CATEGORIES
Categories
బండికి వడదెబ్బ
పదకొండు రోజులుగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
భారీ కటౌట్..
కూకట్ పల్లిలో ఎమ్మెల్యే మాధవరం చినజీయర్ స్వామి భారీ కటౌట్ ఏర్పాటు చేయడం చర్చ నీయాంశమైంది.
ప్రైవేట్ ఫీజులుం
కరోనా నేపథ్యంలో పలు ప్రైవేట్ యాజమాన్యాలు నిరుపేద తల్లిదండ్రులపై కొరడా ఝుళి పిస్తున్నాయి.
విజృంభిస్తున్న కరోనా
• 24 గంటల్లో 2,527 కేసులు నమోదు • చికిత్స పొందుతూ 33 మంది మృతి • ఢిల్లీలో 2.1కు దిశ 14 చేరిన ఆర్ వాల్యూ
వాస్తు దోషం ఖరీదు ₹3.30 కోట్లు!
నిర్మల్ బల్దియా ఆఫీసు కూల్చివేత? ప్రారంభోత్సవం చేయకుండానే... 12 ఏండ్లుగా వృథాగానే భవనం కొత్త భవనం కోసం ప్రతిపాదనలు
లైన్ క్లియర్
• గ్రూప్ 1 నిర్వహణపై నిర్ణయం • చిన్న చిన్న సవరణలతో ఆమోదం • త్వరలోనే నోటిఫికేషన్ పాలక మండలి సమావేశంలో చర్చ • మార్కుల తగ్గింపునకు అనుమతులు • ఆలస్యంగా గ్రూప్ 2
మెడికల్ పీజీ సీట్లకు మళ్లీ కౌన్సెలింగ్
• మేనేజ్ మెంట్ కోటాలో రిజర్వేషన్లు వర్తించవు • కాళోజీ హెల్త్ వర్సిటీ వైస్ చాన్సర్ • డీఎంఈ, డీహెతో కలిసి ప్రెస్ మీట్ • 58 సీట్లకు తిరిగి నోటిఫికేషన్
మందు, బిర్యానీ పంచుతారు
ఎమ్మెల్యే ఎన్నిక విధానంపై వివరించిన విద్యార్థి పరీక్షలో వచ్చిన ప్రశ్నకు సమాధానం జవాబుకు నాలుగు మార్కులు వేసిన టీచర్
పాంచ్ పటాకా
• వరుసగా ఐదు మ్యాచుల్లో సన్‌రైజర్స్ విజయం • బెంగళూరును 68కే మట్టికరిపించిన బౌలర్లు • 8 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేసిన కేన్ సేన
గ్రూప్-1పై ఉత్కంఠ
నోటిఫికేషన్లపై క్లారిటీ ఇస్తారా! రేపు.. మాపూ అంటూ కాలం వెళ్లదీస్తారా? అన్ని పోస్టులపై ప్రతిపాదనలు కోరిన టీఎస్పీఎస్సీ కొన్ని శాఖల నుంచి ఇంకా రాని తుది జాబితా ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చి నెల పూర్తి నేడు టీఎస్పీఎస్సీ పాలకమండలి సమావేశం
గోదాములుగా డబుల్ ఇండ్లు!
• ఏండ్లు గడుస్తున్నా పంపిణీ నిల్ • లబ్దిదారుల ఎదురుచూపులు • పట్టించుకునే వారే కరువు • శిథిలావస్థకు చేరిన గృహాలు • అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా • సూర్యాపేట జిల్లా కుతుబ్ షాపురంలో ఇదీ పరిస్థితి
కండిషన్స్ అప్లై!
అన్ని పార్టీలతో రిలేషన్స్ కట్ కాంగ్రెస్ కే అంకితం కావాలి తుది నిర్ణయం సోనియాదే పీకేకి ఏఐసీసీ షరతులు సంస్థాగత మార్పులు ప్రారంభించండి 8 మంది నేతల కమిటీ వెల్లడి
'దిశ'పై అక్రమ కేసులు
సంబంధం లేని విషయంలో జర్నలిస్టుపై పోలీసుల ప్రతాపం నోటీసుల జారీ పేరిట స్టేషన్‌కు.. ఫోన్ లాగేసుకున్న పోలీసు అధికారి ఖండించిన మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పలు జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా..
రాజ్ భవనకు యాదాద్రి పంచాయితీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రి పుణ్యక్షేత్రం పునఃప్రారంభం నాటి నుంచి వివా దాస్పదమవుతున్న సంగతి తెలిసిందే.
రెచ్చిపోదాం.. బ్రదర్!
మెన్ సెక్స్ టైమింగ్ ను పెంచే వర్కవుట్స్ వెయిట్ లిఫ్టింగ్ తో టెస్టోస్టెరాన్ ఉత్పత్తి కెగెల్స్ తో లైంగిక సామర్థ్యం పెరుగుదల రెగ్యులర్ స్విమ్మింగ్, వాకింగ్తోనూ లాభాలు
బటర్.. పై రూ.52 కోట్లు!
గ్రీస్ లో సీతాకోక చిలుక ఆకారంలో ఇల్లు 5,381 చ.అ. విస్తీర్ణంలో సుందర నిర్మాణం
కాళేశ్వరానికి ప్రపంచస్థాయి గుర్తింపు
సీఎం కేసీఆర్ కాళేశ్వరానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం ఆమె కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, జ్యోతి దంపతులతో కలిసి కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుష్కర స్నానమాచరించారు.
కార్మికుల మెడపై సెలవుల కత్తి
టీఎస్ ఆర్టీసీలో కొత్త రూల్ స్థానికంగానే నివాసం ఉండాలని నిబంధన
లబ్ధిదారులెవరు?
రాష్ట్రానికి రావాల్సిన రూ. 914 కోట్ల నిధులకు పీఠముడి పడింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇవ్వాల్సిన నిధులకు కేంద్రం మెలిక పెట్టింది. లబ్ధిదారుల వివరాలు ఇస్తేనే ఫండ్స్ ఇస్తామని స్పష్టం చేసింది.
విద్యను వ్యాపారం చేసిన టీఆర్ఎస్
విద్యను వ్యాపారంగా మార్చి పేదలకు ఉన్నత చదువులు అందకుండా చేసిన పాపం టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
మోకాళ్లపై కూర్చోబెట్టి కాళ్లు నాకించి..
ఉత్తరప్రదేశ్ దళిత యువకుడి పట్ల కొందరు యువకులు నీచంగా ప్రవర్తించారు.
మెడికల్ పీజీ సీట్లలో బ్లాక్ దందా!
తెలంగాణ విద్యార్థులకు దక్కాల్సిన మెడికల్ పీజీ సీట్లు పక్కదారి పడుతున్నాయి.
అక్కడ పీకే ఇక్కడ ఎస్కే!
ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఏఐసీసీతో ఒప్పందం చేసుకోవడం..రాష్ట్రంలో సునీల్ కనుగోలు కాంగ్రెస్ పక్షాన పనిలోకి దిగడం కాంగ్రెస్ శ్రేణులను కన్ఫ్యూజన్ లోకి నెట్టేస్తున్నది.
కొట్టుకున్నారు!
గాంధీభవన్ లో మళ్లీ గొడవ జరిగింది. రొటీన్ గా సీనియర్ల మధ్య గొడవలు, అలకలు పరిపాటి..బుధవారం జూనియర్లు రంగంలోకి దిగారు. ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, హుజూరాబాద్ కే పరిమితమ య్యారంటూ పలువురు విద్యార్థి నేతలు ఫైర్ అయ్యారు. ఒక దశలో కుర్చీలు విసురుకున్నారు. రెండువర్గాల మధ్య తోపులాట జరిగింది.
ప్రీలాంచ్ కష్టాలు
పునాది రాయి వేయకముందే అమ్మకాలు సాగిం చారు. ప్రీ లాంచ్ ఆఫర్ల కింద ముందే డబ్బులు గుంజేశారు.
పంచాయతీలో పైసలెట్లా?
గ్రామ పంచాయతీల ఖజానా ఖాళీ అయ్యింది. కాసుల్లేక పల్లెలు అల్లాడుతున్నాయి. వరుసగా ఫ్రీజింగ్ లతో ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి చెక్కులన్నీ ఆపేశారు.
కేటీఆర్ పర్యటనలో అపశ్రుతి
హన్మకొండలోని హయాగ్రీవాచారి గ్రౌండ్ లో బుధవారం నిర్వహించిన టీఆర్ఎస్ ప్రతినిధుల సభలో అపశ్రుతి చోటు చేసుకుంది.
'ఆస్పత్రుల వద్ద రూ.5కే భోజనం
ప్రభుత్వాస్పత్రుల్లో రోగికి సహాయంగా వచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5కే భోజనం అందించనున్నది.
40 లక్షల టన్నులు ఇస్తాం
ఎట్టకేలకు కేంద్రం నిర్దేశించిన నిబంధ నల ప్రకారం పచ్చి బియ్యాన్ని (రా రైస్) ఇవ్వడానికి సిద్ధమైన తెలంగాణ సర్కారు ప్రస్తుత యాసంగి సీజనక్కు 40.20 లక్షల టన్నులకు ఇండెంట్ ఇచ్చింది.రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తరఫున కమిషనర్ అనిల్ కుమార్ కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.
900 మార్కులతో నే గ్రూప్-1
900 మార్కులతోనే గ్రూప్ -1 నిర్వహించేందుకు సర్కారు సిద్ధమైంది. గతంలో వెయ్యి మార్కులతో పరీక్ష ఉండేది.