CATEGORIES
Kategorier
ప్రభుత్వ బడి నుంచి ఐఏఎస్ స్థాయికి ఎదగిని వైనం
ప్రజా సేవే ధ్యేయంగా సివిల్స్కు వైపు దృష్టి
ఎం ఎల్ ఎస్ పాయింట్ లను తనిఖీ చేసిన జెసి శ్రీనివాసులు
ఎం ఎల్ ఎస్ పాయింట్ లలో పంచదార, కందిపప్పు, పామ్ ఆయిల్ తదితర నిత్యావసర వస్తువుల ప్యాకింగ్ తూనికలు సరిగా ఉ ండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు పేర్కొన్నారు..
కేరళలోని గురువాయూరును సందర్శించాల్సిందే..
త్రిస్సూర్ ఒకప్పుడు కొచ్చిన్ రాజవంశీయులకి ముఖ్య పట్టణంగా ఉండేది.ఇది కేరళకి సాంస్కృతిక రాజధానిగా పేరొందింది.
హిల్ అఫ్ హనీ 'తెన్మెల'హృదయాన్ని హత్తుకునే అద్భుతమైన ఆకర్షణలు
ప్రకృతిలో ఒడిలో ఒదిగిపోయిన సుందరసీమ తెన్మెల. ఇండి యాలో మొట్టమొదటి పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందినది. కేరళ రాష్ట్రంలో కొల్లం జిల్లాలో ఉన్నది
శ్రీవారి అనుగ్రహంతో పులకిస్తోన్న భక్తకోటి..కొబ్బరికాయలు కొట్టి తీర్చుకుంటున్న మొక్కులు!
కొబ్బరిపై ఉన్న మూడు కన్నులు శివుడికి ప్రాతినిధ్యం వహిస్తాయని భావిస్తారు. సనాతన హిందూ సంస్క ృతిలో భగవంతుని పూజలో కొబ్బరికాయకు విశేష ప్రాధాన్యత ఉంది.
మన ఆంధ్రాలో ఉన్న వరల్డ్ ఫేమస్ టెంపుల్స్ ఇవే..!
చాలా వరకూ ఆంధ్ర ప్రదేశ్ లోని దేవాలయాన్ని విజయనగర సామ్రాజ్య రాజుల కాలంలో కట్టినవే. ఈ దేవాలయాల నిర్మాణంలో శిల్పశైలి చాలా అద్భుతంగా ఉంటాయి.
నోరూరించే ఉలవల రసం.. ఎలా చేయాలంటే..
రసం చాలా టేస్టీగా ఉం టుంది. అనేక ప్రాంతాల్లో ఈ రసం రెసిపీ చాలా ఫేమస్. ఇందులో ఉలవచారు రసం ప్రధానంగా చెప్పుకోవాలి.
కుటుంబ వ్యవస్థను పటిష్టం చేద్దాం.
ఒక కుటుంబంలో తాత, అమ్మ మొదలు వారి పిల్లలు, వారి పిల్లలు ఇలా మూడు నుంచి నాలుగు తరాలు ఉమ్మడి కుటుంబంలో ఉ ౦డేవి.
తిరుపతికి వెళ్ళి అక్కడకు వెళ్ళకుండా వచ్చేస్తున్నారా? ఐతే మీరు చాలా మిస్ అవుతారు
సెలవుల్లో లేదా వీకెండ్స్ ఏదైనా యాత్రా స్థలం సందర్శించాలంటే శ్రీకాళహస్తి బెస్ట్. శ్రీ కాళహస్తి ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉండే ఆధ్యాత్మిక దేవాలయం.
ఉజ్జయినిలో అందమైన ప్రదేశాలకు కొదవే లేదు
ఉజ్జయిని చుట్టుపక్కల చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి.ఈ ప్రాంతాన్ని ఒకసారి సందర్శించిన తర్వాత మళ్లీ మళ్లీ సందర్శించడానికి ఇష్టపడనివారు ఉండరు.
విక్రమార్కుడు-బేతాళుడు కథలు
చిన్నప్పుడు చందమామలో ఎంతో ఇష్టంగా చదివే వాళ్లము.
మానసిక ఆరోగ్యానికి ఏది మంచిది?
జీవితంలో వ్యాయామం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కొండ కోనల నడుమ భైరవకోన అందాలు..
నింగిని తాకుతున్నాయా అనిపించే వృక్షాలు ప్రకృతి దృశ్యానికి అద్దం పడతాయి. పక్షుల కిలకిలారావాల సందడి మధ్య పిల్లల కేరింతలు గాలిలో కలు స్తాయి.
లక్ష్మీ కటాక్షం క్షేమ లాభాపేక్ష కలవారికి అందరికీ అవసరమే!
చిన్నాపెద్దా, ఆడామగా, పేదలు, ధనికులు అందరూ కోరుకునేది లక్ష్మీ కటాక్షమే. మతాలకు, ప్రాంతాలకతీతంగా సంపద కలగాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తుంటారు.
గుడికి వెళ్తున్నారా? అయితే ఈ నియమాలు, విషయాలు మీరు తప్పక తెలుసుకోవాల్సిందే!!
సహజంగా అందరం దేవాలయానికి వెళ్లి దేవుని ముందు రెండు చేతులెత్తి దండం పెట్టుకుని, మన బాధలన్నీ ఆయన ముందు చెప్పుకుని, అవన్నీ తొలగిపోవాలని ప్రార్ధిస్తూవుంటాం.
ఒత్తిడి దూరమవ్వాలంటే.. రోటీన్ కు భిన్నమైన ప్రయాణమే ఉత్తమ మార్గం!
ఎప్పుడూ రొటీన్ గా ఇంట్లోనే గడపకుండా కొత్త ప్రదేశాలను చూడటానికి ప్రణాళిక వేసుకుంటే మంచిది.
రాముడు బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చిన ఊరు మనరాష్ట్రంలోనే..
ఒంటిమిట్ట అనేది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలము.
రామాయణం.. ప్రేమను ఎలా పంచాలో తెలిపే ఇతిహాస శ్రేష్టం
సముద్రుడికి, రాముడికి మధ్య సంభాషనేంటి? సుకుడు పక్షి వేషంలో వచ్చి ఆకాశంలో నిలబడి, సుగ్రీవుడిని ఉద్దేశించి రావణుడు చెప్పిన మాటలని చెప్పాడు.
ఒబిసి సర్టిఫికెట్ల రద్దు.. కలకత్తా హైకోర్టు కీలక తీర్పు
పశ్చిమ బెంగాల్లో 2010 తరువాత జారీ అయిన ఇతర వెనుకబడిన తరగతుల (ఒబిసిల సర్టిఫికేట్లు అన్నిటినీ కలకత్తా హైకోర్టు కొట్టివేస్తూ బుధవారం కీలక తీర్పు ఇచ్చింది.
అదే పనిగా సెల్ ఫోన్ మాట్లాడుతున్నారా.. అయితే ఇక అంతే!
నాణేనికి మరోవైపు చూస్తే మొబైల్ ఫోన్ తో చాలా సమస్యలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.
ప్రధాని మోడీతో.. కేజీవాల్ లీగల్ వార్
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నిర్బంధం కొనసాగింపు కఠినమైన రాజకీయ వాస్తవాలను వెలుగులోకి తెస్తోంది
వృక్షహననం ఆగేదెన్నడు?.. ప్రాణవాయువు పరిరక్షనెప్పుడు.?
చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయన్నది ఆర్యోక్తి. చెట్ల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలను అలా ఉంచితే, ప్రాణవాయువును అందించి, మనిషికి జవజీవాలను ప్రసాదిస్తున్నది
వెనుకబడిన వర్గాలు ఇక వెనకేనా?
భారత రాజ్యాంగంలో వెనుకబడిన వర్గాలను నిర్వచించకపోవడం వలన వెనుకబడిన వర్గాలు అనే పదానికి నిర్దిష్టమైన నిర్వచనం లభించడం లేదు.
జ్యేష్ఠమాసంలో హనుమంతుడి ఆరాధనకు ప్రాధాన్యత..
మంగళవారాలు ఎలా పూజించాలంటే..
భగవద్గీత సందేశం.. సమాజానికి హితోపదేశం
“నిర్వైస్సర్వభూతేషు” అంటే సాటి మానవుల పట్ల, సాటి జంతువులు, పక్షుల పట్ల భూతదయ కలిగి ఉండాలి.
సంకర సంస్కృతిలోకి దక్షిణాది రాష్ట్రాలు
వ్యవసాయానికి ఎద్దులను, పాల కోసం బర్రెలను పెంచడం మట్టుకే ఇక్కడి ప్రజలకు తెలిసిన పశు సంపద అవసరాలు.
సముద్రుడికి, రాముడికి మధ్య సంభాషనేంటి?
సుకుడు పక్షి వేషంలో వచ్చి ఆకాశంలో నిలబడి, సుగ్రీవుడిని ఉద్దేశించి రావణుడు చెప్పిన మాటలని చెప్పాడు.
పన్నులవాతే..సంపద సృష్టా?
జిఎస్ టి, ఏకపన్ను వివిధ రాష్ట్రాల్లో విభిన్న విశ్వరూపమై ఏది కొన్నా, ఏది తిన్నా జేబులు ఖాళీ చేస్తోంది.
ఆటలతో చదువుకు పునాది
ఆడుతూ పాడుతూ అన్నీ నేర్చుకోవాలి అంటుంటారు పెద్దవాళు హాయిగా ఆటలాడుతూ
సత్సంబంధాలతో సమస్యలు పరిష్కారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తిరుమ ల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చె ప్పారు