CATEGORIES
Categories
గుమ్మానికి తాళి
• సిరిసిల్ల జిల్లాలో ఓ భూ బాధితురాలి వినూత్న నిరసన • తన భూమి ఇతరులకు బదలాయించారని ఆవేదన
ఆన్ లైన్ లో ఇంటర్ మెమోలు
• బోర్డు వెబ్ సైట్ లో అందుబాటు • తప్పులు దొర్లితే ఫిర్యాదు చేయండి • స్పష్టం చేసిన ఇంటర్ బోర్డు
మరో స్వదేశీ వ్యాక్సిన్
• జైకోవ్-డీ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన 'జైడస్ క్యాడిలా' • అత్యవసర వినియోగానికి అనుమతివ్వండి • నీడిల్ ఫ్రీ పిల్లలకు సురక్షితం • డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్న కంపెనీ
• సినిమా వాళ్లు లేరట! ఇంతకూ దోషులెవరు?
మళ్లీ తెరపైకి డ్రగ్స్ కేసు 4 ఏళ్ల తర్వాత 8 చార్జిషీట్లు ఎట్టకేలకు స్పందించిన సిట్
రికార్డు బ్రేక్!
జూన్ 2 లక్షల రిజిస్ట్రేషన్స్ ప్రభావం చూపని కరోనా వ్యవసాయ భూములకు పెరిగిన ఆదరణ వ్యవసాయేతర ఆస్తుల లావాదేవీలు హైక్ భూములపై పెట్టుబడులకు గ్యారెంటీ రిజిస్ట్రేషన్లకు ఆసక్తి కనబరుస్తున్న సంపన్న వర్గాలు
షర్మిల పార్టీ..వైఎస్సార్‌టీపీ
• ఇక మిగిలింది జెండా, ఎజెండానే • టీమ్ వైఎస్ఎస్సార్ వెబ్ సైట్ల ప్రారంభం
దిశయాప్ డౌన్లోడ్ చేసుకోండి
• ప్రతి మహిళతోనూ చేయించండి • అతివల భద్రతపై దృష్టి పెట్టండి • సమీక్షలో ఏపీ సీఎం జగన్
“ రాయలసీమ'కు వెళ్లలేం
• ఏపీ పోలీసులపై నమ్మకం లేదు.. • మా ప్రాణాలను పణంగా పెట్టలేం • కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలి • అప్పుడే ప్రాజెక్టు వసుల తనిఖీ • కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా బోర్డు లేఖ
మహిళల రక్షణకు దిశయాప్
• అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి • ఈ పాటికే 17లక్షల మంది యూజర్స్ • అతివల రక్షణకే అధిక ప్రాధాన్యం • అవగాహన సదస్సులో సీఎం జగన్
టెస్టు లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్
రేపటి నుంచి కొత్త నిబంధనలు గెజిట్ విడుదల చేసిన కేంద్రం నిర్ణయం తీసుకోని తెలంగాణ
నేడు పలుచోట్ల వాన
ఉత్తర తెలంగాణపై ప్రభావం ఆరు జిల్లాల్లో కురిసే చాన్స్ వాతావరణశాఖ వెల్లడి
ఏడేండ్లుగా పాస్బుక్ ఇవ్వలేదని..
• తహసీల్దార్ డీజిల్ పోసిన రైతులు • మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో ఉద్రిక్తత • విద్యుత్ షాక్ తో రైతు మృతి.. బీమా కోసం ఆందోళన
8 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు
పాజిటివిటీ ఆధారంగా నిర్ణయం ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు మినహాయింపు ఉభయగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో యథాతథం జూలై 1నుంచి 7వరకు నిబంధనలు వర్తింపు అధికారులకు సీఎం వైఎస్ జగన్రదేశం
రేట్లు పెంచకుంటే కొవిడ్ ట్రీట్మెంట్ బంద్
• సీఎంకు ప్రైవేటు ఆస్పత్రుల లేఖ • ఆక్సిజన్మొదలు మందుల దాకా ధరలు పెరిగాయి • సిబ్బంది జీతాలూ నాలుగు రెట్లు ఎక్కువయ్యాయి • ప్రభుత్వ జీవో అశాస్త్రీయం, ఆచరణకు అసాధ్యం • పరిస్థితిని అర్థం చేసుకోవాలని ప్రజలకు అప్పీల్ • థర్డ్ వేవ్ ముందు సర్కారుకు సరికొత్త సమస్య
పవర్ పంచాయితీ
కృష్ణా బోర్డు వర్సెస్ తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి నిలిపేయాలన్న బోర్డు వంద శాతం ఉత్పత్తి చేయాలన్న సర్కారు కృష్ణా జలాలపై ముదురుతున్న వివాదం
చుక్క నీటినీ వదులుకోం
అవసరమైతే పోరుకు సిద్ధం తెలంగాణ ప్రజల శ్రేయస్సే ముఖ్యం వైఎస్సార్ తనయ షర్మిల ట్వీట్
'అగ్ని'ప్రైమ్ సక్సెస్
అగ్ని శ్రేణి క్షిపణుల్లో అడ్వాన్స్ వెర్షన్, అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణిని ఇండియా సోమవారం విజయ వంతంగా ప్రయోగించింది. ఒడి శాలోని ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి సోమవారం ఉదయం దీనిని విజయవంతంగా ప్రయోగించినట్టు డీఆర్డీవో వెల్ల డించింది. దీనికి వెయ్యి కేజీల అణ్వాయుధాలను మోసుకెళ్లి, రెండువేలకి.మీ.దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉన్నదని తెలిపింది.
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దాదాపు రెండు నెలల తర్వాత భక్తులతో కిటకిటలా డింది. ఆదివారం సెలవు దినం కావ టం కావడంతో పెద్దఎత్తున ఆలయా నికి తరలివచ్చిన భక్తులు.. అభిషే కం, సుదర్శన నారసింహ హోమం, నిత్యకళ్యాణం, సువర్ణ పుష్పార్చన పూజలు, అష్టోత్తర పూజల్లో పాల్గొ న్నారు.
ఈటలకు బాసట
ఉద్యమకారుల సమావేశంలో నిర్ణయం ఏకం కావాల్సిన సమయం ఆసన్నం కేసీఆర్ పాలనలో నెరవేరని ప్రజల ఆకాంక్షలు మీటింగుకు కోదండరాం గైర్హాజరు
స్పేస్ లోకి పారా ఆస్ట్రోనాట్
అంతరిక్షంలోకి వెళ్లనున్న వికలాంగ వ్యోమగామి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కు 22 వేల దరఖాస్తులు
జూలై నెలాఖరుకు 12 ప్లస్ వారికీ టీకా!
• జైదుస్ కాడిలా వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తి • రోజుకు కోటి డోసుల పంపిణీ టార్గెట్ • కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎన్ కే అరోరా
'గాంధీ'లో ఇక అన్ని చికిత్సలు!
• త్వరలో ఆదేశాలివ్వనున్న ప్రభుత్వం • భారీగా తగ్గిన కరోనా పేషెంట్లు • 1,869 బెడ్లలో 506 మందికి ట్రీట్మెంట్ • 2నెలలుగా నిలిచిపోయిన ఇతర సేవలు
రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు పెరిగేనా?
• కేంద్రంపై ఒత్తిడికి గులాబీ పార్టీ ప్లాన్ • వన్ నేషన్-వన్ యాక్ట్ స్ఫూర్తి కోసం పట్టు • కశ్మీర్ కే పరిమితం చేయొద్దన్న టీఆర్ఎస్ • విభజన చట్టం ప్రకారం పెంచాలి • రాష్ట్ర ప్రణాళిక సంఘం, ఉపాధ్యక్షుడు వినోద్
బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి
• ఉత్తరాధికారిగా వీరభద్రస్వామి • త్వరలోనే బాధ్యతలు • ప్రకటించిన ప్రత్యేక అధికారి
మంజీరలో మునిగి నలుగురు మృతి
కామారెడ్డి జిల్లాలో ఘటన క్వారీలే కారణమంటూ ఆరోపణలు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని బీజేపీ డిమాండ్
పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూల ఎత్తివేత
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలకు ఇంటర్వ్యూ లను ఎత్తివేసింది. ఈ మేరకు గ్రూప్-1 సహా అన్ని కేటగిరీ పోస్టులకు ఇంటర్వూలు రద్దు చేస్తునట్లు సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూ షణ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
కలెక్టర్ ఆఫీసుల్లో రెండు హెలిపాడ్లు
జూలై చివరికల్లా ప్రభుత్వ భూముల ఇన్వెంటరీ • ప్రతి జిల్లాకూ ఎస్టేట్ ఆఫీసర్ నియామకం • ఎమర్జెన్సీ అవసరాల కోసం రూ.మూడు కోట్లు • వచ్చే నెల 1 నుంచి పల్లె, పట్టణ ప్రగతి • కొత్తగా రైమిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు • కొత్త లేఔట్లకు కలెక్టర్ అనుమతి తప్పనిసరి • అర్బన్ లాండ్ వినియోగంలో రియోడిజెనీరో ఆదర్శం • దళితుల పట్ల వివక్ష బాధాకరం • ప్రగతి భవన్ సమీక్షలో సీఎం కేసీఆర్
పేషెంట్ పక్కన నడిచినా కరోనా
• డెల్టా + వ్యాప్తి తీరుపై 10 ఎయిమ్స్ చీఫ్ • దేశ వ్యాప్తంగా 52 కేసులు నమోదు • మహారాష్ట్రలోనే 20 మందికి వైరస్ • సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదు: కేంద్రం • మహారాష్ట్రలో తొలి డెల్టా ప్లస్ మరణం
రైతుబంధు రాలేదా?
• ఆ డబ్బును బ్యాంకర్లు బాకీల కింద జమచేసుకోవద్దు • వ్యవసాయ శాఖ మంత్రి 5 నిరంజన్‌రెడ్డి వెల్లడి
రాచకొండ గుట్టల్లో రాబందులు
ప్లాట్లుగా మారిన వందల ఎకరాలు రైతుల పేరిటే రికార్డుల్లో కొనసాగింపు సాగు భూములని నేతల కొనుగోళ్లు మరోసారి వెంచర్లు వేసి ప్లాట్లు అమ్మకం తప్పుడు రికార్డులతో రిజిస్ట్రేషన్లు ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ, మాజీ జెడ్పీటీసీ అనుచరుల భూ దందా