CATEGORIES
Categories
కోల్‌ఖాతా ఓపెన్
ఐపీఎల్ 15వ సీజన్ శనివారం ప్రారం భమైంది. ఓపెనింగ్ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నయ్ సూపర్ కింగు కోల్ కతా నైట్ రైడర్స్ షాక్ ఇచ్చింది.
పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు
మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం డ్రామాలాడుతున్నది కేంద్ర మంత్రిపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్
హార్ట్ ఎటాక్..హెచరిక!
ఏళ్ల ముందుగానే గుర్తించే ఏఐ అల్గారిథమ్ ధమనుల్లో ఫలకం ఆధారంగా వార్నింగ్: నిపుణులు
విద్యుత్ వినియోగంలో తెలంగాణ ఆల్ టైమ్ రికార్డ్
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. శనివారం రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా పీక్ డిమాండ్ నమోదైందని ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు వెల్లడించారు.
ప్రాణం తీసిన పింఛన్
• గంటల తరబడి పడిగాపులు • ఎండ తీవ్రత తట్టుకోలేక స్పృహ కోల్పోయిన వృద్ధురాలు • అనంతరం గుండెపోటు • సూర్యాపేట జిల్లాలో ఘటన • మృతురాలి కుటుంబం ధర్నా
రైస్ పేరుతో కేంద్రం రాజకీయాలు
• ఉద్యమం ఉధృతం చేస్తాం • వరి వేయాలని చెప్పి మాట మారుస్తున్నారు • కేంద్రం తీరు అత్యంత అవమానకరం • రైతులకు సీఎం కేసీఆరే రక్షణ కవచం • వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
నో రెస్పాన్స్!
స్వగృహ టవర్ల కొనుగోలుకు వెనకడుగు ముందుకు రాని రియల్ సంస్థలు బ్లాక్ మనీ భయం మరో కారణం? ప్రభుత్వం ప్లాన్ అట్టర్ ఫ్లాప్.. ఇండ్ల వారీగా అమ్మకానికి ప్రతిపాదన నేడు పరిశీలించనున్న సీఎస్ సోమేశ్
కరీంనగర్‌కు సైనిక్ స్కూల్
చొప్పదండి మండలంలో ఏర్పాటు • కేంద్రం పరిధిలోకి రుక్మాపూర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ • దేశ వ్యాప్తంగా కొత్తగా 21 పాఠశాలలకు అనుమతి
ఆయన టీ అమ్మాడంటే టీ సంతోషించాం
ఇప్పుడు రైల్వే సంస్థనే అమ్మేస్తున్నాడు మోడీపై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సత్యవతి రాథోడ్
అందుబాటులోకి 42.5 మెగావాట్ల సోలార్ విద్యుత్
రామగుండంలోని 100 మెగావాట్ల నీటిపై తేలియాడే సోలార్ వి ద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తి అవుతున్న సోలార్ విద్యుత్ 42.5 మెగావాట్లను వాణిజ్యప రమైన అవసరాలకే వినియోగిస్తున్నట్లు రీజినల్ డైరెక్టర్ నరేశ్ ఆనంద్ శుక్రవారం ఒక ప్రకట నలో తెలిపారు.
కాళేశ్వరం కంపెనీలపై ఐటీ రెయిడ్స్!
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ కంపెనీలే టార్గెట్ గా తెలంగాణలో ఐటీ దాడులు మొద లయ్యాయి. కాంట్రా క్టులోని భాగస్వామ్య సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారించింది. ఐదు రోజులుగా కేఎస్ఆర్కిన్ స్ట్రక్షన్సపై ఐటీ దాడులు జరుగుతున్నాయి.
నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్
కేంద్ర మంత్రులతో స్టేట్ మినిస్టర్స్ భేటీ ప్రధానిని కలువనున్న ముఖ్యమంత్రి మూడు రోజులు హస్తినలోనే మకాం పార్లమెంటులోనూ టీఆర్ఎస్ లొల్లి
మణిపూర్ సీఎంగా బిరేన్ సింగ్
• రెండో సారి చాన్స్ ఇచ్చిన బీజేపీ జాతీయ నాయకత్వం • ప్రకటించిన కేంద్ర మంత్రులు
తేల్చుకుందాం రా!
• రేవంత్ కు జగ్గారెడ్డి సవాల్ • ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తా • ఇండిపెండెంట్ గా బరిలో ఉంటా • కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టాలి • పార్టీ క్యాండిడేట్ గెలిస్తే నువ్వే హీరో
డబుల్ కు బ్రేక్?
రెండు పడకగదుల ఇండ్లు..టీఆర్ఎస్ మేని ఫేస్టోలో కీలకమైన హామీ... ఇక ఆ హామీ కనుమరుగుకానుంది. ఇప్పటివరకు కేవలం 54,313 ఇండ్లను మాత్రమే ఈ పథకం కింద నిర్మించారు. మరో 1,02,260గృహాలు 90% మేర పూర్తయ్యాయి. వీటి నిర్మాణ పర్యవే క్షణను సైతం గృహనిర్మాణ సంస్థ నుంచి గ్రామీణాభివృద్ధిశాఖకు బదలాయిం చేందుకు సర్కారు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇకపై పీఎంఏవైలో భాగంగా సొంత స్థలం ఉన్నవారికి గృహనిర్మాణం కోసం రూ.3లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించనున్నది.
స్వగృహకు షాక్
రాజీవ్ స్వగృహ టవర్ల విక్రయాల్లో సర్కారుకు ఊహించని షాక్ తగిలింది.
ఫిన్లాండ్ మళ్లీ నంబర్ వన్
ప్రపంచంలో అత్యంత సంతోషకర మైన దేశాల జాబితాలో ఫిన్లాండ్ వరుసగా ఐదోసారి మొదటి స్థానాన్ని దక్కించుకోగా, అఫ్ఘ నిస్థాన్ మరోసారి చిట్టచివరి స్థానంలో నిలిచింది.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా..
రాబోయే సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తానని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు స్పష్టం చేశారు.గురువారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మీడియాతో జరిగిన చిట్ చాట్ లో కమిషనర్ తన మనసులోని మాటను బయ టపెట్టారు.
సోషల్ మీడియా జోక్యం ఏంటి?
• ప్రజాస్వామ్యాన్ని కట్టా చేయడమే • ఇది అత్యంత ప్రమాదకర ధోరణి • దీనికి త్వరలో ముగింపు పలకాలి • లోకసభలో ఏఐసీసీ అధినేత్రి సోనియా
పార్టీ మారుతా!
తాను పార్టీ మారుతానని, కేసీఆర్‌ను గద్దెదించడం కోసమేనని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
భానుడు భగభగ
రాష్ట్రంలో ఉష్ణో గ్రతలు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయి. పెద్దపల్లి మంథనిలో అత్యధికంగా 42.9 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది.
పైసలన్నీ కరెంట్ బిల్లులకే!
రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలకు కేటాయించే నిధుల్లో 95% కరెంటు బిల్లులకే ఖర్చవుతున్నాయని కాగ్ నివేదిక పేర్కొన్నది. ఎంజీకేఎల్ ఐ, దేవాదుల, శ్రీశైలం ఎడమగట్టు కాల్వకు, భీమా ఎత్తిపోతల పథకానికి చేసిన చెల్లింపును ఉదహరించింది.
ఆ పథకాలన్నీ మావే!
పంజాబ్ లో గెలుపుతో ఉత్సాహంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణపై ఫోకస్ పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్లాల నుకుంటున్నది. అధికార పార్టీని ఢీకొట్టాలనే ఆలోచనతో ఉన్నది. టీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇస్తున్న సబ్సిడీలన్నీ 'ఆప్' నుంచి కాపీ కొట్టినవే అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలను కుంటున్నది.
డప్పు రమేశ్ కన్నుమూత
ప్రజాపక్షాన గొంతెత్తిన ఆ గళం మూగబోయింది. డప్పుపై నాట్యమాడించిన ఆ వేళ్లు అచేతనమయ్యాయి.దళితపులులమంటూ మోగించిన ఆ దండోరా ఆగిపోయింది.
చెన్నయ్ కి ఎదురుందా?
ఐపీఎల్ 2022 మెగా వేలంలో నేపథ్యంలో చెన్నయ్ జట్టు రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, రుతురాజ్ గైక్వాడ్, ఇంగ్లాండ్ ఆటగాడు మొయిన్ అలీలను రిటైన్ చేసుకుంది.
కాంగ్రెసన్ను చీల్చొద్దు
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి గాంధీలే కారణమని జీ23 లీడర్స్ ఆరోపించడాన్ని కేంద్ర మాజీ మంత్రి పి.చి దంబరం తప్పుబట్టారు.
ఐఏఎస్ రజత్ పై చర్య తీసుకోండి
సీఎస్కు డీవోపీటీ ఆదేశం గత వారమూ ఒక లేఖ ఇంజినీర్ల ఫోరం ఫిర్యాదు సీఈవోగా ఉన్నప్పుడు 12 లక్షల ఓట్లు తొలగించినట్టు ఆరోపణ
అవినీతిపై ఉక్కుపాదం
పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అప్పుడు వద్దన్నారు..ఇప్పుడు కావాలంటున్నారు..
సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టుకు నేందుకు ఆర్థికసాయం అంది స్తామని ఇటీవలే అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది.
అడవి దేవతలపై అక్కసు చిన జీయర్.. పెద్దరచ్చ
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో చినజీయర్ దిష్టిబొమ్మను చెప్పుల దండతో ఊరేగిస్తున్న ఆదివాసీలు