CATEGORIES
Categories
11 ఏండ్లు .
అజ్మీర్ కోర్టును రెండు వారాల్లో నివేదిక సమర్పించాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆయనో కేసులో నిందితుడు.. ఎలాంటి విచారణ సాగలేదు. ఏకంగా 11 ఏండ్లు జైల్లో ఉంచారు. అతడిని శిక్షించడం.. లేదా నిర్దోషిగా వది లేయండి అంటూ సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఎవరాయనా? ఏమిటి ఆకేసు?
బేకార్
భారీ కాన్వాలో వెళ్తున్న నాయకులు ప్రచారం కంటే ఆర్భాటానికే ఆరాటం చౌరస్తాల వరకే వచ్చి వెళ్తున్న నేతలు ద్వితీయ శ్రేణి నేతలదీ అదేదారి ఇంటింటికీ వెళ్లాలని కేసీఆర్ ఆదేశాలు నేతల కాన్వాయ్ పై ప్రజల్లో ఆగ్రహం
పార్ట్ టైం వల
• జాయిన్ అయ్యేందుకు డబ్బుల డిమాండ్ • చెల్లించి మోసపోతున్న యువత • అవగాహన కల్పిస్తున్న సైబర్ క్రైం పోలీసులు
డబుల్ ట్రబుల్
• నిధులన్నీ వడ్డీలు, వాయిదాలకే • నిర్మాణ బిల్లుల చెల్లింపులకు బ్రేక్ • పాత రుణాలు తీర్చాలన్న హడ్కో • ఉపాధి నిధులను మిత్తి కిందకు మళ్లించిన సర్కారు • తమ నిధులు వాడకుంటే వాపస్ ఇవ్వాలన్న కేంద్రం • గ్రేటర్‌లో చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం
డోంట్ కేర్..!
• స్కూళ్లలో కరోనా ప్రబలితే మాకు సంబంధం లేదు • కేసులు వచ్చాకే రంగంలోకి దిగుతాం • పిల్లల సేఫ్టీ..స్కూళ్లు, పేరెంట్స్ దే! • పాజిటివ్ వచ్చిన తర్వాతే టెస్టులు • వైద్య, ఆరోగ్యశాఖ విచిత్ర వైఖరి
ఎల్లుండి నుంచి బడులు షురూ
• నేడు డీఈవోలతో మంత్రి సబిత భేటీ • కొవిడ్ జాగ్రత్తలపై విధివిధానాల వెల్లడి • ఒక్కరికి వైరస్ సోకినా అందరికీ టెస్టులు • ఐదుగురికి వ్యాపిస్తే 3 రోజులు సెలవు • సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి
రీ-రిజిస్ట్రేషన్ అక్కర్లేదు
• రాష్ట్రం మారితే అవసరం లేదు • భారత్ రిజిస్ట్రేషన్ సిరీసన్ను ప్రవేశ పెట్టిన కేంద్రం • వ్యక్తిగత వాహనాలకు అనుమతి • వచ్చే నెల 15 నుంచి అమలులోకి
భళా.. భవీనా
•టేబుల్ టెన్నిస్లో భారత ప్యాడ్జర్ సంచలనం • పారాలింపిక్స్ లో మెడల్ ఖాయం • వరల్డ్ నెం.2ను చిత్తు చేసి సెమీసకు ఎంట్రీ గెలిస్తే పసిడి పోరు.. • ఓడినా కనీసం కాంస్యం • టేబుల్ టెన్నిలో ఇండియాకు తొలి పతకం
మధ్యాహ్న భోజనం కష్టమే
పెండింగ్లో 45 రోజుల బిల్లులు ముందుకురానివంట మనుషులు ఆలోచనలో విద్యాశాఖ
బడికి పొయేదెట్లా?
మధ్యాహ్న భోజనం కష్టమే బస్సుల కుదింపు మారుమూల గ్రామాల విద్యార్థుల ఇక్కట్లు స్టూడెంట్ పాసులపైనా స్పష్టత కరువు
బడి నడిచేది 166 రోజులే
• విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ సిద్ధం • దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు • తొలి 15 రోజులు బ్రిడ్జి కోర్సుల నిర్వహణ
పాఠశాలల్లో కరోనా విలయం
• కోవిడ్ బారిన టీచర్లు, స్టూడెంట్స్ • పెరుగుతున్న కేసుల సంఖ్య • ఏపీలో మారుతున్న పరిస్థితులు
డీఎస్పీ ఆశల్లేవ్!
• రాష్ట్రంలో అవసరానికి మించి ప్రభుత్వ టీచర్లు • రేషనలైజేషన్లో 13వేల పోస్టుల సర్దుబాటు • నిబంధనల ప్రకారం 30 మందికి ఒక టీచర్ • ప్రస్తుతం 14 మంది విద్యార్థులకు ఒకరు • భారీగా తగ్గిపోనున్న బీఈడీ అభ్యర్థుల సంఖ్య
పోస్ట్ కొవిడు ఒకే డోసు
కొవాగ్జిన్ రెండో మోతాదు అవసరం లేదు ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి
జీఓ 111.. రద్దెప్పుడు?
• సీఎం కేసీఆర్ హామీకి ఏడేండ్లు • హైపవర్ కమిటీకి నాలుగేండ్లు • నేటికీ నివేదికకు అతీగతి లేదు • చర్యలకు వచ్చే నెల 13 తుదిగడువు • హైకోర్టు మండిపడినా ఫలితం శూన్యం • పరిధిలో లేని గ్రామాల పైనా ఉదాసీనత • పెద్దల కొనుగోళ్లు పూర్తయ్యాకే నిర్ణయం?
ఉగ్రపోరుకు ఏకే-103 రైఫిల్స్
• రష్యాతో అత్యవసర ఒప్పందం • తొలివిడతగా 70 వేలతుపాకులు • రెండుమూడు నెలల్లో దిగుమతి • జమ్మూకశ్మీర్ బలగాలకు ప్రత్యేకం
భూమికి నల్లాని రంగేసినట్టో..!
వరి చేను అనగానే అందరికీ గుర్తు కొచ్చేది పచ్చదనం. అందుకే ఓ సినీ కవి సైతం పచ్చని పంట చేలను వర్ణిస్తూ 'భూమికి పచ్చాని రంగేసినట్టో'.. అన్న పల్లవితో తన పాట మొదలెట్టారు.
డ్రోన్ల వాడకం ఇక ఈజీ
• కేంద్రం సరికొత్త నిబంధనలు • సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరం లేదు • ఫీజులు నామమాత్రానికి తగ్గింపు • సాధారణ డ్రోన్ల వాడకానికి నో పైలెట్ లైసెన్స్ • కొత్త నిబంధనలతో వ్యాపార రంగానికి మేలు
అఫ్ఘాన్లో ఆత్మాహుతి దాడి
వరుస పేలుళ్లతో దద్దరిల్లిన కాబుల్ ఘటనలో భారీగా ప్రాణనష్టం తాలిబన్ వ్యతిరేక ఐసిస్-కేపై అనుమానం ముందే హెచ్చరించిన యూఎస్, యూకే, ఆస్ట్రేలియా
గజ్వేల్ లో సభ పెట్టుడే
కేసీఆర్ ఇలాకాలో దళిత, గిరిజన దండోరా టీపీసీసీ చీఫ్ రేవంత్ నిర్ణయం రాష్ట్ర నేతల మధ్య కుదరని సయోధ్య వచ్చేనెల ఫస్ట్ వీక్ లో నిర్వహించే చాన్స్
'బండి'యాత్ర రెండు వారాలే!
• రేపటి నుంచి ప్రజాసంగ్రామం • మొదటిదశ కుదింపు హైదరాబాద్ నుంచి మెదక్ వరకే పరిమితం • అక్కడే ముగింపు • దళితబంధుపై పోరాడని పార్టీ నాయకత్వం • బీజేపీ నేతల్లో భిన్న స్వరాలు
ప్లీజ్..దీక్షకు రండి!
• అసంతృప్త నేతలకు రేవంత్ విజ్ఞప్తి • సరే వస్తానన్న ఎంపీ కోమటిరెడ్డి • ఉత్తమ్, రాజగోపాల్ రెడ్డి • నోరిప్లయ్ నేడు దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష • మూడు చింతలపల్లిలో ఏర్పాట్లు పూర్తి
5వేల ఎకరాలకు ఎసరు! .
అభివృద్ధి పేరిట నాటకం భూముల ధరలు పెంచే స్కెచ్ పూలింగ్ అంటూ సరికొత్త కుట్ర
బీసీలంటే 'లెక్క'లేదా?
52% జనాభాకు 2% నిధులు రాష్ట్ర బడ్జెట్ లోనూ వెనుకబాటు ఏటేటా తగ్గుతున్న కేటాయింపులు మంజూరు రూ.5 వేల కోట్లు ఖర్చు చేసేది రూ.2 వేల కోట్లే
1వ తేదీ నుంచి బడిగంటలు
కళాశాలలు కూడా ప్రారంభం అంగన్‌వాడీ కేంద్రాలూ ఓపెన్ కొవిడ్ నిబంధనలు తప్పనిసరి శానిటేషన్ బాధ్యత లోకల్ బాడీదే సీఎం అధ్యక్షతన హైలెవల్ మీటింగ్ నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం
ఐవీఐజీ ఇంజక్షన్లు సిద్ధం
చిన్నారుల్లో థర్డ్ వేవ్ ముప్పు నివారణకు చర్యలు గాంధీ, నిలోఫర్‌లో 3వేల వయల్స్ రెడీ మరో 10 వేల వయకు ఆర్డర్ హైదరాబాద్లోనే మూడు తయారీ కంపెనీలు ఏర్పాట్లలో నిమగ్నమైన ఆరోగ్యశాఖ
మణిపూర్ గవర్నర్‌గా లా గణేశన్
తమిళనాడు వాసికి చాన్స్ రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు
స్కూలు పిల్లలకు ఫుల్ డ్రెస్
• పగటి పూట కుట్టేదోమల నుంచి రక్షణ • లేదంటే కరోనా, డెంగీ ముప్పు • బడులు తెరిచే ముందుజాగ్రత్తలు • ప్రభుత్వానికి ఆరోగ్యశాఖ ప్రతిపాదన • సర్కారు ఉత్తర్వులే తరువాయి
కవిత-కేటీఆర్ మధ్య గ్యాప్
అన్నాచెల్లెళ్లు ఇప్పుడు ఎడమొహం..పెడమొహం • ఒకప్పుడు రాష్ట్రానికి వీళ్లు రోల్ మోడల్ • ట్విట్టర్ లో అన్నకు కవిత రాఖీ విషెస్ • రీట్వీట్ చేయని మంత్రి కేటీఆర్ • ప్రగతిభవనూ దూరమే • తండ్రిని కలిసేందుకూనోఅపాయింట్మెంట్ • అలిగి అమెరికాలో ఉన్న కేసీఆర్ తనయ!
మల్లన్నసాగర్‌లో విషాదం
• అర్ధరాత్రి ఇండ్ల కూల్చివేత • శిథిలాలు పడి వ్యక్తి మృతి • సామగ్రి తెచ్చుకుంటుండగా ఘటన