CATEGORIES
Categories
ఏపీకి మరోసారి మొండిచేయి
కేంద్ర మంత్రివర్గ విస్తరణలో దక్కనిచోటు నిరాశలో ఆశావహ నేతలు
రేవంత్ కు నేడు పీసీసీ పగ్గాలు
ముస్తాబైన గాంధీభవన్ నేతల ఇండ్లకు వెళ్లి ఆహ్వానం అసంతృప్తులకు బుజ్జగింపు ఫలించిన మల్లు రవి రాయబారం
లోటస్ పాండ్ లో పీకే
షర్మిల నూతన పార్టీని గురువారం ప్రకటించ నున్న నేపథ్యంలో ప్రముఖ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ లోటస్పంలో దర్శనమి వ్వడం చర్చనీయాంశంగా మారింది.
బార్లలో లిక్కర్ ఫ్రీ!
• వారానికి ఒక రోజు • వన్ ప్లస్ వన్ ఆఫర్ • బిజినెస్ కోసం కొత్త ఆలోచన • యాజమాన్యాలకు సర్కార్ ప్రతిపాదన • ట్యాక్స్ తగ్గించబోమన్న 'ఆబ్కారీ'
జిల్లాల వారీగా జీతాలు!
డబ్బుల్లేక విడుతల వారీ పంపిణీ ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 7 వరకు.. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకూ ఇంకా లేట్ కసరత్తు చేస్తున్న ఆర్థికశాఖ అధికారులు ముందుగా హెచ్వోడీలకు విడుదల
20 నుంచి జేఈఈ మెయిన్స్
• ఈ నెల 27 నుంచి నాలుగో విడుత • షెడ్యూల్ విడుదల 10 చేసిన ఎన్టీఏ
షర్మిల పార్టీ జెండా ఇదే!
• 70% పాలపిట్ట రంగు, 30% నీలి రంగు • తెలంగాణ చిత్రపటం, మధ్యలో వైఎస్సార్ ఫొటో • వైసీపీ వతాకానికి దగ్గరి పోలికలతోనే...
వారంలో మోడెర్నా?
పదిరోజుల్లో మరో వ్యాక్సిస్ భారత్ లో అందుబా టులోకి రానుంది. ఇప్పటికే మూడు వ్యాక్సిన్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. నాలుగోవ్యాక్సిస్ గామోడెర్నానిలువనుంది.
బడా కంపెనీలకు షాక్!
• హఫీజ్ పేట స్కాంలో మరో మలుపు • ల్యాండ్స్ కేసు మళ్లీ మొదటికి • గతంలో పట్టా భూములేనన్న హైకోర్టు • ప్రభుత్వానివేనంటూ 'సుప్రీం' స్టేటస్ కో • నిర్మాణాలు, మ్యుటేషన్లు వద్దన్న ధర్మాసనం • 857 ఎకరాల కేసులో కీలక పరిణామం
నీటిపై రాజకీయాలొద్దు
విద్వేషాలు రెచ్చగొట్టొద్దు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లండి
తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు
• కృష్ణాబోర్డు తక్షణం తనిఖీ చేయాలి • ఆ తర్వాతే 8 'రాయలసీమ'కు రండి • జలవివాదంపై కేంద్రానికి సీఎం జగన్ లేఖ
నిరసనల హోరు
• ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం లొల్లి • సీఎం కాన్వాయ్ అడ్డగింత • కేసీఆర్ డౌన్ డౌన్టౌంటూ నినాదాలు
కామారెడ్డి హాస్పిటల్ బెస్ట్
• సిరిసిల్ల ఆస్పత్రికి సెకండ్ ప్లేస్ • కాయకల్ప అవార్డులు ప్రకటించిన కేంద్రం • విన్నర్ రూ. 50 లక్షలు • ద్వితీయ స్థానానికి రూ. 20 లక్షల నగదు
డిజిటల్ సర్వేకు బ్రేకులు
• ఈ నెల 11న పైలట్ సర్వే చేపట్టాలని సీఎం నిర్ణయం • ఇప్పటికీ గ్రామాల ఎంపిక లేదు • పూర్తికాని ఏజెన్సీల ఎంపిక • సీఎం ఆదేశాలు బుట్టదాఖలు
ఏపీ రైతుల పిటిషన్
కేసీఆర్ తీరుతో అన్యాయం తెలంగాణ హైకోర్టులో దాఖలు
'రఫేల్ రగడ'పై కేంద్రం మౌనమేల?
జేపీసీ దర్యాప్తు ఎందుకు జరుపట్లేదు? మోడీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శ
మంత్రి హామీ ఇస్తాడా..కేసీఆర్‌ను కలవాలా?
• ముసలోళ్లమయ్యాం... మా కోడళ్లు ఇంట్లోకి రానిస్తలేరు • సీఎం స్వగ్రామంలో ఇళ్ల కోసం మహిళల ఆందోళన • మంత్రి హరీశ్ ను నిలదీసేందుకు సిద్ధమైన వృద్ధులు • అడ్డుకుని వెనక్కి పంపిన పోలీసులు
ముహూర్తం ఫిక్స్
జూలై 8న షర్మిల పార్టీ లాంచ్ సాయంత్రం 5 గంటలకు ప్రకటన వెయ్యి మంది సమక్షంలో జెండా, ఎజెండా 17 లోక్ సభ నియోజకవర్గాల్లో డిజిటల్ రిలే వైసీపీ జెండాను పోలినట్లే పార్టీ పతాకం ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగమే ఎజెండా
బైబ్యాక్..ట్రాప్!
• ఎకరం రూ. 20 లక్షలే • 20 నెలల తర్వాత అమ్మితే 40 లక్షలు • గ్రూప్ ఫార్మింగ్ ఆదాయంపై ఆశలు • సాగు భూముల్లో వెంచర్లు • కొత్త వ్యాపార ప్రచారంలో బడా సంస్థలు • జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతి
దిశ యాప్ పై శిక్షణ
• మహిళలు ఠాణాకు రావాల్సిన పనిలేదు • జీరో ఎస్ఎఆర్పై ప్రచారం చేయాలి • పెట్రోలింగ్ కోసం 145 స్కార్పియోలు • సమీక్షలో ఏపీ సీఎంవైఎస్ జగన్
దోస్త్ మేరా దోస్త్
• పెరుగుతున్న డిగ్రీ అడ్మిషన్లు • సంప్రదాయ కోర్సులపై ఆసక్తి • ఈ సారి రికార్డు బ్రేక్ కు చాన్స్
4 లక్షలు దాటిన కరోనా మరణాలు
యూఎస్, బ్రెజిల్ తర్వాత 10 భారత్ లోనే అధికం కొత్తగా 46,617 మందికి పాజిటివ్ ఒక్కరోజే 853 మంది మృతి
టీపీసీసీలో హైలెవల్
• సమిష్టి నిర్ణయాలకు కమిటీ డెసిషన్స్ లో సీఎల్ఫీకీ భాగం • ఏఐసీసీ నేత వేణుగోపాల్ వెల్లడి • హైకమాండ్ కు కట్టుబడాల్సిందే • బుజ్జగింపులు ఉండవు.. చర్యలే • అసంతృప్త నేతలకు ఏఐసీసీ క్లారిటీ • ఠాగూర్, వేణుగోపాల్ లో భట్టి విక్రమార్క భేటీ
తనయుడి ఇలాకాలో తండ్రి టూర్
• నేడు సిరిసిల్లలో సీఎం కేసీఆర్ పర్యటన • కలెక్టరేట్, డ్రైవింగ్ స్కూల్ ప్రారంభోత్సవం • నర్సింగ్ కళాశాల, మార్కెట్ యార్డ్ కూడా..
ఉండేదెవరు? ఊడేదెవరు?
• ఏపీ మంత్రివర్గ విస్తరణపై చర్చ • కొత్తగా కేబినెట్‌లోకి చేరేదెవరు? • మంత్రివర్గంలో చోటుపై భారీగా ఆశావహులు • ఆచితూచి ఆలోచిస్తున్న సీఎం జగన్
ఈ నెలలోనే.. డిగ్రీ, పీజీ పరీక్షలు
• 5నుంచి జేఎన్టీయూ, 19 నుంచి ఓయూ పరిధిలో ఎగ్జామ్స్ • విద్యార్థులకు సెంటర్ ఎంచుకునే అవకాశం • పరీక్ష సమయం 2.30 నుంచి 3గంటలకు పొడిగింపు
బెంగాల్‌లో.. రాష్ట్రపతి పాలన విధించాలి
• 'సుప్రీం'లో ఓ న్యాయవాది పిటిషన్ • విచారణకు స్వీకరించిన ధర్మాసనం • కేంద్రం, బెంగాల్ ప్రభుత్వం, ఈసీకి నోటీసులు
జాగ్రత్త.. నోరు జారొద్దు
• టీపీసీసీ చీఫ్ నియామకంపై.. • రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ హుకుం • 'భట్టి'కి ఢిల్లీ పిలుపుపై సర్వత్రా చర్చ • చర్చనీయాంశమైన ప్రగతి భవన్ మీటింగ్
సహనాన్ని పరీక్షించొద్దు
మా మౌనం చేతకాని తనం కాదు • తెలంగాణలో మా ఆంధ్రులున్నారు • రెచ్చగొట్టే కామొట్లకు బదులిస్తాం • కృష్ణా జల వివాదంపై సీఎం జగన్
అవమానాలు మరువలే
దళిత ముఖ్యమంత్రి హామీ ఏమాయె? • ఉపముఖ్యమంత్రి పదవిని లాక్కున్నారు • ఆకునూరి మురళిని ఇబ్బంది పెట్టలేదా? • మాజీ మంత్రి ఈటల ధ్వజం