CATEGORIES

రిలయన్స్‌ రిటైల్‌లో ఏడీఐఏకి వాటాలు
Sakshi Andhra Pradesh

రిలయన్స్‌ రిటైల్‌లో ఏడీఐఏకి వాటాలు

1.2 శాతం కొనుగోలు • డీల్ విలువ రూ. 5,512 కోట్లు

time-read
1 min  |
October 7, 2020
‘సూర్య' ప్రతాపం
Sakshi Andhra Pradesh

‘సూర్య' ప్రతాపం

ముంబై ఇండియన్స్ ఘన విజయం. 57 పరుగులతో రాజస్తాన్ చిత్తు. చెలరేగిన సూర్యకుమార్ యాదవ్

time-read
2 mins  |
October 7, 2020
బోర్డుల పరిధి నోటిఫై చేస్తాం
Sakshi Andhra Pradesh

బోర్డుల పరిధి నోటిఫై చేస్తాం

కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో మంగళవారం వీడియో కాస్ఫరెన్స్ ద్వారా జరిగిన అపెక్స్ కమిటీ భేటీలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. చిత్రంలో తెలంగాణ సీఎం కేసీఆర్, సీడబ్ల్యూసీ అధికారులు

time-read
1 min  |
October 7, 2020
కృష్ణబిల పరిశోధనలకు పట్టం
Sakshi Andhra Pradesh

కృష్ణబిల పరిశోధనలకు పట్టం

బ్రిటన్, జర్మనీ, అమెరికన్ శాస్త్రవేత్తలకు సంయుక్తంగా భౌతికశాస్త్ర నోబెల్. కృష్ణబిలంపై మన అవగాహనను మరింత పెంచిన శాస్త్రవేత్తలు

time-read
1 min  |
October 7, 2020
జేడీయూ 122.. బీజేపీ 121
Sakshi Andhra Pradesh

జేడీయూ 122.. బీజేపీ 121

సీట్ల పంపకం వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న సీఎం నితీశ్, బీజేపీ నేత సుశీల్ మోదీ

time-read
1 min  |
October 7, 2020
మా నీళ్లు.. మా హక్కు
Sakshi Andhra Pradesh

మా నీళ్లు.. మా హక్కు

రాయలసీమ ఎత్తిపోతల ద్వారా మా వాటా నీటిని మాత్రమే వాడుకుంటాం

time-read
1 min  |
October 6, 2020
హెపటైటిస్‌–సీ వైరస్‌ గుర్తింపునకు వైద్య నోబెల్‌
Sakshi Andhra Pradesh

హెపటైటిస్‌–సీ వైరస్‌ గుర్తింపునకు వైద్య నోబెల్‌

ముగ్గురు శాస్త్రవేత్తలకు పురస్కారం. లక్షల ప్రాణాలు కాపాడిన వీరి పరిశోధన

time-read
1 min  |
October 6, 2020
అడ్వాన్స్‌డ్‌లో అగ్రస్థానం
Sakshi Andhra Pradesh

అడ్వాన్స్‌డ్‌లో అగ్రస్థానం

దేశవ్యాప్తంగా ఐఐటీలు తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) అడ్వాన్సుడ్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు ముఖ్యంగా రాష్ట్రానికి చెందిన విద్యార్థులు విజయఢంకా మోగించారు.

time-read
1 min  |
October 6, 2020
నేడు ప్రధానితో సీఎం జగన్‌ సమావేశం
Sakshi Andhra Pradesh

నేడు ప్రధానితో సీఎం జగన్‌ సమావేశం

ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి. మధ్యాహ్నం అపెక్స్ కౌన్సిల్ భేటీకి హాజరు

time-read
1 min  |
October 6, 2020
9న మరో అల్పపీడనం
Sakshi Andhra Pradesh

9న మరో అల్పపీడనం

ఉత్తర అండమాన్‌ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అక్టోబర్‌ 9న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, వాయువ్య బంగాళాఖాతం.. దానిని ఆనుకుని ఉన్న ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది.

time-read
1 min  |
October 6, 2020
గడువులోగా గడపకు..
Sakshi Andhra Pradesh

గడువులోగా గడపకు..

నిర్ణీత కాలవ్యవధిలోగా అర్హులకు పింఛన్, బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డుల మంజూరు

time-read
1 min  |
October 5, 2020
కోవిడ్ నియంత్రణలో ఏపీ, తమిళనాడు భేష్
Sakshi Andhra Pradesh

కోవిడ్ నియంత్రణలో ఏపీ, తమిళనాడు భేష్

కరోనా బాధితులను గుర్తించడంలో రెండు రాష్ట్రాల వ్యూహం అద్భుతం

time-read
1 min  |
October 5, 2020
నారికేళం.. యూరప్ పయనం!
Sakshi Andhra Pradesh

నారికేళం.. యూరప్ పయనం!

ఆంధ్రా నుంచి కొబ్బరి దిగుమతులకు యూరోపియన్ యూనియన్ ప్రయత్నాలు

time-read
1 min  |
October 5, 2020
ఏపీకి ఆరోగ్య సిరి
Sakshi Andhra Pradesh

ఏపీకి ఆరోగ్య సిరి

ప్రభుత్వ బీమా పథకంలో రాష్ట్రంలోనే ఎక్కువ మందికి లబ్ధి. 76.1 శాతం మంది ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకుంటున్నారు

time-read
1 min  |
October 5, 2020
న్యాయం జరిగేదాకా పోరుబాటే
Sakshi Andhra Pradesh

న్యాయం జరిగేదాకా పోరుబాటే

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌ గ్రామంలో కామాంధుల కిరాతకానికి బలైపోయిన 19 ఏళ్ల దళిత యువతి కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేదాకా తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ తేల్చిచెప్పారు.

time-read
1 min  |
October 04, 2020
గిరిజనులు నా సొంత కుటుంబ సభ్యులు
Sakshi Andhra Pradesh

గిరిజనులు నా సొంత కుటుంబ సభ్యులు

అటవీ హక్కు పత్రాల పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్

time-read
1 min  |
October 03, 2020
న్యాయబద్ధంగా నీటి కేటాయింపులు
Sakshi Andhra Pradesh

న్యాయబద్ధంగా నీటి కేటాయింపులు

వరదలు ఉధృతంగా ఉన్నప్పుడు భారీగా నీరు సముద్రంలో కలుస్తోంది. అలాంటప్పుడు వాడుకునే నీటికి లెక్కలు కట్టడం భావ్యం కాదు. వృథాగా పోతున్న నీటిని ఎవరైనా వాడుకోవచ్చనేదే మా విధానం.– రాష్ట్ర ప్రభుత్వం

time-read
1 min  |
October 04, 2020
డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి ఇక లేరు
Sakshi Andhra Pradesh

డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి ఇక లేరు

ఈసీ గంగిరెడ్డి భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న సీఎం జగన్, వైఎస్ భారతిరెడ్డి (ఇన్ సెట్లో) గంగిరెడ్డి (ఫైల్)

time-read
1 min  |
October 04, 2020
గ్రామాలకు నవోదయం
Sakshi Andhra Pradesh

గ్రామాలకు నవోదయం

అవినీతికి తావు లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.

time-read
1 min  |
October 04, 2020
కోల్‌కతా పేస్‌కు రాయల్స్‌ కుదేల్‌
Sakshi Andhra Pradesh

కోల్‌కతా పేస్‌కు రాయల్స్‌ కుదేల్‌

ఈ మ్యాచ్‌ చూస్తుంటే ఆడేది రాజస్తాన్‌ రాయల్సేనా అన్న అనుమానం కలుగక మానదు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ 216 (చెన్నైపై), 226 (పంజాబ్‌పై) పరుగుల్ని అవలీలగా చేసిన జట్టు ఇదేనా అని సగటు అభిమానికి తప్పక అనిపించే ఉంటుంది. ఆ రెండు మ్యాచ్‌ల్లో సిక్సర్లకు, ఈ మ్యాచ్‌లో అగచాట్లకు అసలేమాత్రం పొంతనేలేదు. అంతర్జాతీయ మేటి బౌలర్లను ఎదుర్కొన్న రాయల్స్‌ బ్యాటింగ్‌ దేశవాళీ బౌలర్ల ముందు కుదేలై ఈ లీగ్‌లో తొలి పరాజయాన్ని చవిచూసింది.

time-read
2 mins  |
October 1, 2020
కోటి కోర్కెలు తీర్చిన గ్రామ స్వరాజ్యం
Sakshi Andhra Pradesh

కోటి కోర్కెలు తీర్చిన గ్రామ స్వరాజ్యం

ఉన్న ఊళ్లలోనే 94.05 లక్షల వినతుల పరిష్కారం సచివాలయ వ్యవస్థతో పాలనలో విప్లవాత్మక మార్పు ప్రజలకు సత్వర సేవలు.. కేంద్రం, ప్రధాని మోదీ ప్రశంసలు గత ఆక్టోబర్‌ 2న ప్రారంభమైన సచివాలయాల వ్యవస్థకు ఏడాది పూర్తి 15,004 సచివాలయాలు, 1.34 లక్షల శాశ్వత కొత్త ఉద్యోగాల కల్పన ఎంత పెద్ద పనైనా ఊరు దాటి వెళ్లకుండానే సకాలంలో పూర్తి ఏ పథకానికైనా అర్హతే ప్రామాణికం.. సంతృప్త స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక రానున్న రోజుల్లో మరిన్ని సంస్కరణలకు సర్కారు సిద్ధం

time-read
1 min  |
October 2, 2020
ట్రంప్‌కు కరోనా!
Sakshi Andhra Pradesh

ట్రంప్‌కు కరోనా!

విధిరాతకు చిన్నా పెద్దా, పేదా గొప్పా తారతమ్యం లేదని కరోనా మరోమారు రుజువు చేసింది. కరోనాకు పెద్దగా భయపడాల్సిన పనిలేదని చెబుతూ వచ్చిన అగ్రరాజ్యాధిపతి స్వయంగా దాని బారిన పడ్డారు. మాస్కు పెట్టుకోవడాన్ని ఎగతాళి చేస్తూ వచ్చిన పెద్దన్న చివరకు క్వారంటైన్‌ గూటికి చేరారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కోవిడ్‌ బారిన పడటం ట్రంప్‌నకు షాక్‌ అని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్‌తో డిబేట్‌లో పాల్గొన్న బైడెన్‌కు కూడా కరోనా వస్తుందా? ఒకవేళ వస్తే ప్రధాన అభ్యర్థులిద్దరూ క్వారంటైన్‌లో ఉంటే ఎన్నికలు ఎలా జరుగుతాయి? నూతన అభ్యర్థులు రంగంలోకి వస్తారా? ఎన్నికలు వాయిదా పడతాయా? ఇలాంటి పలు ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి..

time-read
2 mins  |
October 03, 2020
ముంబై మెరుపులు
Sakshi Andhra Pradesh

ముంబై మెరుపులు

ముంబై ఇండియన్స్‌ గర్జించింది. మెరుపులు ఆలస్యమైనా... ఆఖర్లో అనూహ్య విధ్వంసంతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ను చిన్నాభిన్నం చేసింది. సింహభాగం ఓవర్ల దాకా ఆధిపత్యం చలాయించిన కింగ్స్‌ బౌలింగ్‌ చివరకొచ్చేసరికి చేతులెత్తేసింది. రోహిత్, పొలార్డ్, పాండ్యా చూపించిన చుక్కలకు, కొట్టిన బౌండరీలకు స్కోరు బోర్డు వాయు వేగంతో దూసుకెళ్లింది. అనంతరం అద్భుతమైన బౌలింగ్‌తో కింగ్స్‌పై పంజా విసరడంతో విజయం సులువుగానే దక్కింది.

time-read
2 mins  |
October 2, 2020
దర్యాప్తు దశలో ‘స్టే' వద్దు
Sakshi Andhra Pradesh

దర్యాప్తు దశలో ‘స్టే' వద్దు

ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవటం సరికాదు

time-read
1 min  |
October 03, 2020
కుట్ర కోణమూ లేదు
Sakshi Andhra Pradesh

కుట్ర కోణమూ లేదు

ఆధారాలూ లేవు అందరూ నిర్దోషులే

time-read
1 min  |
October 1, 2020
భవన నిర్మాణ అనుమతులు ఇక ఈజీ..
Sakshi Andhra Pradesh

భవన నిర్మాణ అనుమతులు ఇక ఈజీ..

• పట్టణ ప్రణాళిక విధానంలో సంస్కరణలు • రియల్ ఎస్టేట్లో పట్టణ స్థాయి మౌలిక సదుపాయాల ఫీజులు 50 శాతం తగ్గింపు • ఇక అన్ని అనుమతులు ఆన్లైన్లోనే..

time-read
1 min  |
October 2, 2020
కొత్త చరిత్రకు ఏపీ చప్పట్లు
Sakshi Andhra Pradesh

కొత్త చరిత్రకు ఏపీ చప్పట్లు

దరఖాస్తు ఏదైనా బస్సులెక్కి ఊళ్లుదాటి పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

time-read
1 min  |
October 03, 2020
మిలటరీ ఆస్పత్రిలో ట్రంప్‌
Sakshi Andhra Pradesh

మిలటరీ ఆస్పత్రిలో ట్రంప్‌

ఆస్పత్రి ఆవరణలో హెలికాప్టర్ నుంచి దిగుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

time-read
1 min  |
October 04, 2020
కళాఖండాల సేకరణ అద్భుతం
Sakshi Andhra Pradesh

కళాఖండాల సేకరణ అద్భుతం

బాపు మ్యూజియం ప్రారంభ కార్యక్రమంలో సీఎం జగన్. చిత్రంలో మంత్రులు, అధికారులు తదితరులు

time-read
1 min  |
October 2, 2020
ఎయిర్‌ ఇండియా వన్‌ వచ్చేసింది
Sakshi Andhra Pradesh

ఎయిర్‌ ఇండియా వన్‌ వచ్చేసింది

అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానం తరహాలోనే మన దేశంలో వీవీఐపీలు ప్రయాణించడం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఎయిర్‌ ఇండియా వన్‌ అమెరికా నుంచి భారత్‌కి చేరుకుంది.

time-read
1 min  |
October 2, 2020