CATEGORIES
ఆకతాయిల ఆగడాలపై ప్రత్యేక నిఘా
మహబూబాబాద్ జిల్లా పరిధిలో షీ టీమ్ బృందాలు అధికారుల పర్యవేక్షణ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా పని చేస్తు న్నాయని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రాం నాధ్ కేకన్ ips గారు తెలిపారు.
నకిలీ సర్టిఫికేట్ల ముఠా గుట్టు రట్టు
జైన గ్రామానికి చెందిన కొడిదల మహేష్ అనే వ్యక్తి గల్ఫ్ దేశం వెళ్ళు ట పాస్పోర్ట్ అవసరం ఉండగా దాని కొరకు అతనికి పదవ తరగతి సర్టిఫికెట్ అవసరం ఉండగా అతను తొమ్మిదవ తరగతి వరకే చదివినాడు.
కానిస్టేబుల్ కుటుంబానికి..సహచర పోలీసు సిబ్బంది ఆర్థిక సహాయం
ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కానిస్టేబుల్ విబి జయదేవ్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం విధి తమే.
భారీ ఎత్తున హర్యాన రాష్ట్రం మద్యం స్వాధీనం
సుమారు రూ. 5,50,000/- లు విలువ చేసే 750 పరిమాణము గల 390 బాటిళ్ళను మరియు 180 పరిమాణం గల 575 బాటిళ్ళను స్వాధీన పరుచుకున్నారు.
కార్ల దొంగ అరెస్ట్
ప్రత్యేక జోనల్ క్రైమ్ టీమ్ హైదరాబాద్ నబ్బెడ్ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ను పట్టుకుంది.
నకిలీ పేస్ట్ల తయారీదారుల అరెస్ట్
విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్, సెంట్రల్ జోన్ బృందం స్థానిక పోలీసులతో కలిసి బేగంపేట పీఎస్ పరిధిలోని పాటిగడ్డ వద్ద ట్రాప్ చేశారు. పాండురంగారావు ఆర్/ఓ బేగంపేటలో కల్తీ/హానికరమైన అల్లం, వెల్లుల్లి పేస్టును అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
స్పా సెంటర్లపై ముమ్మరంగా SEB దాడులు
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విజయవాడ నగర పరిధిలోని స్పా సెంటర్ లపై SEB ప్రత్యేక బృందాలు ముమ్మరగా దాడులు నిర్వహించాయి.
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దు
చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది.
తెలంగాణ పోలీసు శాఖకు వన్నె తేవాలి
తెలంగాణ పోలీసు శాఖకు వన్నె తేవాలని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్., అన్నారు.సైబరాబాద్ లో బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రారంభించారు. శిక్షణలోలు సంస్థా గత విలువలను పాటించాలని సూచిం చారు.
ఐటీ కంపెనీలతో మీటింగ్
సైబరాబాద్ లో దాదాపు 30 పెద్దకంపెనీలతో ఇంటరాక్టివ్ మీటింగ్ నిర్వహించారు.
ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలి
హెల్మెట్ పెట్టుకోవడం బాధగా కాకుండా బాధ్యతగా భావించాలి. మన భద్రతే మన రక్షణ రోడ్డు సేఫ్టీ నియమాలను పాటిద్దాం - సురక్షితంగా ప్రయాణిద్దాం రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్ హెల్మెట్ యొక్క ఉపయో గాల గురించి అవగాహన లో హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది
దర్యాప్తులో సాంకేతికతను వాడాలి
నేరఛేదనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి, నేరస్థులకు శిక్ష పడే విధంగా చేసి కన్వెన్షన్ పెంచాలి నేర నిరూపనకు సాక్షాదారా రేట్ లను పకడ్బందీగా సేకరించి నేరస్థులకు శిక్ష పడేలా చేయాలి
అఖిల భారత పోలీస్ బ్యాడ్మింటన్ కు తెలంగాణ ఆతిధ్యం
మార్చి 18 నుండి 21 వరకు బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నాము. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా
విజయనగరంలో నకిలీ నోట్లు స్వాదీనం
2 పట్టణ పోలీస్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ ఎం దీపిక
44వ జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ మీట్స్లో పతకాలు సాధించిన హెడ్ కానిస్టేబులు కృష్ణం నాయుడు
ఇటీవల మహారాష్ట్ర పూణేలో ఫిబ్రవరి 13 నుండి 17 వరకు జరిగిన 44వ జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ 2024 క్రీడా పోటీల్లో విజయనగరం రూరల్ పోలీసు స్టేషనులో హెడ్ కానిస్టేబులు గా పని చేస్తున్న వి.కృష్ణం నాయుడు విశేషం ప్రతిభ కనబర్చి మూడు బంగారు, ఒక రజతం మరియు ఒక కాంస్య పతకం సాధించారు.
ఆత్మరక్షణపై శిక్షణ
ఏకకాలంలో పాల్గొన్న 11 వేల మంది విద్యార్థి నులు, యువతులు • లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు
ధైర్యంగా ఓటు వేయండి
అనకాపల్లి లో పోలీస్ దళాలు కవాతు
పోలీసు వార్షిక క్రీడలు ప్రారంభం
సమయస్పూర్తితో వ్యవహరించి ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ నాగముత్యంను ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
ప్రత్తిపాడులో కేంద్ర రక్షణ బలగాల కవాతు
రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు చర్యలతో పట్టణాలు, పల్లెల్లో మేమున్నాం.అంటూ ప్రజలకు భరోసా ఇస్తూ కాకినాడ జిల్లా పోలీసులు ముందుకు సాగుతున్నారు.
మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో C.P. పర్యాటన
తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు, ప్రాణహిత పరివాహక ప్రాంతం లో డ్రోన్ తో ప్రత్యేక నిఘా...
సివిల్ వివాదాలల్లో తల దూర్చరాదు
చుట్టుపక్కల రైతులు, గ్రామస్తులను విచారించగా, ప్రస్తుతం వివాదంలో ఉన్న భూమి యొక్క సర్వే నెం. 43 అని, దీనిలో చీమ రాము లమ్మ, వారి కుటుంబ సభ్యులే ఎప్పటి నుండో సాగు చేస్తున్నారని, అయితే చీమ రాములమ్మ సయ్యద్ అయ్యూబ్ కు అమ్మిన భూమి యొక్క సర్వే నెం.50 అని, ఇట్టి సర్వే నెం. 50 లోని ఎ.1.09 గు. ల గూర్చి ఇరు వర్గాల మధ్య 2018 సంవత్సరం నుండి వివాదం జరుగుతుంది.
వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబులకు సన్మానం
దమ్మపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా బందోబస్త్ నిమిత్తం వెళ్లిన కానిస్టేబుల్ నాగముత్యం అక్కడ ఆకస్మాత్తుగా గుండెపోటుతో పడిపో యిన వ్యక్తికి CPR చేసి ప్రాణాలను కాపాడిన సంగతి విధితమే.
నెలవారీ నేర సమీక్ష సమావేశం
వ్యవస్థీకృత నేరాల నియంత్రణకు దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లడం ద్వారా ఉత్తమ ఫలితాలు వస్తాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు.
లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి...
లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి...
సమిష్టి కృషితో మాదకద్రవ్యాల నిర్మూలన
మాదకద్రవ్యాల వినియోగం మరియు నివారణపై అవగాహన కల్పించే లక్ష్యంతో, రాచకొండ భద్రతా మండలి రాచకొండ పోలీస్ కమి షనరేట్ సహకారంతో, ఈరోజు హైదరా బాద్ లోని బిట్స్ పిలానీ క్యాంపస్లో మత్తుపదార్థాల దుర్వినియోగ నిరోధక సదస్సు -2024 ను నిర్వహించింది.
అంతరాష్ట్ర దొంగ అరెస్ట్
అంతరాష్ట్ర దొంగ అరెస్ట్
ఘరానదొంగ అరెస్ట్
• DJ సౌండ్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ పరికరాలు దొంగతనం చేస్తున్న 4 గురు నిందితులు. • నిందితులపై 11 దొంగతనాల కేసులు.
హోం గార్డులకు ప్రశంసా పత్రాలు
కమాండెంట్ మాట్లాడుతూ, ఆక్సిస్ బ్యాంకు వారి ప్రయోజనాల గురించి, వై.ఎస్.ఆర్. భీమ స్కీం మరియు ప్రభుత్వం చేపడు తున్న సంక్షేమ పథకాలను వివరిం చారు.
విశాఖ సాగర తీరంలో మిలన్ విన్యాసాలు
ప్రపంచ సహకారంతో సముద్ర భద్రత ను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్ అన్నారు.
ఆసీఫాబాద్ జిల్లా మెగా జాబ్ మేళా
» జిల్లాలో జాబ్ మేళాకు విశేష సంద -జీవితంలో ఏ ఉద్యోగం చేసిన క్రమశిక్షణ ముఖ్యం జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్