CATEGORIES
Kategorier
జాబిలిపై నీటిజాడలు చందమామ.. నీటి కుండ!
జాబిలి పై నీటి ఛాయల కోసం నాసాకు చెందిన సోఫియా టెలిస్కోపు పరిశీలన చేసింది. ఆ సమాచారం ఆధారంగా చందమామపై సూర్యుడి వెలుతురు పడే ప్రాంతాల్లోనూ పెద్ద మొత్తంలో నీటి నిల్వలు ఉన్నాయని నిర్ధారణ అయ్యింది.ఈ అంశానికి సంబంధించిన వివరాలను నేచర్ మ్యాగజైన్ ప్రచురించింది.
కొత్త చరిత్ర
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ఈ ఖరీఫ్ సీజన్ ఇన్పుట్ సబ్సిడీని ఇదే సీజన్లో ఇస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.
ఓటేసిన 6 కోట్ల అమెరికన్లు
చురుగ్గా ఎర్లీ బ్యాలెట్లు. కౌంటింగ్ లేటయ్యే సూచనలు
కంటే కూతుర్నే కను
కపిల్ దేవ్ చాలా వికెట్లు పడగొట్టాడు గాని కూతురి ప్రేమకు ప్రతిసారీ బౌల్డ్ అవుతూనే ఉన్నాడు. వివాహం అయిన 16 ఏళ్లకు జన్మించిన ఏకైక కుమార్తె అమియా దేవ్. తండ్రిని ఈ కాలంతో కనెక్ట్ చేస్తూ ఎప్పుడూ అప్డేట్గా ఉంచుతూ ఉంటుంది. మొన్న కపిల్ దేవ్‌కు యాంజియోప్లాస్టీ జరిగితే డిశ్చార్జ్ అయ్యే వరకు అమియా పక్కనే ఉండి అన్నీ చూసుకుంది. కపిల్ దేవ్, రొమి భాటియాల ప్రేమ,పెళ్లి, కుమార్తె జననం అన్నీ విశేషమే.
కేకేఆర్‌పై పంజాబ్ ప్రతాపం
పంజాబ్ తెలుసుగా... 220 పైచిలుకు పరుగులు చేసినా కూడా ఓడింది. సూపర్ ఓవర్లో రెండంటే రెండు పరుగులు చేసిన జట్టు. ఒక్కమాటలో చెప్పాలంటే ఐపీఎల్ తొలి సగం మ్యాచ్‌ల్లో వరుసబెట్టి నిరాశపరిచింది. కానీ ఈ కింగ్స్... చెన్నై కింగ్స్‌లా కాదు! మొదటన్నీ ఓడినా... తర్వాతన్నీ గెలుచుకుంటూ వస్తోంది. ఇప్పుడు ఆరో విజయంతో ‘ప్లే ఆఫ్స్’ దారిలో పడింది.
నేడు అత్యంత కీలక రక్షణ ఒప్పందం
భారత్, అమెరికాల మధ్య నేడు ఒక కీలకమైన రక్షణ రంగ ఒప్పందం కుదరనుంది.
ఇది దేవుడిచ్చిన వరం
ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పూర్తి ప్రోత్సాహం ఇచ్చేందుకుగాను రూపొందించిన ప్రత్యేక పారిశ్రామిక విధానం2020-23 బుక్ లెట్‌ను ఆవిష్కరిస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు
పెద్దన్న ఎన్నిక ఇలా..
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొని ఉంటుంది. ఆ దేశానికి అధ్యక్షుడు తీసుకునే ప్రతీ నిర్ణయం అన్ని దేశాలపై ఏదో ఒక రకంగా ప్రభావాన్ని చూపిస్తుంది. అంత శక్తిమంతమైన పదవి రావడం అంత సులభం కాదు. ఈ ఎన్నికలు అత్యంత సుదీర్ఘంగా సాగే ప్రక్రియ. అమెరికా రాజకీయ వ్యవస్థలో ఉండే రెండే రెండు పార్టీలు రిపబ్లికన్, డెమొక్రాట్లు. ఈ రెండు పార్టీలు అధ్యక్ష అభ్యర్థిని ఎంపిక చేయడం దగ్గర్నుంచి అగ్రరాజ్యాధీశుడు శ్వేతసౌధం చేరుకునేవరకు ప్రతీ దశ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది.
పండగ పంజాబ్ దే...
విజయ్ శంకర్‌ను అవుట్ చేసిన ఆనందంలో అర్ష్ దీప్
పోలవరానికి నిధులు రాబట్టండి
పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), ఆర్సీసీ (అంచనా మదింపు కమిటీ), కేంద్ర జల్ శక్తి శాఖ ఆమోదించిన మేరకు 2017–18 ధరల ప్రకారం నిధులను రాబట్టి..
ఆక్రమణలకు చరమగీతం'
ఆక్రమిత స్థలంలో గీతం సంస్థలు నిర్మించిన రక్షణ గోడని కూలగొడుతున్న రెవెన్యూ సిబ్బంది
3 డీఏలకూ ఓకే
దసరా కానుక.. ఉద్యోగులకు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు
శ్రీవారి సిరా చిత్రాలు
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో వేంకటేశ్వరుడు వాహనాల మీద ఊరేగుతాడు.
మూడు రాజధానులకు మద్దతిస్తే ట్రాక్టర్‌తో తొక్కిస్తాం
ఆందోళనకారులను తొక్కిస్తానంటూ ట్రాక్టర్ తీసుకువచ్చిన టీడీపీ కార్యకర్త
‘కింగ్స్' ఖేల్ ఖతమ్!
ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మరింత పేలవ ప్రదర్శనతో 114 పరుగులే నమోదు చేసిన జట్టు, ఈ లీగ్ చరిత్రలో తొలిసారి 10 వికెట్ల పరాజయాన్ని చవిచూసింది. 3 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి స్యామ్ కరన్ పట్టుదలతో స్కోరు వంద పరుగులు దాటినా అది ఏమాత్రం సరిపోలేదు. ఇషాన్, డికాక్ ఆడుతూ పాడుతూ మరో 46 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేర్చడంతో ముంబై మళ్లీ అగ్రస్థానానికి దూసుకుపోయింది. పనిలో పనిగా సీజన్ తొలి మ్యాచ్‌లో తమకు ఎదురైన ఓటమికి డిఫెండింగ్ చాంపియన్ బదులు తీర్చుకుంది.
ఎంబీబీఎస్ ఆలిండియా కౌన్సెలింగ్ 27 నుంచి షురూ!
ఆలిండియా ఎంబీబీఎస్, బీడీ ఎస్ కోర్సుల కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది.
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం
వ్యవసాయ రంగానికి, మహిళల స్వావలంబనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రతి ఒక్కరి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోంది. అన్ని పథకాలకు బ్యాంకర్లు అండగా నిలవాలి. ‘జగనన్న తోడు’ కింద చిరు వ్యాపారులకు రుణాలిచ్చే విషయంలో ఉదారత చూపాలి. కోవిడ్ సమయంలో నిధుల కొరత లేకుండా సహకరించినందుకు అభినందనలు.
అన్నపూర్ణమ్మగారి మనవడు రెడీ
సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’.
సమగ్ర భూ సర్వేతో శాశ్వత భూ హక్కు
ఇదే లక్ష్యంగా జనవరి 1న సర్వే మొదలు కావాలి. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేపై సమీక్షలో సీఎం వైఎస్ జగన్
పెళ్లి పనులు... కొత్త ఇల్లు
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్న కాజల్ అగర్వాల్ ఈ నెల 30న పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే.
డాక్టర్ రెడ్డీస్‌పై సైబర్ దాడి
ఔషధ తయారీ రంగంలో ఉన్న హైదరాబాద్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యేబొరేటరీస్ సైబర్ దాడికి గురైంది. గురువారం ఉదయం ఈ సంఘటన జరిగిందని కంపెనీ వెల్లడించింది.
గ్రామ సచివాలయ వ్యవస్థ సూపర్
ఈ వ్యవస్థ వల్ల ప్రజలకు ఎంతో మేలు
నిండు నూరేళ్లూ జీవించాలి
ఏ ఒక్క కుటుంబం బాధ పడకుండా సంతోషంగా ఉండాలన్నదే మా ప్రభుత్వ ఆకాంక్ష
పోలీస్ శాఖలో ఏటా 6,500 ఉద్యోగాల భర్తీ
మన ప్రభుత్వంలో శాంతి భద్రతలు అనేది టాప్‌మోస్ట్ ప్రయారిటీ. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదు. హింసకు కారకులైన వారిని ఏమాత్రం ఉపేక్షించొద్దు. ప్రత్యేకించి మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధుల రక్షణ.. మొత్తం మీద పౌరులందరి రక్షణ, భద్రత విషయంలో ఏ మాత్రం రాజీ పడొద్దు. బడుగు, బలహీన వర్గాల వారి మీద కుల పరమైన దాడులు, హింస జరుగుతుంటే వాటికి కారకులైన వారిని చట్టం ముందు నిలబెట్టండి. తీవ్రవాదాన్ని, అసాంఘిక శక్తులను, సంఘ విద్రోహ కార్యకలాపాలను అణిచి వేయండి. ఈ విషయంలో పెద్ద, చిన్న అంటూ చూడొద్దని గతంలోనే చెప్పాను. మరోసారి కూడా స్పష్టం చేస్తున్నా. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి
కేంద్ర ఉద్యోగులకు బోనస్
30.67 లక్షల మంది ఉద్యోగులకు రూ. 3,737 కోట్ల లబ్ధి. కేంద్ర కేబినెట్ నిర్ణయం
ఆసీస్‌కు భారత్ జంబో బృందం!
32 మందితో కంగారూ గడ్డకు. భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ కు 'నో
ఫైటర్ కి ఫాదర్ గా?
సునీల్ శెట్టి
నిర్లక్ష్యం తగదు
జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
కోవిడ్-19 చికిత్స... సెప్టెంబర్ లో పెరిగిన బీమా క్లెయిమ్స్
కోవిడ్-19 చికిత్సకు సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సంఖ్య సెప్టెంబర్ లో పెరిగిం ది. సమీక్షా నెలలో మొత్తం ఆరోగ్య బీమా క్లెయి మ్ లను పరిశీలిస్తే,
ఉదారంగా సాయం
వరద బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి వరదలు, భారీ వర్షాలు, సహాయ చర్యలపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో సీఎం జగన్