CATEGORIES
Categories
నేమ్ ఛేంజింగ్..గేమ్ ఛేంజింగ్ గవర్నమెంట్ కాదు
కాంగ్రెస్ ప్రభుత్వం పాత పేర్లను మార్చి కొత్త పేర్ల పెడతామంటున్నదే తప్ప.. ప్రగతి గేర్లను మార్చడం లేదని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
పోరాడాల్సిందిపోయి వంగివంగి దండాలా
= బిజెపి మోసం చేస్తుంటే గాడిదలు కాస్తున్నారా = అధికార వైసిపి తీరుపై షర్మిల ఘాటు విమర్శలు = వైఎస్సానర్ పాలన అయితే జలయజ్ఞం ఎందుకుచేయరని నిలదీత
అవినీతిపరుల 'అమృతకాలం' నడుస్తోంది
దేశంలో అవినీతిపరుల 'అమృతకాలం' నడుస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు.
మెగాస్టారు గవర్నర్ అభినందనలు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఘనంగా సన్మానించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తులు
= తొందరపడి ఎవరూ ప్రకటను చేయొద్దు = పొత్తులపై జనసేన కీలక ప్రకటన
పదవికి మాత్రమే విరమణ ప్రజాసేవకు కాదు
ధర్మోజిగూడెం తాజా మాజీ సర్పంచ్ చిన్న లావణ
దత్త భక్తులకు ఢిల్లీ వసంత్ బృందం స్వాగతం
అయ్యప్ప మందిరంలో ఘనంగా నిర్వాహ అనంతరం మహారాష్ట్రకు వెళ్లిన దత్త భక్తులు
క్రీడా స్పూర్తిని చాటిన శ్రీ చైతన్య విద్యార్థులు
క్రీడా స్పూర్తిని చాటిన శ్రీ చైతన్య విద్యార్థులు
పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు
వెంకయ్య, చిరంజీవిని సత్కరించిన సీఎం రేవంత్, మంత్రులు వెంకయ్య రాష్ట్రపతి కావాలని ఆకాంక్షిస్తున్నా: సీఎం రేవంత్
సమరానికి సై.. తెదేపా, జనసేన సీట్ల సర్దుబాటుపై స్పష్టత
సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశం ముగిసింది.
ఝార్ఖండ్ సీఎం పదవి మూణ్నాళ్ల ముచ్చటేనా?
ఉత్కంఠగా ఝార్ఖండ్ రాజకీయం
ఉద్యోగ పరీక్షల ఫలితాల విడుదలకు కసరత్తు
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది
ఓటీటీలోకి రాబోతున్న 'పిండం'..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ నటుడు శ్రీరామ్, ఖుషి రవి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'పిండం'. 'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనేది ఉప శీర్షిక.
న్యాయ విజ్ఞాన సదస్సు
నందికొట్కూరు పట్టణంలోని కోర్టు ఆవరణంలో సినియర్ సివిల్ జడ్జి ఇందిరా ప్రియదర్శిని ఆధ్వర్యంలో స్ట్రీట్ చిల్డ్రన్స్ డే సందర్భముగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
మేనిఫెస్టో, టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటన అప్పుడే..
తెలుగుదేశం - జనసేన పొత్తులో భాగంగా కొన్ని స్థానాల్లో రెండు పార్టీలకు బలమైన అభ్యర్థులు ఉన్నారు
గ్లోబల్ సౌత్ ఛాంపియన్ ఎవరు?
గ్లోబల్ సౌత్ అనే మాటను 'ఫైనాన్షియల్ టైమ్స్' పత్రిక 2023 సంవత్సరపు పదంగా ప్రకటించింది.
ఉచిత ప్రయాణంపై పిల్..ప్రయోజనం లేదన్న కోర్టు
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
ఎన్నికల దృశ్య విధులలో సమర్ధవంతను చాటుకోవాలి
జిల్లా ఆర్మడు రిజర్వు కార్యాలయాన్ని తనిఖీ జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి ఐపీఎ స్
జిల్లా బోర్డర్ చెక్పోస్టును ఆకస్మిక తనిఖీ
ఆత్మకూరు డిఎస్పి ఎ శ్రీనివాసరావు
టిడిపి ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్
గడివేముల మండలంలో టీడీపీ ఇంటిగ్రెటెడ్ ట్రైనింగ్.. సోమవారం పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం పార్టీ ఆఫీస్ లో పార్టీ ఆదేశాల మేరకు మండల టీడీపీ సత్య నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో, స్టేట్ లిగర్ సెల్ సెక్రటరీ సెల్ లాయర్ బాబు, మరియు ట్రైనర్ మధు సుధాకర్, ఇంటిగ్రెటెడ్ ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది.
ఈ సారి మీ ఊహలకు మించి.. మరో 200 రోజుల్లో 'పుష్ప' గాడి రూల్
ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు మేకర్స్.
తిరుమల శ్రీవారి సేవలో అల్లు స్నేహా రెడ్డి
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
అఘోర పాత్రలో విశ్వక్సేన్
విశ్వక్సేన్ ఈ చిత్రంలో శంకర్ అనే అఘోరాగా కనిపించనున్నారు.
విజయవంతంగా ముగిసిన ఆడదాం ఆంధ్ర
నియోజక వర్గ స్థాయి క్రీడలు నందికొట్కూరు నియోజక వర్గ జట్లు విజేతలుగా రావాలి మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి
నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తిరిగ ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం
సిఫార్సు కమిటీ సభ్యునిగా ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ ముఖ్యమంత్రితో నిజాంషుగర్స్ ఫ్యాక్టరీపై మాట్లాడిన ఎమ్మెల్యే
నిబద్ధతతోనే కాలుష్య నియంత్రణ
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అరుదుగా మాత్రమే నీలి ఆకాశం కనబడుతోంది. గాలి నాణ్యత తీవ్రతకు ఇదొక సంకేతం.
సముద్రపు దొంగల ఆట కట్టించి.. 17 మందిని రక్షించి
భారత మరోసారి నౌకాదళం సోమాలియా సముద్రపు దొంగల ఆట కట్టించింది.
మళ్లి ప్రారంభమైన వాటర్ వార్
తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వాటర్ వార్ మొదలైంది.కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుందన్న హరీష్ రావు వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచాయి.
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' టీం
హీరో సుహాస్ తో పాటు హీరోయిన్ శివాని నగరం ఆదివారం ఉదయం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
సాయిపల్లవి ఇంట్లో పెండ్లిబాజాలు..ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్స్ షురూ!
సాయిపల్లవి ఇంట్లో పెండ్లి వేడుకలు మొదలయ్యాయి. సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్ త్వరలోనే పెండ్లి పీటలు ఎక్కబోతుంది.