CATEGORIES
Categories
వరసిద్ధుడికి ఘనంగా.. కుంకుమ పూజలు
వేద పండితులు నాగ సాయిశర్మ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు కుంకుమ పూజలో పాల్గొన్న భక్తులు
ఈనెల 30న చలో హైదరాబాద్
= ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన దీక్ష కొరకు ఆర్యవైశ్యులు కదలిరండి = మండల అధ్యక్షులు శ్రీనివాస్
డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తాం
న్యాయమైన స్నేహిత ఎక్స్ అంగన్వాడీల డిమాండ్లను ప్రభుత్వ నెరవేర్చే వరకు సమ్మె నర్సింహులు కొనసాగిస్తామని పేట మండల అంగన్వాడీల అధ్యక్షురాలు సమ్మెట లలిత అన్నారు
సమ్మెను ప్రారంభించిన ఆశ వర్కర్లు
మండల కేంద్రంలో సోమవారం నాడు ఆశ వర్కర్లు సమ్మె ప్రారంభం సందర్భంగా వినతిపత్రంను తహసిల్దార్ కు అందించారు.
నాడు పెళ్లి చేయాలంటే అప్పులు చేయాల్సి వచ్చేది
నేడు పేదింటి ఆడ బిడ్డల పెళ్లిళ్ల కోసం లక్ష సాయం ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
కాంగ్రెస్-బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉచిత పథకాలేవి?
రైతులకు ఉచిత పథకాలు అందుతున్నాయా ఇవాళ దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
మూసీ పరిరక్షణకు మరో అడుగు
• గత ప్రభుత్వాలు వల్ల మురికికూపంగా మారిన మూసీ • మూసీ, ఈసీ నదులపై రూ.545 కోట్లతో బ్రిడ్జిల నిర్మాణం
జగనన్న ఆశయం ప్రజల ఆరోగ్యం
గడపగడపకు జగనన్న ఆరోగ్య సురక్ష అనంతరం బీపీ షుగర్ జ్వరం దగ్గుకు పరీక్షలు బిఆర్ఆర్ నగర్ కౌన్సిలర్, హెల్త్ సెక్రటరీ
అంగన్వాడి టీచర్లకు ఆయమ్మలకు, మంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలి
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల తహసిల్దార్ కార్యాలయం ముందు శనివారం అంగన్వాడి టీచర్లు మరియు ఆయమ్మలు చేస్తున్న సమ్మె 13వ రోజు కొనసాగింది
టిఎస్పీఎస్సీ బోర్డును తక్షణమే ప్రక్షాళన చేయాలి
= టిఎస్పిఎస్సీ వైపల్యంతోనే గ్రూప్ 1 పరీక్ష రద్దు = డివైఎఫ్ఎస్ఐ సిరికొండ కమిటి డిమాండ్
తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలోనే ఎందుకు
బ్రిటీష్ పాలనను మించిన స్థాయిలో రాష్ట్రంలో నిర్బంధాలు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం ఇవ్వండి
ప్రభుత్వ కళాశాలలు, మినీ స్టేడియం కేటాయించండి ఝరాసంగం జడ్పిటిసి వినిల నరేష్ డిమాండ్
30న జరిగే జిల్లా మహాసభలను విజయవంతం చేయండి
ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కనుకుంట్ల శంకర్
12 రోజులుగా కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె
ఈ సమావేశయంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు కట్ల రాజ, బివి కృష్ణ కుమారి, మీనా కుమారి, రాజి అరుణ, కె. సమ్మక్క, ఎస్. పార్వతి, సీఐటీయూ నుండీ ప్రేమ రత్న కుమారి,ఎన్ వి రమణ, తదితర ముఖ్య అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
అర్హులైన నిరుపేదలకు గృహలక్ష్మి ఇవ్వాలి
= సిపిఐ మండల కార్యదర్శి ముంజ గోపి డిమాండ్
బంగారు నంది అవార్డు గ్రహీతకు సన్మానం
వల్లూరి ఫౌండేషన్ వారిచే జాతీయ బంగారు నంది అవార్డు 2023
చంద్రబాబును జైల్లోనే చంపే కుట్ర
రిమాండ్ ఖైదీ మృతే ఇందుకు సాక్ష్యం ఆందోళన వ్యక్తం చేసిన లోకేశ్, రామకృష్ణ డెంగ్యూతోనే ఖైదీ మృతి చెందాడన్న డిఐజి
నాపై బురదజల్లే రాతలు
హామీల అమలులో కెసిఆర్ విఫలం కాంగ్రెస్ హామీలు ఆచరణ సాధ్యం కావు మీడియాతో మాజీ మంత్రి, బిజెపి నేత ఈటెల
క్రీడలు జీవితంలో భాగం కావాలి
చదువుతో పాటు వీటిని అలవర్చుకోవాలి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్
జీవో నెంబర్ 21 రద్దు చేయాలి
సిఐటియు పట్టణ కార్యదర్శి టి.గోపాలకృష్ణ
ముగిసిన ఆదివాసి జాతీయ మహాసభలు
తమిళనాడు రాష్ట్రంలోని నమ్మకల్ జిల్లా కేంద్రంలో ఈనెల 19 నుండి 21 వరకు జరిగిన ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ (ఆర్మ్)జాతీయ 4వ మహాసభలు జయప్రదంగా ముగిశాయి.
రజకులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నరు
ముస్లిం వాషర్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలి నయా నిజాంకు మత పిచ్చి ఎక్కువైంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్
నవదీప్ విచారణకు హైకోర్టు ఒకే
41ఏ నోటీసులు ఇవ్వాలని సూచన
దశాబ్ద కాలంలో అభివృద్ధిని చూపిన దార్శనికుడు
దేశంలో తెలంగాణ తలెత్తుకునేలా చేసిన ఘనత కెసిఆర్ కాంగ్రెస్ బిజెపిలను నమ్మితే అధోగతే: మంత్రి వేముల
తెలంగాణ ఉద్యమకారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్
కేటీఆర్ పిల్లకుంక ప్రధాని గురించి మాట్లాడుతున్నారు. ప్రధాని మాటలను బీఆర్ఎస్, కాంగ్రెస్ లు వక్రీకరిస్తున్నాయి ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు
అవసరమైతే నా సీటునూ ನಾ వదిలేస్కుంట
బిల్లును పూర్తిగా స్వాగతిస్తున్నా.. భారతీయ పౌరుడిగా గర్విస్తున్నా మహిళలు రాజకేయాల్లోకి రావాలి
విజయదశమి నుంచి విశాఖలో పాలన
కేబినేట్ భేటీలో మంత్రులకు ఏపీ సిఎం జగన్ సూచన అసెంబ్లీ సమావేశాల వ్యూహంపైనా చర్చ
మహిళా బిల్లుకు పూర్తి మద్దతు
చర్చలో రాహుల్ వెల్లడి
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి
జాప్యం జరిగితే భారత మహిళలకు తీరని అన్యాయం బిల్లుకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తుంది
కెనడా ప్రధాని వ్యాఖ్యలపై వివాదం
మంత్రి జైశంకర్‌తో ప్రధాని మోడీ భేటీ