CATEGORIES
![పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పదోన్నతి ద్వారా మరింత బాధ్యత](https://reseuro.magzter.com/100x125/articles/11378/1571873/rdHEwKhnm1706840437913/1706840518186.jpg)
పదోన్నతి ద్వారా మరింత బాధ్యత
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లో ఏఎస్ఐ గా పనిచేస్తూ ఎస్ఐ గా పదోన్నతి పొందిన 08 మంది, హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తు ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన 10 మంది, కానిస్టేబుల్ గా పని చేస్తూ హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతులు పొందిన 19 మంది సిబ్బందిని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీమతి రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి) వారి కార్యాలయంలో అభినందించారు.
![ONE PAGE CALENDAR - 2024 ONE PAGE CALENDAR - 2024](https://reseuro.magzter.com/100x125/articles/11378/1571873/GD1rDrwd11706840387450/1706840426211.jpg)
ONE PAGE CALENDAR - 2024
ONE PAGE CALENDAR - 2024
![తెలంగాణ కైమ్ యాన్యువల్ రిపోర్ట్ తెలంగాణ కైమ్ యాన్యువల్ రిపోర్ట్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1571873/jnyYG1xsU1706840149630/1706840301099.jpg)
తెలంగాణ కైమ్ యాన్యువల్ రిపోర్ట్
తెలంగాణలో మొత్తం నేరాల రేటు 2023లో 8.97 శాతం పెరిగింది, సైబర్ క్రైమ్ కేసులు 17.59 శాతం పెరగడం వల్ల ఈ పెరుగుదల ఎక్కువగా ఉంది.
![బంగారు ఆభరణాలు స్వాధీనం బంగారు ఆభరణాలు స్వాధీనం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1571873/NSl4txKvx1706839918026/1706840148999.jpg)
బంగారు ఆభరణాలు స్వాధీనం
చిత్తూర్ పట్టణంలో దొంగతనానికి పాల్పడిన తమిళనాడు రాష్ట్రం, తిరుచ్చి కి చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు నుండి రూ. 17,00,000/- విలువ కలిగిన 440 గ్రాముల దొంగిలించిన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
![డ్రగ్ తయారీ పదార్థాల పట్టివేత డ్రగ్ తయారీ పదార్థాల పట్టివేత](https://reseuro.magzter.com/100x125/articles/11378/1571873/7R3bHCao01706839602355/1706839914809.jpg)
డ్రగ్ తయారీ పదార్థాల పట్టివేత
చదువుకున్నవారే చేస్తున్న పని పోలీసులు దాడులు నిర్వహించి ఔషధాలు స్వాధీనం
![డ్రగ్ తయారీ పదార్థాల పట్టివేత డ్రగ్ తయారీ పదార్థాల పట్టివేత](https://reseuro.magzter.com/100x125/articles/11378/1571873/iNR-1yowE1706838829309/1706838997955.jpg)
డ్రగ్ తయారీ పదార్థాల పట్టివేత
ముడిపదార్థాలతో పాటు, నిందితుల దగ్గర ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు
![తునికి పేరిట ఎర్రచందనం స్మగ్లింగ్ తునికి పేరిట ఎర్రచందనం స్మగ్లింగ్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1571873/ZaXETWfyZ1706838763001/1706838828398.jpg)
తునికి పేరిట ఎర్రచందనం స్మగ్లింగ్
నగరం నుంచే అంతర్జాతీయ పర్మిట్లు. శివారు సామిల్స్లో అక్రమ దందా. ఎర్ర చందనం కేసులో సంచలనం రేపనుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది.
![బాధ్యతలు చేపట్టిన నూతన డీసీపీలు బాధ్యతలు చేపట్టిన నూతన డీసీపీలు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1571873/6YvQv19nh1706838706150/1706838760451.jpg)
బాధ్యతలు చేపట్టిన నూతన డీసీపీలు
బాధ్యతలు చేపట్టిన నూతన డీసీపీలు
![లోన్ప్లతో ఇబ్బందులు వద్దు లోన్ప్లతో ఇబ్బందులు వద్దు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1571873/IoISD0xa21706838617574/1706838705849.jpg)
లోన్ప్లతో ఇబ్బందులు వద్దు
అత్యాశతో ఎక్కువడబ్బు పొందాలనే ఆలోచనతో ఆన్లైన్ లోన్ యాప్ల వలకు చిక్కి.. తీవ్రమైన మానసిక వేదనలకు గురి కావద్దు. తాము ఇబ్బంది పడటమే కాకుండా కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేయవద్దు. - జిల్లా హౄ%. శ్రీ %చీ%. కోటి రెడ్డి, %ూ% గారు.
![ప్రజలతో సామరస్యానికి కృషి ప్రజలతో సామరస్యానికి కృషి](https://reseuro.magzter.com/100x125/articles/11378/1571873/1VBGjcwAg1706838266936/1706838611934.jpg)
ప్రజలతో సామరస్యానికి కృషి
బాధితులకు సకాలంలో న్యాయం అందించాలి రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వాతావరణం ప్రశాతంగా ఉంచేలా ప్రణాళికల రూపకల్పన
![వీలైతే తగలెట్టండీ.. లేదంటే పడేయండి! వీలైతే తగలెట్టండీ.. లేదంటే పడేయండి!](https://reseuro.magzter.com/100x125/articles/11378/1571873/TkjH0vEAY1706838113907/1706838266873.jpg)
వీలైతే తగలెట్టండీ.. లేదంటే పడేయండి!
* తండ్రి మృతి సమాచారంపై కన్నకూతురి తీరు * మానవత్వంతో అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులు
![విదేశీ కరెన్సీ మార్పిడి పేరుతో మోసం విదేశీ కరెన్సీ మార్పిడి పేరుతో మోసం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1571873/piBdBDyJ71706837995859/1706838113137.jpg)
విదేశీ కరెన్సీ మార్పిడి పేరుతో మోసం
విదేశీ కరెన్సీ మార్పిడితో మోసానికి పాల్పడుతున్న ఏడు అంతర్రాష్ట్ర నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
![నేరాల తగ్గుదలకు మెరుగైన పోలీసింగ్ నేరాల తగ్గుదలకు మెరుగైన పోలీసింగ్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1571873/5z42Dlbyb1706837726236/1706837994868.jpg)
నేరాల తగ్గుదలకు మెరుగైన పోలీసింగ్
2023 క్రైమ్ రౌండ్ అప్ కార్యక్రమంలో జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ పాల్గొన్నారు. వై.ఎస్.ఆర్ జిల్లాలో పోలీస్ శాఖ సమర్ధవంతంగా పనిచేయడం వల్లే 2023 లో నేరాలు గణనీయంగా తగ్గాయని, పోలీసులు సమష్టిగా పనిచేయడం వలనే సాధ్యమైందని ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ గారు పేర్కొన్నారు.
![డ్రగ్స్ప ఉక్కుపాదం డ్రగ్స్ప ఉక్కుపాదం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1571873/38YdwdYhE1706837607112/1706837723251.jpg)
డ్రగ్స్ప ఉక్కుపాదం
రాచకొండ సీపీ సుధీర్ బాబు ఆ్వర్యంలో మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలోని 15 గ్రామాలలో 136 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మారుమూల ప్రాంతం అయినప్పటికి మంచాల మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, పెద్దలు తమ బాధ్యతను గుర్తు ఎరిగి సమాజంలో నేను సైతం అన్నట్టుగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం, వారి బాధ్యతను గుర్తు ఎరిగి పోలీసులు ఇంకా డెడికేషన్తో చేయాలని స్ఫూర్తిని ఇచ్చారు
![నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్ నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1571873/PusWjjgS-1706837425300/1706837606864.jpg)
నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్
* విజిబుల్ పోలీసింగ్, మెరుగైన నిఘా, నేరారోపణలపై దృష్టి వల్ల నేరాలు తగ్గుముఖం. * సాంకేతిక పరిజ్ఞానం, పొరుగు రాష్ట్రాలతో సమన్వయం వల్ల మెరుగైన ఫలితాలు * నేరాల అదుపుకు తీవ్ర కృషి వల్ల గణనీయంగా మార్పులు కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్.
![విధి నిర్వహణలో అమరుడైన కానిస్టేబుల్ కుటుంబానికి సాయం విధి నిర్వహణలో అమరుడైన కానిస్టేబుల్ కుటుంబానికి సాయం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1571873/eGnMrVigd1706837319485/1706837417742.jpg)
విధి నిర్వహణలో అమరుడైన కానిస్టేబుల్ కుటుంబానికి సాయం
భకరా పేట సమీపం లో మలినేని పట్నం గ్రామం వద్ద బైక్ పైన వస్తున్న కానిస్టేబుల్ సత్య కుమార్ పై అకస్మాత్తుగా చెట్టు విరిగి పడి అక్కడికక్కడే చనిపోయాడు.
![నేరాల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ముందంజ నేరాల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ముందంజ](https://reseuro.magzter.com/100x125/articles/11378/1571873/Uj34wAt6a1706837080220/1706837319765.jpg)
నేరాల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ముందంజ
పోలీసులు సమర్థవంతంగా పని చేయడం వల్లే నేరాలు గణనీయంగా తగ్గాయని, ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభించడం, పోలీసింగ్ లో విన్నూత్న ఒరవడిని సృష్టించడం వల్లనే ఇది సాధ్యమైనదని, రెట్టింపు ఉత్సాహంతో మరింత మెరుగైన పోలీసింగ్ ను అందించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుంది.
![కిడ్నాప్ కేసులో నిందితుల అరెస్ట్ కిడ్నాప్ కేసులో నిందితుల అరెస్ట్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1571873/kSmGdgRQx1706836863342/1706837080147.jpg)
కిడ్నాప్ కేసులో నిందితుల అరెస్ట్
* ఐదు గంటల్లోనే కిడ్నాప్ నిందితులను పట్టుకున్న పోలీసలు
![అకౌంట్ నుండి డబ్బుల చోరీ అకౌంట్ నుండి డబ్బుల చోరీ](https://reseuro.magzter.com/100x125/articles/11378/1571873/unYzfsj0W1706836727669/1706836857943.jpg)
అకౌంట్ నుండి డబ్బుల చోరీ
నిర్మల్ పట్టణం లోని ప్రియదర్శిని నగర్ కు చెందిన అనుపోల్ల దీక్షిత్ కుమార్ అనే వ్యక్తి బ్యాంకు అకౌంట్ నుంచి 22-082023న 18,95,990/- డబ్బులు పోయాయని ఫిర్యాదు చేశారు.
![హైదరాబాద్-సైబరాబాద్లలో పెరిగిన నేరాలు హైదరాబాద్-సైబరాబాద్లలో పెరిగిన నేరాలు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1571873/C7hwu_Cbv1706836544178/1706836725799.jpg)
హైదరాబాద్-సైబరాబాద్లలో పెరిగిన నేరాలు
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2023 సంవత్సరంలో నేరాలు ఏడుశాతం పెరిగినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి డిసెంబర్ 23న ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలిపారు.
![ఆపదలో ఉన్న వారికి సాయం -డీజీపి రవిగుప్త ఆపదలో ఉన్న వారికి సాయం -డీజీపి రవిగుప్త](https://reseuro.magzter.com/100x125/articles/11378/1571873/Tilthp_Fg1706836452130/1706836542581.jpg)
ఆపదలో ఉన్న వారికి సాయం -డీజీపి రవిగుప్త
డిసెంబర్ 29 శుక్రవారం 2023 సంవత్సరం పోలీస్ వార్షిక నివేదిక విడుదల సందర్భంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన ఈ విషయం తెలిపారు.
![డీసీసీ చీఫ్ కొడుకుపై గూండాలు దాడి డీసీసీ చీఫ్ కొడుకుపై గూండాలు దాడి](https://reseuro.magzter.com/100x125/articles/11378/1571873/lkMXL44Kl1706836339723/1706836452050.jpg)
డీసీసీ చీఫ్ కొడుకుపై గూండాలు దాడి
చాదరట్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో మలక్పేట ప్రాంతంలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లోని ప్రజాపాలన శిబిరానికి తన తండ్రితో కలిసి వెళ్లినట్లు అలీష్బా తెలిపారు.
![పల్నాడు జిల్లాలో నేరాల రేటు తగ్గుదల పల్నాడు జిల్లాలో నేరాల రేటు తగ్గుదల](https://reseuro.magzter.com/100x125/articles/11378/1571873/xsg4CB45T1706836168887/1706836338399.jpg)
పల్నాడు జిల్లాలో నేరాల రేటు తగ్గుదల
ఆంధ్ర ప్రదేశ్లోని ఫ్యాక్షన్ లతో నిండిన పల్నాడు జిల్లాలో 2023లో మొత్తం నేరాల రేటు తగ్గింది
![పోలీసుల్లో ప్రతిభావంతులకు అవార్డులు పోలీసుల్లో ప్రతిభావంతులకు అవార్డులు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1571873/Hf8UFTGyN1706758134850/1706758299329.jpg)
పోలీసుల్లో ప్రతిభావంతులకు అవార్డులు
* ప్రతిభ కనబరిచిన పోలీసులకు డీజీపీ అవార్డులు * కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానం అమలు
![జ్యోతిష్యం పేరుతో మోసం జ్యోతిష్యం పేరుతో మోసం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1571873/Hx1PGnX3W1706757968143/1706758127856.jpg)
జ్యోతిష్యం పేరుతో మోసం
జ్యోతిష్యం పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న నకిలీ జ్యోతిష్యుడిని కమీషనర్ టాస్క్ ఫోర్స్, సౌత్ ఈస్ట్ జోన్ ఛత్రినాక పోలీసులు పట్టుకున్నారు.
![ప్రజాదరణలో రేవంత్ ముందడుగు ప్రజాదరణలో రేవంత్ ముందడుగు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1571873/a5VVbZAsn1706753890499/1706757964025.jpg)
ప్రజాదరణలో రేవంత్ ముందడుగు
గత డిసెంబర్ ఏడో తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఎన్నికల సమయములో కాంగ్రెస్పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేయడానికి చిత్తశుద్ధితో కృషిచేయడం పట్ల ప్రజలు హర్తం వ్యక్తం చేస్తున్నారు.
![ఉత్సాహంగా మిలాద్ ఊరేగింపులు ఉత్సాహంగా మిలాద్ ఊరేగింపులు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1486855/3ZKCIGpLT1699535554715/1699535622193.jpg)
ఉత్సాహంగా మిలాద్ ఊరేగింపులు
పోలీసు బందోబస్తు మధ్య నగర వ్యాప్తంగా భక్తులు, ఔత్సాహికులు మతపరమైన ఉత్సాహంతో మిలాద్ ఊరేగింపు లు నిర్వహించారు.
![నకిలీ నోట్ల ముఠా పట్టివేత నకిలీ నోట్ల ముఠా పట్టివేత](https://reseuro.magzter.com/100x125/articles/11378/1486855/MB4d5cfKR1699535395359/1699535553239.jpg)
నకిలీ నోట్ల ముఠా పట్టివేత
కందిబోయిన గంగ అమరేశ్వర్ నాథ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. సొంత ఊరు వెస్ట్ గోదావరి జిల్లాలోని చాగల్లు గ్రామం. కాని ప్రస్తుతం ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో ఉంటున్నాడు.
![10 కిలోల గంజాయి స్వాధీనం 10 కిలోల గంజాయి స్వాధీనం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1486855/8aDZulgvP1699535340944/1699535389789.jpg)
10 కిలోల గంజాయి స్వాధీనం
10 కిలోల గంజాయి స్వాధీనం
![డిప్యూటీ కలెక్టర్ అయిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ డిప్యూటీ కలెక్టర్ అయిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1486855/SmDE2BWh81699535212152/1699535338196.jpg)
డిప్యూటీ కలెక్టర్ అయిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్
సత్యసాయి జిల్లా లోని ఒక సామాన్య కుటుంబం పుట్టి స్వయంకషితో తిరుపతి జిల్లాలో పోలీస్ సబ్ ఇర్ష్సీపెక్టర్ గా పనిచేస్తూ పట్టుదల తో గ్రూప్ 1పరీక్ష రాసి రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంక్ తో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ కలెక్టర్ అయిన స్వాతి స్ఫూర్తి దాయకమైన ప్రస్థానం ఇది.