CATEGORIES
Categories
కాళ్లు మొక్కుతా.. ధాన్యం కొనండి!
ధాన్యం విక్రయిస్తే డబ్బులు చెల్లించడం లేదంటూ అన్నదాతలు రోడ్డెక్కారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం బాస్పల్లి, పాలేపల్లి కొనుగోలు కేంద్రాల వద్ద సోమవారం రైతన్నలు నిరసన తెలిపారు. ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టారు. సముదాయించేందుకు వచ్చిన దోమ ఎస్ఇ రాజు కాళ్లు మొక్కి తడిపినదాన్యాన్ని కొనుగోలు చేయాలని వేడుకున్నారు.
సిబ్బందికి వ్యాక్సిన్
ప్రైవేటు, కార్పొరేట్ కంపెనీలకు ఆదేశాలు 20 సంస్థల్లోనే 1,40,328 మంది ఉద్యోగులు వ్యాక్సిన్ వేసుకున్నది 303 మంది మాత్రమే టీకాలు ఇచ్చేందుకు యశోద, అపోలో, కిమ్స్ హాస్పిటల్స్ సంసిద్ధత
రేణుకకు వైద్యసాయం
'దిశ' కథనానికి హెచ్చార్సీ స్పందన నగదు, నిత్యావసరాలు అందజేత
నా మొబైల్ ఇచ్చేయండి
• సీఐడీ ఏడీజీకి రఘురామ నోటీసు • లేనిపక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు
భలె చౌకబయోలాజికల్ ఈ టీకా!
రెండు డోసులకు రూ.500 రూ.400కు తగ్గవచ్చని అంచనా
మూడేండ్లలో సాధ్యం కానిది.. 3 రోజుల్లో పరిష్కారమా?
• ఏండ్లుగా పేరుకుపోయిన భూ సమస్యలు • మళ్లీ ఫిర్యాదుల స్వీకరణకు ఆదేశాలు • నెలాఖరుకల్లా రెవెన్యూ ట్రిబ్యునల్ తీర్పులు • సీఎస్ ఆదేశాలతో గందరగోళంలో కలెక్టర్లు
రైతు బంధు ఎవరికి కట్?
నిధుల కొరతతో సర్కారు సమాలోచనలు సీలింగ్ ఐదెకరాలా? పదెకరాలా?
పెట్రోల్ @100.20
తాజా పెంపుతో సెంచరీ మార్క్ క్రాస్ నిజామాబాద్, ముధోల్లో అధికం ట్యాంకర్ల రవాణా ఖర్చు పెరగడమే కారణం రూ.95కు చేరువలో లీటర్ డీజిల్ ధర
సరిహద్దులు కట్టుదిట్టం
• ఏపీ బోర్డర్‌పై నిఘా రాకపోకల పరిశీలనకు ఏరియల్ సర్వే • వ్యాధి తీవ్రత ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి ఒక్కో కేంద్రంలో రోజుకు 300 టెస్టులు • మండలాల్లో ఐసోలేషన్ కేంద్రాలు
ఫిర్యాదులపై స్పందించండి
వాట్సాప్, మెయిల్ అర్జీలను పరిష్కరించండి సీఎస్ సోమేశ్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
డిజిటల్ చిక్కులు
సర్వే సజావుగా సాగేనా క్షేత్ర స్థాయిలో తేడాలెన్నో పొంతన లేని పట్టాలు, విస్తీర్ణం సేల్ డీడ్లోనూ లేని హద్దులు సర్వే నంబర్లు, సబ్ డివిజన్లతో రిజిస్ట్రేషన్లు కుటుంబ సభ్యులందరి పేర్ల మీదా పట్టా పాసుపుస్తకాలు
బ్రహ్మంగారి పీఠంపై ఎడతెగని పోరు
వెంకటేశ్వరస్వామి వారసుల మధ్య గొడవ ఆధిపత్య పోటీలో ఇరువురు కుమారులు చర్చల్లో పాల్గొన్న 12 మంది పీఠాధిపతులు
వైఎస్సార్ తెలంగాణ పార్టీ
• కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు • జూలై 8న అధికారికంగా ప్రకటన • పార్టీ చైర్మన్ గా వాడుక రాజగోపాల్
మారిన్.. నిన్ను మిస్సవవుతాను
మోకాలి గాయం కారణంగా టోక్యో ఒలింపికకు దూరమైన స్టార్ ప్లేయర్ కరోలినా మారిన్ త్వరగా కోలుకోవాలని భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ఆకాంక్షించింది.
చల్లబడ్డ తెలంగాణ
• పలుచోట్ల వాన... తడిసిన ధాన్యం • యాదాద్రి బాలాలయంలోకి నీరు • రాష్ట్రంలో నేడు వర్షం పడే చాన్స్
తెలంగాణకు 11వ ర్యాంకు
•వరుసగా రెండేళ్ల పాటు మూడో స్థానంలో.. • స్థిరీకృత అభివృద్ధి లక్షాల్లో తక్కువ పనితీరు • రాష్ట్రంలో బీపీఎల్ కుటుంబాలే లేవంట • నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడి
30 కోట్ల టీకా డోసులిస్తాం
• కేంద్రంతో 'బయోలా జికల్ ఈ' ఒప్పందం • రూ.1,500 కోట్ల ముందస్తు చెల్లింపు • కోవార్టిన్ తర్వాత రెండో దేశీయ టీకా
ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు?
ఫస్టియర్ మార్కుల ఆధారంగా రిజల్ట్ సీబీఎస్ఈ ప్రకటన నేపథ్యంలో తెలంగాణ నిర్ణయం త్వరలో అధికారిక ప్రకటన
పట్టుతప్పిన సీపీఎం
• పుట్టిముంచిన వ్యక్తిస్వామ్యం • ప్రజా ఉద్యమాలకు దూరం • చెల్లని రూపాయిలా లాల్, నీల్ • వరుస తప్పిదాలతో వెనుకబాటు • పాఠాలు నేర్వని కామ్రేడ్లు
ధరణి సమస్యలా?
ట్విట్టర్' పరిష్కరిస్తుంది! ఒక్క ట్వీట్ తో ప్రాబ్లం సాల్వ్ చేస్తున్న కేటీఆర్ సామాజిక మాధ్యమంలో ఫిర్యాదుల వెల్లువ పోర్టల్ ద్వారా నేరుగా పరిష్కారం కష్టమే అందుకే మంత్రి పై భరోసా వేస్తున్న బాధితులు వివాదాల్లో ఉన్న భూములైనా లైన్ క్లియర్ తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు ఆదేశాలు వెళ్లాల్సిందే
ఆరోగ్య మంత్రిగా ఇంకా ఈటలే!
సర్కారు 'సైటు' మారలే.. ఐదు వెబ్ సైట్లలోనూ మంత్రిగా రాజేందరే నెల రోజులైనా అ డేట్ కాని పోర్టల్స్
మాట్లాడే హక్కు లేదు
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు శూన్యం • ఉద్యమకారుల మీద కొనసాగుతున్న కేసులు • దిశతో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
మనిషికీ బర్డ్ ఫ్లూ
తొలిసారి చైనాలో వెలుగులోకి మహమ్మారిగా మారకపోవచ్చు. చైనా హెల్త్ కమిషన్ వెల్లడి
దక్షిణ తెలంగాణకు అన్యాయం నిజమే.
కాళేశ్వరాన్ని దేశమంతా కొనియాడింది దేశానికే మన రాష్ట్రం ఒక రోల్ మోడల్ 30 సంవత్సరాల ప్రగతి ఏడేళ్లలోనే.. అవసరాల కోసం అప్పులు తప్పు కాదు ప్రైవేటు రంగంలో పెరిగిన ఉపాధి సంక్షేమ రాజ్యం మా నినాదం
ఏడేండ్ల శని
కేసీఆర్ సొంతాదాయం పెరిగింది • కాళేశ్వరం ఆయనకు కామధేనువు • రాష్ట్రాన్ని దివాలా తీయించారు • ఆత్మగౌరవం అంటే బతికే పరిస్థితి లేదు • తెలంగాణ మొత్తం అప్పులపాలు • టీఆర్ఎస్ అవినీతిని ప్రజలకు వివరిస్తాం • దిశతో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
థర్డ్ వేవ్ వస్తే ఎలా?
• పిల్లలకు నిలోఫర్ ఒక్కటేచాలా? • ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం • గతంలో ఇచ్చిన ఆదేశాల అమలేదీ?
మెగా సేల్
అమ్మకానికి 1,500 ఎకరాలు రూ.7,500 కోట్ల ఆదాయం అంచనా కాసుల వేటలో రాష్ట్ర ప్రభుత్వం కేబినేట్ నిర్ణయంతో అడుగులు బల్దియా పరిధిలోనే అధికం
తల్లడిల్లిన ప పల్లె
పరిహారం ఇవ్వకుండానే ఇండ్లు ఖాళీ పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన నిర్వాసితుల బాధ వర్ణనాతీతం
ఆయకట్టు కనికట్టు!
కాదని స్పష్టం చేస్తున్న సాగునీటి నిపుణులు కొత్తగా ఒక్క ఎకరాకూ నీరివ్వలేదంటూ వాదన ఇంకా ఏడారిగానే దక్షిణ తెలంగాణ
యథావిధిగా సెంట్రల్ విస్టా పనులు
అది జాతీయ ప్రాధాన్యత గల ప్రాజెక్ట్ • స్పష్టంచేసిన ఢిల్లీ హైకోర్టు • సెంట్రల్ విస్టా జాతీయ ప్రాధాన్య ప్రాజెక్ట్ • నిలిపేయాలన్న పిటిషనర్లకు రూ. లక్ష ఫైన్