CATEGORIES
Categories
చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించే స్థాయి నానికి లేదు: కేశినేని చిన్ని
- సొంత డబ్బా కొట్టుకోవద్దంటూ కేశినేని నానికి హితవు - స్థాయిని నిర్ణయించాల్సింది ప్రజలేనని వెల్లడి
అయోధ్య అక్షింతల పంపిణీ
మండలం గురవరాజు పల్లె రామకృష్ణాపురంలో అయోధ్య రామాలయం అక్షింతలు పంపిణీ చేస్తూ గురువారం మేళతాళాలతో ప్రదర్శన నిర్వహించారు.
నాగాలమ్మ ఆలయంలో ప్రత్యేక అమావాస్య పూజలు
పట్టణ మందలి గంటావూరు వద్ద వెలసిన శ్రీ నాగలమ్మ ఆలయంలో గురువారం ప్రత్యేక అమావాస్య పూజలు జరిగాయి.
షోకాజ్ నోటీసులకు భయపడం
ఊయల ఊపి, ఉగ్గుపాలు పట్టిన చేతులివి ప్రభుత్వం సమ్మెను అణిచి వేయడానికి పంపిన షోకాజ్ నోటీస్ లకు తాము భయపడం అని అంగనవాడి సిబ్బంది ఆత్మస్థైర్యంతో చెప్పారు.
తిరుపతి రైల్వే స్టేషన్ జన్మదిన వేడుకలు
తిరుపతి రైల్వే స్టేషన్ జన్మదిన మహోత్స వేడుకను విశ్రాంతి ఉద్యోగులు, రైల్వే అధికారులతొ స్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ నిర్వహించారు.
“స్వచ్ఛ సర్వేక్షణ్ 2023"లో తిరుపతి నగరపాలక సంస్థకు 8వ ర్యాంక్
- వాటర్ ప్లస్, 5 స్టార్ రేటింగ్స్ ర్యాంకులో సర్టిఫికేషన్
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.?
తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో మాదిరిగానే ఏపీలోనూ ఇలాంటి పధకాన్ని త్వరలోనే ప్రవేశపెడతారనే చర్చ గత కొద్దిరోజులుగా నెట్టింట ప్రచారమవుతోంది
చిరువ్యాపారులకు అండగా ప్రభుత్వం
- 8వ విడత జగనన్న తోడులో సిఎం బటన్ నొక్కి రూ.431 కోట్లు విడుదల
ఏపీకి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల పంట
స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో ఏపీ నాలుగు జాతీయ అవార్డులు, ఒక రాష్ట్ర స్థాయి అవార్డు గెలుచుకుంది. దక్షిణ భారత దేశంలో క్లీన్ సిటీల్లో ఏపీ నంబర్ వన్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిలిచింది.
వికసిత్ భారత్ సంకల్ప యాత్ర
పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించి సద్వినియోగం చేసుకునేలా అధికారులు చైతన్య పరచాలని బీజేపీ నాయకులు అన్నారు. గురువారం మండలంలోని ఎగువ సుగాలి తండా, కోటకొండ గ్రామ పంచాయతీల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించారు.
జగనన్న ఆరోగ్య సురక్ష
మండలంలోని గాజుల పెళ్లూరు, ఆలత్తూరు వెల్నెస్ సెంటర్లను తిరుపతి జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాసరావు, జిల్లా స్టాటిస్టికల్ ఆఫీసర్ నాగేంద్ర కుమార్ డి పి హెచ్ ఎన్ ఓ ఇంచార్జ్, ప్రకాష్ మొదలుకున్న అధికారులు సందర్శించడమైనది.
అయ్యప్ప భక్తుడి సైకిల్ యాత్ర
చంద్రబాబు నాయుడు శబరిగిరికి సైకిల్ ముఖ్యమంత్రి కావాలని ఓ అయ్యప్ప భక్తుడు యాత్ర ప్రారంభించాడు.
పెంచిన పెన్షన్ల పంపిణీ
మండలం మంగళంపేట సచివాలయం నన్నూరు వారి పల్లి గ్రామపంచాయతీ నందు ఈరోజు నవరత్నాలలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలలో పెన్షన్లను పెంచుకుంటూ పోతామన్న ఇచ్చిన మాట ప్రకారం ఈనెల 3000 చేయడం జరిగిందని పెంచిన పెన్షన్ సర్పంచ్ వాసుదేవ రెడ్డి, మండల సచివాలయ కన్వీనర్ మరువతు భాష, ఆధ్వర్యంలో ఈరోజు పెన్షన్ దారులకు అందజేశామని తెలిపారు
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్రంలోని దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మునీశ్వర స్వమి కోరారు.
గిరిజనులకు అండగా జనసేన
గిరిజనులకు అండగా జనసేన పార్టీ ఉంటుందని జనసేన పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ పొన్న యుగంధర్ సతీమణి స్రవంతి రెడ్డి అన్నారు.
పెద్దలు నన్ను దూషించినా దీవెనలుగానే భావిస్తాను
- వైసీపీకి ఓటమి కళ్లెదుటే కనిపిస్తోందన్న పవన్ - అందుకే కాపులను రెచ్చగొడుతోందని విమర్శలు
షర్మిలను రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తాం
- వైసీపీలో అవకాశం లేక తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టుకున్నారు
లోటస్ పాండ్కు సీఎం జగన్..తల్లి విజయమ్మతో భేటీ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి లోటస్ పాండ్కు చేరుకు న్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్ లోటస్ పాండ్కు వచ్చారు.
బాబుతోనే బడుగులకు భవిత
- జగన్ పాలనలో బాగుపడింది ఆ నలుగురు రెడ్లే - జీఎస్డీపీని మించి రాష్ట్రంలో అప్పులు - వైసీపీ ప్రభుత్వంలో లబ్ధిపొందింది జగన్ కంపెనీలే
తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇంటింటికీ రేషన్ బియ్యం పథకం క్షేత్ర స్థాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొన్ని చోట్ల అమలుకాలేదు.
పట్టు వదలని అంగన్వాడీలు
ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల 5వ తారీకు లోపల సమ్మె విరమించాలని డెడ్ లైన్ విధించింది. ప్రభుత్వం విధించిందిన డెడ్ లైన్ పట్టించుకోకుండా అంగన్వాడీ ఉద్యోగులు జిల్లాలోని కలెక్టరేట్ ముట్టడించాలని రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది.
కొబ్బరి - మల్బరీ సాగులో మహోగని
అధిక ఆదాయం దీర్ఘకాలిక లాభాలు ఇచ్చే మహెూ గని చెట్లకు మంచి వ్యవసాయ లాభాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.
కళాపోషణ వెనుక ఇంత కష్టం దాగుందా..!
చిత్తూరు జిల్లాలో ప్రస్తుత సమాజంలో నాటక రంగానికి ఆద్యుడు భజంత్రీ శ్రీరాములు అది చాలా కరువు కాలం.
హిందూ ధర్మానికి మించిన ధర్మం లేదు
సనాతన హిందూ ధర్మానికి మించిన ధర్మం మరెక్కడా లేదని ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పత్రాప్ స్వమీజీ అన్నారు.
ఆడుదాం ఆంధ్ర ప్రారంభోత్సవం
నాగలాపురం పట్టణంలోని సచివాలయ పరిధిలో కోలాహలంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించారు.
అయోధ్య రామమందిరం అక్షింతలు పంపిణీ
దిగువ పుత్తూరు గ్రామంలో అయోధ్య రామ మందిర అక్షింతలను ఎస్ఎస్ఎఫ్ మండల కన్వీనర్ యన్. యుగంధర్ ఆధ్వర్యంలో పంపిణి చేశారు
29న జగనన్న విద్యా దీవెన
- జిల్లాలో 35248 మంది విద్యార్థులకు రూ. 25.79 కోట్లు లబ్ధి - జిల్లా కలెక్టర్ వెంకటరమణ రెడ్డి తిరుపతి రూరల్
చిన్నగొట్టిగల్లులో టీడీపీకి చుక్కెదురు
- కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తుడా ఛైర్మన్ మోహిత్ రెడ్డి
వైసీపీ అరాచకాలను అణచివేస్తా...తిన్నది కక్కిస్తా..
- ఒక్క ఛాన్స్తో జగన్ రాష్ట్రాన్ని దోచేశాడు... - ఉపాధి హామీ వైసీపీ నేతలకు మేతగా మారింది... - చెత్త పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్
కుష్టు వ్యాధిపై సమగ్ర సర్వే నిర్వహించండి
కుష్టు వ్యాధి పై సమగ్రంగా సర్వే చేపట్టాలని యాదమరి వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ నాయక్, సిహెచీ లక్ష్మీనారాయణలు పిలుపునిచ్చారు.