్ర ఇక లేనట్టేనా?
మోకాలికి ఆపరేషన్ • కొద్ది రోజుల పాటు బెడ్ రెస్ట్ • తిరిగి యాత్ర నిర్వహిస్తే ఇబ్బంది తలెత్తే ప్రమాదం
'కంపా'.. కొల్లేరు!
• అభివృద్ధి నిధులకు 15శాతం కత్తెర • బ్యాంకు నుంచే కొల్లగొడుతున్న వైనం • వాటాలు కట్ చేసుకున్నాకే బదిలీలు • యథేచ్ఛగా గూడూరు రేంజ్ అధికారిణి దందా • ఆ లెక్కలకు తామెలా బాధ్యులమంటూ సిబ్బంది ఆవేదన •'దిశ' చేతికి చిక్కిన కీలక ఆధారాలు
తప్పుడు కేసులు
• ఉమా పైనే దాడి చేసి.. • దేవినేని కుటుంబానికి చంద్రబాబు పరామర్శ • ఈ సీఎంకు సిగ్గుందా..? అంటూ మండిపాటు • టీడీపీ చీఫ్వెర్యటనపై వైసీపీ నేతల ఆగ్రహం • జైల్లో నా భర్తకు ప్రాణహాని ఉంది: అనుపమ • హైకోర్టు సీజేకు లేఖ
మరో బంపర్ ఆఫర్
హుజూరాబాదు కొత్త రేషన్కార్డులు వెబ్ సైట్ లింక్ ఓపెన్ ఒక్క నియోజకవర్గానికే పరిమితం రాష్ట్రంలో లక్షల్లో దరఖాస్తులు పెండింగ్
రాజకీయాలకు బాబుల్ సుప్రియో గుడ్ బై
ఎంపీ పదవికి రాజీనామా చేసే యోచన సేవ చేయాలంటే పాలిటిక్స్ లోనే ఉండక్కర్లేదని వెల్లడి
బెంగళూరు టు చెన్నూరు
ఇమిటేషన్ 'బిస్కట్స్' మోనోగ్రాం స్టాంప్స్ సరఫరా చెన్నూరు అడ్డాగా నాసిరకం గోల్డ్ బిస్కట్ల తయారీ బాల్క సుమన్ ఇలాకాలోదో నంబర్ దందా
కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ
• రాష్ట్ర కేబినెట్ నిర్ణయం • గవర్నర్ స్ఆమోదానికి సిఫార్సు
భద్రతామండలి అధ్యక్ష స్థానంలో భారత్
స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారి అవకాశం • 9న వర్చువల్ గా మీటింగ్ కు హాజరుకానున్న మోడీ • ఐరాస భారత శాశ్వత రాయబారి అక్బరుద్దీన్ ట్వీట్
పర్యటనలతో ఫలితమెంత?
• కోట్ల ఖర్చుతో అభివృద్ధి టూర్లు • పట్టాలెక్కని కార్యాచరణ • అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు చైనా వెళ్లాచ్చిన సీఎం కేసీఆర్ • వెదురు పరిశ్రమ ఏర్పాటుపై త్రిపుర, అసోంకు మంత్రులు • దుర్వినియోగమవుతున్న ప్రజాధనం
కరెంటు భారం.. ఇక స్మార్ట్ గా!
• సంప్రదాయ మీటర్లు, బిల్లింగకు స్వస్తి • అంతా స్మార్ట్ మీటర్లు.. ప్రీపెయిడ్ విధానం • డిసెంబర్ వరకు దరఖాస్తుకు గడువు • రెండేళ్లలో పూర్తి చేయాలని కేంద్రం టార్గెట్
కేసీఆర్‌ను తరిమికొడతాం
• ఫాంహౌస్ వీడేదాకా వదలం • గడీల రాజ్యానికి చరమగీతం పాడుతాం • రూ.50వేల కోట్ల అవినీతికి పాల్పడిన అధికార పార్టీ •"ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాయి