CATEGORIES
Categories
అమిత్ షా రాజీనామా చేయాలి
• పెగాసెస్ ప్రాజెక్ట్ రిపోర్టుపై జేపీసీ విచారణ జరగాలి • చట్టవిరుద్ధ నిఘాలో ఉభయుల ప్రమేయం • మోడీ ప్రభుత్వం బెడ్ రూమ్ మాటలు వింటున్నది • ఇది దేశద్రోహం: కాంగ్రెస్
రోదసిలోకి రేపు జెఫ్ బెజోస్ టీమ్
అంతరిక్ష పర్యాటకంపై కంపెనీల మధ్య రేసు ప్రారంభం కాబోతున్నది. ఇటీవలే వర్జిన్ గెలాక్టిక్ నలుగురు సిబ్బందితో తొలిసారి రోదసి పర్యాటకానికి కీలక అడుగులు వేయగా, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ కలల ప్రాజెక్టు మంగళవారం సాకారం కాబోతున్నది.
మూకుమ్మడి దాడికి సిద్ధమైన ప్రతిపక్షాలు
పార్లమెంటు సమావేశాల కోసం ప్రధాని మోడీ నిర్వహించిన అఖిలపక్ష భేటీ అనంతరం సంయుక్త వ్యూహానికి ప్రతిపక్ష పార్టీలు చర్చించాయి.
ముంబై మునక
• 24 గంటల వ్యవధిలో 32 మంది మృత్యువాత • తాగు నీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం • స్తంభించిన ట్రైన్, బస్సు సర్వీసుల సేవలు • రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన
కొవిషీళ్లకు 17 యూరప్ దేశాలు ఓకే
• టీకా వేసుకున్న వారికి అనుమతి • సీరం సీఈవో అదర్ పూనావాలా వెల్లడి
ఉద్యోగులెందరు?
• ప్రస్తుత లెక్కల్లోనే తేడాలు: అధికారులు • వివరాల సేకరణకు ప్రత్యేక నోడల్ వ్యవస్థ • జిల్లాలకు శాఖలవారీగా ప్రత్యేక బృందాలు • మొదటికొచ్చిన గణాంకాల సేకరణ ప్రక్రియ
రాష్ట్రంలో నామినేటెడ్ సందడి
• 135 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం • ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 76, ఓసీలకు 59 పదవులు • 68మంది మహిళలకు అవకాశం • టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి కొనసాగింపు • ఎమ్మెల్యేలు రోజా జక్కంపుడి రాజాలకు ఉద్వాసన
విశాఖ పర్యాటకంపై ప్రభుత్వం దృష్టి
• రుషికొండ, భోగాపురం మధ్య కొత్తగా 10 బీట్లు • ఒక్కో బీచ్ కు రూ.2.50 కోట్ల వ్యయం • తొలి దశలో ఐదు బీచులు సిద్ధం • విశాఖపోర్టు యాజమాన్యం సహకారం
మన డిస్కంలు..వెరీపూర్
ఎస్పీడీసీఎల్ కు 'బీ' గ్రేడ్ ఎన్పీడీసీఎల్ కు 'సీ+'గ్రేడ్ రెండింటి స్కోర్ 50 కంటే తక్కువే ఇంటిగ్రేటెడ్ రేటింగ్ లో వెల్లడి
ధాన్యం రైతులకు బకాయిలు చెల్లించాలి
డిమాండ్ ధాన్యపు రైతులకు ప్రభుత్వ డకాయిలు వెంటనే చెల్లించాలి ?
అనంతగిరి కొండల్లో కొత్త మొక్క
వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లోని గడ్డి మైదానాలలో కొత్త మొక్కను ఉస్మానియా వర్సిటీ బాటనీ విభాగం నిపుణులు కనుగొన్నారు.
సోనియాతో మమత భేటీ!
• ఈ నెలాఖరున ఢిల్లీకి పయనం • పీకే ప్యూహంలో భాగమేనా? • సమయమిస్తే ప్రధానినీ కలుస్తా • పశ్చిమ బెంగాల్ సీఎం
బోర్డులే సుప్రీం
• కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులన్నీ వాటి పరిధిలోకి • కేటాయింపులపై నిర్ణయం వాటిదే • నేడు కేంద్ర జల్ శక్తి శాఖ గెజిట్ • బోర్డుల పరిధిని నిర్ధారిస్తూ నోటిఫై • రెండు రాష్ట్రాల అధికారాల్లో కోత? • ఫిర్యాదులపై స్పందించిన కేఆర్ఎంబీ • వివరణకు ఏపీ, తెలంగాణకు లేఖలు
రూ.60వేలకే 100గజాలు
• సిద్ధంగా 2400 ఎకరాలు • నోటరీ సర్టిఫికెట్లతో భూ దందా • 500 ప్లాట్లకో ఏజెంట్ • వారిలోనూ అమాయకులే అధికం • 'దిశ' పరిశోధనాత్మక కథనం
ప్రిలిమ్స్ రద్దు
• గ్రూప్-1 మినహా అన్ని పోటీ పరీక్షలకూ వర్తింపు • ఏడాదిన్నరలో 32 నోటిఫికేషన్లు జారీ • వచ్చే నెలలో 1,180 ఉద్యోగాలకు ప్రకటన • ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్ సలాం బాబు
పెరుగుతున్న కొవిడ్ కేసులు
• హైదరాబాద్ ఆస్పత్రులకు తాకిడి • ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ నుంచి అధికం • ప్రభుత్వ లెక్కల్లో తక్కువగా చూపిస్తున్నవైనం • అధికారికంగా చికిత్స పొందుతున్నది 3,959 మంది • 'గాంధీ'లో స్థిరంగా కరోనా రోగుల సంఖ్య
థర్డ్ వేవ్ ను అడ్డుకోవాలి
• ముందస్తు నియంత్రణ చర్యలు అవసరం •టెస్ట్, ట్రాక్, టీ, 9 టీకా స్ట్రాటజీ కీలకం • మహారాష్ట్ర, కేరళలో కేసుల పెరుగుదల ఆందోళనకరం • ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర సీఎంలతో ప్రధాని మోడీ సమీక్ష
తాలిబన్ల దాడిలో భారత ఫొటో జర్నలిస్టు మృతి
• కాందహార్‌లోని స్పిన్ బోర్డాక్ లో ఘటన • ఆఫ్ఘాన్ బలగాలతో కలిసి రిపోర్ట్ చేస్తుండగా అటాక్ • మృతుడు దానిష్ సిద్ధిఖీ పులిట్టర్-2018 అవార్డు గ్రహీత
కౌశిక్ చేరిక లేనట్లే!
• వునరాలోచనలో టీఆర్ఎస్ • కొంపముంచిన ఆడియో లీక్ • నేడు ఎల్ రమణకు గులాబీ కండువా • తెలంగాణభవను సీఎం కేసీఆర్
12-18 ఏళ్ల వారికి త్వరలో 'జైడస్ టీకా
క్లినికల్ ట్రయల్స్ పూర్తి ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
'మై హోమ్'కు 17.6 ఎకరాలు
• మూడు ప్లాట్లకు రూ. 663 కోట్లు • హెచ్ఎండీఏ 5 వేలంలో పాల్గొన్న 'రియల్' సంస్థలు • సర్కారుకు రెండు వేల కోట్ల ఆదాయం
ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఆగస్టులో!
ప్రభుత్వానికి ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు థర్డ్ వేవ్ రాకముందే నిర్వహించాలని విజ్నప్తి
సాఫ్ట్ వేర్ టు కౌన్సిలర్
• సేవాతత్పరతే ఆమె ఆభరణం • లాక్ డాన్లో నిరుపేదలకు సేవలు • నిత్యావసర వస్తువుల పంపిణీలో మేటి • కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపల్ కౌన్సిలర్ కందాడి జ్యోత్స్యాశివారెడ్డి
బ్యాంక్ లో కాల్పుల కలకలం
అటెండర్పై సెక్యూరిటీ గార్డు కాల్పులు ఇద్దరూ దోస్తులే కానీ..జోక్ కాస్త సీరియస్ అయ్యింది గన్ఫోండ్రిలోని ఎస్బీఐలో ఘటన
దళిత ఎమ్మెల్యేలు మూగజీవాలు
• కొప్పులను డిప్యూటీ సీఎం చేయాలి • ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ మోసకారి • సీఎం హామీలన్నీ ప్రకటనలకే పరిమితం • ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ
టీఆర్ఎస్లో సోషల్ వింగ్
• గ్రామ స్థాయి నుంచి కమిటీలు • రెండు నెలల్లో పూర్తి చేస్తాం • టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి
సంపన్నుల బంధువు
20 ఎకరాలు దాటినోళ్లకు రూ. 193 కోట్లు • 'గివ్ ఇట్ అప్'తో వస్తున్నది రూ.కోటి • ఇరవై ఎకరాల ఆసాములు 14 వేలు • రైతుబంధు వాపస్ ఇస్తున్నది 745 మందే • 13 జిల్లాల్లో సింగిల్ డిజిట్లోనే చెల్లింపులు
రాహుల్ పీకే భేటీ
పంజాబ్ ఎన్నికలపై 9 చర్చించారా?.. 2024 ఎన్నికల ఎజెండానా! మీటింగ్లో ప్రియాంక తదితరులు
గూగుల్ రూ.4400 కో ట్ల ఫైన్
• కొరడా ఝుళిపించిన ఫ్రాన్స్ మీడియా సంస్థలతో రెవెన్యూ షేరింగ్ నిబంధనల ఉల్లంఘన • న్యూస్ కంటెంట్ వినియోగానికి రెమ్యునరేషన్‌పై ఆఫర్ ఇవ్వాలి • టెక్ దిగ్గజానికి రెండు నెలల గడువు • ఉల్లంఘిస్తే రోజుకు 1.1 మిలియన్ యూరోల ఫైన్ • ఫ్రాన్స్ నిర్ణయం బాధించింది: గూగుల్
అసమ్మతి అణచివేతకు చట్టాల దుర్వినియోగం తగదు
అసమ్మతి అణచివే తకు ఉగ్రవాద నిరోధక చట్టాన్ని దుర్వినియోగ పర చవద్దని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు.