CATEGORIES
![జస్టిస్ చంద్రచూడ న్ను కలసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జస్టిస్ చంద్రచూడ న్ను కలసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి](https://reseuro.magzter.com/100x125/articles/11378/1674725/sJ1llaJES1714318635794/1714318758034.jpg)
జస్టిస్ చంద్రచూడ న్ను కలసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడు మర్యాద పూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
![తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1674725/nN2Mc1RwC1714317878887/1714318639906.jpg)
తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు
మాదాపూర్ డిసిపి డాక్టర్ జి వినీత్, ఐపీఎస్., సూచనల మేరకు.. మాదాపూర్ ఇన్ స్పెక్టర్ జి. మల్లేష్ మరియు సిబ్బంది తప్పిపోయిన బాలుడి తల్లితండ్రుల వివరాలు సేకరించి, గంట వ్యవధి ఈ లో బాలుడిని వారికి తల్లిదండ్రులకు అప్పగించటము జరిగినది.
![ప్రేలుడు పదార్థాల అక్రమ రవాణ పై ఉక్కుపాదం..... ప్రేలుడు పదార్థాల అక్రమ రవాణ పై ఉక్కుపాదం.....](https://reseuro.magzter.com/100x125/articles/11378/1674725/YoavXxiaN1714317520253/1714317830506.jpg)
ప్రేలుడు పదార్థాల అక్రమ రవాణ పై ఉక్కుపాదం.....
ప్రేలుడు పదార్థాల అక్రమ రవాణ పై ఉక్కుపాదం.....
![పాప అమ్మకం కేసులో నిందితుల ఆరెస్ట్ పాప అమ్మకం కేసులో నిందితుల ఆరెస్ట్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1674725/l8owhdk3h1714317392900/1714317518915.jpg)
పాప అమ్మకం కేసులో నిందితుల ఆరెస్ట్
నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం నాయకుని తండా గ్రామా నికి చెందిన మేరావాత్ పూల్ సింగ్ అనే 60 సం.ల వ్యక్తి తన కూతురు రాజేశ్వరి కి మొదటి సంతానము ఆడ పిల్ల పుట్టగా మల్లి రెండవ సంతనగా 20 రోజుల క్రితం కూతురు జన్మిం చినది.
![అక్రమ మద్యాన్ని అరికట్టాలి అక్రమ మద్యాన్ని అరికట్టాలి](https://reseuro.magzter.com/100x125/articles/11378/1674725/xFAxwdyfj1714317261213/1714317383577.jpg)
అక్రమ మద్యాన్ని అరికట్టాలి
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, నేరాలు, సైబర్ క్రైమ్స్), సైబరాబాద్ పోలీసులు అక్రమ రవాణా చేసే ఒకరిని పట్టుకున్నారు.
![సైబర్ మోసాలకు టెక్నాలజీతో చెక్ సైబర్ మోసాలకు టెక్నాలజీతో చెక్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1674725/HNAE8elyU1714317184116/1714317264125.jpg)
సైబర్ మోసాలకు టెక్నాలజీతో చెక్
సైబర్ క్రైమ్ కేసుల్లో ప్రమాదకర పెరుగు దలకు పతిస్పందనగా, బహుళ మోసాల రకాలు లేదా కార్యనిర్వహణ పద్ధతిలో, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చురుకైన చర్యలు చేపట్టింది.
![బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1674725/cDEkQAQIM1714317060062/1714317187050.jpg)
బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు
* ఐపిఎల్ క్రికెట్ టోర్నీ సందర్భంగా బెట్టింగ్ పై నిఘా * బెట్టింగ్ ప్రలోబాలకు గురిచేస్తే కటిన చర్యలు తప్పవు * బెట్టింగ్ సంకృతికి దూరంగా ఉండాలి * రాహుల్ హెగ్దే ఐపిఎస్, ఎస్పీ సూర్యాపేట
![ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి](https://reseuro.magzter.com/100x125/articles/11378/1674725/aVEtml4aU1714307618338/1714317064963.jpg)
ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి
ఫోక్సో, కేసులలో త్వరితగతిన ఛార్జ్ షీట్ వేయాలి నేరస్థులకు శిక్ష పడే విధంగా చేసి కన్వెన్షన్ రేట్ పెంచాలని పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్, అన్నారు.
![జోరుగా ఆన్లైన్ బెట్టింగ్! జోరుగా ఆన్లైన్ బెట్టింగ్!](https://reseuro.magzter.com/100x125/articles/11378/1674725/oB1z-8lDI1714316945093/1714317058535.jpg)
జోరుగా ఆన్లైన్ బెట్టింగ్!
సైబరాబాద్ రాజేంద్రనగర్ బృందం పురం పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ బూకీలు పంటర్లను పట్టుకున్నారు. ఇరువురు సంయు క్తంగా విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు.
![రౌడీ షీటర్స్కు కౌన్సెలింగ్ రౌడీ షీటర్స్కు కౌన్సెలింగ్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1674725/wZWTT1lPy1714306504516/1714307623159.jpg)
రౌడీ షీటర్స్కు కౌన్సెలింగ్
పెద్దపల్లి జిల్లాలోని రామగుండం సీపీ ఎం. శ్రీనివాస్ సమాజంలో మెలగాల్సిన తీరును వివరించారు.
![సరిహద్దు జిల్లాల పోలీసులతో సమావేశం సరిహద్దు జిల్లాల పోలీసులతో సమావేశం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1674725/TWCToTjbq1714267551135/1714267703118.jpg)
సరిహద్దు జిల్లాల పోలీసులతో సమావేశం
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్గడ్ పోలీసులు మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులతో గడ్చిరోలి ఎస్పీ క్యాంపు ఆఫీస్ లో . అంకిత్ గోయల్, ఇన్స్పె క్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, గడ్చిరోలి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశమ య్యారు.
![పెళ్లి సంబంధాల పేరిట భారీ మోసం పెళ్లి సంబంధాల పేరిట భారీ మోసం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1674725/5mTykyCkm1714267305553/1714267562839.jpg)
పెళ్లి సంబంధాల పేరిట భారీ మోసం
సైబరాబాద్ సైబర్ క్రైమ్ స్లీవ్లు పెళ్లి సంబంధాలను మోసం చేసి బాధితుడి నుండి డబ్బు వసూలు చేసిన నిందితుడిని పట్టుకున్నారు.
![ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి](https://reseuro.magzter.com/100x125/articles/11378/1674725/_BMxdtjFb1714267219346/1714267320858.jpg)
ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి
సైబరాబాద్ ప్రభావవంతమైన మరియు ఉమ్మడి లక్ష్యాల అమలు కోసం రెవె న్యూ, ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, ఆదా యపు పన్ను మరియు ఇతర శాఖ అధి కారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
![నకిలీ పోలీస్ అరెస్ట్ నకిలీ పోలీస్ అరెస్ట్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1674725/1-TjA31Vu1714267087163/1714267242612.jpg)
నకిలీ పోలీస్ అరెస్ట్
13-04-2024న విశ్వసనీయ సమా చారం మేరకు కమిషనర్ల టాస్క్ఫోర్స్, ఈస్ట్ జోన్ బృందం, మాసాబ్ ట్యాంక్ పోలీసులతో కలిసి పోలీసు శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్న (01) సూడో పోలీసులను పట్టుకు న్నారు
![పోలీసుల కొంప ముంచిన 'పోలీస్ బాస్' పోలీసుల కొంప ముంచిన 'పోలీస్ బాస్'](https://reseuro.magzter.com/100x125/articles/11378/1674725/EwExz0l6r1714266720773/1714267105092.jpg)
పోలీసుల కొంప ముంచిన 'పోలీస్ బాస్'
తెలుగు రాష్ట్రాల్లోనే గాకుండా, దేశవ్యాప్తం గా సంచలనం సృష్టిస్తున్న 'టెలిఫోన్ 'టాపింగ్' వ్యవహరం గుట్టురట్టు కావ డానికి పోలీసుశాఖలోని ఒక ఉన్నతా ధికారి ప్రభుత్వంలోని ఉన్నత వ్యక్తులకు ఉప్పు అందించినట్లు విశ్వసీయవర్గాల ద్వారా తెలిసింది
![సంపాదకీయం సంపాదకీయం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1674725/xjo8TJwJ31714266542833/1714266739320.jpg)
సంపాదకీయం
పరీక్షా కాలంలో తెలంగాణ పోలీసులు
![ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1644026/uaWE4jOpK1711364036640/1711367104689.jpg)
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మహిళా పర్వతారోహణరాలు ని అభినందించిన డిజిపి
![నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోండి నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోండి](https://reseuro.magzter.com/100x125/articles/11378/1644026/ydrnDBcGP1711364428562/1711367099636.jpg)
నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోండి
నిర్భయంగా ఓటు హక్కును వినియోగిం చుకోవాలని రామచంద్రపురం డి.ఎస్.పి బి.రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.
![ఆకతాయిల ఆగడాలపై ప్రత్యేక నిఘా ఆకతాయిల ఆగడాలపై ప్రత్యేక నిఘా](https://reseuro.magzter.com/100x125/articles/11378/1644026/jRFn48mdv1711364250575/1711367100412.jpg)
ఆకతాయిల ఆగడాలపై ప్రత్యేక నిఘా
మహబూబాబాద్ జిల్లా పరిధిలో షీ టీమ్ బృందాలు అధికారుల పర్యవేక్షణ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా పని చేస్తు న్నాయని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రాం నాధ్ కేకన్ ips గారు తెలిపారు.
![నకిలీ సర్టిఫికేట్ల ముఠా గుట్టు రట్టు నకిలీ సర్టిఫికేట్ల ముఠా గుట్టు రట్టు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1644026/EEualsb-r1711364566052/1711367099063.jpg)
నకిలీ సర్టిఫికేట్ల ముఠా గుట్టు రట్టు
జైన గ్రామానికి చెందిన కొడిదల మహేష్ అనే వ్యక్తి గల్ఫ్ దేశం వెళ్ళు ట పాస్పోర్ట్ అవసరం ఉండగా దాని కొరకు అతనికి పదవ తరగతి సర్టిఫికెట్ అవసరం ఉండగా అతను తొమ్మిదవ తరగతి వరకే చదివినాడు.
![కానిస్టేబుల్ కుటుంబానికి..సహచర పోలీసు సిబ్బంది ఆర్థిక సహాయం కానిస్టేబుల్ కుటుంబానికి..సహచర పోలీసు సిబ్బంది ఆర్థిక సహాయం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1644026/tiiG1ZDms1711364920822/1711367095267.jpg)
కానిస్టేబుల్ కుటుంబానికి..సహచర పోలీసు సిబ్బంది ఆర్థిక సహాయం
ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కానిస్టేబుల్ విబి జయదేవ్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం విధి తమే.
![భారీ ఎత్తున హర్యాన రాష్ట్రం మద్యం స్వాధీనం భారీ ఎత్తున హర్యాన రాష్ట్రం మద్యం స్వాధీనం](https://reseuro.magzter.com/100x125/articles/11378/1644026/mpEYswqkA1711365040046/1711367094404.jpg)
భారీ ఎత్తున హర్యాన రాష్ట్రం మద్యం స్వాధీనం
సుమారు రూ. 5,50,000/- లు విలువ చేసే 750 పరిమాణము గల 390 బాటిళ్ళను మరియు 180 పరిమాణం గల 575 బాటిళ్ళను స్వాధీన పరుచుకున్నారు.
![కార్ల దొంగ అరెస్ట్ కార్ల దొంగ అరెస్ట్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1644026/ZII8wg3J21711365210561/1711367093759.jpg)
కార్ల దొంగ అరెస్ట్
ప్రత్యేక జోనల్ క్రైమ్ టీమ్ హైదరాబాద్ నబ్బెడ్ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ను పట్టుకుంది.
![నకిలీ పేస్ట్ల తయారీదారుల అరెస్ట్ నకిలీ పేస్ట్ల తయారీదారుల అరెస్ట్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1644026/RAyYiUqru1711365441701/1711367093072.jpg)
నకిలీ పేస్ట్ల తయారీదారుల అరెస్ట్
విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్, సెంట్రల్ జోన్ బృందం స్థానిక పోలీసులతో కలిసి బేగంపేట పీఎస్ పరిధిలోని పాటిగడ్డ వద్ద ట్రాప్ చేశారు. పాండురంగారావు ఆర్/ఓ బేగంపేటలో కల్తీ/హానికరమైన అల్లం, వెల్లుల్లి పేస్టును అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
![స్పా సెంటర్లపై ముమ్మరంగా SEB దాడులు స్పా సెంటర్లపై ముమ్మరంగా SEB దాడులు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1644026/sf4Saglk51711365551341/1711367087906.jpg)
స్పా సెంటర్లపై ముమ్మరంగా SEB దాడులు
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విజయవాడ నగర పరిధిలోని స్పా సెంటర్ లపై SEB ప్రత్యేక బృందాలు ముమ్మరగా దాడులు నిర్వహించాయి.
![చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దు](https://reseuro.magzter.com/100x125/articles/11378/1644026/V-UZMD9RE1711366181573/1711367083943.jpg)
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దు
చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది.
![తెలంగాణ పోలీసు శాఖకు వన్నె తేవాలి తెలంగాణ పోలీసు శాఖకు వన్నె తేవాలి](https://reseuro.magzter.com/100x125/articles/11378/1644026/RHmI_nTRK1711365999901/1711367083566.jpg)
తెలంగాణ పోలీసు శాఖకు వన్నె తేవాలి
తెలంగాణ పోలీసు శాఖకు వన్నె తేవాలని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్., అన్నారు.సైబరాబాద్ లో బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రారంభించారు. శిక్షణలోలు సంస్థా గత విలువలను పాటించాలని సూచిం చారు.
![ఐటీ కంపెనీలతో మీటింగ్ ఐటీ కంపెనీలతో మీటింగ్](https://reseuro.magzter.com/100x125/articles/11378/1644026/cE8A2X2oq1711365747799/1711367085766.jpg)
ఐటీ కంపెనీలతో మీటింగ్
సైబరాబాద్ లో దాదాపు 30 పెద్దకంపెనీలతో ఇంటరాక్టివ్ మీటింగ్ నిర్వహించారు.
![ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలి ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలి](https://reseuro.magzter.com/100x125/articles/11378/1644026/ZIO9bCAfY1711366599142/1711367083482.jpg)
ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలి
హెల్మెట్ పెట్టుకోవడం బాధగా కాకుండా బాధ్యతగా భావించాలి. మన భద్రతే మన రక్షణ రోడ్డు సేఫ్టీ నియమాలను పాటిద్దాం - సురక్షితంగా ప్రయాణిద్దాం రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్ హెల్మెట్ యొక్క ఉపయో గాల గురించి అవగాహన లో హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది
![దర్యాప్తులో సాంకేతికతను వాడాలి దర్యాప్తులో సాంకేతికతను వాడాలి](https://reseuro.magzter.com/100x125/articles/11378/1644026/l0TByIcdR1711366725746/1711367081427.jpg)
దర్యాప్తులో సాంకేతికతను వాడాలి
నేరఛేదనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి, నేరస్థులకు శిక్ష పడే విధంగా చేసి కన్వెన్షన్ పెంచాలి నేర నిరూపనకు సాక్షాదారా రేట్ లను పకడ్బందీగా సేకరించి నేరస్థులకు శిక్ష పడేలా చేయాలి