CATEGORIES
Categories
ఈ సారి మీ ఊహలకు మించి.. మరో 200 రోజుల్లో 'పుష్ప' గాడి రూల్
ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు మేకర్స్.
తిరుమల శ్రీవారి సేవలో అల్లు స్నేహా రెడ్డి
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
అఘోర పాత్రలో విశ్వక్సేన్
విశ్వక్సేన్ ఈ చిత్రంలో శంకర్ అనే అఘోరాగా కనిపించనున్నారు.
విజయవంతంగా ముగిసిన ఆడదాం ఆంధ్ర
నియోజక వర్గ స్థాయి క్రీడలు నందికొట్కూరు నియోజక వర్గ జట్లు విజేతలుగా రావాలి మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి
నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తిరిగ ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం
సిఫార్సు కమిటీ సభ్యునిగా ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ ముఖ్యమంత్రితో నిజాంషుగర్స్ ఫ్యాక్టరీపై మాట్లాడిన ఎమ్మెల్యే
నిబద్ధతతోనే కాలుష్య నియంత్రణ
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అరుదుగా మాత్రమే నీలి ఆకాశం కనబడుతోంది. గాలి నాణ్యత తీవ్రతకు ఇదొక సంకేతం.
సముద్రపు దొంగల ఆట కట్టించి.. 17 మందిని రక్షించి
భారత మరోసారి నౌకాదళం సోమాలియా సముద్రపు దొంగల ఆట కట్టించింది.
మళ్లి ప్రారంభమైన వాటర్ వార్
తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వాటర్ వార్ మొదలైంది.కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుందన్న హరీష్ రావు వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచాయి.
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' టీం
హీరో సుహాస్ తో పాటు హీరోయిన్ శివాని నగరం ఆదివారం ఉదయం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
సాయిపల్లవి ఇంట్లో పెండ్లిబాజాలు..ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్స్ షురూ!
సాయిపల్లవి ఇంట్లో పెండ్లి వేడుకలు మొదలయ్యాయి. సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్ త్వరలోనే పెండ్లి పీటలు ఎక్కబోతుంది.
అయోధ్య ఇప్పుడు పెండ్లి కూతురులా ముస్తాబయ్యింది
అయోధ్య నగరం పెండ్లి కూతురులా ముస్తాబయ్యిందని నటి కంగనా రనౌత్ అభివర్ణించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు భవితకు మార్గదర్శకాలు
గత తొమ్మిది ఏళ్ల పాలనలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు దేశ యువకుల భవితకు మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయని కోటగిరి మండల బిజెపి ప్రధాన కార్యదర్శి వేముల నవీన్ అన్నారు.
స్టిక్కర్ ఎమ్మెల్యేగా ఉండలేను...
ఘనంగా నందికొట్కూరు ఎమ్మెల్యే మనవడి జన్మదిన వేడుకలు 2024 ఎన్నికల్లో టికెట్ ఎవరికి అన్నది అధిష్టానం ఇష్టం
శివాజీ విగ్రహం చీకటిలో...!
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తాళ్లరామడు క్రాసింగ్ వద్ద శివాజీ విగ్రహం చీకటిలో గత సంవత్సరం క్రితం శివాజీ విగ్రహని సిరికొండ మండల కేంద్రంలో ఎంతో మోజుగా ర్యాలీ తీసుకొని తాళ్ల రామడు క్రాసింగ్ వద్ద ఆనందోత్సవాలతో చత్రపతి శివాజీ విగ్రహాన్ని ధర్పల్లి జడ్పిటిసి బాజిరెడ్డి జగన్ తో ప్రారంభించడం జరిగింది.
ప్రభుత్వ సలహాదారుల నియామకం పై హర్షం
పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వారికి ప్రాధాన్యత జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పళ్ళ మాలతి రెడ్డి
'నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు..స్వేచ్ఛగా పనిచేస్తా': వైఎస్ షర్మిల
జనవరి 23 నుంచి జిల్లాల్లో పర్యటించనున్నట్టు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు
అంతరిక్షం నుంచి అయోధ్యను చూశారా?
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ మహత్తర వేడుకలో తాను కూడా భాగమైంది.అంతరిక్షం నుంచి అయోధ్య నగరం, రామమందిరం ఎలా కనిపిస్తున్నాయో ఫొటో తీసింది.
న్యాయ్ యాత్రలో ‘జై శ్రీరామ్, మోదీ నినాదాలు'..బస్సు దిగివచ్చిన రాహుల్
యాత్ర మార్గంలోకి దూసుకొచ్చిన కొందరు భాజపా కార్యకర్తలు.. జై శ్రీరామ్, మోదీ-మోదీ అంటూ నినాదాలు చేశారు.వారికి ప్రతిస్పందించిన రాహుల్ గాంధీ.. గాల్లో ముద్దులు ఇస్తూ అభివాదం చేశారు
అయోధ్య తవ్వకాల్లో అరుదైన చరిత్ర
ఫైజాబాద్ (ప్రస్తుత అయోధ్య)కు చెందిన ఓ బంధువు నుంచి ఫోన్ వచ్చింది. 'వివాదాస్పద బాబ్రీ మసీదు ప్రాంగణంలో ఏఎస్ఐ నేతృత్వంలో తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ తవ్వకాల్లో ఏం బయటపడుతున్నదో మీకు తెలుసుకోవాలని ఉందా?' అని ఆయన అడిగారు.
దిగ్విజయంగా ముగిసిన ఆడదాం ఆంధ్ర
మున్సిపల్ కమిషనర్, పట్టణ ఎస్ఐ హుస్సేన్ భాష ట్రోఫీలను అందించారు
సోమవారం మద్యం మాంసం బంద్
శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట రోజున మద్యం మాంసం బంద్ కు విజ్ఞప్తి. చారిత్రాత్మకమైన అయోధ్య శ్రీ రాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట రోజున మద్యం, మాంసం, బందు చేసి సహకరించాలని అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో శనివారము నాడు అయో ధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు ఇందు ధర్మ పరిరక్షణ సమితి, మరియు గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
విద్యార్థి దశ నుండియే మొక్కలునాటి సంరక్షించాలని పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని వన క్షేమమే మన క్షేమమని, పుడమికి అందం వృక్షాలని సిరికొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ యం. వినయ్ నాయక్ అన్నారు.
చెత్తకుప్పలో వేలకోలది ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లు
ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామన్న తహసిల్దార్ ప్రభూలు
పెద్దిరెడ్డికి అంగన్ వేడి షాక్
ఏపీలో గత కొన్నిరోజులుగా ఏదో చోట మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు ఏదో చోట అంగన్వాడీల నుంచి సెగ తగులుతోంది.
ఖైరతాబాద్ లోని హనుమాన్ ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన గవర్నర్ తమిళిసై
గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఖైరతాబాద్ లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు.
జెడ్డాలో ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ రోడ్ షో
తెలంగాణకు భారీ పెట్టుబడులు తీసుకురావడమే T లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు.
తమ్మినేని హెల్త్ బులెటిన్ విడుదల
సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అస్వస్థతకు లోనయ్యారు.
రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలంటూ చంద్రబాబుకు ఆహ్వానం
• దాదాపు ఆరువేల మంది అతిథుల సమక్షంలో రామయ్య ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం
సీఎం జగన్‌కు మరో చెల్లెలు షాక్ ?
ఏపీలో వైసీపీ చీఫ్, సీఎం జగన్‌కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతోంది. జగన్ సో దరి, వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలు అడుగు పెడుతు న్నారు
బీఆర్ఎస్కు ఎందుకు ఓటేయాలో చెప్పిన కేటీఆర్
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలో కేటీఆర్ తన సోషల్ మీడియా ఖాతాల్లో మరోసారి ప్రకటించారు.