CATEGORIES
Categories
ఒక్క నెలలోనే 6,500 కోట్ల అప్పు
ఆర్బీఐ నుంచి తెలంగాణ రుణం వచ్చే రెండు వారాల్లో మరింత...
నో క్లారిటీ
• వేతనాల పెంపుపై స్పష్టత కరువు • కనీస వేతనం ఉత్తమాటే • ఆందోళనలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు • మూడు కేటగిరీల్లోనే వేతనాల పెంపు ఖరారు • ఐదారు కేటగిరీల్లో పని చేస్తున్న ఉద్యోగులు
హజ్ యాత్రకు విదేశీయులు నో
టీకా తీసుకున్న స్వదేశీయులకే అవకాశం 60వేల మందికి మాత్రమే.. ప్రకటించిన సౌదీ అరేబియా
వీడు మామూలోడు కాదు!
• సీఎం సహాఐఎఎస్ట సంతకాల ఫోర్జరీ • రూ. 2 కోట్లకు టోపీ • పోలీసుల దర్యాప్తులో విస్తుగొలిపే వాస్తవాలు
ఆన్లైన తరగతుల దందా
• ఒక్క క్లాసులో 75 నుంచి 100 మంది విద్యార్థులకు పాఠాలు • రోడ్డున పడుతున్న ప్రైవేటు టీచర్లు • రూ.25 వేల నుంచి 40 వేల వరకు ఫీజుల వసూలు • రద్దు చేయాలని పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్
అప్పుల పరిమితి పెంచండి
కేంద్రమంత్రికి హరీశ్ రావు విజ్ఞప్తి వ్యాక్సిన్ పంపిణీ వేగవంతం చేయాలి జీఎస్టీ కౌన్సిల్ లో ప్రస్తావన
సారొస్తారు
19 నుంచి కేసీఆర్ ఆకస్మిక తనిఖీలు వల్లె, పట్టణ ప్రగతిపై క్షేత్రస్థాయి పరిశీలన రేపు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి సమీక్ష పల్లెలు, పట్టణాలకు వేర్వేరు ప్రోగ్రెస్ చార్టులు
శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత మహాద్వారం వద్ద అర్చకులు ఇస్తి కఫాల్ స్వాగతం పలికారు.
నిర్మాణ రంగం కకావికలం
కరోనా బారిన 'రియల్' రంగం నిర్దిష్ట కాలంలో ప్రాజెక్టుల పూర్తి కష్టమే తప్పని రెరా నిబంధనల ఉల్లంఘనలు
టీకాల మధ్య ఎడం పెంచితే ముప్పే
నిర్దేశిత వ్యవధిలోనే రెండో డోసు సముచితం లేదంటే వేరియంట్లు సోకే ప్రమాదం కోలుకున్నవారూ టీకా తీసుకోవాలి అమెరికా అధ్యక్షుడి వైద్య సలహాదారుడు ఆంథోనీ ఫౌచీ
నేడు, రేపు భారీ వర్షాలు
రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరిక కలెక్టర్లను అప్రమత్తం చేసిన ఉన్నతాధికారులు ఆరు ఉమ్మడి జిల్లాలపై అధిక ప్రభావం చూపే అవకాశం
నైరుతి ఆగమనం
తోడైన అల్పపీడనం రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు మరో 3 రోజుల పాటు కంటిన్యూ హైదరాబాద్లోనూ భారీ వాన
దొరకని కూడు..చెదురుతున్న గూడు
బస్తీల్లో సమస్యలతో కుస్తీ గుడిసెల్లో కాపురాలు.. వానొస్తే జాగరణే లాక్ డౌన్లో పనుల్లేక పస్తులుంటున్న పేదలు సమస్యల వలయంలో సారథినగర్
ఐదేళ్లలోపు పిల్లలకు మాస్క్ వద్దు
తల్లిదండ్రుల పర్యవేక్షణలో 6 నుంచి 11ఏళ్ల వారికి ఓకే కొవిడ్ బారిన పడిన చిన్నారులకు రెమిడెసివిర్ ఇవ్వవద్దు పిల్లల్లో కరోనా నియంత్రణకు కేంద్రం మార్గదర్శకాలు
ఒక్కరోజే 6,148 మరణాలు
దేశంలో ఇవే అత్యధికం లక్షలోపే కరోనా కేసులు
అంచనా పెంచండి
పోలవరంపై కేంద్రానికి సీఎం జగన్ విజ్ఞప్తి రూ. 55,656.87 కోట్లకు అనుమతించండి జలవనరుల మంత్రికి విన్నవించిన ఏపీ సీఎం ఈ ఏడాది 15 లక్షల కొత్త ఇళ్లకు రూ. 34,109 కోట్లు ఇవ్వాలని వినతి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుస్తూ బిజీబిజీ
వరంగల్ వరద ఫుల్
వర్షానికి నీటమునిగిన కాలనీలు పొంగిపొర్లిన డ్రైనేజీలు హన్మకొండలో 14 సెంటీమీటర్లు గతేడాది సీన్ రిపీట్
ముంబైలో రెడ్ అలర్ట్
ముంచెత్తుతున్న వాన ట్రాఫికకు అంతరాయం పరిస్థితులపై సీఎం ఉద్ధవ్ ఆరా
ధాన్యం @1,960
క్వింటాకు రూ. 72 మద్దతు పెంపు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్ ఖరీఫ్ పంటలకు ఎంఎస్సీ ప్రకటన
బ్లూ ప్రింట్ సమర్పించండి
థర్డ్ వేవ్ సన్నాహకాలపై హైకోర్టు 22 ఆస్పత్రుల నుంచి రూ. 65 లక్షల రిఫండ్ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ నివేదిక
ఐఐఎస్సీ బెంగళూరు ఫస్ట్
వరల్డ్ టాప్ రిసెర్చ్ వర్సిటీగా రికార్డ్ 200 వర్సిటీల్లో ఇండియావి మూడు బాంబే, ఢిల్లీ ఐఐటీలకూ చోటు క్యూఎస్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్స్-2022 విడుదల
‘మిలింగ్' మాయ..!
ప్రభుత్వ ధాన్యంతో మిల్లర్ల వ్యాపారం ఇంకా లక్ష టన్నులు పెండింగ్ ఇప్పటికే మూడుసార్లు లేఖ రాసిన ఎఫెసీఐ ప్రతి సంవత్సరం ఇదే తంతు కాసుల మోజులో పౌరసరఫరాల శాఖ
ప్రగతిభవన్ ఎదుట అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం
ప్రగతిభవన్ఎదుట ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యకు యత్నించడం కలకలంరేపింది. పేట్ బషీరాబాద్ ఇన్ స్పెక్టర్ వేధిస్తున్నాడని వారు కన్నీరు పెట్టుకున్నారు.
ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకూ వ్యాక్సిన్
థర్డ్ వేవ్ నేపథ్యంలో ఏపీ అలర్ట్ జాబితా రెడీ చేయాలని వైద్యశాఖకు ఆదేశం 15 లక్షల నుంచి 20 లక్షలుంటారని అంచనా
మరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఎర్రగడ్డలో ఏర్పాటు చేసే యోచన మెడికల్ రిసెర్చ్ సెంటర్ కూడా... సూత్రప్రాయంగా ముఖ్యమంత్రి అంగీకారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి
ఇక కురుక్షేత్రమే!
• ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే పోరు • జనం మద్దతుతో ఆత్మ గౌరవ పోరాటానికే.. • హుజూరాబాద్లో కేసీఆర్‌కు గుణపాఠం తప్పదు • ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు
ధరణిలో దొంగలు!
సాంకేతిక లోపాలే దన్నుగా అక్రమాలు ఆధార్ సవరణ పేరిట కొత్త ఎత్తుగడ బోగస్ పత్రాలతో భూ హక్కుల స్వాధీనానికి యత్నం సంగారెడ్డి జిల్లా భానూరులో వెలుగులోకి మోసం రూ.4 కోట్ల విలువైన భూమి కాజేసేందుకు స్కెచ్ అధికారుల అలర్ట్.. కుట్రదారులపై కేసు
జులై 8న షర్మిల పార్టీ
ఈసీ వద్ద రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అధికారిక ప్రకటన కోసం వెయిటింగ్ వైఎస్సార్ జయంతి రోజున జెండా
పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్
కొవాగ్జిన్ స్క్రీనింగ్ ప్రారంభం 525 మంది వలంటీర్లపై ట్రయల్ 28వ రోజున సెకండ్ డోసపంపిణీ ఢిల్లీలోని ఎయిమ్స్ లో షురూ
థర్డ్ వేవ్ కు రూ.150 కోట్లు
ప్రభుత్వానికి వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలు హైదరాబాద్లో 1,500 ఎక్స్ ట్రా బెడ్స్ జిల్లా ఆస్పత్రుల్లో 4,500..ప్రతి బోధనాస్పత్రిలో 200 ఏరియా ఆస్పత్రుల్లో పిల్లల వార్డులు నేడు జరగనున్న కేబినెట్ భేటీలో చర్చ