CATEGORIES
Categories
వ్యక్తిగత ప్రతిష్ట కోసం నిధుల దుర్వినియోగం
తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు చిన్నబాబు
పోలింగ్ కేంద్రమా కుక్కల నివాసమా...
- అద్వాన స్థితిలో నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలు - పోలింగ్ కేంద్రాలకు ఉండవలసిన గుర్తింపు ఎక్కడ
అమ్మవారి ఆలయంలో ఘనంగా మూసిన పాంచరాత్ర ఆగమ సదస్సు
పాంచరాత్ర ఆగమంలో తెలియజేసిన జ్యోతిష్య శాస్త్రంతోనే మానవ మనుగడకు దశా నిర్దేశమని జాతీయ సంస్కృత విద్యాపీఠం ఆచార్యులు చక్రవర్తి రంగనాథన్ తెలియజేశారు.
స్పెషల్ క్యాంపెయిన్ లో 1490 దరఖాస్తులు
తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో శని, ఆదివారాల్లో నిర్వహించిన స్పెషల్ క్యాంపెయిన్ లో 1490 దరఖాస్తులు వచ్చినట్టు సంబంధిత అధికారులు తెలిపారు.
వర్ష బీభత్సం - స్తంభించిన రాకపోకలు
- కాళంగి నదిలో 6 గేట్లు ఎత్తివేత 65 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
70 సంవత్సరాలుగా ఉసిరి వృక్షానికి పూజలు
- సంవత్సరకాలంలో చేసే శారీరక, మానశిక దోషాలకు చక్కటి పరిష్కారం
నీటి ప్రవాహ హెచ్చరిక
నాగలాపురం మండల పరిధిలోని టీపీ కోట గ్రామ రెవెన్యూలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గొడ్డేరు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పంచాయతీ కార్యదర్శి శైలేంద్ర నాథ్, టీపీ కోట గ్రామ సర్పంచ్ కె. సక్కుబాయి సుబ్రహ్మణ్యం నీటి ప్రవాహ హెచ్చరిక సూచనలను ఏర్పాటు చేశారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
- ప్రాణనష్టం జరగకుండా అధికారులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశం
గజరాజులు.. మేము ఏం పాపం చేశాం
- కష్టించి సాగుచేశాం మా పంటలు ఏనుగులకు దొరికిపోయింది. - కోత కోసే సమయానికి నేలమట్టమైన ఆరు గాలం పంటలు
కాలువల కబ్జాలు - తిరుపతికి వరదలు
తిరుమల కొండల్లో కొంత వర్షం పడితేనే తిరుపతికి వరదలు వస్తున్నాయి నగరంలో నీరు పోయెందుకు ఉన్న కొన్ని ప్రధాన కాలువలు కబ్జాకు గురి అయ్యా యని ప్రజలు ఆరోపిస్తున్నారు.
తుది ఓటర్ జాబితా పక్కాగా వుండాలి
జనవరి 5న ఎన్నికల కమీషన్ చే ఆమోదించబడి వచ్చే ఓటర్ తుది జాబితా పక్కాగా ఎలాంటి పొరబాట్లకు తావులేకుండా వుండాలని తిరుపతి ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు.
సీపిఎస్ రద్దు పై మాట తప్పిన జగన్ ప్రభుత్వం
- ఎస్ టి యు జిల్లా అధ్యక్షుడు, పి దేవరాజు రెడ్డి పెద్దపంజాణి
చంద్రబాబు నాయడును కలిసిన మాజీ సర్పంచ్ కుప్పయ్య
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి అందరికీ వచ్చిన విదితమే.
ఘనంగా శ్రీ అభయాంజనేయ స్వామి వార్షికోత్సవ వేడుకలు
ఎస్ఆర్ పురం మండలం సింధు రాజపురం గ్రామం వద్ద వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం మూడవ వార్షికోత్సవ కుంభాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారని శ్రీ పుండరీక స్వామీజీ తెలిపారు.
సమస్యల పరిష్కారంపై ప్రత్యేక చొరవ
- ప్రారంభమైన గడపగడపకు మన ప్రభుత్వం ఫేస్ - 2 - అభివృద్ధిని చూసి ఆదరించండి
అకాల వర్షాలతో భారీగా పంట నష్టం
వరదయ్యపాలెం మండలంలోని 29 గ్రామ పంచాయతీ లలో అకాల వర్షాలతో భారీగా పాలు పంట నష్ట వాటెల్లింది.
'ఆడుదాం ఆంధ్రా' టోర్నమెంట్ కిట్లు పంపిణీ
తిరుపతి రూరల్ మండల ఎంపిడివో కె.రమేష్ బాబు ఆడదాం ఆంధ్రా అను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు
టాటా ఏస్ వాహనం దగ్ధం - రూ.5లక్షలకు పైగా నష్టం
కొత్తగా తీసుకొచ్చిన టాటా ఏస్ వాహనం దగ్ధమైన సంఘటన శుక్రవారం మండలంలోని లింగాపురంలో వెలుగులోకి వచ్చింది.
'గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు'
పులిచెర్ల గంగమ్మ ఆలయంలో శుక్రవారం అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేశారు.
రెండు నూతన బస్సు సర్వీసులను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి
పుంగ శాఖ మంత్రి నూరు నియోజకవర్గం సోమల మండలంలో రాష్ట్ర అటవీ భూగర్భ గనుల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన జరిగింది ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారం భిస్తూ శంకుస్థాపన చేశారు
శని, ఆది వారాల్లో ఓటర్ జాబితాపై ప్రత్యేక శిబిరాలు
తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గపు పరిధిలో కొత్త ఓటర్ల నమోదుకు, సవర ణలకు సంబంధించి డిసెంబర్ 2,3వ తేది లందు ప్రత్యేక శిబిరాలను ఆయా పోలింగ్ కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు తిరు పతి నియోజకవర్గం ఓటర్ నమోదు అధి కారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంగ్లీష్లోనే పరీక్షలు రాసేలా చర్యలు
రాష్ట్రంలోని నూరుశాతం విద్యా ర్థులు ఇంగ్లీషు మీడియంలోనే పరీక్షలు రాసేలా తయారు చేయాలని ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశిం చారు.
యువతకి స్పూర్తి దాయకం భక్త కనకదాసు జీవితం
- వారి అడుగు జాడలను యువత అలవర్చుకోవాలి - జిల్లా కలెక్టర్ వెంకటరమణ రెడ్డి తిరుపతి రూరల్
ఆరోగ్య సురక్ష అభివృద్ధి లక్ష్యాలపై సమీక్ష
ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి వర్చువల్ విధానంలో జగనన్న ఆరోగ్య సురక్ష, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, పాఠశాల విద్య, ఆరోగ్యశ్రీ, మహిళా శిశు సంక్షేమశాఖ, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి డా. కెఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు
తహశీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్
మండల తహసిల్దార్ జరీనా మాట్లాడుతూ డిసెంబరు 5వ తేదీ వరకు బంగాళ ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం
వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రపై ప్రజలకు విస్తృత అవగాహన
ప్రధాన మంత్రి మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలతో రూపుదిద్దుకున్న వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమం పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని చిన్నగొట్టిగల్లు ఎంపీడీఓ దేవేంద్ర బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు
అభివృద్ది చూడండి - ఆదరించండి
ఆంధ్ర రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు రానున్న ఎన్నికల్లో మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఆదరించాలని మండల కన్వీనర్ బాగారెడ్డి 2023/116 120 అన్నారు.
అమెరికా అంతరిక్ష సంస్థకు శ్రీసిటీ - వీఆర్వీ పరిశ్రమ ఉత్పత్తుల ఎగుమతి
శ్రీ సిటీలోని వీఆర్వీ ఆసియా పసిఫిక్ ప్రైవేట్ పరిశ్రమ, గడచిన వారంలో ఒక ప్రముఖ యుఎస్ ప్రైవేట్ అంతరిక్ష సంస్థకు పలు భారీ ద్రవ ఆక్సిజన్ నిల్వ ట్యాంకులను ఎగుమతి చేయడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని అధిగమించింది.
భగవద్గీతను చులకనగా చూస్తే మీ గీత మారదు
- పలమనేరు పట్టణంలో 82వ భగవద్గీత ప్రవచనలు - ప్రతి హిందువు భగవద్గీతను తెలుసుకోవాలి
2024-25 ఆర్ధిక సంవత్సరానికి ఏఆర్ఆర్ సమర్పించిన డిస్కంలు
రాష్ట్రంలోని విద్యుత్ ప్రసార, పంపిణీ సంస్థలు గురువారం గుంటూరులో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మండలి వారికి (ఏపీఈఆర్సీ)కి 2024-25 ఆర్థిక సంవత్స రానికి వార్షిక ఆదాయ అవస రాల నివేదిక (ఎఆర్ఆర్), బహుళ వార్షిక కాల వ్యవధి 2024 నుంచి ణ కాలానికి సంబంధించి నెట్వర్క్ ఆదాయ అవసరాల నివేదికలను సమర్పిం చారు.