CATEGORIES
Categories
మామిడి పంట ధర దిగాలు..రైతన్న కుదేలు
మామిడి రైతులు, తోటలు కొను క్కున్నవారు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు.
గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు
డిఎంహెచ్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి సూచన
క్లీన్ మై విలేజ్ ప్రొజెక్ట్ చే పర్యావరణ దినోత్సవం
వరదయ్యపాలెం మండలంలోని చిన్నపాం డూరు గ్రామపంచాయతీలో గురువారం క్లీన్ మై విలేజ్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యా వరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ అవగాహన ర్యాలీ
వెదురుకుప్పం మండలంలోని డాక్టర్ వైయస్సార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల అవగాహన కొరకు డాక్టర్ అన్నపూర్ణ శారద ర్యాలీ నిర్వహించారు.
ప్రకృతి వ్యవసాయంతో ఎల్ నినో దుష్ప్రభావాన్ని ఎదుర్కోవాలి
\"ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున తక్కువ నీటి వినియోగంతో ఏడాదిపొడవునా పంటలు పండించే ప్రకృతి వ్యవసాయ విధానాలు “ఎల్ నినో” కు సమాధానం కావాలని రైతు సాధికార సంస్థ సలహాదారులు డాక్టర్ రాయుడు సూచించారు.
రెవెన్యూ సిబ్బంది బాధ్యతగా మెలగాలి
రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రజలతో మమేకమై బాధ్యతగా మెలగాలని తహశీల్దార్ చిట్టిబాబు అన్నారు.
శరవేగంగా తిరుపతి అభివృద్ధి: భూమన అభినయ్ రెడ్డి
తిరుపతిలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగు తున్నాయని నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తెలిపారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి
రేణిగుంట సమీపంలో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు ఢీకొని స్కూటర్రిస్టు అక్కడికక్కడే మృతి చెందాడు.
రాష్ట్రాల సైనిక్ స్కూల్ ఫలితాలలో విశ్వం విద్యార్థుల ప్రతిభ
2023-2024 విద్యా సంవత్సరానికి గాను జాతీయ స్థాయిలో జరిగిన సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఇతర రాష్ట్రాల మెరిట్ లిస్టు ఫలితాలలో తిరు పతి విశ్వం విద్యా సంస్థల విద్యార్థులు సంచలన ఫలితాలు నమోదు చేశారు.
యస్వీయూలో ప్రశాంతంగా గ్రూప్ -1 మెయిన్ పరీక్షలు
విసి ఆచార్య రాజారెడ్డి,రిజిష్ట్రార్ ఆచార్య మహమ్మద్ హస్సేన్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు.
51 వాలెంటీర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
తిరుపతి మునిసిపల్ కమిషనర్ హరిత విజ్ఞప్తి
గిట్టుబాటు లేక ఆందోళనలో మామిడి రైతులు
ఏడాది పాటు కష్టపడి సాగు చేసిన మామిడికి ఆశించిన ధర దక్కలేదు
మహా కుంభాభిషేక వేడుకల్లో విషాదం
విద్యుత్ షాక్ తో యువకుడు మృతి మరొకరికి తీవ్ర గాయాలు
పూతలపట్టు టీడీపీ ఇంఛార్జిగా జర్నలిస్టు మురళీ మోహన్
టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం...
రౌడీయిజం చేస్తే తాట తీస్తాం..
రౌడీయిజం అల్లర్లు చేస్తే తాట తీస్తామని ఈస్ట్ డీఎస్పీ సురేంద్ర నాథ్ రెడ్డి హెచ్చరించారు.
జగనన్న విద్యాకానుక పంపిణీకి చర్యలు చేపట్టండి : జిల్లా కలెక్టర్
జిల్లాలో ఈ నెల 12 న విద్యాకానుక పంపిణీకి సిద్ధంగా వుండాలని, శనివారం లోపు అన్ని పాఠశాలలకు చేరేలా చూడాలని జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణా రెడ్డి సూచించారు.
నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్
భారత వాతావరణ శాఖ చల్లని కబురు
వైభవంగా ప్రసన్న వేంకటేశ్వరస్వామి చక్రస్నానం
జమ్మూ లోని మజీన్ గ్రామంలో తావి(సూర్యపుత్రి) నది ఒడ్డున టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ మహాసంప్రోక్షణ బుధవారం ఆగమోక్తంగా జరిగింది.
జమ్మూలో ఆగమోక్తంగా వేంకటేశ్వరస్వామి ఆలయ మహాసంప్రోక్షణ
జమ్మూ లోని మజీన్ గ్రామంలో తావి(సూర్యపుత్రి) నది ఒడ్డున టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ మహాసంప్రోక్షణ బుధవారం ఆగమోక్తంగా జరిగింది.
రాజమండ్రిలో భారీ వర్షం.. మహానాడుపై ఎఫెక్ట్..
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆదివారం అనూహ్యంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
ఎస్వీయూ ఆచార్యులు జి.మాధవికి రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ఫెలో అవార్డు
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగం ఆచార్యులు జి మాధవికి లండన్ లోని రాయల్ సొసైటీ వారి ప్రధానం చేసే \" రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ఫెలో అవార్డుకు\" ఎంపికైనట్లు లండన్ లోని రాయల్ సొసైటీ వారు వెల్లడించారు.
శోభాయమానం యాదమరి ఇంద్రవరదుని రథోత్సవం
యాదమరి శ్రీ వరదరాజు స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఆదివారం శ్రీదేవి పెరిందేవి సమేత వరదుని రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
మోసగాడు ఫేస్బుక్ స్టార్ ని నమ్మి మోసపోకండి
సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు
శ్రీవారి కొండ కిటకిట.. స్వామి దర్శనానికి 30 నుంచి 40 గంటలు
తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది. గత నాలుగు రోజులుగా రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు.సమ్మర్ హాలిడేస్ తో పాటు.. వీకెండ్ కావడంతో శ్రీవారి దర్వనానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు.