CATEGORIES
Categories
హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికారం అనే మూడు ప్రధాన డిమాండ్లు
హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికారం అనే మూడు ప్రధాన డిమాండ్లను లక్ష్యంగా చేసుకొని ఆగస్టు 28/08/2007 నా వికలాంగుల హక్కుల పోరాట సమితి (వి.ఎచ్.పి.ఎస్) స్థాపించి వికలాంగుల హక్కుల కోసం వికలాంగుల సంక్షేమం కోసం మాత్రమే కాకుండా వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని పోరాటాలు చేసింది చేస్తుంది
మత్తు మాదక ద్రవ్యాల ప్రాధాన్యత విద్యకు మొండి చెయ్యి
వైసిపి గద్దెనెక్కి టీచర్ లెక్చరర్ పోస్టుల భర్తీ చేయని దుస్థితి
మహానందిలో వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం
మహానంది క్షేత్రంలో శుక్రవారం వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. దాత సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు
ముదిరాజులను చిన్నచూపు చూస్తున్న బిఆర్ఎస్ పార్టీ
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో శుక్రవారం ముదిరాజులను చిన్నచూపు చూస్తున్న బిఆర్ఎస్ పార్టీ అని మండల అధ్యక్షుడు కుందేళ్ళ శ్రీనివాస్ అన్నారు.
అటవీ అధికారుల వేధింపులు అరికట్టండి
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని మైలారం గ్రామంలో 2005లో అప్పటి గవర్నమెంటు మైలారం గ్రామంలో ఉన్న సర్వేనెంబర్ 128లో 20 మంది పేదవారికి పట్టా భూములు ఇచ్చారు.
విద్యాశాఖ కార్యాలయం ముట్టడి
నిరుద్యోగ జేఏసీ నాయకుడు అజీమ్
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న అశ్విన్ పాటిల్
కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెస్తాం అశ్విన్
ధరణి పెండింగ్ దరఖాస్తులను, జీవో 58,59,హౌస్ సైట్ పట్టాల పంపిణి
గృహలక్ష్మి దరఖాస్తులనులను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఎపిలో 40వేల కోట్ల ఇసుక దోపిడీ
• వ్యవస్థలను సర్వనాశనం చేసిన జగన్ • మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ • దోపిడీదారుల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలి • టిడిపి అధినేత చంద్రబాబు వెల్లడి
మత్స్యకారులకు పూర్తి భరోసా
ఉచితంగా చేపలు, రొయ్యల పంపిణీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
గద్దర్ మృతికి ప్రధాని మోడీ సంతాపం
గద్దర్ భార్య విమలకు లేఖలో ఆవేదన
గృహలక్ష్మి దరఖాస్తుల పరిశీలన
= వివరాలు సేకరిస్తున్న మల్కాజ్గరి మండల రెవెన్యూ అధికారులు
కోహెడలో భగ్గుమన్న బిఆర్ఎస్ కార్యకర్తలు
కోహెడ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిన్నటి రోజున మంత్రి హరీష్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి హనుమంతరావు
జగనన్న కాలనీ సుందరంగా తీర్చిదిద్దడమే సీఎం ఆకాంక్ష
రోడ్లపనులు పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్, కమిషనర్
గిరిజన మహిళ పై అత్యాచారం చేసిన పోలీసులపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయాలి
గిరిజన మహిళ పై అత్యాచారం చేసిన ఎల్బీనగర్ పోలీసులపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర కోర్డినేటర్ భూక్యా కృష్ణ నాయక్ డిమాండ్ చేశారు.
కళాశాలకు శ్రవణ పరికరం పంపిణీ
సమర్థనం దివ్యాంగుల సంస్థ ద్వారా డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినికి శ్రవణ పరికరం పంపిణీ చేయబడింది.
ముమ్మరంగా సిసి రోడ్ల నిర్మాణం
ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నిధులతో, కార్యక్రమం ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్
జగనన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిల ఆశయం నెరవేరుస్తా
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నమ్మకానికి నిలువుటద్దాం: మున్సిపల్ చైర్మన్
మున్సిపల్ కార్మికుల సమస్యలకై చలో విజయవాడ
రాష్ట్ర సిఐటియు పిలుపు మేరకు మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కార దిశగా సోమవారం ఈనెల 24 చలో విజయవాడ కార్యక్రమం విజయవంత చేయవలసినదిగా మున్సిపల్ కార్యాలయం నుండి కొత్త బస్టాండ్ మీదుగా కాలేజీ రోడ్డు పటేల్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
నిత్యం రద్దీ నివాసాల మధ్య భారీ వాహనాలు రాకపోకలా
= జిందాల్ వారి వాహనాల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. = ట్రాఫిక్ పైస్పందించిన ప్రభుత్వ అధికారులు
ఉద్యోగులకు జగన్ వరాలు
దసరాకు డిఏ అందిస్తామని హామీ జిపిఎస్ పై త్వరలోనే జీవో విడుదల
పోలీస్ కమ్యూనిటీ ప్రోగ్రాం...!
ములుగు జిల్లా వెంకటాపురం మండలం (నూగురు) రాచపల్లి పంచాయతీలోని కర్రివానిగుప్ప మల్లాపురం గ్రామాలలో సిఆర్పిఎఫ్ బలగాలతో కలిసి కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది.
రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందివ్వాలి
మెదక్ నుండి తిరుపతికి ప్రత్యేక రైలు నడపండి డిఆర్ యుసిసి సమావేశంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచిన ఎమ్మెల్యే వనమా
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే కేసీఆర్ ధ్యేయం కెసిఆర్ పధకాలు మరే రాష్ట్రంలో లేవు ఎమ్మెల్యే వనమా వనమా వనమా
రూ.50,000 కోట్లు దాటిన బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్ డ్ డిపాజిట్లు...!
2023 జూన్ 30 నాటికి బజాజ్ ఫైనాన్స్ సంఘటిత రుణాల్లో డిపాజిట్లు 21% కాగా, స్వతంత్ర రుణాల్లో 28% ఉన్నాయి
సమర్థ నాయకత్వంతోనే పేదలకు లబ్ధి
ప్రణాళికా బద్ధంగా పనిచేస్తేనే అభివృద్ధి మహిళా ప్రగతి వేదికలో చంద్రబాబు
సీఎం ఎమ్మెల్యే ఆశయం సక్సెస్ రైతుల కళ్ళలో కాంతులు
కేస్ లో నీటి ఉరకలతో రైతులు ఆనందం హర్షం ప్రముఖులతో అధికారులతో ఎమ్మెల్యే చర్చలు సహకారం రైతు రాజ్యంలో రైతు కల నెరవేరింది
మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం
అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దు
నాటి బ్రిటిష్ ఏజెంట్లు నేడు దేశభక్తులంటే ఎట్లా?
• కేంద్ర బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం ఖుని • కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు • కెవిపిఎస్ ఆధ్వర్యంలో సెమినార్
బాధ్యతల నుంచి తప్పుకోలేదు
అటవీశాఖ సూచనల మేరకే కర్రలు సోషల్ మీడియా విమర్శలపై భూమన